కాపీ (EVM) కొట్టి పాస్ అయినోడి మాటలు మనం వినాల్సి వొచ్చింది..... మన ఖర్మ అంటే ఇదే.
@birudugaddavijay6845
3 ай бұрын
😂😂😂😂😂
@mahidhar1974
3 ай бұрын
అవును అవును 2019 లో ఈవీఎం లు మేనేజ్ చేసి 151 గెలిశారు నువ్వు బాగా చెప్పావ్
@harishr6005
3 ай бұрын
😂😂😂
@rajashankarchikkala4826
3 ай бұрын
Even ani nirpinchu.leds ni babu eavado nianmni adugu ptmkukaa
@shyam3613
3 ай бұрын
పొత్తులు పెట్టుకోవాల్సింది నువ్వు మాట్లాడవే 😂
@babukummarikunta6482
3 ай бұрын
Pk కొంచం అభివృద్ధి చేయడంలో ఎలా చేయాలో ఆలోచించు అంతేగాని వాళ్లకు 11 వచ్చాయి ఒకటి రావచ్చు అది కాదు ఉప ముఖ్యమంత్రి స్థానంలో నుంచి ఆలోచించు అది చేతగాని నువ్వు 11 వచ్చేది తరువాత ఒకటో స్తుంది కాదు నువ్వు నిజాయితీగా నిలబడి ఎమ్మెల్యేగా గెలువు అప్పుడు మాట్లాడు
@Shivakumar-vw7sy
3 ай бұрын
పవన్ కళ్యాణ్ గారు ఒక్క చిన్న రిక్వెస్ట్ ముందుగా మీరు రాజీనామా చేసి మీకు దమ్ముంటే సింగిల్ గా గెలిచి జగనన్న కోసం మాట్లాడండి సింగిల్‌గా పోటీ చేసే దమ్ము నీకుందా. ఏదో సత్య పురుషుని లాగా మాట్లాడుతున్నావ్ ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసి గెలిచిన నీకే అంత ఉంటే సింగిల్ గా పోటీ చేసి .ఎవరికి భయపడకుండా 175 సీట్లలో పోటీ చేసి ఓడిపోయారు ఆయన మగాడు. నువ్వు మూడు పార్టీలతో కలిసి ఒక్క నీ మీద గెలిచిన నువ్వు మాట్లాడుతున్నావ్ అంటేచాలా సిగ్గుగా ఉంది ముందుగా సింగిల్‌గా పోటీ చేయరా అప్పుడు గెలిచి చూపించు నేను నీకు సలాం కొడతా. అది కూడా 175 స్థానాల్లో పోటీ చెయ్ నీకు నిలబెట్టడానికి ఎమ్మెల్యేలే దొరకవు నువ్వు ఎక్కడ పోటీ చేస్తావు లే . అయితే 21 సీట్లతోనే పోటీ చేసి సింగిల్ గా గెలువు చూద్దాం .అప్పుడు మాట్లాడండి చూద్దాం ఉందా దమ్ము పోటీ చేస్తార పావలా గారు ప్యాకేజ్ స్టార్ గారు
@baskarvarla1274
3 ай бұрын
తు విడ గెలిచెది
@chrisrex946
Ай бұрын
Vadi papam pandindi Chandra Babu Naidu ki kuda chavu daggara pandindi
@PremModugu
Ай бұрын
Good క్యుచ్చాన్ brother
@Sk.rahamathullaRahamath
Ай бұрын
EVM Pk Evm CBN .what a you taking.2029 .only 1 sit pk.
@d.sd.s8714
3 ай бұрын
తెలుగు దేశం లేకపోతే నీవు లేవు నీవు లెరక పోతే తెలుగు దేశం లేదు , ఇద్దరూ కలవక పోతే ఇద్దరూ గాలిలో కలిసి పోయేవారు
3 party's kalasina gelavaleka evm lu tamper chesaaru
@kvsnreddy7510
3 ай бұрын
Jai Jagan 💙🇱🇸💙🇱🇸💙🇱🇸💙🇱🇸💙🇱🇸💙🇱🇸💙🇱🇸💙 Jai jagan 🌹💖💖💐🌹🌷
@LAXMANKUMARSiripalli
3 ай бұрын
ముందు పొత్తు లేకుండా సింగల్ గా పోటీ చేసి MLA గా గెలు తరవాత 40%vote షేర్ వున్నా జగన్ కోసం మాట్లాడు
@sudheerkumar9433
3 ай бұрын
అధికదా సింగల్ గా పోటీ చెయ్యడానికి జగన్ మీద ఉచ్చపోసుకున్నారు వీళ్లంతా కూడా అతని గురించి మాట్లాడుతున్నారు
@boyasomu3619
3 ай бұрын
సింగల్ గా పోటీచేసి MLA అవ్వు ఎప్పుడు జగన్ గురించి మాట్లాడు.జగన్ నీ గద్దే దించడమే నా లక్ష్యం అని ఈరోజు ఎవరి నాశనం కోరుకొను అంటావా.మాట్లాడే ముందు అపుడు ఏం మాట్ల దినావో గుర్తుకు తెచ్చుకొని మాట్లాడు.
