ఇంద్రజ గారు మళ్లీ రావాలని కోరుకునేవారు. ఓ లైక్ వేసుకోండి.
@vavilalarajeshsagar7439
3 жыл бұрын
ఇంద్రజ గారి లాస్ట్ ఎపిసోడ్ ఇది ఇక నుండి ఇంద్రజ గారు రారు miss యు మేడం ఇంద్రజ గారి చిరునవ్వుని మిస్ ఆయ్యేవాళ్లు ఒక like ఎస్కొండి
@iamfakebutiamtruth7032
3 жыл бұрын
ఆహా ఇంద్రజ ఎంత అందంగా నవ్వుతున్నావ్..... ఇంద్రజ గారి నవ్వు కోసం ఎపిసోడ్ మొత్తం చూసా.......
@shankarkumarpinagadi386
3 жыл бұрын
భూమి పై అందాల యువరాణీ ఇంద్రజ శ్రీదేవి గారు అయితే మన జబర్దస్త్ లో నవ్వుల యువరాణి మన ఈ ఇంద్రజ గారు ❤️❤️❤️❤️..... జబర్దస్త్ లో మి నవ్వు ఇలాగే ఉండాలి మేడం🙏
@ok-yk3jz
3 жыл бұрын
ఇంద్రజ గారు రావడం వలన జబర్దస్త్ కి అందం వచ్చింది ఆమె నవ్వే ఎంత మంది మనస్సు దొచ్చికుంది ఇంద్రజ గారు
@asifmohammed236
3 жыл бұрын
ఇంద్రజ గారు ఈ నవ్వుల ప్రోగ్రాం కు మీ నవ్వు మరింత అందాన్ని తెచ్చింది honestly మీ స్మైల్ చాల బాగుంది ...
@kalpanareddy4259
2 жыл бұрын
Indraja garu beautiful❤😍 💟❣💓💓💓💓💓💕💕💕
@gandhamvijayyadav739
3 жыл бұрын
డైరెక్టర్ గారు ఇంద్రజ గారిని ఉంచండి మరియు రోజా గారిని తీసేయండి కింద కామెంట్స్ లో చూశారుగా ఇంద్రజ గారిని ఉంచండి. so అది దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకోండి
@megharaj3346
3 жыл бұрын
చాలా రోజుల తర్వాత జబర్దస్త్ చూసాను కేవాళ్ళం ఇంద్రజ గారి నవ్వు కోసం..... ఈ టీవీ యాజమాన్యం ప్రేక్షకుల మనసు అర్థం చేసుకుంటుంది అని ఆశిస్తున్నాను
@rameshkbabu9142
3 жыл бұрын
ఇంద్రజాగారు ఆ శారీలో చాలా సింపుల్ గా అందంగా వున్నారు మిమ్మల్ని మళ్ళీ చూడాలనుకుంటున్నాం మేడం లవ్ యూ మేడం 💖
@talladabur
3 жыл бұрын
70th 8
@rajeswarichittapragada3815
3 жыл бұрын
మీ షో కి రేటింగ్స్ వచ్చేది అభిమానులు ఇష్టం వల్ల... ఆ అభిమానుల కోరిక ఇంద్రజ గారు కావాలి అని...plz we want her back
@Kprasadsingerkadiam
3 жыл бұрын
ఇంద్రజ గారు వచ్చినప్పటి నుంచి జడ్జిమెంట్ కరెక్ట్ గా ఉంటుంది అని నా ఫిలింగ్.
@rajinikanthmahendra3034
3 жыл бұрын
ఇంద్రజ గారు జబర్దస్త్ లో ఉండాలి we miss you madem గారు ❤️❤️❤️❤️❤️❤️
@appalaraju7795
3 жыл бұрын
Nl
@moulahussain8347
3 жыл бұрын
Roju garru ekkadiki vellali bro..Mallemala team correct ga chesedhe bro extra lo Idraja garu.
