జగన్మోహనాకార చతురుడవు (రాగం:మోహన) జగన్మోహనాకార చతురుడవు పురుషోత్తముడవు వెగటునాసోదంబు ఇది నీవెలితో నావెలితో యెన్నిమారులు సేవించిన కన్నులూ తనియవు విన్ననీకథామృతమున వీనులు తనియవు సన్నిధిని మిమ్ము నుతియించి సరుస జిహ్వయు తనియదు విన్న కన్నది కాదు ఇది నావెలితో నీవెలితో కడగి నీప్రసాదమే కొని కాయమూ తనియదు బడి ప్రదక్షిణములు సేసి పాదములు నివి తనియవు నుడివి సాష్టాంగంబు చేసి నుదురునూ తనియదు వెడగు(దన మిది గలిగె నిది నావెలితో నీవెలితో చెలగి నిను నే పూజించి చేతులూ తనియవు చెలువు సింగారంబు తలచి చిత్తమూ తనియదు అలరి శ్రీ వేంకటగిరీశ్వర ఆత్మ నను మోహించజేసితి వెలయ నిన్నుయు దేరె మును నీవెలితో నావెలితో
@sudha3885
6 жыл бұрын
ప్రపంచాన్ని జయించినంత ఆనందంగా ఉంది ... పనులన్నీ మనస్పూర్తిగా చేయగలుగుతున్నాను 👌
@radhamadhav.alapati7784
7 жыл бұрын
మనసంతా ఎంతో సంతోషం తో నిండి పోయింది మీ భక్తి భావంతో కూడిన గీతంతో!
@Geethika08
5 жыл бұрын
ఆస్వామి భక్తిపారవస్యాన్ని మాకు అందించిన మాగరిమెళ్ళవారికి శతకోటి వందనములు...ఆస్వామి ఆశీస్సులు మీ కీర్తనలు వింటూ తరిస్తున్న మాకు మీతోపాటు ఉండాలని ..
@ayyannas4499
7 жыл бұрын
The entire song is as melody as "Pouring Amrutham into ears".
@chidhvilasareddy1722
6 жыл бұрын
మీ పాట తో,,, అమృతముతో,,,, అభిషేకం చేసినట్లు వుంది గురువు గారు
@swarnagowri6047
2 жыл бұрын
ఓం నమః శివాయ. ఓం శ్రీ దుర్గా శక్తి మాతా నమః శివాయ. శ్రీ గురువు గారూ! నమస్సుమాంజలి. మీ కీర్తనల క్యాసెట్ ద్వారా d.v.d.lo నేర్చుకున్న కీర్తన. మీకు కృతజ్ఞత లు. 🙏🙏🙏
@aneeswarayouth
7 жыл бұрын
జగన్మోహనాకార చతురుడవు పురుషోత్తముడవు వెగటునాసోదంబు ఇది నీవెలితో నావెలితో యెన్నిమారులు సేవించిన కన్నులూ తనియవు విన్ననీకథామృతమున వీనులు తనియవు సన్నిధిని మిమ్ము నుతియించి సరుస జిహ్వయు తనియదు విన్న కన్నది కాదు ఇది నావెలితో నీవెలితో కడగి నీప్రసాదమే కొని కాయమూ తనియదు బడి ప్రదక్షిణములు సేసి పాదములు నివి తనియవు నుడివి సాష్టాంగంబు చేసి నుదురునూ తనియదు వెడగు(దన మిది గలిగె నిది నావెలితో నీవెలితో చెలగి నిను నే పూజించి చేతులూ తనియవు చెలువు సింగారంబు తలచి చిత్తమూ తనియదు అలరి శ్రీ వేంకటగిరీశ్వర ఆత్మ నను మోహించజేసితి వెలయ నిన్నుయు దేరె మును నీవెలితో నావెలితో these lyrics are posted by Seetharamaiah Garimella garu
@venkatasubbaiahmaddali7400
7 жыл бұрын
aneeswara youth g
@gangulasrinivas5518
6 жыл бұрын
Dhanyavadhamulu 🙏
@gangulasrinivas5518
6 жыл бұрын
Dhanyavadhamulu 🙏 lyrics by postd...
