గురువుగారు ఈ కరోనా విషయం అంటే నాకు నా జీవితంలో ఒక విచిత్రమైన సమస్య ఎదురయింది నేను దత్తాత్రేయ స్వామిని ఎక్కువగా పూజ చేస్తుంటాను గురు చరిత్ర పారాయణం చేస్తుంటాను నాకు కరోనా వచ్చినప్పుడు ఆ రాత్రి కలలో నేను బురదలో పూడుకుపోయిన నట్లు కల వచ్చి అప్పుడు ఒక ఒక సాధువు రూపంలో నాకు చేయించి ఆ బురదలో ఉన్న నన్ను లాగాడు మరుసటి రోజే నాకు కరోనా వచ్చింది అసలు ఏ మాత్రం నాకు ఇబ్బంది లేకుండా వెళ్ళిపోయింది స్వామి లాగుతూ నీకు ఆయుష్ ప్రసాదిస్తున్నాను అన్నాడు నేను కొంచెం శరీరం లావైన నాకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా స్వామి నన్ను కాపాడాడు కాపాడుతున్నాడు ఇప్పటికి కూడా అన్ని విషయాలు
@janakiramasai242
8 ай бұрын
Nanduri srinivas gaaru ఇలాంటి experience a share chesaru vaala channel lo, inko KZitem channel వాళ్ళు satirical ga videos చేసి పెడుతున్నారు... thanks for sharing ur experience...
@venkatramanagangader4012
8 ай бұрын
గురువుగారు నమస్కారం నా యొక్క కుమార్తె ఫేసు 30 సంవత్సరాలు వాహనం చేసుకోవడం లేదు నేను చేయలేని పరిస్థితిలో ఉన్నాను ఆర్థికంగా సామాజికంగా చాలా నరకాన్ని అనుభవిస్తున్నాను దయచేసి నాకు ఒక దారి చూపించడానికి మీరు సహకరిస్తారని ఆశిస్తున్నాను మిమ్మల్ని నేను సలహా పొందటానికి ఎలా ప్రయత్నించాలి చెప్పగలరు దయచేసి నన్ను మరణం నుంచి కాపాడండి గురువుగారు పాదాభివందనాలు
అన్నదానం చేస్తే మన కర్మ అవతలి వారికి వెళ్ళపోతుంది. మరి అది పాపమేనా స్వామి
@omkalabhairavayanamahsadha2502
8 ай бұрын
కర్మ ఫలం పొందే వారే తినగాలుగుతారు అండి లేకుంటే అక్కడకి రాలేరు
@BhavathidurgaShakthi
8 ай бұрын
Sri mathrey namaha 🔱 om arunachaleshwaraya namaha 🔱🔱 annadhanam chesthey mana karma vallaki vellipothundha guruji...vinadaniki badha ga undhi.inni rojulu okari akali thirche avakasham dhevudu ichhadu anukunnam,Valla karmala valla ippatike food ki kuda ibbandhi padevallu untaru,vallaki Annam petti ,mana karma ni vallaku pampinchadam , badha ga ibbandhi ga undhi .manam chese panula valla manaki manchi jaragali kaani,Adhuti vaallaki mathram chedu jaragakidadhu kadha guruji... ippudu anna dhanam cheyalantey idhe gurthosthadhi😢
@somanathaswamy
8 ай бұрын
గురువు గారు నమస్కారం గురువ్య గారు ఎక్కడికి వెళ్లి పొయ్యారు ఇంకా వీడియోస్ చెయ్యారేమో అనుకున్న గురువు గారు ఎట్టాకేలకు తిరిగొచ్చారు
@ambedkarpodeti
8 ай бұрын
నమస్కారం స్వామి.. ఆ పరమేశ్వరుని కృప తో మీ వీడియో వచ్చింది. చాలా కృతజ్ఞతలు 🙏
@ravipatilhampi781
8 ай бұрын
ನಮಸ್ತೆ ಗುರುಗಳೇ ನಾನು ಹಂಪಿ ಶ್ರೀ ಗುರು ವಿದ್ಯಾರಣ್ಯ ದೇವಸ್ಥಾನ ಹಂಪಿ ನನ್ನ ಹೆಸರು ರವಿ ನಿಮಗೆ ನನ್ನ ನಮಸ್ಕಾರ ನಾನು ನಿಮ್ಮ್ಮನ್ನ ಭೇಟಿ ಆಗಬೇಕು ದಯವಿಟ್ಟು ನಿಮ್ಮ್ ಫೋನ್ no ಕೊಡಿ
@venkatasastrydarbha4259
8 ай бұрын
Sri Tangirala Siddhanti garu predicted the death time for one of my close relatives but didn't disclose. He visited Siddhanti garu in 1996 and requested to write his jaataka chakram and predictions. Siddhanti garu wrote predictions till 2009 only. Unfortunately my relative expired in Jan 2009.