ఈ టీవీ మానేజ్మెంట్ కు ఒక విన్నపం ఇంద్రజ గారినే పర్మనెంట్ గ జడ్జి కొనసాగించాండి ప్లీజ్
@narasimhamurthy7767
3 жыл бұрын
రోజా గారి కంటే ఇంద్రజ గారి స్మైల్ మరియు జడ్జిమెంట్ చాలా బాగుంటది
@muneershaik4984
3 жыл бұрын
Yes
@Lucky-1-t1r
3 жыл бұрын
Chala natural ga undhi indraja gari smile, judgement
@SureshCocks
3 жыл бұрын
ఇంక ఆ రోజా ఎందుకయ్యా..... ఆమెకు రాజకీయాలు ఎలాగు ఉన్నాయి కదా...! ఇంద్రజాగారినే కంటిన్యూ చెయ్యండి. చూడ్డానికి కూడ బావుంది.
@GV-qz9jy
3 жыл бұрын
ఇంద్రజ గారి కోసమే చూసే వారు చాలామంది ఉన్నారు.
@gajendrababubathineni7677
3 жыл бұрын
ఇంద్రజ మేడం ని contunine చెయ్యాలి అనే వాళ్ళు ఒక్క like వేసుకోండి
@girijagirija1895
3 жыл бұрын
ఇంద్రజ గారూ మీరు వేళ్ళకండి ప్లీజ్. మీరు వుంటేనే జబర్దస్త్ అందంగా కనిపిస్తుంది
@pokestar639
3 жыл бұрын
GO INDRAJA WE ARE HAPPY
@sankaraskme1889
3 жыл бұрын
Madam sir madam ante
@VillageJosh
3 жыл бұрын
Indraja garu Pls come back we want to see you in the jabardast🙏🙏🙏
@birrusrinivas5571
3 жыл бұрын
Hi❤️❤️❤️❤️❤️❤️❤️
@hazarathhazarath437
3 жыл бұрын
Aadi script endhuku last vesaru
@rameshmettapally5250
3 жыл бұрын
ఇంద్రజ గారి నవ్వుకి ఫ్యాన్ అయిపోయా👌👌👌👌🌹🌹🌹🌹
@kalpanareddy4259
2 жыл бұрын
Indraja garu continue jabardast please 💖💗🤍❤💗✉✉💗✉✉💗 💗✉✉💗✉✉✉ 💗💗💗💗✉✉💗 💗✉✉💗✉✉💗 💗✉✉💗✉✉💗
@venkatk7555
3 жыл бұрын
chalaki chanti skit eroju super......elanti skits raavali.......ఇంద్రజ గారూ వుంటేనే జబర్దస్త్ అందంగా కనిపిస్తుంది....... Roja ki mla post vundi kada ....ekenduku aavidaki jabardasth....
@satyasatyacomedybitsssssss8820
3 жыл бұрын
ప్రేక్షకులు ఇంద్రజ గారిని జడ్జిగా కోరుకున్నారు కదా గురువారం ఒక్కరూ శుక్రవారం ఒక్కరూ వచ్చేలా చూడండి. రోజా కామెంట్స్ చదువమ్మా
@yeggadichandra5254
3 жыл бұрын
ఇంద్రజ గారి కోసం చూసే వాళ్ళు ఒక లైక్ వేసుకోండి
@maniyutub9743
3 жыл бұрын
వచ్చే వారం బ్రోమోలో వున్నారోజగారి తీసి ఇంద్రజగారిని జెడ్జి గా ఉండాలి 🙏ప్లిజ్
@mevijawavadaammayiitsmehon1773
3 жыл бұрын
ఇంద్రజ మేడం రావాలి 💞💕💞💕
@rameshkbabu9142
3 жыл бұрын
ఇంద్రజాగారు మీరు వెళ్ళకండి ❤
@ravichandrareddy881
3 жыл бұрын
Vellite neeku heart attack vastundaa
@eedapurakesh4398
3 жыл бұрын
ఇంద్రజ గారు ఉంటేనే ఇకనుండి జబర్దస్త్ హిట్ అవుతుంది...