@edwarreddy451
6 жыл бұрын
Venkata Subbaiah and I will have the Maddali
@kamalavalli7981
6 жыл бұрын
ramanuja 6ka😮😯
@ganeshnandapunedi5523
6 жыл бұрын
బాలకృష్ణ ప్రసాద్ గారు పాడిన పాటలు అమృతం
@kalyanjayasimha
5 жыл бұрын
mee pata lo swami kanapadataru
@venkatchakravarthy9766
4 жыл бұрын
Yes iam too his follower
@bhaskarnarasimhamgantasala149
4 жыл бұрын
Super melody sweet voice of sri balakrishnan gaaru.👌🙏🙏🙏🌹🌹🌹
@ahallyapandu2881
5 жыл бұрын
అబ్బాబ్బా.. ఎంత వినసొంపుగా ఉందండి ఈ పాట.. కీర్తన.. పాత సినిమా పాటలాగా హాయిగా వినిపిస్తోంది.. సూపర్ మ్యూజిక్.. సూపర్ కంపోజిషన్
@gattupalleswamyswamy2816
4 жыл бұрын
మీ సున్నిత మృదు మధుర గాత్రము మీకే సొంతము ఆ దేవ దేవుడు మీకిచ్చిన వరము వినువారి భాగ్యము🌺🌺పాదాభివందనములు🙏🙏🙏
@absolutetruthofinternation3816
5 жыл бұрын
E janmalo mee gatraanni vini paravasistunnam aarya..meeku padabhivandanaalu. Hare Krishna_:-)
@swarnagowri6047
2 жыл бұрын
ఓం నమః శివాయ. ఓం శ్రీ దుర్గా శక్తి మాతా నమః శివాయ ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🌺🙏
@krishnamurthygirishankar9970
7 жыл бұрын
Amazingly melodious!. The rendition makes my heart so peaceful and quiet.
@Geethika08
5 жыл бұрын
మీ పదముల సేవింప స్వామి ఈ జన్మకి ఈ కీర్తనలు చాలు
@vishnubhatlagurunath8178
9 жыл бұрын
Excellent singing sir. Takes us to the world of devotion.
@shivashankarkouda4863
7 жыл бұрын
బాలక్రిష్ణగారు పాడిన పాటలు మాజన్మదన్యము మీరుపాడిన పాటలు మేము పాడుకుంటాము అంతేగాని మీరుణము తీర్చుకోలేము. మీకుదన్యవాదములు
ప:జగన్మోహనాకార చతురుడవు పురుషోత్తముడవు వెగటు నా సోదంబు ఇదినీ వెలితో నా వెలితో || చ1:ఎన్ని మారులు సేవించిన కన్నులు తనియవు విన్న నీ కథాంమృతమున వీనులు తనియవు సన్నిధిని మిమ్మునుతియించి సరుసజివ్వయు తనియదు విన్న కన్నది కాదు యిదినా వెలితో నీ వెలితో || చ:కడగి నీ ప్రసాదమే కొని కాయము తనియదు బడి ప్రదక్షిణములు చేసి పాదములు ఇవి తనియవు నుడివి సాష్టాంగంబు జేసి నుదురును తనియదు వెడగు దనమిది కలిగెనిదినా వెలితో నీ వెలితో ||
@vithalchowdary9716
7 жыл бұрын
Sai Gv
@venkatkotu1842
6 жыл бұрын
Sai G
@Yy6h886
5 жыл бұрын
Benarji
@shankargopal9865
5 жыл бұрын
I wasted my life without knowing that this type of telugu geethamrutham are there in this present world. Any how thanks to composer and singer Sri G.balakrishna prasadgaru
@damodarareddy.i4526
8 жыл бұрын
GREAT Guruji GBP garu.. for cotributing many Sankeertanas.. We expect many More from your Swaram...
@dr.vasudevanaidukh5207
6 жыл бұрын
Dr K Saraswathi Vasudev Professor & HOD department of Music & Fine Arts Sri Padmavati Mahila University Tirupathi, Veena accompaniment added more melody to this excellent devotional Annamacharya Sung by great Sri G.Balakrishna Prasad Garu. Devotion is truly felt in the song.
