2024నుండి2025,వరకు దేశంలోనే అవినీతి.,నేరాలు పెరుగు దలలో ఆంధ్రప్రదేశ్ దెశంలోనే మొదటి స్థానం
@Jayam567
Ай бұрын
చంబా చెడ్డీ గ్యాంగ్ సభ్యులు కదా తమరు 😂😂😂
@ravikumarb6720
Ай бұрын
పరిపాలన బాగానే చేసారు జగన్ అన్న. కానీ EVM లను మేనేజ్ చెయ్యలేక పోయారు. ప్రజలలో ఎక్కడ వ్యతిరేకత లేకపోయినా మరీ విచిత్రంగా ఓడిపోయిన నాయకుడు జగన్ గారు
@mahakaal5507
Ай бұрын
Correct Sir
@venkataramanareddy2661
Ай бұрын
నీతికి నిజాయితికీ అద్దం పట్టే పరిపాలన జగన్ పరిపాలన
@user-gb8oe3st6k
Ай бұрын
సూఫర్ సార్ ....అమీర్ గారూ హ్యట్సాప్ ..,!
@AmaranathaReddy-mt6kz
Ай бұрын
నీతి అయోగ్ ఎంత ప్రశంసలతో నివేదిక ఇచ్చినా కొందరు మేథావులకు కనపడదు వినపడదు
@ksnmurthy7996
Ай бұрын
AP prajalanta మూర్ఖులు ఇంకోళ్ళు ఉండరేమో జగన్ రూపంలో ఒక మంచిగా బాగుచేసుకునే అవకాశం వస్తే, కూర్చున్న కొమ్మనే నరుక్కున్నట్టుగా ఉన్నది వీళ్ళ తీర్పు
@mahakaal5507
Ай бұрын
వాళ్ల కి CBN Sir correct మొగుడు
@Cherryy.ed1tz
Ай бұрын
సార్ రాష్ట్ర ప్రజల తప్పు కాదు ఎన్నికల కమీషనర్ ,ఉన్నత పోలీసు ఆదికారులు, టీచర్ల, ఉద్యోగులు అందరు కలిసి EVM లను మార్చిన వారిలో కేంద్రంలోని పెద్దలు ,అలాగే నితిన్ కుమార్ గారు కూడ అందుకే రాష్ట్ర ప్రజల తో పాటు ఉద్యోగులు అందరు అనుభవించి తీరాలి, @@mahakaal5507
@kumar-zt5oe
Ай бұрын
ఒరేయి బోకు జగన్ అనేవాడు ఒక ఆర్థిక ఉగ్రవాది, వాడేదో జైల్ తప్పించు కోవడం కోసం ప్రజలని గొఱ్ఱెలను చేశాడు, యింకా మారండి అయ్యా 😂😂
@suvarnareddy4585
Ай бұрын
That's డైనమిక్ లీడర్ రియల్ హీరో రియల్ స్టార్ సూపర్ CM జగన్ అన్న మొనటి వరకు❤🙏 ఇప్పుడూ మోసం పాలనా వచ్చింది అరాచకాలు ఘోరాలు చూడలేక టీవీ లు ఆఫ్ చేసుకొని ఉన్నాం 😢 జగన్ అన్న కొసం ఎడిచ్చే రోజులు వస్తున్నాయి 😢
@VijayaDurga-rs8sr
Ай бұрын
ఆపరేషన్ సక్సెస్ బట్ పేషంట్ డెడ్ లాగా ఉంది. బేడ్ లక్ జగన్ గారు. ఇంత అద్భుతమైన పరిపాలన ఇచ్చిన 11 స్థానాలు ఇచ్చి తలదించుకునే విధంగా వెన్నుపోటు పొడిచారు ప్రజలు.
@@rajenederparasker1027 అవును ప్రజలు వెర్రి పుష్పాలు. నీతి అయోగ్, కేంద్ర నివేదికలు, rbi నివేదికలు రాష్ట్రం యొక్క అభివృద్ధి గురించి ఎన్నో నివేదికలు ఇచ్చింది. అబద్ధపు మాటలతో, ఈవీఎంల తో గెలిచారు కదా. మీకు ఇలాగే ఉంటుంది. నీకు చదువు వస్తే ఆ నివేదికలను పరిశీలించు. రాష్ట్రం ఎంత అభివృద్ధి పథంలో దూసుకుపోయింది నీకే తెలుస్తుంది అన్ని రంగాలలో.