@omkalabhairavayanamahsadha2502
8 ай бұрын
Hi is great guru of jyothisya
@arunachalasiva.
8 ай бұрын
సరే....మీరు చెప్పినట్టు...అద్భుతం గా చెప్పేవారు తక్కువమంది. కానీ అవసరం లో ఉండేవారు లక్షలలో ఉన్నారు.. మరి వారు మార్గం వెతుక్కోవడం లో తప్పు లేదు...
@vmrao5556
8 ай бұрын
Sir upasana devata evaru suit avutaro ela telusukovali.
@vinodk9688
8 ай бұрын
గురువు గారి పాదాలకు శతకోటి నమస్కారములు 👣👣🙌🙌
@BandiRaja1234
8 ай бұрын
గురువు గారికి పదాభి వందనాలు
@chdp69
8 ай бұрын
అద్భుతంగా చెప్పారు . ఎంత మంది మీ మాటలు అర్ధం చేసుకుంటే అంత వాళ్ళకే మంచిది గురువు గారు ! చక్కగా చెప్పారు
@blnbln7629
8 ай бұрын
గురువు పాదాలకు నమస్కారం గురు ధేవ, గంగాదేవి మంత్రము చెపుతారని ఆశిస్తున్నాము 🙏🙏🙏
@gopalagv2157
8 ай бұрын
ಗುರುದೇವ ನಮೋ ನಮಃ
@puttarajuraj9162
8 ай бұрын
Shree Gurubyo Namaha
@somusomuswamy1759
8 ай бұрын
Namaste guruvu garu challa rojillu nidhi nirikshana chestunnanu me video kosam guruvu garu mi darshana bhagyam kalliginchandhi Nenu mi kosam 4 years nidhi me darshanam kosam chustunannu okaasari plz plz plz guruvu garu
మంత్రం సిద్దించిందా స్వామీ?తెలుగు వాళ్ళు సత్రాలు ఉంటాయా స్వామీ?
@lovelygeethashorts7248
8 ай бұрын
గురువుగారి పాదాలకు శతకోటి వందనాలు ఈ వీడియో కోసం ఎప్పుడు ఎదురు చూస్తుంటాం
@kumar8742
8 ай бұрын
గురువుగారి పాదాలకు నమస్కారం మీరు మా గురువుగా దొరకడం మా అదృష్టం గురువుగారు...,🙏🙏🙏
@SaiKumar-jc4wc
8 ай бұрын
గురు సమానులకి పాదాభివందనం నాకు మీ దగ్గర శిష్యరికం చేసే అవకాశం ఇవ్వండి
@Gana_naidu2498
8 ай бұрын
గురువు గారు అందరి దేవతలు గురించి చెపుతున్నారు, అలాగే ఆధి గురువు, దేవ గురువు, పర బ్రహ్మ స్వరూపం శ్రీ దత్తాత్రేయులు వారు గురించి కూడా ఒక వీడియో చేయండి 🙏🙏
@shivatextilessareesupplier1652
8 ай бұрын
శ్రీ గురుదేవ నమః
@kvenkataramudu2119
8 ай бұрын
గురు మకు కటింగ్ shop ఉంది కని అది బాగా జరగటం లేదు అందుకు shop ni అమాలి ani anukunam అది అమూడు పోవటం లేదు em cheyali గురువు గరు
మీ వీడియోలను అనుసరిస్తున్నాను, నేను మీ ఫేస్బుక్ మరియు మెసెంజర్లో చేరాలనుకుంటున్నాను, దయచేసి చేరడానికి నాకు లింక్‌లను పంపండి
@sweetyanu4580
8 ай бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః 🌺🥀🌷🙏🙏🙏🌷🥀🌺
@shabarishmakam
8 ай бұрын
sree gurubhyo namaha
@smartkidssvel4414
8 ай бұрын
👣👣👣👣👣 🙇🙇🙇🙇🙇
@ravipatilhampi781
8 ай бұрын