@reddikishore1375
3 ай бұрын
Ithe
@RaviKumar-hz1ow
3 ай бұрын
Jalaga drainage kommu gadu andukey evaru vaditho kalavaru😂😂😂
@mrmr7143
3 ай бұрын
Adi avadamma ,yeera maranaani ki siddam gaa ledu ,2029 loo chesthaadu ,govt anty split avadaaniki , inaa yeera maranam thappadu paawalaa ki ,TDP ruling ki vacceppudu mastram mla abuthaadu. Adi thanaki telusu
@penchalaiah1233
3 ай бұрын
నువ్వు తల చేయలేదు కానీ నిజాయితీగా గెలవ లేదు ఇ వి ఎం లను టేపరింగ్ చెసి గెలిచారు ఈ దొంగ మాటలు మాటలాడుతూ ఇ వి ఎం లను టేపరింగ్ చెసి గెలిచిన ఓ ఉప ముఖ్యమంత్రి ఇది ఒక గెలుపేనా?
@rohinipinisetty5838
3 ай бұрын
2019 లో జగన్ కూడా EVM టేఎంపరింగ్ చేసి గెలిచాడ..అయ్య ప్రత్యేక హోదా ఇప్పుడు అడిగితే నువు పతి పక్ష హోదా కావాలి అని అడుక్కున్నట్టుగానే వుంటది..
@bharaniravuri1316
3 ай бұрын
అవును 2019 జరింగింది అదే.
@aramandlaravikumar9991
3 ай бұрын
@@rohinipinisetty5838 eday Mee telivitakkuva tanaaniki taarkaanam meeru ilaavunnaru kaabatte ap sanka naakipotundundi
@snnnnn777
3 ай бұрын
Evm gurinchi antha matldukuntunnaru 2019 lo anthaledu
@kumaraneel1825
3 ай бұрын
@@rohinipinisetty5838if you dont have knowledge enduku build up lu. 2019 lo tampering jarigindani ela, chepputharu ?, ycp was not with bjp than or now also, secondly mee bolligadu motham addamuga dochesi, manifesto delet chesi, amarvathi ani graphics chupistha, welfare motham mee kulam vallaki pettadu, adi kakunda call money sex racket/ Amaravathi peru toti resl estate broker panulu. The list goes on, so vyatirekatha chaala ekkuva undi, that is the reason why mee bolligadu poyadu and before that in 2014, Jagan had 68 seats for your kind information, edho asalu opposition lo ledu vagutunaru. Kani ea sari its clear cut EVM'S tampering, even if Jagan mida vyatireka unna okka 50 seats taggochhu, not 11, so, cimjng ti main point pawalagadi ki last minute varaku ekkada nunchi contest cheyalo kuda teliyani okka erripuvu leader, vaadiki ki 100% strike rate ha 🤔 and that too out of 21, 13 are from ycp and tdp only. Bjp ki 1% kuda vote share leni AP lo 8 plus 3 MP seats. Uru, peru and face lu kuda teliyani edhavalu ki 60, 70, 80 k majorities, how come ? Andaru meelanti burra thakkuva cine pichhi na kodukulu leka tdp brokers ane kula gajji edhavalu anukuntunnara ? Come on grow up, neeku pawala gadu great anipisthe sanka naaku but he won with EVM'S tampering , all these three modi, babu and mee pawalagadu master plan. So cinema ane ranku vyaparam chese sagam pichhodu, paiga character leni edhava not only wives but vaadu, vaadi vaagudu, veshalu, 10 th failed na kodukula ni leader ga chesukovalisina daridram ayina chillara character kaadu. 😂
@Raghu-cb9ju
3 ай бұрын
పవన్ కళ్యాణ్ ఆ ఒక్క సీటు నీదే ఇప్పుడు కూడా మోసం చేసి గెలిచావు గాని ఇప్పుడైనా ఆ ఒక్క సీటైనా రాకపోయేదేమో
@MahendraMahi-jy3np
3 ай бұрын
2019 lo mosam chese gaa kojja jalaga gelichindi 😂
@dorababu3577
3 ай бұрын
Jagan khudha siggu lekhundha matalafhuthunadhu loffer ghadhu ami development cheshedhi a loffer jagan thu vadhhi oka bathukhena
@SudaraniKatipalli
3 ай бұрын
Yes good
@rahul-uz1ec
3 ай бұрын
G D musuko
@sathiadinarayanareddy1580
3 ай бұрын
ప్రకృతి కాదు ఈవియం లు రాష్ట్రం లో దాడులు కనిపిస్తుంది కద
@bharaniravuri1316
3 ай бұрын
YS వంశం " రెడ్డి కులం కాదు ". వారు క్రైస్తవం లోకి మారారు.