@krishnakumari486
Ай бұрын
ప్రజల తీర్పు కాదు అండి....
@joelvijayraj559
Ай бұрын
CBN gave a good gift to EC Meena in his Government. Thanks to Meena garu. N V Ramana said C B Naidu is God given gift to AP. Should we believe Neethi Ayog Or N V Ramana, L V Subrahmanyam, P V Ramesh Jayaprakash, Nimmagadda, all Civil services Highly intelligent Personalities. But, People have been seeing him for many years, four times CM.
@Gans4JSP
Ай бұрын
@@VijayaDurga-rs8sr ఒక విషయం నేను అర్థం చేసుకోలేకపోతున్నాను ,జగన్ పాలన మరీ దారుణంగా ఉంది,అది మనం స్పష్టంగా చూసాము కదా,కానీ జగన్ గవర్నెన్స్ గురించి కొందరు ఎంత గొప్పగా ఎలా మాట్లాడుతున్నారు🤔
@penuelmercyministerspenuel2063
Ай бұрын
జగన్ పరిపాలన గురించి దేశం మొత్తం ప్రశంసించింది. ఇందులో నీతి ఆయోగ్ ఉంది. చంబా కి pk కి మాత్రమే కనిపించలేదు.
@user-bz3wf5lg9l
Ай бұрын
జగన్ మోహన్ రెడ్డి ప్రజా జీవనప్రమాణాలు పెంచారు, సంక్షేమం & అభివృద్ధి దేశాలు పాలించారు
@user-sj1oe8eg4y
Ай бұрын
మంచి గొప్ప నాయకుడిని వదులుకొని వట్టిపోయిన ముసలి బర్రెను ఎన్నుకొన్న నిజమైన అందః ప్రదేశ్ అని నిరూపించారు
@mahakaal5507
Ай бұрын
Wow Sir
@Mbshaik1234
Ай бұрын
Nadi same feel musali kukka em peekutundi ani ennukunnaro ani
@ashokposhala7219
Ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏 🙏🙏🙏🙏🙏🙏🙏 Ssss. Anna 👌👌👌👌👌 🙏🙏🙏🙏🙏🙏
@mrspushpanjali8881
Ай бұрын
Super comment....excellent bro...
@Jayam567
Ай бұрын
👌👌👌 కరెక్ట్ బ్రదర్
@user-vl6wd7gw7b
Ай бұрын
జగన్ మనకు ఉండటం మన అదృష్టం
@PoturajuPaadi
Ай бұрын
అవినీతి లేని పాలనమరియు మన దేశంలో ఏ రాష్టం లో లేని సూపరీ పాలన అందించిన నాయకుడు జగనన్న
@babunani82
Ай бұрын
ఎవరు ఎన్ని చెప్పినా Ap ప్రజలకు నచ్చలేదు. మీడియా ఎన్నో అబద్దాలు చెప్పింది వాటినే జనం నమ్మారు, పధకాలు కోరుకున్నారు
సుపరిపాలన అంటే దేశంలో గుర్తొచ్చే పేరే మన జగనన్న అమీర్ గారు. ఎవరో చెప్పేది ఏంటి
@Gans4JSP
Ай бұрын
Not right
@ChenchaiahAvula
Ай бұрын
ఇంకేదో రైట్@@Gans4JSP
@Gans4JSP
Ай бұрын
@@ramroyal707 @VijayaDurga-rs8sr ఒక విషయం నేను అర్థం చేసుకోలేకపోతున్నాను ,జగన్ పాలన మరీ దారుణంగా ఉంది,అది మనం స్పష్టంగా చూసాము కదా,కానీ జగన్ గవర్నెన్స్ గురించి కొందరు ఎంత గొప్పగా ఎలా మాట్లాడుతున్నారు🤔
@srieshwarmedicalsandgs-yr8mg
Ай бұрын
ఏపీ గొర్రెలకు ఇలాంటివి అర్థం కావులే తమ్ముడూ. చెంబు గాడు బొంకే బొంకు సుద్దులు చాలా ప్రీతిపాత్రo.
