హరిశ్చంద్ర మహారాజును చూసినట్లుగా ఉన్నది. ఇంతటి మహోన్నత మైన కళాకారుని, మహానుభావుడను కలిగియున్న మన ఆంధ్ర రాష్ట్రము ధన్యము
@kesavaraopolavarapu1324
4 жыл бұрын
Beautiful ......
@VenuGopaL-sr1oy
4 жыл бұрын
Popular in pp
@naigapuladileep4865
4 жыл бұрын
D v S R గారిని గుర్తు చేసి మళ్ళీ మా చిన్న తనము మరియు మాపల్లెటూరిని మళ్ళీ గుర్తు చేసారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sudhakarraoinuganti2318
4 жыл бұрын
D.v.సుబ్బారావు గారి హరిశ్చంద్ర నాటకం చాలా సార్లు చూసాను 1979 లో టికెట్ నాటకాలు మా ప్రాతం లో.(బొబ్బిలి) జరిగేవి. మళ్లీ ఆ మహా నటుని పద్యాలు వింటున్నందుకు.చాలా సంతోషంగా వుంది
@ramakrishnareddi3612
Жыл бұрын
Nenu chusanu bro badangi lo ticket program, na age appudu 12years
@venugopalreddygudisi3405
Жыл бұрын
Kk NP
@SrinuDhulipalla-xy4kl
Жыл бұрын
😅😅 4:43 4:43 1l
@fy8xp
4 жыл бұрын
ఓ మహానుభావా నీకు నా పాదాభివందనం 🙏 🙏🙏
@suryanarayanagangumalla5732
7 ай бұрын
నాకు ఎంతో ఇష్టమైన వారణాసి శీను కాటిసీను నేను చాలాసార్లు విన్నాను
@ramarao9222
4 жыл бұрын
ఏమని వర్ణించను.......ఆ పధ్య రాగం వింటుంటే ........ అమృతం కురిసిన వర్ష ధారల వలే ఉంది 🙏🙏🙏🙏
@srinathsharmadurgi5146
4 жыл бұрын
ఈ పద్యాలు వినడం తప్పక ఒక గొప్ప అదృష్టం. ఒక మధురానుభూతి.
@SVSproductions
4 жыл бұрын
ఈ వీడియోకి మీ విలువైన సమయాన్ని ఉపయోగించి చూసిన మీకు ధన్యవాదములు, మేము ఎంత కష్టమైనా ఓర్చుకొని ఇలాంటి మంచి మంచి వీడియోలు అప్లోడ్ చేయదలచుకున్నాము, మన కళాభిమానుల కోసం మేము ఇంకా మంచి వీడియోలు అప్లోడ్ చేయాలంటే మీరు చేయాల్సింది చాలా చిన్న పని అది కూడా ఖర్చు లేనిది. మీరు ఇంకా ఈ ఛానల్ SUBSCRIBE చేసుకోకుంటే చేసుకోగలరు అలాగే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయగలరు వాళ్ళు కూడా విని ఆనందిస్తారు, మేము మీ నుండి ఆశించేది ఇది మాత్రమే, Thanks brother భజన పాటలు, డ్రామా పద్యాలూ, చెక్క భజనల లిరిక్స్ కోసం ఈ వెబ్సైటు ని వీక్షించండి 👇🏻👇🏻 Visit : www.telugukalalu.in
@k.srinivasaraokappala6009
Жыл бұрын
@@SVSproductions good very lntersting
@shaiknooruddin3882
Жыл бұрын
ఇలాంటి గొప్ప గొప్ప పద్యాలు మీ ద్వారా వస్తున్నందుకు మీకు వందనాలు
@narasimha5883
4 жыл бұрын
నా చిన్నప్పుడు మా నాన్న ఒడిలో పడుకొని నాటకం చూస్తూ నిద్ర పోయేవాడిని. చాలా సంతోషం గాను కొద్దిగా బాధ గాను ఉంది. మళ్ళీ ఆ చిన్నప్పుడు జ్ఞాపకాలు తలుచుకుంటూ ఉంటే.