@jyothisujani8747
3 ай бұрын
Evm లు వేదాలు వల్లిస్తున్నాయి...ఎంటో . ..
@LeelaKumari-l8v
3 ай бұрын
అబ్బా అబ్బా ఏమి నీతులు చెప్తున్నారు అండి ప్రజలు 21 సీట్లు ఇచ్చారా మరి ఇది వరకు ఎందుకు ఇవ్వలేదు అబ్బబ్బా EVM లు,
@krishnak845
2 ай бұрын
Meeru currect ga chepparu sir diposits kuda Rani vadu kuda bumper megarity to ela neggaru cheppinadi asalu pawna kuda neggadam kadtame.
@shakthi.darma1122
3 ай бұрын
కూటమితో పొత్తు పెట్టుకోక పోతే హ 21 సీట్స్ వచ్చిన డ్యూపీటీ సీఎం కూడా కాకపోయే వాడివి mla కూడా కాకుండా వుండే వాడివి నువ్వు మాట్లాడుతావా జగన్ అన్న గురుంచి
@sivabasanthijanga8504
2 ай бұрын
👌👍
@SucharithaRuchitha
3 ай бұрын
నిజంగా నువు పోరాడి గెలిచి వుంటే ....ఈ నీతులు చెబితే బాగుంటది. నీ గెలుపు నాకే సిగ్గుగా ఉంది. ఇంతటి దుర్మార్గపు ఆలోచనలు కలిగిన వ్యక్తి కోసమా మేము పాటుపడింది అని నా మీద నాకే కోపం గా ఉంది. దయచేసి ఇక నీతులు చెప్పడం మనేయి. కనీస గౌరవం మిగులుత ది. నీ మాటలు వినాలంటే నిన్ను చూడాలంటేనే కంపరంగా ఉంది.
@sivabasanthijanga8504
2 ай бұрын
👌🤣😅😂
@PadduSurla
Ай бұрын
Baga chepparu
@ChinnaGovindu-mh4zx
Ай бұрын
ఎవరి గురించి చెబుతున్నారు క్లియర్ గా పేరు పెట్టి చెప్పండి లేకుంటే కామెంట్ చేయడం మానేయండి
@beerarajubeera3862
Ай бұрын
మీరు ఆ వెధవకి చాలా బాగా బుద్ధి చెప్పారమ్మ...ధన్యవాదములు.
@SucharithaRuchitha
Ай бұрын
@@beerarajubeera3862🙏..... బుద్ది అనేది ఒకరు చెబితే వచ్చేది కాదు పుట్టుకతో ఉండాలి. నేను వాడికి బుద్ది చెప్పలేదు....అక్రమ గెలుపు తన సొంత గెలిపు అన్నట్టు బిల్డప్ ఇస్తుంటే కలిగిన ఏహ్యభావం అంతే....
@srikanthgone3679
3 ай бұрын
అధికారం కోసం చిల్లర కూటమి కట్టి, అడ్డమైన హామీలు ఇచ్చి, డబ్బులు పంచి, ప్రజలను వంచించి EVM ల ద్వారా వచ్చిన ప్రభుత్వం ఎక్కువ కాలం ఉండదు 😂😂😂
@ShankarReddy-xh7qi
3 ай бұрын
ఓరి PK నిన్ను EVM లు EC, CBN, BJP కుట్రకోణంతో ఆశీర్వదించాయి .... జగన్ ను ప్రజలు ఆశీర్వదించారు... జగన్ ఓడినా గెలిచినా మాట నిలబెట్టుకున్నాడు.... నువ్వు వేసిన మాలపై ఒట్టేసి చెప్పు నీ గెలుపు సబబేనా???