@@chandra.8755 JAGAN 2029 లో కుడా CM కాలేడు, Assembly పోరాటం చేయకపోతే,it's fact
@chintalapuisambireddy3639
Ай бұрын
మనసున్న మహారాజు మన జగన్ జగన్ అన్న... ఏ పని లో ఐనా ఇండియా లో No 1,, CM..
@siddiqshaik1589
Ай бұрын
వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలన మీద ఎంత మంచి చెప్పిన ఎంత అంటే ప్రశంసలు చేసిన తక్కువే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన జై జగన్ జై వైసిపివైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలన మీద ఎంత మంచి చెప్పిన ఎంత అంటే ప్రశంసలు చేసిన తక్కువే అది వైయస్ జగన్మోహన్ రెడ్డి పాలన జై జగన్ జై వైసిపి
@Ashokinapala
Ай бұрын
సూపర్ న్యూస్ అన్నా, ఇటువంటి మంచి మాటలు వినడానికి కొంతమంది కి వినే అదృష్టం లేదు, ఎందుకంటే వాళ్ళు tv5,ఈనాడు, abn ఆంధ్రజ్యోతి లాంటి చెత్త న్యూస్ ఛానెల్ లో ఈ న్యూస్ వేయరు కదా
@Lakshmaikhant
Ай бұрын
రాజు ఎక్కడ ఉన్నా రాజే అది అధికారం ఉన్న లేక పోయినా🇺🇿సూపర్ ❤️సార్ 🇺🇿🇺🇿జై జగన్ అన్న❤️ లక్ష్మీకాంత్ విజయవాడ 🇺🇿
@user-ib7ne7um9t
Ай бұрын
అన్నిటిలో నూ జగన్ తోపే.. Ap జాకో లే తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టారు.
@rstar3397
Ай бұрын
అద్భుతం అనే కదా. జగన్ నీ పక్కన పెట్టీ..మీకు చoబ ను మీకు అంట కట్టింది..మా గుజరాత్ కంటే విద్య ,వైద్యం లో మీ ఏపీ ముందు వుంది జగన్ టైం లో ఇంక బాబు వున్నాడు గా మీ ఏపీ లాస్ట్ ..మా గుజరాత్ ఫస్ట్ ..😂
@m.v.npatrudu5415
Ай бұрын
బాకా కావాలి, నిజం చూడలేక పోయారు
@suvarnareddy4585
Ай бұрын
అమీర్ సార్ ఆంద్ర ప్రదేశ్ కాదు అంటా బీహార్ 1 అనీ అంటున్నారు అందరూ ఇంకా బయటకు వచ్చి మళ్ళీ ఇంటికి వెళ్తారో లేదో అని భయపడుతున్నారు 🙈😢
@వాషింగ్మిషన్
Ай бұрын
కూటమి ఉంటే ఇంటికి వెళ్ళమ్😢
@neerajatiruvaipati3780
Ай бұрын
జగన్ గవర్నమెంట్ ను అందరూ ప్రశంసిస్తున్నా, మన రాష్ట్రంలో వజ్రాన్ని రాయిగా చూస్తున్నారు.
@mahakaal5507
Ай бұрын
Yes sir
@suneethat4323
Ай бұрын
Corect 👌👌👌
@sravyareddy8527
Ай бұрын
Ippudu thelisi vasthadi prajalaki.
@Gans4JSP
Ай бұрын
Fake
@Gans4JSP
Ай бұрын
@@suneethat4323wrong fake
@ChittibabuManukonda
Ай бұрын
అన్న జగనన్న పాలన దేశంలో అందరికీ నచ్చింది కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నచ్చలేదు బుద్ధిలేని జనం
@bsbjee
Ай бұрын
అభివృద్ధి అంటే ఇదా, మాకు ఆకాశాన్ని అంటే భవనాలు కావాలి
@angelpriya314
Ай бұрын
పేద, మద్య తరగతి ప్రజల హీరో జగన్ అన్న❤❤❤జై జగన్ అన్న ❤❤❤
@budhasatyanarayana1216
Ай бұрын
నీతి ఆయోగ్ చైర్మన్ should respond.