@SVSproductions
4 жыл бұрын
ఈ వీడియోకి మీ విలువైన సమయాన్ని ఉపయోగించి చూసిన మీకు ధన్యవాదములు, మేము ఎంత కష్టమైనా ఓర్చుకొని ఇలాంటి మంచి మంచి వీడియోలు అప్లోడ్ చేయదలచుకున్నాము, మన కళాభిమానుల కోసం మేము ఇంకా మంచి వీడియోలు అప్లోడ్ చేయాలంటే మీరు చేయాల్సింది చాలా చిన్న పని అది కూడా ఖర్చు లేనిది. మీరు ఇంకా ఈ ఛానల్ SUBSCRIBE చేసుకోకుంటే చేసుకోగలరు అలాగే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయగలరు వాళ్ళు కూడా విని ఆనందిస్తారు, మేము మీ నుండి ఆశించేది ఇది మాత్రమే, Thanks brother భజన పాటలు, డ్రామా పద్యాలూ, చెక్క భజనల లిరిక్స్ కోసం ఈ వెబ్సైటు ని వీక్షించండి 👇🏻👇🏻 Visit : www.telugukalalu.in
@ravivandrasi4621
4 жыл бұрын
ఆ మహనీయుల ప్రతిభను ఇలా సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకోవడం గొప్ప విషయం..
@mohancv
Ай бұрын
మంచి స్పష్టంగా పలుకుతారు పదాలు ఆలాపన గాని పద్యం పాడే విధానం చాలా గొప్ప గా ఉంటుంది Real Legends
@SuddapalliJagan-ur1zw
Жыл бұрын
ప్రతి జిల్లాలో dv గారి విగ్రహం ప్రభుత్వమే ఏర్పాటు చెయ్యాలి
@trajaram6733
4 жыл бұрын
నా చిన్న తనములో ఆఖరిసీన్ చూసి నది గురుతుకు వస్త్ ఉంది
@rangaraoponna9819
4 жыл бұрын
ఈయన గాత్రంలో అద్భుతమైన మాధుర్యం ఉంది ఈయన గారి మనవడు లో అది ఎంత మాత్రమూ లేదు
@venkatmekala2891
4 жыл бұрын
Na chinna tanamulo ma nana gari vembadi velli 4 times chusanu appati nundi naku harischandara ante D V SUBBARAO garu padina padyalu ante naku chala picchi vintunte na chinna nati rojulu gurthu kosthuntai nenu vintunte na age varu nannu vichitramu ga chusthuntaru
@srinivaask3633
4 жыл бұрын
డివి సుబ్బారావు గారిది మాఊరే..మేము ఆయన నాటకం చూస్తూ గర్వపడేవారం...వారు లేరంటే అదో వెలితి గా ఉంటుంది
@rambabu-xh6kz
4 жыл бұрын
ఏ ఊరు అయ్యా చేపగలరు
@janardhangoud4548
4 жыл бұрын
@@rambabu-xh6kz vetapalem
@gcsreddyreddy2502
Жыл бұрын
Vetapalem near chirala, presently in Bapatla dt, earlier Prakasam dt
@muralikrishnaamavarapu3415
Ай бұрын
ఏవూరు? Sir
@yenugudalanaidu4930
8 күн бұрын
హరిచంద్ర నాటకం అంటే ఆయనే తర్వాత ఎంత మంది వచ్చిన ఆయన దగ్గర దిగదుడుపే.అసలు ఆ నాటకానికి ప్రాణం,జీవం,సర్వశ్వం ఆ మహానుభావుడే జోహార్ సర్
@akshayaganga
4 жыл бұрын
Dv గారి హరిశ్చంద్ర నాటక పద్యాలు అన్నీ you tube లో పెట్టగలరు
@SVSproductions
4 жыл бұрын
తప్పకుండ
@SVSproductions
4 жыл бұрын
వీలైనంత వరకు తప్పకుండా అప్లోడ్ చేస్తాం సార్ దానికి మీరు చేయవలసినది ఒకటి ఉంది సార్ ఇది ఫ్రీ నే, ఏమంటే ఈ వీడియో లింక్ ని మీకు తెలిసిన వాళ్ళకి కూడా పంపగలరు, ఇంకా మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేయగలుగుతాం thank you
@akshayaganga
4 жыл бұрын
,,,,🙏🙏
@dalasreenivasarao388
4 жыл бұрын
@@SVSproductions 👏
@AnithaAnitha-um1xy
4 жыл бұрын
Dv
@Mallikarjuna7960
2 жыл бұрын
చీమకుర్తి గారి నోట ఈపాట వుని వెంటనే సుబ్బారావు గారిది వింటే వినబుద్దు కావట్లేదు... చీమకుర్తి గారు చాలా రౌద్రం గా ఘనంగా పాడారు
@guptap.3916
4 жыл бұрын
నా చిన్నప్పుడు dv sir పోగ్రామ్ ఎక్కడ జరిగిన అయన కి చాలా మంచి పేరు వచ్చేది
@subbaraokuchipudi1708
7 ай бұрын
మా బాల్యంలో టికెట్ డ్రామాలు చాలా తరచుగా వేసేవారు. హరిశ్చంద్ర ఏంటే డి వి సుబ్బారావు గారు పర్యాయ పదం లా ఉండేవారు. ఈ పద్యాలు వింటుంటే అదో అనిర్వచనీయమైన అనుభూతి కలుగుతుంది. ధన్యవాదాలు.
