Download Link: kukufm.page.link/Tnkg6KQhZcAncS8c6 Get a 50% discount on 1st 250 users* Use Coupon: PODCAST50
@ashokranganapalem689
2 жыл бұрын
రెండు రోజుల నుంచి ఎదురుచూస్తున్నాం గురూజీ పాడ్ కాస్ట్ కోసం
@bashashaikabdul
2 жыл бұрын
Same here
@funzone5391
2 жыл бұрын
రెండు రోజుల నుండి కాదు, వారం రోజుల నుండి....పోయిన సోమవారం 15th to 22nd..
@yourlifechangeshere187
2 жыл бұрын
Bro why are you promoting Kuku their content is very poor
@pillalamarriashok3885
2 жыл бұрын
ఈ మధ్య నేనొక ఆలోచన చేశ అది క్రింద ఉంది మనిషి తన జీవిత సంవిధానంలో ఉన్నటువంటి సహజమైన సామాన్యమైన విషయలాను తనకున్న intelligence తో ముడిపెట్టి ధీర్గంగా ఆలోచించి analysis చేస్తేనే కాని తాను బుద్ధి జీవున్నని తానే నమ్మలేని స్థితిలో ఉన్నాడు. Final గా మనిషి కి కావలసినది intellectual complex సంతోషం అస్సలు అంటే అస్సలే కాదు రాజేష్ మార్నింగ్ రొటీన్స్ పూర్తిచేసి వాకింగ్ కి స్టార్ట్ అయ్యాడు. ఇంటి నుంచి కొద్ది దూరం వెళ్ళాక ఫోన్ మర్చిపోయాను అని గుర్తొచ్చి ఇంటికి తిరిగి వచ్చి తీసుకొని మళ్ళీ బయలుదేరాడు. ఫోన్ తీసుకొని ఇంటి నుంచి మళ్లీ కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఫోన్ లో చార్జింగ్ తక్కువ ఉంది అని చూసి ఇంట్లో ఫోన్ ఇచ్చి తన భార్య సుమతిని ఛార్జింగ్ పెట్టు అని చెప్పి మళ్ళీ వాకింగ్ అంటూ బయల్దేరాడు. మళ్లీ ఇంటి నుంచి కొద్ది దూరం వెళ్ళాక సుమతి ఎందుకో ఏవండి అని పిలిచింది. రాజేష్ అక్కడి నుంచి తిరిగి వచ్చి ఏంటి నన్ను వాకింగ్ చేయ్యనియ్యవ అంటూ కేకలు వేస్తున్నాడు, ఆ కేకలకు సుమతికి కంగారు వేసింది, కానీ ఆపుకోలేనంత గా నవ్వు కూడ వచ్చింది. ఎందుకు నవ్వుతున్నావ్ కుతూహలంగా అడిగాడు రాజేష్. మీరు మొదటి రెండు సార్లు ఫోన్ మర్చిపోయానని, ఫోన్లో చార్జింగ్ అయిపోయింది అని కొంచెం దూరం వెళ్ళిన తర్వాత తిరిగి వచ్చారు. ఇప్పుడు నేను పిలిచాను అని తిరిగి వచ్చారు. ఈ మూడు సందర్భాల్లో ఎప్పుడూ కూడా మీరు వాకింగ్ చేయాలనుకున్న ఇంటెన్షన్ కి రియాలిటీ లో ఎలాంటి obstacle గాని stoppage గాని రాలేదు. ఎందుకంటే మీరు ఇంటి నుంచి కొంత దూరం వెళ్ళిన తర్వాత మూడుసార్లు కూడ తిరిగి వచ్చేటప్పుడు వాకింగ్ చేస్తూనే వచ్చారు, సో మీరు వాకింగ్ చేస్తున్నారు. కానీ ఈ రియాలిటీని మీరు psyche లోకి తీసుకోవట్లేదు. "వాకింగ్ అంటే ఇది" అని ఒక ఫార్మేట్ మీ మైండ్ లో ఉంది, ఆ ఫార్మెట్ లో చేస్తేనే అది వాకింగ్ అనుకుంటున్నారు. కానీ ఆ ఫార్మేట్ కి అవుట్ సైడ్ లో ఉంటే దాన్ని మీరు వాకింగ్ అనుకోవట్లేదు, అంటే మీరు వాకింగ్ కంటే కూడ వాకింగ్ అని పిలవబడేటటువంటి accepted tradition కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అందుకే నవ్వొచ్చింది. Intelligence is like drawing a dog on the board and waiting for its barking choiceless.