@Neragamreddy2023
3 жыл бұрын
ఇంద్రజ గారు మీరే జర్జీగ ఉండాలి
@shaikshareef6998
3 жыл бұрын
అనసూయ నీకన్నా పొట్టివాడితో పెట్టుకోకు ఎందుకంటే రాయి ముందు వాళ్లకే అందుతుంది, అభి & హరి కేకా❤️❤️❤️❤️ Love from kuwait 💐💐💐
@ballacksim2860
3 жыл бұрын
anduko naku a okka dilouge aratham kaledu konchem cheppandi potti ane word gurinchi
@shaikshareef6998
3 жыл бұрын
@@ballacksim2860 hight takkuva.
@s.s377
3 жыл бұрын
ABHI GARU big fan of you
@singuluriganeshsinguluriga3858
3 жыл бұрын
ఇంద్రజ మేడం మీరు వెళ్ళకండి...ప్లీజ్
@galivenkateswarlu6207
3 жыл бұрын
ఇంద్రజ గారు వుండాలి
@dvenkatalakhmi2714
3 жыл бұрын
@@galivenkateswarlu6207 iiiu t RT Appll xaina
@rameshkbabu9142
3 жыл бұрын
ఇంద్రజాగారు మీరు వెళ్ళకండి 💝
@karthik6654
3 жыл бұрын
Next episode lo roja akka vachindi ga
@ganesanakotireddy1567
3 жыл бұрын
Kottha oka Vintha
@giribilla99
3 жыл бұрын
A
@లక్కీలక్కీ-హ2జ
3 жыл бұрын
రియల్ గా నవుతది
@jaijagan1109
3 жыл бұрын
Raghava skit super ane vaallu like veskondi
@fakruddinifakruddin5654
3 жыл бұрын
ఇంద్ర జ గారు మీ నావ్వు చాలా సూపర్
@allnewssr7125
3 жыл бұрын
Indraja medam kosam👍❤❤❤❤
@s.k.mlakshmi1401
3 жыл бұрын
Hi indaja garu miss don't go❤️🙏🙏
@allnewssr7125
3 жыл бұрын
Avnu 😭😭😭😭😭 medam we are big fans
@satyasai2034
3 жыл бұрын
@@s.k.mlakshmi1401 hiii
@satyasai2034
3 жыл бұрын
@@s.k.mlakshmi1401h r u
@maddalavenkanna5371
3 жыл бұрын
Or the way they were going O of
@vinnys3364
3 жыл бұрын
Indraja kosam show chusthunnam please continue indraja ma'am😭
@ChandraShekhar-ke4hn
3 жыл бұрын
No use ,,,,ame vellipoyindi ,,,,bond paper prakaram valaki konni formalities untai,,,,,at same last four weeks rating thaggindhi
ఇంద్రజ మేడం మీరు జబర్దస్త్ లో ఉండండి నేను బిగ్ ఫ్యాన్ మేడం మి నవు కు🙏👌
@nihaworld0908
3 жыл бұрын
Angel ఇంద్రజ 💕
@Narendarsangishetti369
3 жыл бұрын
ఇంద్రజ గారు మీ నవ్వుతే చాలా అందంగా ఉంటారు
@harishhari1241
3 жыл бұрын
Angel hi madam ❤️🙏🙏
@dharmavaramallinone5627
3 жыл бұрын
వెంకీ మంకీస్ కూడా చాలా సూపర్ గా ఉంది
@nareshramana7052
3 жыл бұрын
ఇంద్రజ మీరు వెల్లకండి మీర్ ఈ. జబర్దస్త్. కి కరెక్టు 100%👍
@rajendaredapu755
3 жыл бұрын
ఇంద్రజ గారు మీరు ఈ షోలో ఉండాలి
@tharunkumarrockstar816
3 жыл бұрын
ఇంద్రజా గారు మీరు వెళ్ళకండి అండి షో నుంచి మీరు చాలా చాలా అందంగా నవ్వుతారు అండి మీరు రోజా గారు తాత్కాలికంగా నవ్వుతారు కానీ మీరు మనస్ఫూర్తిగా మనసంతా ఆనందంగా నవ్వుతారు అండి మీరు షో నుంచి వెళ్తే మీము షో చూడము దయచేసి మీరు వెళ్ళకండి 🙏🙏🙏🙏🙏
@chandramouli1958
3 жыл бұрын
జబర్దస్త్ జడ్జిగా ఇంద్రజ గారిని ఉంచండి ప్లీజ్ 🙏🙏