Jai jagan anna🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱jai ysrcp🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱
@sivabasanthijanga8504
2 ай бұрын
👌👍
@VeeraReddy-pv8sl
3 ай бұрын
పరిపాలన మీద దృష్టి పెట్టు పవన్ గారు.. ఈ సొల్లు మాటలు ఎందుకు
@Anithadubbaku
3 ай бұрын
Jagan anna Andra Pradesh king
@davidborra9815
3 ай бұрын
అందుకేనా మొత్తం వైసీపీ కోటలు కూల్చుతున్నారు మనము ఏం చేస్తే అదే మనకు తిరిగి పొందుకునే రోజులు వస్తాయి 🌹
@holyspiritprayertemplemini508
3 ай бұрын
రేయ్ టాపింగ్ చేసి గెలిచిన తర్వాత ఒక గొప్ప అనుకుంటున్నారా ఏంటి మీరు మోసం చేసి గెలిచారు యదార్ధంగా గెలవాలి అది గొప్పదనం మొగోడు తను మొగోడు పనులు చేయండి ఆడదానికి పనులు చేయి
@bharaniravuri1316
3 ай бұрын
KORRECT 2019 జరింగింది అదే.
@eswareswar1233
3 ай бұрын
Mogathanam gurinchi Mee jagan Anna meere maatladali thatha 2019 lo kuda alane gelichada endhi Mee Anna thatha thandri chaavuni addam pettukoni sympathy tho gelavadam Adhi mogathanam endhi 😅😅
He spoiler entire AP that u guys are not bothered. He wants power and money. At least bother about anything.
@appalarajubudidha7969
2 ай бұрын
Avunu anna EVM temparig cheste enni sitlyinavasthayi
@VijayKumar-lk8sr
3 ай бұрын
డేరా బాబా😂😂😂😂
@DhanaraajKb
3 ай бұрын
Super ... ఇదికధా పొగరు,బలుపు లేని స్పీచ్ అంటే.. ఎందో తిక్కల మంద తెగ వాగుతుంటారు .. ఎవడు తిక్క వాడికానందం, ఎవడు లెక్క వాడుకుంటుంది... అన్నీ తెల్తాయ్..
@Mbshaik1234
3 ай бұрын
రేయ్ పావలా, single గా mla కూడా అవలేవు, నువ్వు కూడా మాట్లాడతావు తూ, మోడీ పని అయిపోయింది ఈసారి cbn ఇంటికే, నీకు పుచ్చ మాములుగా పగలదు వైసీపీ చేతిలో జాగ్రత్త
@seshagiriguntupalli3999
3 ай бұрын
ఒరేయ్ paytm మిమ్మల్ని ప్రజలు తిరస్కరించిన బుద్ది రాలేదు మీ blue బ్యాచ్ కి
@sreech7085
3 ай бұрын
Orey pavala and broker... pandhulu Anni kalisi gumpu laga kalisi vachheyi gelicharu ley bokka... still YSRCP having 40% bank vote... first fulfill your promises whatever you and chamba did.
@sreech7085
3 ай бұрын
@@seshagiriguntupalli3999Don't worry history repeats... CBN gadu bokka chestadu... only real estate in Amaravati and his community... development ante remove the poverty and lifting the poor people.