@Lochani2012
Ай бұрын
చరిత్ర లో సుస్థిర స్థానం జగన్ గారి పాలనా కాలం దేశంలో నే the best CM. అటువంటి CM ఓడిపోవడం ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం. ఆయన తెచ్చిన విప్లవాత్మక సంస్కరణలు ప్రజలు జీవన విధానం లో మార్పు తెచ్చింది ఒక మొక్క ని రక్షించినట్టు కులం మతం ప్రాంతం పార్టీ చూడకుండా సంక్షేమం. మూడు ప్రాంతాల్లో సమతౌల్యం గా అభివృద్ధి కి కృషి సహస్రావధానం చేసాడు. మనసు మంచి తనం ఉన్నవాడికి కనిపించింది వినిపించింది.నటించే కబోధులు బధిరులు కి అవి కనబడవు వినబడవు
@jettyvenkaiah299
Ай бұрын
ఏమో సార్ మాకు కనబడవు
@sravanal2630
Ай бұрын
అవన్నీ ఓటు వేసేవాడు కనపడలేదు సార్ em చేద్దాం అన్నా బాగానే చేశాడు
@kishorekumarkollabathula4396
Ай бұрын
Jagan అంటేనే నమ్మకం.అభివృద్ధి. సంక్షేమం విశ్వాసం. ప్రస్తుతం పరిస్థితి మోసం మరియు ధగ .
@nagavenib5919
Ай бұрын
అయ్యో మపచ్చ పుల్కాలకి, మా శాడిస్ట్ సైకో సైనిక్లకి, మా కమలం జాకీలకి, మా అప్రకఠిత ఉపరీతల మేధావులకు, మా ఏపీ బ్రోకర్ మీడియాకి పిచ్చి పైత్యామెక్కి వాగుతున్న అందరికి ఇ.దేం వినపడదు, కనబడదు, ఇదే మా ఏపీకి పట్టిన దరిద్రం.
@user-py2ei5lv2l
Ай бұрын
పులివెందుల పులి మా జగననా సూపర్ మా జగననా
@venkatasanyasiraosangam3311
Ай бұрын
దిగువ,ఎగువ మధ్య తరగతులు, ధనిక వర్గ ప్రజలు తాము ప్రభుత్వానికి చెల్లిస్తున్న పన్నులను జగన్ పేదలకు పంచుతున్నారు అనే కోపంతో tdp పార్టీకి ఓట్లు వేసినారు, కానీ జగన్ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, ఆదాయ వనరుల సమీకరణ కార్యక్రమాలను ప్రజలు గుర్తించడంలో విఫలమయ్యారు, అందువల్లనే జగన్ ఓడారు, ప్రజలు నిజలు గుర్తిస్తే మరో మంచి విజయం దక్కేది.
@madhusudhanreddy2520
Ай бұрын
కూటమి మేతావులు వినండి
@Weboysvlog
Ай бұрын
ఇవన్నీ అపర మేధావి జయ ప్రకాష్ గారిని, పచ్చ బ్యాచ్ ని వినమనండి
@N_Shasank
Ай бұрын
ఎన్ని ప్రసంస లు వచ్చిన ఏమి labham, EVM లో mosam unte
@chittemramachandra2993
Ай бұрын
Jaijagan 💪 💪 💪 💪 💪 💪
@SSREDDY4946
Ай бұрын
ఈ వన్నీ ప్రజలకు ఇవ్వడం వల్ల ప్రజలకు బాగా కొవ్వు పట్టేందే, ఇంకా ఈ 5 ఇయర్స్ దిగుతుంధీ లే, Village లో జనాలు కాసుకుని ఉన్నారు పధకాలకోసం
@anuradhanare8166
Ай бұрын
ఇవి అన్ని ప్రజలకు కనపడలేదు ఓట్స్ గుద్దినారు కడ ఇపుడు anubavinchafi
ఎవరేం చెప్పినా AP ప్రజాలు నమ్మేస్తారని వాళకి విశ్వాసం ,వీడికి సంతోషం,మనకు మాత్రమే జరిగిన బాధాకరమైన సంఘటనలు గుర్తుకువస్తాయి.అమీర్ అన్న ఒక్కప్పుడు నమ్మకస్తుడు ఇప్పుడు కాదు
నో మాకు పచ్చ చానెల్ మరియు పచ్చ పత్రికలు చెప్పినవి చూపినవే నిజాలు
@mahakaal5507
Ай бұрын
Yes sir
@Jayam567
Ай бұрын
అంతే సార్, చంబా చెడ్డీ గ్యాంగ్ ని ఫాలో అవుతాం,
@phanikumarreddyvelagala8952
Ай бұрын
Good
@Kranthi963
Ай бұрын
కానీ అవినీతి EVM ల tqmpering గురించి నీతి ఆయోగ్ ఎందుకు ఏమీ చెప్పలేదు.