@nageswararaokattepogu8328
3 жыл бұрын
ఇంద్రజా గారు మీరే జడ్జీగా వుండాలి
@rameshkbabu9142
3 жыл бұрын
ఇంద్రజాగారు మీరు వెళ్ళకండి🙏
@grangarao4893
3 жыл бұрын
ఇంద్రజ గారు మీరు వెళ్ళకండి
@ramakrishnareddy9819
3 жыл бұрын
Velankandi madam
@balaraju6445
3 жыл бұрын
Indraja garu lekuntey jabardast ke andam potundi please Indraja garu please continue cheyandi 🙏🙏🙏
@dineshshivanka4719
3 жыл бұрын
గల్ఫ్ లో ఉన్న వాళ్లు లైక్ కొట్టండి
@adabalasrinu6399
3 жыл бұрын
Indraja madem ni cantunu chayandi
@vanavana9832
3 жыл бұрын
Like
@bommeraanugna2730
3 жыл бұрын
ఇంద్రజ గారు మిరే రండి... మీ స్మాల్ సూపర్
@sudheer1640
3 жыл бұрын
సుధీర్ అన్నా చిత్రం గలోడు వస్తుంధి 🙈🙈😘😘all the best Sudheer anna
@abcdefghijklmnopqrstuvwxyz7113
3 жыл бұрын
గాలోడు
@mehaboobmehaboob2898
3 жыл бұрын
M
@pokestar639
3 жыл бұрын
👞
@Dr-Maruthi-N_MSc_PhD
3 жыл бұрын
We need Indraja garu as judge for next all episodes. As Roja madam can continue politics she need to serve people. Do please continue Indraja madam as co judge with Singer Mano
@Priyalohana0101
3 жыл бұрын
Roja vaddu ayya maaku 🙏🙏🙏
@rameshkola3768
3 жыл бұрын
Roja the best
@BabuBabu-re9jr
3 жыл бұрын
Indraja garini malli choodali jabardast extra jabardast lo ane vallu like cheyandi.... Please continue indrajagaru mallemaala production
@ajaymedaboina3105
3 жыл бұрын
ఇంద్రజ గారు మీరు jabardasth లో ఉండాలి please.
@maheshreddy3052
3 жыл бұрын
Please continue with indraja madam 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@nazeermovieteck8397
3 жыл бұрын
S ఇంద్రజా గారు మీరు జబర్దస్త్ లో ఉండాలి జబర్దస్త్‌కు ఒక కళ ఉంది నీవల్ల వి మిస్ యు
@saicharan7781
3 жыл бұрын
Who are missing indraja mam badly
@pspk4905
3 жыл бұрын
Emaindhi indraja mam ki
@saicharan7781
3 жыл бұрын
@@pspk4905 velipoyaaru show nunchi roja gaaru came
@pspk4905
3 жыл бұрын
@@saicharan7781 mikela telusu
@saicharan7781
3 жыл бұрын
@@pspk4905 next episode promo choodu bro
@ammaisgreatreddy5534
3 жыл бұрын
ఇద్రజా గారు ఉంటేనే జబర్దస్త్‌కి అందం
@rameshkbabu9142
3 жыл бұрын
ఇంద్రజాగారు మీ నవ్వు మిస్ అయిపోతున్నాం 😢😢😢😢
@mravi4076
3 жыл бұрын
రోజా మేడం కి ఎమ్మెల్యే పదవి ఉంది జబర్దస్త్ ఇంకేం పని ఇంద్రజ గారిని జబర్దస్త్ లో పెట్టండి
@sanjaychary09
3 жыл бұрын
Indraja gaaru 💘💜💛💚🧡
@kannamrakesh6855
3 жыл бұрын
ఇంద్రజా గారిని జబర్దస్త్ లో పేటండి ప్లీస్
@vasanthakrishna4983
3 жыл бұрын
ఇంద్రజాగారు smile super i miss u madam
@anjaneyulusudi3758
3 жыл бұрын
ఇంద్రజ గారు పేర్మినెంట్ గా ఉండాలి ఇది మల్లెమల team చూస్తారు అని అనుకుంటున్నా.