@yogibabu1194
4 жыл бұрын
I like you,my dad also likes every time ...... Thank you so much 💕 sir 🙏
@jayasampathaluri967
Ай бұрын
అద్భుతం ఆగానం అజరామరం
@yenugudalanaidu4930
3 жыл бұрын
అయ్యా ఎంతమంది ఈ పద్యాలు పాడినా తెలుగోడి గుండెల్లో చిరస్థాయిగా ఉండేది తమరే
@srinivasreddypeddireddy1008
4 жыл бұрын
It's a memorable poem. I used to listen these poems in my childhood days.
@plraoddf7648
4 жыл бұрын
Great Artist Mr DV 🙏
@kellayoganandam7795
4 жыл бұрын
హరిచంద్ర నాటకం తెలుగు లిరిక్స్ పెట్టండి full నాటకం
@acpnaidu6445
4 ай бұрын
Very nice and heart touching పద్యాలు ❤
@k.v.koteswarao2402
Жыл бұрын
Chaalla santoshamuga vundi ee padyalu vintunte..Naa chinnanaati rojulungurtukostunnaayi..super..super.
@SVSproductions
Жыл бұрын
మీ విలువైన సమయాన్ని ఉపయోగించి ఈ వీడియో చూసి మీ యొక్క అభిప్రాయాన్ని తెలిపినందుకు ధన్యవాదములు, మన నాటకరంగంలోని ఆణిముత్యాలను అందరూ చూసే లాగా ఈ వీడియో షేర్ చేస్తారని ఆశిస్తున్నాం ,అంతరించి పోతున్న మన నాటకరంగాన్ని కాపాడుకునే బాధ్యత మన చేతుల్లో ఉంది,దానికి మనం చేయాల్సింది సంగీతం అంటే ఇష్టమున్న మీ స్నేహితులకు , బంధువులకు ఈ వీడియో షేర్ చేయగలరని ఆశిస్తున్నాం... మీ SVSPRODUCTIONS
@karthikkodali2979
Жыл бұрын
The Legend....................🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏never ends.that is sr.DV.subbarao Gary.hats of.
@karthikkodali2979
Жыл бұрын
Sorry Sr.D.V..Subbarao Garu.
@swathishankar7328
4 жыл бұрын
Wonderful ful memorial with my grandfather and father.... Which is related to above.... Evergreen
@chramarao7263
4 жыл бұрын
ఎక్సలెంట్ సూపర్బ్
@SVSproductions
4 жыл бұрын
ఈ వీడియోకి మీ విలువైన సమయాన్ని ఉపయోగించి చూసిన మీకు ధన్యవాదములు, మేము ఎంత కష్టమైనా ఓర్చుకొని ఇలాంటి మంచి మంచి వీడియోలు అప్లోడ్ చేయదలచుకున్నాము, మన కళాభిమానుల కోసం మేము ఇంకా మంచి వీడియోలు అప్లోడ్ చేయాలంటే మీరు చేయాల్సింది చాలా చిన్న పని అది కూడా ఖర్చు లేనిది. మీరు ఇంకా ఈ ఛానల్ SUBSCRIBE చేసుకోకుంటే చేసుకోగలరు అలాగే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయగలరు వాళ్ళు కూడా విని ఆనందిస్తారు, మేము మీ నుండి ఆశించేది ఇది మాత్రమే, Thanks brother Visit : www.telugukalalu.in
In my childhood I saw his play..... Extrodrinary voice...