Sir namaskaram. I dont have knowledge in carnatic music. But i can able to enjoy. Whenever i want to hear krithis leela tharangani annamayya krithis etc i am enjoying your singing. Without knowledge in singing and telugu language somehow i am singing for myself alone because of your pronounsation in telugu. Pray the almighty god for your good health and keep singing for long long long.
@mudapakaanjibabu6303
4 жыл бұрын
Om nmovankataswa
@sathyanarayan8015
11 жыл бұрын
Excellent singing Balakrishna garu...can keep hearing all day...so soothing.
@t.janardhanarao09tjrs41
2 жыл бұрын
గురువు గారు చాలా చక్కగా పాడేరు ధన్య వాదములు నమస్తే
@kasturiramadevi4622
7 жыл бұрын
superb really Balakrishnagaru maa janmadhanyam. mee paatatho
@vishnubhatlagurunath8178
9 жыл бұрын
Excellent singing sir. Takes us to the world of devotion.
@ramcharan.e484
3 жыл бұрын
Om namo venkateshaya Govinda Govinda 🌹🌹🌹🙏🙏🙏🚩💐💐💐🚩
@kalyantelu2671
4 жыл бұрын
Guruvu garusangeethamu Rani Malangi vallaki Mee Amrutha ganamutho mammalini pulakimpa chesaru Mee Pataky vintunte chala baguntundi thank yousir
చ2:చెలగి నిను నేపూజించి చేతులు తనియవు చెలువు సింగారంబు తలచి చిత్తము తనియదు అలరి శ్రీ వేంకటగిరీశ్వర అత్మననుమోహింపజేసితి వెలయ నిన్నియుదేరేమును నీ వెలితో నా వెలితో ||
@Jayramchitturi
7 жыл бұрын
Sai Gv g
@balat7921
7 жыл бұрын
Sai Gv of a woman
@balat7921
7 жыл бұрын
Sitamma vakita sirimalli Chetu
@gopikrishnavedantam4691
5 жыл бұрын
Om namo venkatesaya
@vrkbandaru1531
Жыл бұрын
💐🙏✊🇮🇳
@Gopinathk17
3 жыл бұрын
No words sir..maro annamayya meeru
@narayanraot8948
2 жыл бұрын
Chalu chalu bhagavthsaakshatkaram labhinchindi .
@srinivasacbc4424
5 жыл бұрын
Super
@chnani9995
5 жыл бұрын
Om namo narayanaya beautiful voice and music song good
@annapoornad575
8 жыл бұрын
Swamikosame puttaru. Meeru Balakrishna garu 🙏🙏🙏
@bhanumatichintala8565
5 жыл бұрын
Balkrishna gari gontu lo bhakti udipadutondi.
@munirajmuniraj7753
2 жыл бұрын
ಓಂ ನಮೋ ನಾರೇಯಣಾಯ
@nemanasa
8 жыл бұрын
melody in his voice and very happy rendering mesmerises even a layman ,very very good sir
@jathin565
7 жыл бұрын
loukikamlo visigi vesarina vaniki aloukika anandanni ichchediga undi ee keertana!
@padmaambarkhana9086
7 жыл бұрын
Very nice thanks
@radhacs233
2 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@sathvikraaz2903
2 жыл бұрын
Mee patalu vinakundaa okka roju kuda gadavadu naku guruvu garu. Miru paadey patalu gurinchi entha cheppinaa thakkuvey guruvu garu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@darshdrishyafamily2884
4 жыл бұрын
GOVINDA GOVINDA GOVINDA GOVINDA GOVINDA
@balajipandu8847
6 жыл бұрын
om namasivaya hara hara mahadeva
@nagabhushanam587
4 жыл бұрын
Very best song song by guruvugaru.
@sailajapotta6470
5 жыл бұрын
Very sweet song
@TheLakshmibala
11 жыл бұрын
Namaskaaraalu. Thank you very much for uploading. You are born to sing Annamayya keerthanalu with, the only one gifted voice by Sri Venkateswara Swamy.
@venkatramanabandi812
6 жыл бұрын
Chenchulakshmi Balaraman
@bangarubabum6811
3 жыл бұрын
గురువు గారు. మీ వాయిస్ అమోఘం. అద్భుతం. మీ పాట వింటుంటే నాకు సాక్షాత్తు వైకుంఠంలో శ్రీ మహా విష్ణువు ముందు ఉన్న అనుభూతి కలుగుతుంది. మీరు శ్రీ వారు సృష్టించిన మరో అన్నమయ్య.
