ఒక ప్రతిపక్ష నాయకత్వం వారు మాట్లాడ వలసిన తీరు ఇదే. కానీ మన జలగన్నకి ఇలాగ మాట్లాడే సంస్కారం ఉందా వొస్తుందా?
@jamithisatyanarayana2359
2 ай бұрын
Your brother
@msmalladi9
2 ай бұрын
ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా గత ప్రభుత్వం మన రాష్ట్ర ఖజానాకు పనికి మాలిన ఏబ్రాసి జగన్ మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ లక్షలాది కోట్ల రూపాయల అప్పుల ఊబి లోకి నెట్టేసింది. గత ప్రభుత్వం రాష్ట్ర ఖజానాకు మిగిల్చిన లక్షలాది కోట్ల రూపాయల అప్పు బాకీ వడ్డీ కట్టడానికి కూడా రాష్ట్ర ఆదాయం సరిపోదు. గత ప్రభుత్వం చేసిన అప్పు బకాయి తీర్చాలంటే కనీసం ముఫై సంవత్సరాల కాలం పడుతుంది. నువ్వు వేసే ఈ పనికి మాలిన ప్రశ్నలన్నీ నీ పనికి మాలిన ఏబ్రాసి జగన్ మోహన్ రెడ్డిని మాత్రమే అడగాలి ఎందుకంటే జగన్ వదిలిన బాణంగా నువ్వు నీ అమ్మ ఇద్దరూ కలిసి రాష్ట్ర మంతా కలియ తిరిగి అధికారంలోకి తెచ్చిన ఘనత మీది కూడా. మన రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ విషయంలో అన్యాయం చేసిన పాపం కేవలం కాంగ్రెస్ పార్టీదేనని నీకు మాత్రం తెలియదా!!!
Пікірлер: 5