జననీ శివ కామిని జయశుభ కారిని విజయ రూపిని
భీంప్లాస్ రాగం. ఆది తాళం
గానం. నందారపు చెన్నక్రిష్ణారెడ్డి
కోరస్. గండిక్షేత్ర భజన బృందం
పల్లవి
జననీ శివ కామిని జయశుభ కారిని విజయ రూపిని
"జననీ శివ కామినీ"
చరణం 1
అమ్మవు నీవే అఖిల జగాలకు
అమ్మల గన్నా అమ్మవు నీవే"2"
నీ చరణములే నమ్మితి నమ్మా"2"
శరనము కోరితి అమ్మ భవాని
"జననీ శివ కామినీ"
చరణం 2
నీదరినున్న తొలగు భయాలు
నీదయలున్నా కలుగు జయాలు
నిరతము మాకు నీడగ నిలచీ"2"
జయము నీయవే అమ్మా..ఆ..
జయము నీయవే అమ్మ భవాని
"జననీ శివ కామినీ"
Негізгі бет జననీ శివకామినీ జయ శుభ కారిని. సిరులు కురిపించే అమ్మవారి పాట. భీంప్లాస్ రాగం. లిరిక్స్ ఉన్నవి
Пікірлер: 49