@mrspushpanjali8881
3 ай бұрын
Evm latho gelichi pedda phoju
@kamakshiammuluya2822
3 ай бұрын
E.v.m tapering chesi pavala eppudu avalane
@sugunaandugula9873
3 ай бұрын
ఈసారి అస్సలు ఎలక్షన్స్ ఉండవేమో AP సింగపూర్ అయ్యింది అని మరల మీరే పాలించుకోండి అని EC చెపుతుంది
@nks2891
3 ай бұрын
ఒరే ఏదో సొంతంగా గెలిచేశావ్ మరీ
@bandisatyanarayana1847
3 ай бұрын
నిజాయితీగా గెలిచారని మీరు గుండు మీద చెయ్యి చెప్పండి భగవంతుని మీద ప్రమాణం చేయండి అదొక గెలుపు నీకే దమ్ముంటే నిజాయితీగా గలది మీ 125 మందికి దమ్ము లేదు మాయ చేసి గెలిచారు మీరు
@SumanG-mu9gs
3 ай бұрын
EVM cm😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
@seepamanohar6242
3 ай бұрын
పగటి కలలు గనకు ఈవీఎం లోని శైలి ఎన్టీ రామారావు కూతురు దయ వల్ల బయటపడి తెగ మగాళ్ళని మీసాలు చెబుతున్నారు రాష్ట్రపతి గారు అనుమానపడ్డారు ఐలాండ్ మాస్క్ డైరెక్ట్ గా చెప్పార ఇవి ఎమ్మేనేజ్ చేశారని ఎక్కడున్నావ్ పోలీసులను ఎస్పీ dsp లని ఎందుకు మార్చారు ఎలక్షన్ కమిషనర్ ఎన్ని పలగొడతా ఉంటే ఎందుకు ఎందుకు తెల్ల మొఖం వేసుకొని చూసాడు బాలు దొండ గల మీద ఏం చర్యలు తీసుకునేది కదా దాన్ని బట్టి మీరు ఎంత గొప్ప గెలిచారో అర్థమైతుంది ఇప్పుడు నాలుగు వేలు ఇస్తున్నారు అప్పుడు 5000 ఇస్తారా టెన్షన్ మీరు కాదు ఆంధ్రప్రదేశ్ ఇవాళ చేస్తది నెత్తిన గుడ్డ వేసుకుని మీరంతా
@sunithakonreddigari1538
3 ай бұрын
నువ్వెంత నెబ్రతుకెంత జగన్ రెడ్డి కలిగోటికి కూడా సరిపోవు EVM cm
@PrasannaKumarReddyPrasan-jz7uw
3 ай бұрын
అరే విర్రవీగు వద్దు రా నువ్వు నీకు వచ్చింది యాప్ కాదు ఎంత పర్సంటేజ్ ఎంత నీ బతుకు ఎంత ఎమ్మెల్యే కాలేదు రా మీ వర్మ కాలు పట్టుకొని లోన్ ఇంట్లో ఎమ్మెల్యే వైనం అది గుర్తుపెట్టుకొని మాట్లాడు రా నాయనా మాకు వచ్చిన 40% నీకు వచ్చింది తెలుసా
@sp-fo7uu
3 ай бұрын
😂😅❤
@KommeraSruShanthi
3 ай бұрын
Super 👍😊
@bharaniravuri1316
3 ай бұрын
YES 2019 లో జరిగింది అదే.
@sreech7085
3 ай бұрын
Veedu deputy CM ....but dummy without powers
@ramaraojamana115
3 ай бұрын
పవన్ కళ్యాణ్ గారు 5 సంవత్సరాల ఏం చేస్తారో చేయండి ప్రజలకు మంచి చేయండి లేదంటే డిపాజిట్లు కూడా రానివ్వరు ప్రజలు పవన్ కళ్యాణ్ గారు సినిమా డయల్ చెప్పిన ఈజీ కాదు రాజకీయం చేయడం మీరు చంద్రబాబు నాయుడుతో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి ఎన్టీఆర్ కంటే మీరు ఎక్కువ ఏం కాదు ఎక్కువ కాదు తస్మాత్ జాగ్రత్త
@sayalajayaraju2384
3 ай бұрын
జై జగన్ సార్
@lakshmipriya2128
3 ай бұрын
నువ్వు Evm లు తో గెలిచావు ప్రజల ఓట్లతో కాదు నీ గెలుపు ఒక గెలుపా నీతి లేని గెలుపు జగన్ గారు ప్రజల గుండెల్లో ఉండిపోతా రు మీలాగ చేతకాని దద్దమ్మ పనులు చేయలేదురా మీ మోడీ కే లోక్ సభలో డబిడి డిబిడి చేస్తున్నారు మీ Evm ల బాగోతం ప్రపంచమంతా తెలిసిపోయింది పత్తిత్తు లాగా నువ్వేదో ప్రజల ఓట్లతో గెలిచినట్లు బిల్డప్ ఇవ్వకు మీ మోడీ కే దిక్కులేదు ప్రతిపక్షం ఆయన్ని Evm ల గురించి మీ బాబు అవినీతి గురించి ప్రశ్నిస్తుంటే సమాధానం కూడా చెప్పలేని స్థితిలో వున్నాడు
@mallikarjuna8791
3 ай бұрын
