మీ పోరాటానికి హ్యాట్సాఫ్ శ్రవణ్ కుమార్ గారు నిజాలు నిర్భయంగా చెప్పగల ధైర్యం మీకు ఉంది ఇలాంటి వాళ్లు సమాజానికి చాలా అవసరం
@arogyareddy5221
52 минут бұрын
Yes, I support 💪
@darmareddy124
6 сағат бұрын
సార్ శ్రావణ్ కుమార్ నీ పోరాటానికి హ్యాండ్ షాప్ నీ మాటలు నిజమవాలని నీ పోరాటం గెలవాలని మేమంతా ఆశిస్తున్నాం
@johnkennedy9991
5 сағат бұрын
ఉతికి ఆరేయడం అనే దానిని ఇప్పుడు ప్రత్యక్షంగా మీ ద్వారా చూచాను
@ambatisatyanarayana9255
7 сағат бұрын
Your analysis is very nice superb excellent JAYAHO SRI "JADA SRAVANA KUMAR"
@malakondaiahmuppuri5925
8 сағат бұрын
సార్ మీరు నిజమైన అడ్వా్కేట్ మీకు సెల్యూట్
@anl8467
4 сағат бұрын
సర్, మీరు మొదటినుంచి ఏ రాజకీయ పార్టీలకు వత్తాసు పలకకుండా,పక్షపాతం లేకుండా వారి తప్పులు ప్రజలు తెలుసుకునే విధంగా, పూర్తి సబ్జెక్టుతో మీరు ఎండగడుతున్న విధానంకి మీకు నా సెల్యూట్ సర్. మీలాంటి వారు ఇంకా చాలామంది రావాలి సర్, అప్పుడే మనరాష్ట్రం బాగుపడుతుందేమొ!
@arogyareddy5221
48 минут бұрын
ప్రతి పౌరుడు ఓటుకు నోటు తీసుకోకుండా తప్పు చేసిన చంబాలను, కూటమిని నిలదీయాలి, మరో జడ శ్రవన్ లాగా ప్రశ్నించాల్సిందే✍️
@Nationlover11
6 сағат бұрын
జడ శ్రావణ్ కుమార్ లాంటి వాళ్ళు ఒక నలుగురు ఉన్నా, ఆంధ్ర రాష్ట్రం లో ప్రజాస్వామ్యం నిలబడుతుంది...ఆయన మాట్లాడే ప్రతి ప్రశ్న సూటిగా, ప్రజాస్వామ్య పద్ధతి గా ఉంటుంది..మిమ్మల్ని చూస్తుంటే, పూర్వ కాలపు రాజకీయ నాయకులు, నీలం సంజీవ రెడ్డి, పుచ్చలపల్లి సుందరయ్య లాంటి వాళ్ళు గుర్తుకు వస్తున్నారు..మీ లాంటి సబ్జెక్టు ఉన్న వాళ్ళు ఇప్పటి తరానికి చాలా అవసరం sir.
@johnkennedy9991
5 сағат бұрын
సబ్జెక్ట్ ఉన్న వారి చేతిలో పడితే వ్యవహారం ఈలా ఉంటుంది అని తెలుసుకోండి , హ్యాట్సాఫ్ శ్రవనన్న.