@SVSproductions
4 жыл бұрын
ఈ వీడియోకి మీ విలువైన సమయాన్ని ఉపయోగించి చూసిన మీకు ధన్యవాదములు, మేము ఎంత కష్టమైనా ఓర్చుకొని ఇలాంటి మంచి మంచి వీడియోలు అప్లోడ్ చేయదలచుకున్నాము, మన కళాభిమానుల కోసం మేము ఇంకా మంచి వీడియోలు అప్లోడ్ చేయాలంటే మీరు చేయాల్సింది చాలా చిన్న పని అది కూడా ఖర్చు లేనిది. మీరు ఇంకా ఈ ఛానల్ SUBSCRIBE చేసుకోకుంటే చేసుకోగలరు అలాగే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయగలరు వాళ్ళు కూడా విని ఆనందిస్తారు, మేము మీ నుండి ఆశించేది ఇది మాత్రమే, Thanks brother Visit : www.telugukalalu.in
@b.nrajbokkela5683
4 жыл бұрын
సుబ్బారావు గారి సీనియర్ వేట సీను అరణ్య సీను వుంటే అప్లోడ్ చేయండి
@SVSproductions
4 жыл бұрын
Ahh Chustam Sir
@chviswaprakasharao244
4 жыл бұрын
ఆంధ్రా తాన్ సేన్ అని మనం పరభాషా గాయకులతో పోల్చుకోవలసిన అగత్యం లేదు. అదీ perfectionకి నిర్వచనమైన ఘంటసాల విషయంలో + మనకు మాత్రమే సొంతమైన పద్యగానంలో. గంధర్వగాయకుడు అనండి, సరిపోతుంది.
@shaikmastanvali8908
26 күн бұрын
Don't worry alage cheputaru
@haribabuponnam1816
4 жыл бұрын
Kalamathalli muddubidda 🙏 Prakasam jiaa ku garvakaranamu🙏🙏🙏
@ramsarepalli
11 ай бұрын
❤️🌹అద్భుతం మీ గాత్రం 🌹
@vlgsarma5901
4 жыл бұрын
వాహ్ *వండర్*
@durgasunkara5076
4 жыл бұрын
Excellent.chevulo tuppu vadilindi. Jai Dv garu.
@SVSproductions
4 жыл бұрын
ఈ వీడియోకి మీ విలువైన సమయాన్ని ఉపయోగించి చూసిన మీకు ధన్యవాదములు, మేము ఎంత కష్టమైనా ఓర్చుకొని ఇలాంటి మంచి మంచి వీడియోలు అప్లోడ్ చేయదలచుకున్నాము, మన కళాభిమానుల కోసం మేము ఇంకా మంచి వీడియోలు అప్లోడ్ చేయాలంటే మీరు చేయాల్సింది చాలా చిన్న పని అది కూడా ఖర్చు లేనిది. మీరు ఇంకా ఈ ఛానల్ SUBSCRIBE చేసుకోకుంటే చేసుకోగలరు అలాగే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయగలరు వాళ్ళు కూడా విని ఆనందిస్తారు, మేము మీ నుండి ఆశించేది ఇది మాత్రమే, Thanks brother Visit : www.telugukalalu.in
@oletinageswararao6252
4 жыл бұрын
🙏🙏🙏🙏🙏 miss you D V SUBBA RAO GARU 🙏🙏 🙏🙏 🙏🌹 🌹🌹 🌹🌹 🌹🌹
@SVSproductions
4 жыл бұрын
ఈ వీడియోకి మీ విలువైన సమయాన్ని ఉపయోగించి చూసిన మీకు ధన్యవాదములు, మేము ఎంత కష్టమైనా ఓర్చుకొని ఇలాంటి మంచి మంచి వీడియోలు అప్లోడ్ చేయదలచుకున్నాము, మన కళాభిమానుల కోసం మేము ఇంకా మంచి వీడియోలు అప్లోడ్ చేయాలంటే మీరు చేయాల్సింది చాలా చిన్న పని అది కూడా ఖర్చు లేనిది. మీరు ఇంకా ఈ ఛానల్ SUBSCRIBE చేసుకోకుంటే చేసుకోగలరు అలాగే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయగలరు వాళ్ళు కూడా విని ఆనందిస్తారు, మేము మీ నుండి ఆశించేది ఇది మాత్రమే, Thanks brother Visit : www.telugukalalu.in
@madhubabu3016
4 жыл бұрын
ma nanna garu Dv subba rao garitho kalasi first harichandruduga vesadu. i am very happy.