మాటలే నా చేతిలో ఏమన్నా ఉన్నా కళ్ళు తెరిచి చూడు
@shahulshaik6169
3 ай бұрын
10 లక్షలు ఎప్పుడు ఇస్తారు చెప్పండి
@vasyabanavathu4340
3 ай бұрын
10th calss నకు ఈ ఇంగ్లీష్
@sigilipellitirupathirao5349
3 ай бұрын
నీకు ఒక ముగ్గురుకలిసి కొడితే తట్టుకో గలవా...జగన్‌ని ఎదుర్కోవాలి అంటే నీకు చేత కాక రెండు చోట్ల ఓడిపోయి నీ స్థాయి తెలిసి ముఠాగా వచ్చి యోధుడ్ని ఓడించారు.అది మీ గెలుపు అనుకుంటే అది మీ అవివేకం.పవన్ మీ లాంటి సినిమా యాక్టర్ లు ఎందరో రాజకీయాల్లోకి వచ్చి కాలగర్భంలో కలిసిపోయారు. అయినా కానీ వైఎస్ఆర్,జగన్ నిర్మించించిన పాలన పథకాల మార్గదర్శనం లోనే నడవాలి మీకంటూ ఒక విధానం నిర్మించు కొనే తెలివి లేదు.ఒక అరాచక వాది,వెన్నుపోటు పొడిచిన వాడు,మేనిఫెస్టోనీ చెత్త బుట్టలో పడేసే ఒక మోసగాడు,టక్కరి అయిన చంద్ర బాబునీ ఒక క్రమ శిక్షణ గల మాట ప్రకారం ఒక క్రమ శిక్షణలో పెట్టీన మొనగాడు వైఎస్ జగన్.హామీలు అమలు పరచక పోతే రాజకీయ మనుగడ చంద్ర బాబు అనే నాకు లేదు అనే పాఠం నేర్పిన ఘనుడు వైఎస్ జగన్.స్వంత పార్టీ,బుర్ర ఆలోచన లేని చంద్ర బాబుకి, వైఎస్ జగన్ మీ నాయన పథకాలు,ప్రాజెక్టులు,ఆలోచనలు,విధానాలు,జగన్ విధానాలు,పథకాలు సంస్థల ద్వారానే పాలించాలి అనే మార్గదర్శనం చేసిన మీ తండ్రి కొడుకుల తెలివికి జోహార్లు.
@venkataramanagandepalli4056
3 ай бұрын
Good message
@YadagiriGangul-z6o
2 ай бұрын
చిరంజీవి అనే వ్యక్తి లేకుంటే వీడెవడు
@user-vr7ox3jc1r
3 ай бұрын
Evm బ్యాచ్
@SucharithaRuchitha
3 ай бұрын
ఇప్పుడు నువ్వు అలానే తల ఎగారెస్తున్నావ్ జాగర్త
@arigelarambabu9280
3 ай бұрын
మరి జగన్ పతనాన్ని కోరుకోలేదా ?
@lizzyanil
3 ай бұрын
చూస్తున్నాం sir మీరు ఏం చేస్తున్నారు అని
@johngogulamanda
3 ай бұрын
Jai jagan Anna jai ysrcp
@SucharithaRuchitha
3 ай бұрын
అబ్బో....పవన ప్రవచనాలు❤
@KumariOman-l8n
3 ай бұрын
❤❤ జగన్ దేవుడు దయ ఉంది పేద ప్రజల ఆశీస్సులు ఉన్నాయి పేద పిల్లల చిరునవ్వు మావయ్య అనే పిలుపు ఉంది ఇంతకన్నా ఏం కావాలి జగన్ మీకు మీ మీదకే ఎవడో ఎంత విరుద్ధంగా మాట్లాడిన ఎన్ని ప్రణాళికలు చేసిన దేవుడు మీకు తోడు ఉండగా ఏం ఫలించవు మనుషులు ఎలా గెలిచారు అన్నదే ప్రకృతికి తెలుసు పైన దేవుడికి తెలుసు మోసం చేసే వారికి తెలుసు మిమ్మల్ని ఓడించలేక మిమ్మల్ని సింగల్ గా గెలవలేక జగన్ సింగల్ గా ఓడించలేక అందరితో పొత్తు పెట్టుకుని గెలిచారు మీరు ఒంటరిగానే ఉన్నారు ఒంటరిగానే ఓడిపోయారు ఒంటరిగానే గెలిచారు అది గెలుపు ఓటమి అంటే అంతేగాని ముగ్గురితో నలుగురితో వచ్చి నాదే గెలుపు నాదే గెలుపు నేనే జగన్ ను ఓడించాలని సింగల్ గాని వాళ్ళ డప్పు వాడే కొట్టుకుంటున్నారు ఏదేమైనా ఓడిన గెలిచిన మీ మంచిగా జగన్ గారు
@gopakishore3567
3 ай бұрын
ఇంకా 5 ఇయర్స్ టైం వున్నది పబ్లిక్ డిసైడ్ చేయటానికి
@MdZaheeruddin-u1e
3 ай бұрын
The great leader of Andhra Pradesh India Jai jagananna
@sivabasanthijanga8504
2 ай бұрын
✊👌👍
@krishnaprasaduppala4839
3 ай бұрын
PK,Garu, Don't forget Charitra
@jimmygp2121
3 ай бұрын
PK your 21 is out of back door tampering evms, genuinely you don't get even one.