@ashokkumar-hu1xd
8 сағат бұрын
Great Sir
@veeraraghvareddyyalamuri7020
7 сағат бұрын
Mr. శ్రవణ్ గారికి ధన్యవాదములు 🙏🙏
@chandrababu9329
6 сағат бұрын
తిరుమల తిరుపతి దేవస్థానం కేంద్రానికి అప్పజెప్పడానికి బేరం కుదిరింది ఏమో బహుశా
@ramugurugubelli-i4n
7 сағат бұрын
దేవునితో రాజకీయం బాబు, బీజేపీ మద్దతు, బీఫ్ తిని సనాతన ధర్మ అంబాసిడర్ గా బిల్డప్ ఇస్తున్న పవన్ కళ్యాణ్
@gangadharanpunem8846
8 сағат бұрын
Sir polavaram నిర్వాసితులు కేస్ లో త్వరగా పూర్తీ చేయండి
ప్రకాష్ రాజు గారు మీరు కేఏ పాల్ గారు ప్రశ్నించాలి సార్ బాగా
@gangadharanpunem8846
8 сағат бұрын
కోర్టు ధిక్కార కేసులు మీరు పట్టించు కోవడం లేదూ మేము రోడ్లు మిద వున్నాం
@resapuhemanthreddy264
3 сағат бұрын
Excellent information and nice powerful comments Sir 🙏
@nandivardhanaraosuram3402
5 сағат бұрын
హాయ్ శ్రవణ్ అన్నా.....💪🔥💪
@krishnamohanvaddiparthi6257
6 сағат бұрын
అంత బుర్ర వుండాలి కదా.. ప్రజలు పిచ్చి వాళ్ళు ఏదయినా నమ్ముతారు అని
@raghubabuathmakuri2609
3 сағат бұрын
Excellent sir. Kindly see that this message should reach the country,s entire people
@chennakesava2805
Сағат бұрын
జై బీం సార్ నిజాలు నిక్కచ్చిగా నిగ్గదీసి విధంగా ఎవరికీకుండ మాట్లాడినందుకు మీకు ధన్యవాదాలు సార్
@ushakumariatluri4959
4 сағат бұрын
Jada Sravana Kumar super sir we appreciate your speech Hat’s off 👏👏👏👍💯looking forward to future generations
@resapuhemanthreddy264
3 сағат бұрын
Super Sir 👌
@nagendrareddy9255
6 сағат бұрын
Whatever said about babu pawan and bjp is 100 true
@mgopi4268
6 сағат бұрын
Super sir
@jaganmohanraopala6882
7 сағат бұрын
I congratulate u sir. Making every effort to educate public on the issue.which is utmost importance at this moment otherwise they give different definition for Sanatana dharma. The Unmatured followers of PK should know factual on the issue n how this aggressive n imbalanced PK spoil the integrity among religions n nation.
@svprasadsistla6514
3 сағат бұрын
జడ శ్రవణ్ కుమార్ గారు మీ వంటి వారు ఇంప్లీడ్ అవ్వాలి. కుట్రదారులకు శిక్ష పడాలి. మతాన్ని రాజకీయాలకు వాడుకునే పార్టీ la కుట్రలను ప్రజలముందు చూపించాలి.
@vedantam7386
5 сағат бұрын
Sir Correct ga cheparu
@lakshminarayanag4150
2 сағат бұрын
Yes 👍 u r right ❤️ Thank you 💖
@umadeviindela2644
4 сағат бұрын
Good sir chala baga andraki arthan aeilaga cheppinaru tq u sir
@kramana8193
5 сағат бұрын
Super Sir
@chandrareddy5297
7 сағат бұрын
Cbn pk arrest చేయలి
@raghupathib389
5 сағат бұрын
Sir speech supar exlent chepputo kottinattu sir🙏🙏🙏🙏💐💐👌👌
@VenkateswaraReddyReddy-j8z
2 сағат бұрын
Super super super super super super super super super super super speech sir
@madhubabuvja3982
4 сағат бұрын
U R super sir, me lanti valu Kavali sir E society ki avasaram sir
@RaviKumar-tj9gq
2 сағат бұрын
Super ga explain chesaru sir thank you so much sir
మిస్టర్ శ్రవణ్ కుమార్ గారికి నా నమస్కారాలు. మీరు చాలా బాగా ఉన్నది ఉన్నట్లుగా ఎవరు చెప్ప నటువంటి విషయాలను చెప్పినందుకు నా ధన్యవాదాలు. లేనిది ఉన్నట్టుగా హిందువుల మనోభావాలను ఒక్క నోటి మాటతో కించపరిచినట్టు మాట్లాడినందుకు, వారికి సహకరించి నోటితో మాట్లాడిన అటువంటి ప్రతి ఒక్కరూ అనర్హులే. వీరందరూ కూడా ఏ రకమైన పదవిలో ఉన్నటువంటి వారైనా రాజీనామాలు చేసి ఉండవలసిన అగత్యం ఏర్పడినది. తప్పు చేసిన వారు అనుభవించక తప్పదు. పాప ప్రక్షాళన జరగాల్సింది వీరందరూ సనాతన ధర్మాన్ని అపహాస్యం చేశారు. అందుకు వీరందరూ అనర్హులు.