@TPNIndia
Ай бұрын
Publicity ledu Ycp ki that is main drawback.
@venugopalreddydoddamreddy8079
Ай бұрын
ఆంధ్రా ప్రజలు మంచిని గుర్తించరు వాళ్ళకు కావాల్సింది అబద్ధాలు చెప్పేవాళ్ళు
@mallikusam5465
Ай бұрын
Good information Ameer Bhai....
@krishnachaithnya5785
Ай бұрын
అమీర్ అన్న, ఎన్ని నీవేదికలు వచ్చిన మన రాష్ట్ర ప్రజలకు అవేవి కనిపీంచవు అన్న.. మన వాళ్ళకు చంద్రబాబు అన్యాయం చేసిన ,ఆయన దేవుడు గానే కనిపిస్తారు.. ఇది మన దరిద్రం.
@mattijyothibabu
Ай бұрын
శబాష్ జగన్మోహన్ రెడ్డి గారు నీతి అయోగ్ లాంటి ఒక మంచి సమస్త చెప్పడం చాలా సంతోషకరం
@samadanambethapudi2173
Ай бұрын
Very good analysis Ameeru garu godbless you nana mee nijayati goppadi
@nirmalanirmala6788
Ай бұрын
THAT IS JAGAN BABU 👍💐
@sridhar099
Ай бұрын
AP people want Quality Liquor sir
@balakrishna9705
Ай бұрын
King👑 of Andhrapradesh🔥🔥 Jagan❤❤
@sharadamudiyala
Ай бұрын
Good Ameer garu thanks very good video
@AkumarthiSugun
Ай бұрын
Jai Jagan anna 🎉🎉🎉🎉🎉
@cyrilinduri8093
Ай бұрын
Great leader jagan ❤❤❤
@jhansich3907
Ай бұрын
పరిపాలన అనుభవించిన ap ప్రజలకు కూడా తెలుసు అన్న......కానీ.....మన bad luck..
@kalyanmeduri1818
Ай бұрын
ఆంధ్ర ప్రదేశ్లో ప్రజలకు తాగడానికి మందు ఉంటే చాలు. ప్రభుత్వ ఉద్యోగులకు పని చేయకుండ జీతాలు వస్తే చాలు
@Tabs24231
Ай бұрын
Jai Jagan Anna
@narsareddybeeram1756
Ай бұрын
Yes 💯👍
@jagadeeshgayam5634
Ай бұрын
సైకో లే సైకో సైకో అని జగన్ గారిని అంటున్నాయి. ఇలాంటి వార్తలు సాక్షి మీడియా కు పట్టదు. ఇలాంటి వార్తలను నిరంతరంగా ప్రజలలో వుంచాలి. సాక్షి మీడియా మొక్కుబడిగా ఒక్కసారి చెప్పి మరచిపోతుంది. ఈ మధ్యన ప్రజ్వరిల్లిన హింసని కూడా సాక్షి చెప్పలేక పోతుంది.
@jashuvaprasadmoyya5406
Ай бұрын
సాక్షి లో కూడా అవతలి వారు ఉన్నారేమో
@dlvsiddamareddy4104
Ай бұрын
Waiting for 2024 - 2025 Report .
@kamalakararaobhavaraju7589
Ай бұрын
👏👏👏👏👌👌👌👌 Yes truly revolutionary and trend setter.
@srinivasarangarao1385
Ай бұрын
ప్రజలకు ఇవి అర్థం కాలేదు, సాధ్యం కాని వాగ్ధానాలు కమ్మగా ఉంటాయి.
@sureshnandipeta3760
Ай бұрын
Without any doubt jagan anna is the best CM in India ever we can see in the history of Andhra Pradesh
@jyothialapati1103
Ай бұрын
అప్పుడు వున్నది పచ్చ పాతం పార్టీ కాదుగా యేమో సార్...మాకు కనపడదు వినపడదు...