@vbrvaak7473
3 ай бұрын
నీకు cbn తెలివి ఉంది... మొదట తెలీకుండా నీ అన్న సహాయం తీసుకున్నావు... ఆ తరువాత cbn దగ్గర రాజకీయాలు, డబ్బు సంపాదించడం నేర్చుకున్నావు, మోడీ తో హిందూ ఇజం పట్టుకున్నావు...
@Raj-c3z7f
3 ай бұрын
Jai jagan Anna
@SucharithaRuchitha
3 ай бұрын
మరి EVM తో గెలిస్తే....
@pvenkatesh1321
3 ай бұрын
2029 ఎలక్షన్లలో జనసేన పార్టీ వైఎస్ఆర్ సీపీ లో వీలనం ఇది పక్కా
@swarnadas2763
3 ай бұрын
Vedinevaroo.. raneeru
@sathibabuburla3949
3 ай бұрын
175 కి పోటీ చేసే దము లేక పోతులు పెట్టుకుని గెలిచిన ..pk బాబా
@safiyasiddiq-ip7dj
3 ай бұрын
Evm MLA 👿👿
@Anithadubbaku
3 ай бұрын
Pavalagadu down down
@nagaanjiedara6780
3 ай бұрын
ఈవీఎం ఎమ్మెల్యే పవన్ మీరు ఏ విధంగా గెలిచారో అందరికీ తెలుసు మీది ఒక గెలుపేనా పవన్😂: జై జగన్ 🤝🏻🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱
ఒంటరిగా పోటీ చెసింటే.... నువ్ గెలిచేవాడివా పవన్ సర్...
@panyamnagireddy5805
3 ай бұрын
పవన్ జీ నువ్వు రెండు సార్లు ఓడి ఈసారి EVM ద్వార గెలిచి నువ్వు కూడా జగన్ ను మాట్లాడేవాడివి జగన్ ప్రజాల గుండెల్లో గెలిచాడు but ఆయన సైన్యం మాత్రమే ఓడింది జగన్ కాదు గుర్తు పట్టుకో పవన్
@IndiraSonga
3 ай бұрын
Jagananna దేవుడు యధార్థవంతుడు పాపాలు పండుతాయి
@bharaniravuri1316
3 ай бұрын
పండి 11 MLA & 4 M.P. లు వచ్చాయి.
@bharaniravuri1316
3 ай бұрын
మీరు కూడా హిందూ మతం వదిలి Kraistavulu గా మారరా ? పర మత సహనం, అవసరం.
