అనకాపల్లి జిల్లాలో భారీ గిరి నాగు హడలెత్తించింది. ఆహారం కోసం వెతుక్కుంటూ జనావాసాల్లోకి వచ్చిన కింగ్ కోబ్రా పూరి పాక లోకి దూరింది. బుసలు కొడుతూ భయపెట్టింది. పాకలో నివసిస్తున్న కుటుంబం శబ్దాలు విని పరిశీలించగా గిరినాగు కనిపించింది. దెబ్బకు భయంతో బయటకు పరుగులు తీశారు.
►TV9 Website : tv9telugu.com/
►News Watch : bit.ly/3g9b8IG
►KNOW THIS : bit.ly/3APEpAj
►PODCAST : bit.ly/3g7muNw
► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
► Download Tv9 IOS App: goo.gl/abC1bS
#girinagu #snakevideo #anakapalli #tv9d
Credit: #Rajeswari /Producer || #TV9D
Негізгі бет జనావాసాల్లోకి కింగ్ కోబ్రా...! బుసలు కొడుతూ.. - TV9
Пікірлер: 4