ನಮಸ್ತೆ ಗುರುಗಳೇ ನಾನು ಹಂಪಿ ಶ್ರೀ ಗುರು ವಿದ್ಯಾರಣ್ಯ ದೇವಸ್ಥಾನ ಹಂಪಿ ನನ್ನ ಹೆಸರು ರವಿ ನಿಮಗೆ ನನ್ನ ನಮಸ್ಕಾರ ನಾನು ನಿಮ್ಮ್ಮನ್ನ ಭೇಟಿ ಆಗಬೇಕು ದಯವಿಟ್ಟು ನಿಮ್ಮ್ ಫೋನ್ no ಕೊಡಿ
@manimiracles9803
8 ай бұрын
Om namah shivaya....🙏
@komarajusrinivas9656
8 ай бұрын
గురువుగారికి పాదాభివందనం
@KumarMangalam10
8 ай бұрын
`Wonderful advice... We'll not get this kind of genuine guidance ... Om Gurave Namaha 🙏
@satishrayavalasa
8 ай бұрын
ఓం నమః శివాయ చాలా బాగా చెప్పారు స్వామి
@ohmydogs3015
8 ай бұрын
స్వామి నేను pratyangira devi puja చేస్తున్న Sunday రోజుల్లో మాంసం కూర తో అన్నం pedutunna ala పట్టకూడదని antunnaru మీరు చెప్పండి స్వామి pratyangira devi మంత్ర o లో మాంసం భోజనం అంటే ఆవిడ కి estam అని చెప్పారు కధా
@omkalabhairavayanamahsadha2502
8 ай бұрын
పూజలు వేరు సాధనలు వేరు పూజలలో సాత్విక నావేద్యలు పెట్టాలి పూజలు చేసేవారికి శక్తి ఉండదు అల పెట్టటం వలన ఇబ్బందులు కలుగుతాయి సాధకులు గురువుల ఆజ్ఞ పద్దతి ప్రకారం పెట్టవచ్చు
@maheshgudi4949
8 ай бұрын
Guruvugaaru Mee dayavalla aasisulavalla kamakhya devi temple gurinchi modataga vinnanu..
@lakshminarayanamamidi1172
8 ай бұрын
After reading dattatreya slokas I got skin problems and professional loss, but I am waiting for good period
@sravyamadhav5670
8 ай бұрын
Guruji please do video if we can do varahi sadhana as lot of people are scaring us not to do Upasana
@jaisriram0707
8 ай бұрын
Sir nenu chandi navarna mantram cheyali anukuntuna daniki niyamalu yenti?
@sskumarji
8 ай бұрын
Om Bhairavaya Namaha🙏
@omkarastrology501
8 ай бұрын
దేవుడు రాశిన డాక్యుమెంట్ నీ జ్యోతిష్య విధ్య ద్వారా ఉపాసన బలంతో 80% చెప్పవచ్చు ను. అలాగే మార్చలేము నిజమే.. కానీ జాతకం లో బలంవుండీ పరిహరం మంత్రం. తంత్రం. జపం హోమం చేసీన తరువాత ఆ ఆఫలితం జరగాలనీ రాశివుంటుందీ అని మనవీ
@omkalabhairavayanamahsadha2502
8 ай бұрын
అయ్యా ఒక్కరు ఉంటే పూర్తి వ్యాపార ధోరణి లేని వారిని చూపించండి మేము జ్యోతిష్యం లేదు తప్పు అని చెప్పలేదు మోసపోవద్దు అని తెలుపుతున్నాము
@saraiahakula2432
8 ай бұрын
స్వామి మా అబ్బాయి ఒక ప్రేతం పట్టి ఉంది, పరిష్కార మార్గం తెలుపగలరు స్వామి
@omkalabhairavayanamahsadha2502
8 ай бұрын
satyahyd2013@gmail.com
@kvenkataramudu2119
8 ай бұрын
Gurujii me number evandi guruvu garu leda ma number evala?