@sadashivareddysanapa2414
7 сағат бұрын
Ycp వాళ్ళం మేము కోడా మిమ్ములను చూచి సిగ్గుపడుతున్నాం శ్రవణ్ గారు.
@msrinivasmsrinivas2831
7 сағат бұрын
🎉❤
@bhargavitummala6726
6 сағат бұрын
విచారణ చేయకుండా మాట్లాడటం తప్పు అని సుప్రీంకోర్టు చెప్పిందే గాని, విచారణ చేయవద్దు అని ఎక్కడా కోర్టు చెప్పలేదు. సంబరాలు చేసుకోవడం ఆపితే మంచిది.
@nandulasrinivasu7366
3 сағат бұрын
Sir మీ విశ్వరూపం చూపించారు ఈ videolo
@srinukorra
3 сағат бұрын
మీరు సూపర్ సార్
@raohtalluri1242
2 сағат бұрын
సూపర్ శ్రవణ్ గారు.
@svprasadsistla6514
2 сағат бұрын
మీరుచెప్పినట్టు ప్రభుత్వ, పార్టీల ప్రమేయం లేకుండా పాలక మండలి టీటీడీకి వుండాలి. 👍🏻
@phaniuddagiri3079
2 сағат бұрын
Meeru crrect sir
@bujjidavuluri1435
7 сағат бұрын
ఉచ్చ ఉచ్చ కారిపోవాలి అన్న మీ దెబ్బకి పవన్ కళ్యాణ్ కి
@Bala-v1n5p
4 сағат бұрын
పవన్కళ్యాణ్ కు హెల్త్ ప్రోబ్లెం ఉచ్చ పోసుకోవడానికి
@Bala-v1n5p
3 сағат бұрын
అరేయ్ వేస్ట్ గా ముస్లింలు ఐకమత్యంగా ఉంటారు హిందువులు ఐకమత్యంగాలేరని అర్థమరా బేవాక్కూఫ్
Sir very good analysis but union government support to CBN and package
@sankarswati
7 сағат бұрын
Don't speak without complete evidence and witnesses. Wait and follow Supreme Court proceedings.
@prasadyedavalli3667
8 сағат бұрын
రఘురామ రాజు ని కొట్టటం చేశారా లేదా ఒక వీడియో చేయండి
@VijayakumariVijayakumari-u9z
5 сағат бұрын
Jai jagan God bless you Anna 🙏🙏🙏🙏🙏
@lakshminarayanarao3763
Сағат бұрын
Sooper.....sooper....Sir.
@DrV-p2e
13 минут бұрын
కోర్టులు, ఏది చెప్పినా పరిపాలన ఎలా వుందో,ప్రజలకు,తెలుసు. బీదకళ,పడిన, తిరుపతి,శ్రీశైలం,కళకళ,లాడుతున్నాయి,సార్.
@mohandantuluri4191
2 сағат бұрын
కూటమి కి ఇలా తగులుకున్నారేంటి మీరు 😂😂
@svprasadsistla6514
3 сағат бұрын
ఇప్పుడు ఆల్ఫా కంపెనీ సప్లై చేస్తోందిట. అందులో ఏ కొవ్వు కలిసిందో పచ్చకొవ్వు కలిపారేమో పరీక్షించాలి.
@LJDapts-rb
8 сағат бұрын
S "DyCM pawan kalyan& CM Chandra Babu&Purandeswari-BJP""unConstitutional,UnCivilised,UnCultured,InHuman" He is demanding sanatan aga8nst his own caste "kapu&Kamma" OC Shudra which has to sacrifice present good positions & Go back to sanatan draded degrading caste duties?
