🙏నమస్తే సార్ 🙏 గురువు మరియు శని ఇద్దరు లగ్నము లో ఉంటే ఈ ఫలితం వర్తిస్తుందా? దయచేసి తెలుపగలరు🙏
@siddeshhm9680
2 ай бұрын
Hi gurugi nice predictions 😊 super tq
@peddinenirajasekhar8403
Ай бұрын
నమస్తే అండి నాది dhanurlagnam గురుడు మకరం శని వృషభం నేను 33age కల్లా well settled మా పాప కి vrushikalagnam శని in 7th place గురుడు in 8th place papa age 22years 10days back compus job వచ్హింది.మా బాబు midhunalagnam lagnam లొ శని గురుడు in 3rd place 4థ year bteck చేస్తున్నాడు.మీకు ధన్యవాదములు మీ predictions మా ఇంటి లొ ముగ్గురు కి కలిశాయి ❤
@pkishore4723
Ай бұрын
నమస్తే సార్ శని గురు కలయిక గురించి video చెయ్యండి,,,, అలాగే వక్రీంచిన గ్రహాలు ఎలాంటి ఫలితాలు ఇస్తాయి అని చెప్పండి సార్...
@bhuvansai1287
2 ай бұрын
అన్నా శకట యోగం గురించి పూర్తిగా విశ్లేషణ చేసి చెప్పన్నా
@rajeswarasarma1710
Ай бұрын
నాడి జ్యోతిష్యం మీద మరిన్ని సూత్రాలు తో వివరించి చెప్పండి సిర్ ప్లీజ్ సర్
@bhuvansai1287
2 ай бұрын
Super.anna
@ravikumar-iy3ld
Ай бұрын
మీరు చెప్పిన ఈ సూత్రం దాదాపు ఒక సంవత్సరం లో పుట్టిన అందరికి వర్తిస్తుంది, కానీ ప్రతివక్కరికి జాతకం లో వారి ప్రత్యేకత వారికి ఉంటుంది అని నా అభిప్రాయం. గమనిస్తే ఈ విధానం వెస్టర్న్ ఆస్ట్రాలజీ కి దగ్గరగా ఉన్నట్లు అనిపిస్తుంది. దయచేసి వివరించ మనవి.
@futurefortune
Ай бұрын
No it’s Nadi astrology
@kuuchibhotlas6405
2 ай бұрын
🎉🎉🎉🎉🎉🎉
@ntrntr4966
2 ай бұрын
సార్ శుభోదయం నాది తులా లగ్నం నాకు గురువు మరి శని పరిస్పర సమసప్తకం లో ఉన్నారు శని మకరం లో గురువు రవీతో పాటు కర్కాటకం లో ఉన్నారు ఇలా ఉంటే సక్సెస్ ఉంటుందా??? సార్
@Uejrjr
2 ай бұрын
Jupiter in revathi,Saturn in jyeshta,Taurus Ascendant.how it will be sir?
@rambabusomisetty9047
Ай бұрын
Nine summons ఇచ్చినా రెస్పాండ్ కానీ వ్యక్తికి బెయిల్ ఇవ్వకపోతే అసమంజసం ఏమీ కాదుకదా
@nukalacreations8940
Ай бұрын
మా అబ్బాయి ది మకర లగ్నం వృషభ రాశి రాశిలో శని గురు వున్నారు
@Sairam30722
2 ай бұрын
Sir WhatsApp lo reply ivvandi Nadi date of birth oct 14 2001 Sunday mrng pubba 3 pada
@saee5646
2 ай бұрын
అయ్యే నాకు శని గురువు 6.8 పోసిషన్ లో వున్నారు
@sistlachandrasekhar2356
Ай бұрын
సమాసప్తకాలు అయితే.. చెప్పలేదు
@Ekambaram-yz9zc
2 ай бұрын
Vacrincha guruvu nunchi 5th house sani unte , success untunda
Пікірлер: 22