తెలుగు జాతి పౌరుషానికి ప్రతీక... రాజసానికి నిలువుటద్దం. పనిలో, పోటీలో అమేయ శక్తి, సామర్థ్యం ఒంగోలు గిత్త సొంతం. ఆంధ్ర రాష్ట్ర ఖ్యాతిని ప్రపంచానికి చాటిన వృషభ రాజం ప్రస్తుతం కనుమరుగమవుతోందనే చెప్పాలి. నిర్వహణ ఖర్చు భారం కావడం వల్ల...చిన్న రైతులు మేపలేకపోతున్నారు. అయితే ఒంగోలు జాతి ఎడ్లపై మక్కువ, ఆర్థిక స్తోమత కలిగిన కొందరు రైతులు మాత్రం ఇష్టంగా పోషిస్తున్నారు. పది మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. కృష్ణా జిల్లా వీరవల్లికి చెందిన రాజీవ్... ప్రత్యేకంగా ఒంగోలు జాతి ఎడ్ల పోషణ కేంద్రం ఏర్పాటు చేసి జాతిని అభివృద్ధి చేస్తున్నారు.
----------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!
☛ Visit our Official Website: www.etv.co.in
☛ Subscribe to Latest News - goo.gl/IdOFqr
☛ Subscribe to our KZitem Channel - bit.ly/29G9jkE
Enjoy and stay connected with us !!
☛ Like us : / etvjaikisan
☛ Follow us : / etvjaikisan
☛ Circle us : goo.gl/1ySn5s
----------------------------------------------------------------------------------------------
Негізгі бет Ойын-сауық Jaikisan AP | 4th Feb'19 | Ongole Breed Rearing & Developing by Krishna farmer Rajeev
Пікірлер: 14