@realfacts7604
3 жыл бұрын
Please continue indhraja madam.........
@srinukaranam6677
3 жыл бұрын
Pls continue indrja madam
@jogendermeenugu5684
3 жыл бұрын
జబర్థస్త్ కే అందం ఇంద్రజ గారి నవ్వు...ఆ పంది ల నవ్వే రోజాను తీసేయండి.... ఇంద్రజ గారి నవ్వులు, ఆమే క్యూట్ క్యూట్ మాటలు నిజంగా సూపర్
@RamaKrishna-kd5zf
3 жыл бұрын
Indraja garu meeru jabardast lone undandi... I love your smile mam.
@bhaskarjampani7632
3 жыл бұрын
ఇంద్రజ ఉంటే షో బాగు
@rafiqsamea4559
3 жыл бұрын
ఏంటయ్యా ఈ విపరీతం......... దరిద్రం మళ్ళి వస్తొందా...........!!!!!!
@appscgroupll3344
3 жыл бұрын
Thanu kaadhu dharidram nuvve
@satyasatyacomedybitsssssss8820
3 жыл бұрын
Super
@reddymallasaidulu1269
3 жыл бұрын
Avunu bhayya... Waste roja..
@rafiqsamea4559
3 жыл бұрын
@@appscgroupll3344 నిజమే ఆ దరిద్రాన్ని చూస్తున్నా కదా...నేను కూడ దరిద్రుడినే.....
@nk.chowdary203
3 жыл бұрын
ఇంద్రజగరు మీ స్మైల్ సూపర్❤️❤️❤️❤️❤️
@kavitisettigiribabu1992
3 жыл бұрын
ఇంద్రజ గారు ఉంటే జబర్దస్త్ షో వేరే లెవెల్ లో ఉంటుంది ఇప్పటి నుంచి చిరాకు వెస్తాధి షో చూడాలంటే
@tanukuramanjulu
3 жыл бұрын
ఎందుకు మళ్ళీ రోజను తెచ్చారు. కనీసం శుక్రవారం అన్నా ఇంద్రజ గారి ని పెట్టండి
@saritalabasha2811
3 жыл бұрын
ఇంద్రజ మేడమ్ సూపర్.రోజమ్మను పక్కన పెట్టండి .ఓవర్ యాక్షన్ చూడలేక పోతున్నాం
@harikrishna9927
3 жыл бұрын
Miss u indraja mam....plz don't go ur smile very beautiful
@sriman6883
3 жыл бұрын
ఇంద్రజ గారిని నెక్స్ట్ ఎపిసోడ్లో తీసుకోలేదు ఎందుకు రోజా గారికి వేరే ప్రోగ్రామ్‌లు ఉన్నాయి గా
@ramanujamchalapathi
3 жыл бұрын
ఆది....... స్కిట్ చూసే వాళ్ళు నవ్వితే అది స్కిట్ విజయానికి సాక్ష్యం ...... స్కిట్ చేసే వాళ్ళే నవ్వితే అది మీ వృత్తి మీద మీకు ఉన్న మర్యాదకు ప్రత్యక్ష నిదర్శనం, పరమ చీత్కారం
@ramdenisrinivas5908
3 жыл бұрын
రోజా జిందాబాద్ ఫ్రమ్ రవితేజ ఫ్యాన్స్
@ranjankumar..ilovemyp1697
3 жыл бұрын
Jabardasth lo indraja gariki continue cheyandi plzzzzz🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🏼🙏
@sravanthikalakonda7700
3 жыл бұрын
Indraja madam we are crying for you but we are happy to seeing roja again madam but me navvuki mammali banisalani chesukunnaru thank you madam for doing these episodes for us
ఇందులో పార్టీస్పెంట్స్ కూడా ఏ ఎండకు ఆ గొడుగు పట్టే వాళ్ళే బిస్కెట్స్ వేయడానికి స్కిట్ కొట్టడానికి Pls come back indraja mem Your smile geninune......