@venkateswaripenke779
Жыл бұрын
Yes miru cheppindi kuda logic undi andi👌🙏
@BhaskarPutamsetti
2 жыл бұрын
చాలా బాగా చెప్పావ్ బ్రో... ప్రతిఘటన ప్రతీ సందర్భంలొ సరైన పరిష్కారం కాదు 🤘🏻
@jnk3911
2 жыл бұрын
Law of attraction book! Could you open your words about that one bro...
@saira6842
2 жыл бұрын
Mama inni alochinche nuvvu kuda eppudaina ee depression, anxiety, fear of unknown, confusion about feel ayyava previous life la..okavela ayte normal avdaniki enni rojulu pattindi mama❤
@aryanneanu
2 жыл бұрын
చాలా చెప్పాలని ఉంది కానీ, నా దగ్గర పదాలు లేవు థాంక్యూ బ్రదర్ 🙏
@vbsk143
2 жыл бұрын
In world 99% people's ki emi teliyadhu edho puttamu brathakali anthe vallaki telisindhi ,remaining 1% lo meru definitely unnaru bro. Ur mind is grate . Bro "Dr samaram atheist centre Vijayawada" dini gurinchi oka video cheyadi meku kudhirunappudu .
@venkateswaripenke779
Жыл бұрын
Good logic... మన స్పందన నే మన భావొద్వేగాలకి కారణం
@RGVchannel1430
Жыл бұрын
భగవద్గీతలో మనం ఎలా బ్రతకాలో చెప్తుంది
@srinivas.mudhiraj.buduri
2 жыл бұрын
So ప్రయాణం చేసేటపుడు మా ap lo dorikey president medal ఓక పెగ్ వేసి పోవాలి అనమాట
@karthikgavireddy9051
2 жыл бұрын
😂
@VinuthnaSourabham
2 жыл бұрын
Chalaa manchi philosophy chepparu.Nice video. New friend.
@andhrafarms2283
2 жыл бұрын
అన్న నువ్వు మాములోడివి కాదు నీకు ఒక నమస్కారం
@kruthiprem5973
2 жыл бұрын
I'm frm karnataka.. 1st tym mee podcast chusinappudu mee voice lo oka spl aura undi Ani feel indi, in cuming days mee podcast presentation ki fan iyanu, ippudu completely addicted 😍, chaala realistic ga untayi mee selted topics feel armire. Daily update cheyandi y bcz it's gv relax feel to me. I'm very glad to say dis 😊❤️al the best 👍
@DAEI_UllasMS
2 жыл бұрын
I'm listening your podcasts from last 17months , Can you please add all these podcasts in Google podcasts or other listenable apps, besides KZitem . So, we can listen in background
@DAEI_UllasMS
2 жыл бұрын
Google podcasts contains only 80+ of your podcasts, please include all 300+ in that ,
@srinathladdu
2 жыл бұрын
Bro, 🅢︎🅔︎🅝︎🅔︎🅒︎🅐︎ philosophy గురించి video చేయండి.
@eshwarmahesh2492
2 жыл бұрын
👌👌👌 మిత్రమా
@mohanakrishna3945
2 жыл бұрын
ఈ podcast ద్వారా నా కొన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరికాయి thanks guru
@Worldofsiddhartha
2 жыл бұрын
Bro ne face eaypudu reveal chestaw?