@seetharamvasudevmestha7329
8 ай бұрын
please do video on simple narasimha sadhana
@krishnap1874
8 ай бұрын
🙏🙏🙏 శ్రీ గురుభయోన్నమః 🙏🙏🙏
@gomaa7896
8 ай бұрын
mantra sadana good book name chapande
@shravankumar-ud7yj
8 ай бұрын
గురువుగారు ధన్యవాదములు 🙏
@arunareddy9761
8 ай бұрын
Thank you guruvugau.🙏
@battuvishnu8815
8 ай бұрын
Guru vugariki...🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺🌺🌺🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭
@sivanadendla8679
8 ай бұрын
Sahasra Padabhi Vandanalu Guruvu Garu🙏🙏🙏
@Pushpala.MMeesala
8 ай бұрын
Jai maa Gurugaaru
@satyamukka
8 ай бұрын
Guruvu gariki namsthe
@kalyanchakravarthy4321
8 ай бұрын
Hi
@salluriajaykumar8247
8 ай бұрын
గురుదేవుల పాదాలకు నమస్కారము
@mynenisushma6786
8 ай бұрын
🪷🙏 OM SRI MATRE NAMAHA 🙏🪷
@Lucky-rl1sp
8 ай бұрын
👏👏🙏🙏🙏
@tejachowdaryyarramasu1315
8 ай бұрын
Om gurubyo namaha 🙏🏻🙏🏻🙏🏻
@priyadarsini6934
8 ай бұрын
Om sree gurubyonamaha ⚘️ 🙏
@pittusivasankarreddy5487
8 ай бұрын
Kala bhairava yanthram kavali guruvu garu ala sampradhimchali 🙏🙏🙏
@omkalabhairavayanamahsadha2502
8 ай бұрын
www.kalikalabhairavtantrik.com/
@satyanarayanapittu5241
8 ай бұрын
Jai guru byonamaha
@anithadkmanjunatha4942
8 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Kaler-ke4wx
8 ай бұрын
Correct 🙏🙏
@maheshgudi4949
8 ай бұрын
Paadabi vandanam
@venkatacharychilakamarri5872
8 ай бұрын
🙏
@pruthvikumarreddy
8 ай бұрын
గురుభ్యోనమః
@mdeepakmitta2535
8 ай бұрын
Ramram
@maheshgudi4949
8 ай бұрын
Jai maaa Kamakhya
@bhargavaadv8291
8 ай бұрын
Namo namah
@akbarbasha2311
8 ай бұрын
🙏🕉️
@VenkataRamana-2823
8 ай бұрын
గురువు గారు మీ దర్శనం కోసo ఇమెయిల్ చేశాను రిప్లై రాలేదు మిమ్మల్ని కలవాలి అంటె ఎలా
@foryou4805
8 ай бұрын
Mari naaku puttina samayam ledhu jathakam ela chupinchukvali
@omkalabhairavayanamahsadha2502
8 ай бұрын
ప్రశ్న జాతక పద్దతి ఉంటుంది అండి
@sri26788
27 күн бұрын
Ayana jathakam vadhu antae jathakam ela antaru
@gomaa7896
8 ай бұрын
Facebook messanger link kavatam ladu
@srilakshmi5972
8 ай бұрын
కాశీపురాథీశ కాలభైరాయనమః messenger
@gomaa7896
8 ай бұрын
Facebook messanger link kavale Mee koni maters chapale
Пікірлер: 87