@user-bv2xn5ou1g
Ай бұрын
ఎన్ని ప్రసంసలు చెప్పిన 60%ప్రజలకు నచ్చలేదు అబద్దాలు నమ్మే 60%ఉన్నప్పుడు ఎందుకు ఈ రాష్ట్రము బాగుపడుద్ది
@rameshpannur3998
Ай бұрын
❤❤❤❤ Excellent service for all types of people ❤❤❤❤
@harinanthaghost4213
Ай бұрын
Ammavuku vanathanam❤❤❤
@chandramohanrao6984
Ай бұрын
ఇటువంటి నాయకుణ్ణి ఓడించిన ప్రజలు.ఇప్పుడు ప్రజలు స్వార్థపరులు .ప్రజలికి ఆ బద్దలు చెప్పేవాడు.మోసం చేసేవాడు కావాలి.
@k4k4always
Ай бұрын
వార్నీ పాసుగూల పొట్టు పొట్టు నవ్వొస్తుంది 😂😂😂😂
@AjayGupta-xl4vz
Ай бұрын
అవన్నీ ఎవరికీ అర్ధం అవుతాయి కావాల్సింది మాయమాటలు ఊగుడు మాటలు, మోసం దగా కుట్రలు కుతంత్రాలు నచ్చుతాయీ మన ఆధునిక ఆంధ్ర కు
@kanthimahanthisatyanarayan5809
Ай бұрын
U r cent percent correct Ameer
@Jayam567
Ай бұрын
జగన్ లాంటి పాలన ఇప్పటి వరకు ఏ సీఎం ఇవ్వలేదు, ఇది నిజమే, చంబా చెడ్డీ గ్యాంగ్ కి జగన్ వాల్యూ అర్ధం అవ్వాలంటే ఇంకో జన్మ ఎత్తిన సరిపోదు
@sridharmadana436
Ай бұрын
Ala ela chepptaru Anna, ma yellow batch permission lekunda? Memu oppukomu mama Chamba ne great. Ha ha ha 😂😂😂😂😂
@kamalakararaobhavaraju7589
Ай бұрын
This is the holistic development.
@angelbabu5541
Ай бұрын
అమీర్ భాయ్ నమస్తే. అసలు విషయం ఏమిటంటే పందుల ముందు ముత్యాలు, రత్నాలు, మణులు, మాణిక్యాలు పోసినట్లు అయినది.
@sidguda173
Ай бұрын
AP prajalu only yellow media cheppinde nammuthaaru
@samadanambethapudi2173
Ай бұрын
Very good ruller tallented person ys jaganmohan Reddy garu godbless you and protect you
@sreenusanikommu9003
Ай бұрын
Jai jagananna Jai ysrcp
@rajamanib4671
Ай бұрын
Wonderful.
@patansalma-pj4oq
Ай бұрын
Tq Ameer sir for making this video 🎉🎉🎉🎉
@sandeeppavan8650
Ай бұрын
❤❤❤❤❤
@TV5489NEWS-ix9yp
Ай бұрын
నీతి లేదు ... యోగ్యతా లేదు ... జగన్ తో నే పోయింది జగన్తో నే వస్తుంది..! అయినా మాకు ఈ లెక్కలు ఎందుకు సర్... మాకు 1000 రొక్కముంటే చాలు...! ఏదో అలా బ్రతికేస్తాం... మా పిల్లలకు ఇదే నేర్పిస్తాం. జై ....రొక్కం... ఈశా...సురేశా..!
@samadanambethapudi2173
Ай бұрын
Jaganmohan Reddy garu gave sustainability development to the poor people he implemented very good welfare schemes to the poor people
Jagan the leader who thrives for uplifting of poor and also a great humanitarian.
@anithareddy2317
Ай бұрын
Super anna jagan garu chala baga oka paddati prakaram pedarika nirmulana chestunnaru,chesaru kuda Ipudocharu raktam tage rakshasulu
@rajendrakommathoti2704
Ай бұрын
హాయ్ అమీరు అన్నా
@srinuvasulu8175
Ай бұрын
సూపర్ జగన్
@kammidilakshmayya9588
Ай бұрын
Great CM
@narasingaraoadapaka6852
Ай бұрын
Excellent Assessment sir, Jai Jagan garu, Some other side doing fraud but they compaign negative. Any how Jai Jagan garu done good governance,but some people want more free amount.
@asai462
Ай бұрын
Manam em cheppina janalaki ardam kadu , visionary visionary Ane musugu vesukunna cbnne nammutaru sir
Пікірлер: 323