@rangabharathgoud9309
3 жыл бұрын
ఇంద్రజ గారు వచ్చినప్పటి నుండి నేను జబర్దస్త్ షో తప్పకుండా చూస్తున్న వారి వల్ల షో కె అందం వచ్చింది దయచేసి ఇంద్రజ గారిని నే జడ్జ్ గా కొనసాగించండి..
@GopinadhReddy9999
3 жыл бұрын
Aadi Anna skit super 👌
@sanjanasanjana2682
3 жыл бұрын
అయ్యా డైరెక్టర్ గార్లు ఫస్ట్ next week promo లో రోజా గారిని తీసేయండి బాబు గార్లు చాలా over action పంచులు. ఇంక acters ఎందుకు ,చి.. కనీసం మీ కైన బుద్ది ఉండాలి.. కనీసం శుక్రవారం ఐనా ఇంద్రజ గారిని పెట్టండి సాంప్రదాయం గా నైన బాగుంటుంది.🙏🙏🙏
@satyasatyacomedybitsssssss8820
3 жыл бұрын
Super
@chintusrivaram7370
3 жыл бұрын
Shyam prasad garu Don't change to indraja plz🙏 we miss indraja
@pokestar639
3 жыл бұрын
SHYAM CHANCE INDRAJA. THAT PLACE IS ROOJA MAN.
@gv.ramana
3 жыл бұрын
ఇంద్రజ చాల చాల అందం గా ఉంది ఇంద్రజ గారు రావడం వలన జబర్దస్త్ కి అందం వచ్చింది కెమరామెన్ ఇంద్రజ నవ్వినప్పుడు వీలుఅయినంత close పెట్టండి. ప్రోమో లో కూడా ఇంద్రజ ను వీలుఅయినంత close పెట్టండి.
@lavanya2681
3 жыл бұрын
We will miss you and your smile Indraja mam ♥️ lots of love from Karnataka ♥️
@veerabhadrakumar3460
3 жыл бұрын
We love you, Indraja garu Meeru super, Jabardasth lo continue avvandi
@ಸೂರ್ಯಕೆ
3 жыл бұрын
Love you indraj mam ❤️❤️❤️
@rajeshkumarshetty29
3 жыл бұрын
Shut next episode nundi dull GA untadi, indraja garine smile miss avutamu.... Please continue Indraja Madam 💕 any of episode...
@sujjiprasad2143
3 жыл бұрын
Indrajagaaru నాకు చాలా like very beautiful
@mohan-32
3 жыл бұрын
ఇంద్రజ మేడం గారు చాలా మిస్ అవుతున్నాం
@ramdenisrinivas5908
3 жыл бұрын
రోజా గారు we miss యూ
@krishkrishna1490
3 жыл бұрын
Roja vaddu.....Indraja muddu.....❤️
@ನರಸಿಂಹಆರ್ಜೆ
3 жыл бұрын
I love indraja madam smile..... please continue indraja madam...
@aacreations1604
3 жыл бұрын
INDARAJA MEDAM SIR MEDAM ANTHE😍😍😍
@లక్ష్మణ్యాదవ్పంచిత
3 жыл бұрын
ఇంద్రజా గారు షోలో లేకుంటే నా పాపం మల్లెమాలకి తగుల్తోంది
@satyasatyacomedybitsssssss8820
3 жыл бұрын
నీ ఒక్కడిదే కాదు తెలుగు ప్రజలు అందరికీ కూడా తగులుతుంది ఇది కచ్చితంగా నిజం
Пікірлер: 1 М.