#Raitunestham #MangoFarming #naturalfertilizers
ఎన్టీఆర్ జిల్లా జీ కొండూరు కి చెందిన నారాయణ ప్రసాద్.. సహజ వ్యవసాయానికి ఆధారంగా నిలిచేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇంజనీరింగ్ చదివి.. ఉద్యోగం చేసి తిరిగి వ్యవసాయంలోకి వచ్చిన ఆయన.. సహజ సేద్యాన్ని ప్రోత్సహించేందుకు జీవన ఎరువుల తయారీ యూనిట్ ఏర్పాటు చేశారు. తన తోటలో ఆ ఎరువులను ఉపయోగిస్తూ.. తోటి రైతులకి విక్రయిస్తున్నారు. ఆ విశేషాలను ఇలా వివరించారు.
మరిన్ని వివరాలకు రైతు మలినేని నారాయణ ప్రసాద్ గారిని 95155 04531 లో సంప్రదించగలరు .
---------------------------------------------------------------------------------------------
☛ Subscribe for latest Videos - • మామిడి చెట్ల వయసు 70 ఏ...
☛ For latest updates on Agriculture -www.rythunestha....
☛ Follow us on - / rytunestham. .
☛ Follow us on - / rytunestham
Негізгі бет జీవన ఎరువులతో రైతు భూమికి పునరుజ్జీవనం | Natural Fertilizer | Narayana Prasad
Пікірлер: 21