@mannamjeevanthika2089
Жыл бұрын
The great thing is you realised some philosophy from bujjogadu movie
@anneparthi8029
2 жыл бұрын
మీ పోడుకాస్ట్లు విన్న తర్వాత నా జీవితంలో అప్లై చేసిన తర్వాత ఐ యాం సో హ్యాపీ థాంక్యూ గురూజీ🙏
@shivakumarg9857
2 жыл бұрын
Super bro eppudu vinani chaalaa valid points chepav 🙏🙏
Thank you sooo much universe thank you sooo much bro love you
@bharathch701
2 жыл бұрын
tnq anna.. na stresss thagginchav.. nakunna prblm e okka video tho ardham chesukunna
@mcchandrasekharreddy3122
2 жыл бұрын
With vodka u r voice dammm Synccc 💥
@saiteja142
2 жыл бұрын
Good logic about centripetal force
@yashrocky5384
2 жыл бұрын
Is it personality development book?and if it is personality book then I don't think there will be a impact and accepting the way it is is the conclusion of video ... 👍 It's true
@srikiranrajulapudi-it5ep
8 ай бұрын
Correct Sir
@darrikaran5932
2 жыл бұрын
Ok Anna Chala happy GA undi na energy neelanti care Anna keep it up
@yamulalokesh2160
2 жыл бұрын
Oka movie scene oka bus journey tho Ee episode Ooh... Nee talent vunna three element observation/Listening/StoryTeling skills...i am learning for those skills by anaysis on your podcast bro.
@kovurramesh
2 жыл бұрын
Really it's use full.
@estherjacqueline8625
2 жыл бұрын
Of late, podcasts are delayed. A thought. Thank you though !! Appreciate it.
@rlmadhu
2 жыл бұрын
Bujjigadu movie inspiration for this video I think but ur analysis is gud and philosophy from the content of the video is great....
@saigoud1384
2 жыл бұрын
Bro western country gurinchi video cheyyandi bro valla life style, sex , love total ga ela vuntaru enti ani
@satyanarayanabennada8737
2 жыл бұрын
Three days nunchi waiting bro ni Podcost gurinchi❤️
@nikteslaraj2656
2 жыл бұрын
Great info bro, nadi oka question might be silly ga undachu kani i dnt mind asking ... Bus driver n conductor journey tho patu passenger ni kuda manage chaili ..velaku position nti?? Meru chepinatu chasthara like (accepting the situation/ facts )?? For any typo plx excuse bro
@itharajeshdiamond6108
2 жыл бұрын
Great philosophy
@arunrajan796
2 жыл бұрын
డబ్బు గురించి ఒక వీడియో చెయ్యి అన్న
@Raja-ll6xv
2 жыл бұрын
How did you think like this bro ! Well said
@SanjaykumarGollavilli.
2 жыл бұрын
👌
@RGR..Writes
2 жыл бұрын
Great brother
@Trading-99989
2 жыл бұрын
Annaya ee indian politics gurinchi oka video cheyandi annaya please
@palepujagadheshkumar8231
2 жыл бұрын
Aవ్వరు అన్న మీరు సూపర్
@venkatdusa6359
2 жыл бұрын
Really true bro....
@suryaprakash-yl7qc
2 жыл бұрын
Super topic
@ravirambha4972
2 жыл бұрын
Excellent
@ravitejababa3189
2 жыл бұрын
Super👌👌 rraa❤❤ mama😏😏
@arrcinema8340
2 жыл бұрын
Nice guruji
@sriganga5298
2 жыл бұрын
👌👌👌👌👌👌
@gollaeswar127
Жыл бұрын
🙏
@rathnavathsrinu2383
2 жыл бұрын
Tqs...anna
@kumarraja6004
2 жыл бұрын
super Anna 😍
@swamythagili4352
2 жыл бұрын
Podcast.... ఒక్క సారి వినే వాళ్ళు like కొట్టండి.. అలగే ఒక్కసారి వినగానే అర్థమైంది అనేవాళ్ళు dislike కొట్టండి..... నాకైతే ఎప్పుడు తెలిసిందే చెపుతున్నాడు కొత్తగా ఏమి చెప్పట్లేదు....time వేస్ట్...data బొక్క...అనుకునే వాళ్ళు coment పెట్టండి
Bro psychology books cheppandi bro kuku fm lo unte
@venkatdasari5792
2 жыл бұрын
Thumbnail pic evaru annaaa..?
@ramakrishnag1369
2 жыл бұрын
👍👌🤝
@ashokmoka8522
2 жыл бұрын
🤝🤝
@vishnuSharma-qk1kz
2 жыл бұрын
❤️
@tahrunn
2 жыл бұрын
Ye panipata lenode Pofcost kosam eduruchusthadu? Ani oka podcast cheppu bro...