@aramandlaravikumar9991
3 ай бұрын
@@bharaniravuri1316vaste gaallu
@davidborra9815
3 ай бұрын
కాలంలో andaru🌹తేలిపోవాల్సిందే 👍
@CheerfulGolfBall-ng2ck
3 ай бұрын
Power ఉండి ప్రవచనం ఎందుకు పవన్ పేద వాడికి money ఇవ్వు ohoh నీకు ఆ బిల్లు సంతకం లేదు కదా sorry elany మాటలతో 5ఇయర్స్ గాడిపి ok మాల వేసిన వారు ఎక్కువ మాటాడకుండా మౌనం గా ఉండాలి ఇలాగ రెచ్చగిట్టే మాటలు ఆడకూడదు ఆ మాల వేసిన budde బాగుండాలి కదా చేసిన వెదవ పనులు అన్నించేసి సుద్దపూస అయిపోయావా నీ వల్ల యూత్ అన్నో ఆశలతో ఉన్నారు వాళ్లకైనా కొంచము చూడు
@narasingaraothambeli7167
3 ай бұрын
2029 నా వైసీపీ వరువాన్ సైడ్ పక్క గెలుపు
@sreedharkvs5751
3 ай бұрын
EVM idea ledu gaa. Chambaa chesthunna dowrjanyalanu emi chesghunnnavuraa
@AgencyTribelBoy307
2 ай бұрын
వీడికి జగన్ మొగుడు కాబట్టే ఎవ్వరికి నిద్ర పట్టడం లేదు... లేకపోతే ఎందుకు పదే పదే జగన్ పేరు ఎత్తి మాట్లాడుతున్నారు... అండ్ నిద్రలో కూడా కల వస్తుంది అంటారు కానీ వీరికి పగటిలోనే జగన్ కలలో కన్పిస్తున్నాడు జై జగన్...
మీరు మీరు డిప్యూటీ సీఎం అయిన తర్వాత మారతారు అనుకున్నాము మళ్ళీ అవే ప్రవచనాలు చెబుతున్నారు ముందు పని చేసి చూపించండి రా బాబు 30 వేల మంది మహిళలు మిస్సింగ్ అయిపోయారని మీరే చెప్పారు మీ దగ్గర ఇన్ఫర్మేషన్ కేంద్ర నిఘా వర్గాల నుంచి ఉందని చెప్పారు ముందు వాళ్ళు ఎక్కడున్నారో వెతికి పట్టుకుని వాళ్ల తల్లిదండ్రులకు అప్పగించమని ప్రజల కోరుచున్నారు ఈ ప్రవచనాలు వద్దండి పవన్ కళ్యాణ్ గారు పని చూడండి ముందు
@ReshamaDevendra
3 ай бұрын
Jai jagan Anaa
@ChantiNemali
3 ай бұрын
జై జై జగన్ అన్న సీఎం సీఎం సీఎం
@nikhilv7111
3 ай бұрын
Jai EVM 😂
@arunakumari9273
3 ай бұрын
అవునండీ. మనం ఏది నాటితే అదే మనకు వస్తుంది ఈ మాట అందరికీ వర్తిస్తుంది. నాకు కూడా.👍👍👍
@mastanshaik5964
3 ай бұрын
Jai. Jagan
@Adhiseshu-q9x
3 ай бұрын
ఇప్పుడు పడుకునే ఐదు సంవత్సరాలు చాలా నాయనా
@nikhilv7111
3 ай бұрын
Nuvvu vaallatho kalupu koni mosam chesi gelicharu
@lovaraju7568
3 ай бұрын
జై జగనన్న జై జై జగనన్న
@srinivasraobokka
3 ай бұрын
Jai jagan best cm ❤
@KNarayanaswamy-n6p
3 ай бұрын
Are....niku....kulapichi .
@bommidikrishna3806
3 ай бұрын
Pavan kalyan Nuvvu Single ga Potichesi Matladu Padhi mandhitho Ravadam kadhu Vodina gelichina Real Hero Jagan Anne Endhuku Ante Single ga Vachadu Jagan Anna
@Goldenwarrior5359
3 ай бұрын
Neku 21 anedi million doller question. ।pothu tho vochi buildup isthavendi
@kellivenugopalrao9438
3 ай бұрын
Jai jagananna
@mitnalavasantha3948
3 ай бұрын
Nayana pavana 30,000 girls gurinchi matladu, dammu vunte jagan nu pottulu lekunda edurko idi challenge.
@jacobrajuyalangi
3 ай бұрын
Jai జగన్ అన్న
@saibhaviri_2241
3 ай бұрын
Bagane extralu mingutunnav raa 😅 pavalaa
@devamary3543
3 ай бұрын
What abt the 32k ladies missing please bring them back sir
@seshuvemulapalli5883
3 ай бұрын
EVM lu atla set chasthara amiti ra meeru 1 seat vachatlu
@Ganeshbabu-l5v
3 ай бұрын
Jai jagan garu
@gayazshaik5171
3 ай бұрын
Re pawan nuvu single ga vachi gelvara bjp,tdp toh pottu
@kondalaraogolla8318
3 ай бұрын
Ni lanti shedule and time management evaraki vundadhu anna jai Jagan sir
Пікірлер: 1,2 М.