@chraghava3250
Сағат бұрын
Super sir
@surendrakudiri3268
3 сағат бұрын
wonderful sir...correctly said...CIT is under direction of CM and deputy CM..no use of CIT... truth will not come out
@resapuhemanthreddy264
3 сағат бұрын
Pavan not fit for DCM. 🤣😇😂
@bypatrinadhrao456
4 сағат бұрын
Correct sir
@VijayakumariVijayakumari-u9z
5 сағат бұрын
Meru super sir 🙏🙏🙏
@balakrishnareddy6747
5 сағат бұрын
Super ga chepparu sravan gaaru
@mastanmastan8972
3 сағат бұрын
100% correct kumar garu
@vijayreddy8330
2 сағат бұрын
ఇప్పటి నుంచి తిరుపతి ఎవ్వరు వెళ్లకుండా చేసారు, తిరుపతి పరువు ప్రపంచం వ్యాప్తంగా తీశారు, వీళ్ళ స్వార్ధ రాజకీయాలకు సుప్రీం కోర్ట్ చేపినట్లు ఇది ఎన్నటికి మాయని మచ్చ చేసారు, మళ్ళీ ఈ మచ్చాను తుడిచేయటానికి వేరే నాటకాలు మెదలు పెడతారు వీళ్ళు
@SavaraNarasingarao
Сағат бұрын
Super anna
@rameshnaidumanuri2523
4 сағат бұрын
సూపర్ శ్రవణ్ గారు
@patnalayudukondalu1872
6 сағат бұрын
Super
@unukuruugadirao590
3 сағат бұрын
Super anna
@KotireddyChittala
59 минут бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@vemulajaganmohanrao7215
7 сағат бұрын
Shabbash god knows all
@raohtalluri1242
2 сағат бұрын
❤❤❤
@ravirajkumarchebrolu1034
5 сағат бұрын
JSKumar garu adarakottaru super 🙏🙏🙏🙏💐👍🌹❤️
@saidallishaik1312
6 сағат бұрын
supper
@aliahamed4425
5 сағат бұрын
Sravan garu Super sir.
@Kkmani9751
6 сағат бұрын
సార్ కొన్నిరోజులకు కొన్ని మీడియా మరియు రాజికేయ నాయకులు ఈ విషయాన్ని మరిచిపోయేలా చేస్తారు. మీరు మాత్రం వదలొద్దు....దోసులకు కటినంగా శిక్షించాలి.
@psreddymsc
6 сағат бұрын
పవన్ కి ఆవేశం తప్ప, ఆలోచన లేదు బాబు చేతిలో బక్ర
@karangulabhaskararao2172
4 сағат бұрын
Super 🎉🎉🎉😢🎉
@gopalakrishnamurthyguduru5297
Сағат бұрын
Bagachepparu
@bethalababurao4824
4 сағат бұрын
స్వతంత్ర వ్యవస్థ తో విచారణ చెయ్యాలి.దొంగే విచారణ చేస్తారు ఆయనే తీర్పు ఇస్తారు.ఆ తీర్పు ఎలా ఉంటుందో సుప్రీం కోర్టుకి తెలియదా .సిట్టింగ్ జడ్జితో ద్వారా విచారణ చెయ్యాలి.సుప్రీం కోర్టు నిజం కోసం ప్రయత్నం చేసినట్లయినా ఉండాలి.
@surendrakudiri3268
7 сағат бұрын
He(Chandra babu) goes to temples with shoes....he never removes shoes at the time of puja
@shyam1656
54 минут бұрын
Jai Sravan Kumar
@MaheshKkd-pd7oj
6 сағат бұрын
0:48 hi nahi 1:40
@sudhak116
24 минут бұрын
Go for deformation case against all, request to suprim for 1/3/5/7 years punishment to clean temple steps with wet cloth, we can't aspect their sorry. s
@devasahayambodinagalla3261
5 сағат бұрын
వైయస్ ఆర్ పార్టీ పోరాట యేదుడు అలుపెరగని నిజమైన నాయకుడు
Пікірлер: 182