@TheKnowemotion
11 жыл бұрын
sooooooo soothing kritajnatalu.
@darshdrishyafamily2884
4 жыл бұрын
OM NMO VENKTESHYE NMH:
@balajipandu8847
6 жыл бұрын
om namo venkatesaya govindha govindha govindha
@balajipandu8847
6 жыл бұрын
om namo venkatesaya govindha govindha govindha
@balajipandu8847
6 жыл бұрын
om namo venkatesaya govindha govindha govindha
@kovelakuntlaswamiji181
9 жыл бұрын
amrutham thaginatlundi keertana vintunte.i searched for the lyrics but could not get it.cold u please post the kyrics or let me know the sourse to get it
@aneeswarayouth
7 жыл бұрын
జగన్మోహనాకార చతురుడవు పురుషోత్తముడవు వెగటునాసోదంబు ఇది నీవెలితో నావెలితో యెన్నిమారులు సేవించిన కన్నులూ తనియవు విన్ననీకథామృతమున వీనులు తనియవు సన్నిధిని మిమ్ము నుతియించి సరుస జిహ్వయు తనియదు విన్న కన్నది కాదు ఇది నావెలితో నీవెలితో కడగి నీప్రసాదమే కొని కాయమూ తనియదు బడి ప్రదక్షిణములు సేసి పాదములు నివి తనియవు నుడివి సాష్టాంగంబు చేసి నుదురునూ తనియదు వెడగు(దన మిది గలిగె నిది నావెలితో నీవెలితో చెలగి నిను నే పూజించి చేతులూ తనియవు చెలువు సింగారంబు తలచి చిత్తమూ తనియదు అలరి శ్రీ వేంకటగిరీశ్వర ఆత్మ నను మోహించజేసితి వెలయ నిన్నుయు దేరె మును నీవెలితో నావెలితో these lyrics are posted by Seetharamaiah Garimella garu
@padmavathidamodar7260
6 жыл бұрын
Superb
@shankargopal9865
5 жыл бұрын
anna baga padyaru
@darshdrishyafamily2884
4 жыл бұрын
OM NMO VENKTRSHYE NMH:
@sukhibhavasweethomespvtltd9371
8 жыл бұрын
sri guru devo bhava
@sreedevi007
4 жыл бұрын
OM NAMO NARAYANAYA
@pusalasreenivasulu7773
Жыл бұрын
adbhutam
@lakshmi2381
4 жыл бұрын
chala bagundi
@bsivapullaraobsivapullarao7980
7 жыл бұрын
annamayya keertanalu enka kavali ravali
@Geethika08
5 жыл бұрын
నమెా వేంకటేశాయ
@j.srinivasusrinivasu7924
4 жыл бұрын
🙏🙏🙏🙏
@timitiappanna7492
2 жыл бұрын
4
@narsimhareddy9613
5 жыл бұрын
Supar
@ramaratnamvlogs
2 жыл бұрын
Guruvugaru padabhivandanamulu
@RajkumarGroup-bt8ed
5 жыл бұрын
Sir, Nenu Pharma field lo scientist group leader ga panichestunna. Naku 60,000 PM salary vastunna, meeru padina anthayu Neeve song vini, annamayya movie chusi, naa mind Mottham venkateswara swami nindi poyaru. Present Srivari sannidhilo at least sweeper GA panichesina na Janma Dhanyam Anela na mind maripoindhi.
@darshdrishyafamily2884
4 жыл бұрын
GOVINDA GOVINDA GOVINDA GOVINDA GOVINDA
@koyyalapunnambabukoyyalapu981
5 жыл бұрын
గురువు గారికి నమస్కారం . అయ్యా మీ పాదాలకి నమస్కారం చేసే అవకాశం ఇవ్వండి . ఓం నమో లక్ష్మీ నారాయణ కి జై జై
C Bhargavi This is one of the finest Divine melodies I have ever heard for its clarity, the voice quality- the singer himself is so simple and sober. I admire him as a singer and composer.
Пікірлер: 137