@madhubabu3016
4 жыл бұрын
thank u
@bedudurusubbarayudu7026
Жыл бұрын
Nenu 5 th class nundi vintunnanu. Tq very much svs garu
@SVSproductions
Жыл бұрын
మీ విలువైన సమయాన్ని ఉపయోగించి ఈ వీడియో చూసి మీ యొక్క అభిప్రాయాన్ని తెలిపినందుకు ధన్యవాదములు, మన నాటకరంగంలోని ఆణిముత్యాలను అందరూ చూసే లాగా ఈ వీడియో షేర్ చేస్తారని ఆశిస్తున్నాం ,అంతరించి పోతున్న మన నాటకరంగాన్ని కాపాడుకునే బాధ్యత మన చేతుల్లో ఉంది,దానికి మనం చేయాల్సింది సంగీతం అంటే ఇష్టమున్న మీ స్నేహితులకు , బంధువులకు ఈ వీడియో షేర్ చేయగలరని ఆశిస్తున్నాం... మీ SVSPRODUCTIONS
@SrinivasuluMandapati
Жыл бұрын
Once I listen to this in Nellore Town hall
@SVSproductions
Жыл бұрын
మీ విలువైన సమయాన్ని ఉపయోగించి ఈ వీడియో చూసి మీ యొక్క అభిప్రాయాన్ని తెలిపినందుకు ధన్యవాదములు, మన నాటకరంగంలోని ఆణిముత్యాలను అందరూ చూసే లాగా ఈ వీడియో షేర్ చేస్తారని ఆశిస్తున్నాం ,అంతరించి పోతున్న మన నాటకరంగాన్ని కాపాడుకునే బాధ్యత మన చేతుల్లో ఉంది,దానికి మనం చేయాల్సింది సంగీతం అంటే ఇష్టమున్న మీ స్నేహితులకు , బంధువులకు ఈ వీడియో షేర్ చేయగలరని ఆశిస్తున్నాం... మీ SVSPRODUCTIONS
@subbaraogudala4193
4 жыл бұрын
Harichandra padyalu DV gariki pratyakatha eppudu vundi.melodious voice.
@SVSproductions
4 жыл бұрын
ఈ వీడియోకి మీ విలువైన సమయాన్ని ఉపయోగించి చూసిన మీకు ధన్యవాదములు, మేము ఎంత కష్టమైనా ఓర్చుకొని ఇలాంటి మంచి మంచి వీడియోలు అప్లోడ్ చేయదలచుకున్నాము, మన కళాభిమానుల కోసం మేము ఇంకా మంచి వీడియోలు అప్లోడ్ చేయాలంటే మీరు చేయాల్సింది చాలా చిన్న పని అది కూడా ఖర్చు లేనిది. మీరు ఇంకా ఈ ఛానల్ SUBSCRIBE చేసుకోకుంటే చేసుకోగలరు అలాగే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయగలరు వాళ్ళు కూడా విని ఆనందిస్తారు, మేము మీ నుండి ఆశించేది ఇది మాత్రమే, Thanks brother Visit : www.telugukalalu.in
@subbaraogudala4193
4 жыл бұрын
@@SVSproductions Mee valana makistamayina Dv gari padyalu vinagaligamu.many many Thanks.
@pantamahesh3362
3 жыл бұрын
Wow super you're so great Dv subbarao garu exlent
@patireddykotireddy8530
10 ай бұрын
Mallimanam garu i also feel like you. Ee padayam cheemakurthi nageswarAo gare baga padaru.ayanalo unna sangathulu (notes) eeyanala lo levu.ayana voice kani pade vidhanam baguntundi.
@jaimaate4359
4 жыл бұрын
Sr. D.V. SUBBA RAO GARU IS LEGEND : SZH
@moyilisriramulu8009
4 жыл бұрын
వారణాశి సీన్
@v.vappalacharyulu9889
4 жыл бұрын
excellent chala bagunnadi
@subburaokothapallisubbu8995
4 жыл бұрын
నా చిన్న తనంలో మా నాన్న గారు dv గారి పద్య లు బాగా పాడేవారు కాని మా నాన్న గారు లేరు dv లేరు
@SVSproductions
4 жыл бұрын
ఈ వీడియోకి మీ విలువైన సమయాన్ని ఉపయోగించి చూసిన మీకు ధన్యవాదములు, మేము ఎంత కష్టమైనా ఓర్చుకొని ఇలాంటి మంచి మంచి వీడియోలు అప్లోడ్ చేయదలచుకున్నాము, మన కళాభిమానుల కోసం మేము ఇంకా మంచి వీడియోలు అప్లోడ్ చేయాలంటే మీరు చేయాల్సింది చాలా చిన్న పని అది కూడా ఖర్చు లేనిది. మీరు ఇంకా ఈ ఛానల్ SUBSCRIBE చేసుకోకుంటే చేసుకోగలరు అలాగే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయగలరు వాళ్ళు కూడా విని ఆనందిస్తారు, మేము మీ నుండి ఆశించేది ఇది మాత్రమే, Thanks brother భజన పాటలు, డ్రామా పద్యాలూ, చెక్క భజనల లిరిక్స్ కోసం ఈ వెబ్సైటు ని వీక్షించండి 👇🏻👇🏻 Visit : www.telugukalalu.in
@nagapullaya9496
4 жыл бұрын
Super video sir.....