@RAMESHABBI
2 жыл бұрын
ఎవ్వడైనా Newton 1St లా పటిచల్సిందే ఎవ్వడైనా including( kids&drinkar) note- తన ప్రమేయం లెంది తన దిశ మర్చుకొడు అందుకే బస్ లెఫ్ట్ సైడ్ కీ వెళితే వడు రైట్ బెండ్ అవుతాడు. అప్పుడప్పుడు మీరు చెప్పే దాంట్లో కొన్ని లాజిక్స్ miss అవుతున్నాయి చూసుకోండి గురూజీ 😎
@venkatesh5381
2 жыл бұрын
Bro bus lo opposite ga chesedhi Newton's law in physics
@bhaskarvattipally6851
2 жыл бұрын
What you mean is that the drunkard is great
@manumanu-vm9qc
3 ай бұрын
I belive this book also not available.
@swathimadhum8672
2 жыл бұрын
Mi వాయిస్ వింటే mi పేస్ చూడాలి అనిపిస్తుంది చూపించండి సార్
@swamynarayan5801
2 жыл бұрын
😂😜
@charangoud6501
2 жыл бұрын
Bro Ee Rojullo Manishi Character kante.....Thana Daggara Unde paniki Rani Study Certificate's ke Value Estharu....Enduku Bro...🤷🤷🤷
@chlokesh7642
2 жыл бұрын
💫💥👆
@karrieswararaoeswaro4774
2 жыл бұрын
రైట్
@srisailamsrisailam9388
2 жыл бұрын
Okappudu podcasts vinnappudalla comments pettale ani undedhi but eippudu podcasts vini vini thelvkuttaney Balupu perigindhi po
@rajvollala5834
2 жыл бұрын
Ni Podcast Kante kokku Fm goppaga anipinchadu Brother...
@sudhakarch55
2 жыл бұрын
Law of attraction Book
@balagatamminaidu9116
2 жыл бұрын
సారి.. నాకు నచ్చలేదు ఈ వీడియో లో మాటర్.
@tonystark6997
2 жыл бұрын
Meeru chepindi wu wei philosophy kada bro!!!????
@DK-js8cz
2 жыл бұрын
Yes, puri sir kuda chepparu, just go with the flow adhe e philosophy.
@tonystark6997
2 жыл бұрын
Wu wei adi oka religion bro taoism china lo akuva practice chestaru, yin yang symbol chuseuntav ga martial arts di adi ah religion de.... Credits evadam ledu ga...
@harshavardhan-zy7ur
2 жыл бұрын
Mari car lo seat belt enduku vesukovali. So bus lo kuda daani direction prakaram manam pothe injuries avithayi. Nuvvi telivainavadivi kabatti neeku arthamavutundhi anukunta. Nuvvu cheppedhi correct eh kani nuvvu cheppe prathidhi correct kaadu Ani na opinion
@jjks1000
2 жыл бұрын
Philosophy baagundi kaani…. Examples better ga choose chesko
@ThinkTeluguPodcast
2 жыл бұрын
Meeru cheppandi 2 best examples
@swamynarayan5801
2 жыл бұрын
@@ThinkTeluguPodcast 🤣🤣🤣 Super suresh mama🔥
@samarouthusambaiah2937
2 жыл бұрын
Baaga vinaledu anukunta..... Said vorce... Some stories are good better to hear but there is a monotony in your speech.
@cbtprathipadu3028
2 жыл бұрын
Bible lo ela brathakalo vnnadhi chaduvuko
@ajeempasha9284
2 жыл бұрын
😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
@RK_Diaries77
2 жыл бұрын
718th view 🙂😉
@chekurinikhil358
2 жыл бұрын
1St time I dislike this concept......Highsounds వల్ల animals బాగా distrub అవుతాయి
@VikramKumar-be2hi
2 жыл бұрын
Bore kottindhi bro
@rambabud6103
2 жыл бұрын
🤣🤣🤣
@foxfish9940
2 жыл бұрын
Kanipetadandi colombus
@_neffex_2058
2 жыл бұрын
Ee channel vallu matallu vintunara ieethe me sontha mind ni meru vadukovatle...... First of all wipe ur trash bins in ur mind and do wht you want?.
Пікірлер: 111