@apparoy6973
4 жыл бұрын
Nenu18year lo vunnappaduTikket program Choosanu-Present-NA age61-Madyalo-maVzm-Nookalamma-variPadagalaki-openProgramega'Contunuesga3-yearschoosanu'2times'yedla-1time-shanmukhi-garu'NakshtrakapatraVesaru-NatakarangamloAdo-goppasamayam-aarojulu-mariravu
@Kvrao1951Kuchipudi
Жыл бұрын
నాటకాలకు రోజులు చెల్లిపోయాయి. ఆ రోజులలో గ్రామీణులకు వినోదం, వికాసం కలిగించినవి ఆ పవురాణికలే చదువు రాని వారు ఆ నాట కాలు చూసి రామాయన, భారతాలలోని పాత్రల గురించి మంచి అవగాహన కలిగి ఉండేవారు. ఇప్పటి పిల్లలను ఆదిగితే వారు ఎవరు అని అడుగుతారు. నాటకలు ప్రజల మీద అంత ప్రభావం చూపేవి. మేము ఆ నాట కాలు చూసి ఎంతో ప్రభావితమయి ఆనందించాము. ఆ రోజులు మళ్లి రావూ. ఇంక అక్కడక్కడ కొద్ది మంది దీనిని చావనియక కొన ఊపిరితో కొనసాగిస్తున్నారు. వారికి ధన్యవా దాలు. నాటకకళ ముందు తరాలు కూడ అశ్వదించాలని కోరుకుందము.
@mallikarjunarao273
Жыл бұрын
Great
@korlapatigiribabu2059
4 жыл бұрын
Very excellent man
@SVSproductions
4 жыл бұрын
ఈ వీడియోకి మీ విలువైన సమయాన్ని ఉపయోగించి చూసిన మీకు ధన్యవాదములు, మేము ఎంత కష్టమైనా ఓర్చుకొని ఇలాంటి మంచి మంచి వీడియోలు అప్లోడ్ చేయదలచుకున్నాము, మన కళాభిమానుల కోసం మేము ఇంకా మంచి వీడియోలు అప్లోడ్ చేయాలంటే మీరు చేయాల్సింది చాలా చిన్న పని అది కూడా ఖర్చు లేనిది. మీరు ఇంకా ఈ ఛానల్ SUBSCRIBE చేసుకోకుంటే చేసుకోగలరు అలాగే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయగలరు వాళ్ళు కూడా విని ఆనందిస్తారు, మేము మీ నుండి ఆశించేది ఇది మాత్రమే, Thanks brother భజన పాటలు, డ్రామా పద్యాలూ, చెక్క భజనల లిరిక్స్ కోసం ఈ వెబ్సైటు ని వీక్షించండి 👇🏻👇🏻 Visit : www.telugukalalu.in
@puvvadiashok2461
4 жыл бұрын
Super excellent once more please
@SVSproductions
4 жыл бұрын
Thank you sir please share your friends and family members
@munthasridhar4747
4 жыл бұрын
Extraordinary rendering
@boppanagaraju7145
4 жыл бұрын
Old is gold
@nangireddipolinaidunangire2787
4 жыл бұрын
super hit paddyam
@avusrinisrini888
4 жыл бұрын
I like this program
@murthybhamidipaty202
Жыл бұрын
King Harichandra was known to everyone through him only
@subbaiahc7648
3 жыл бұрын
D V SUBBA RAO gaarini gurinchi yentha cheppina takkuve . Maa gundello nilichadu ...Nenu comment vrasinappudu D V Pakkilo paadandi ani vrastunnanu ... RAMA RAVANA YUDDAM padyalu vunte upload cheyagalaru ...NAMASTE
@srinivasdevireddy9816
Жыл бұрын
అద్భుతం అజరామరం 🎉🎉
@SVSproductions
Жыл бұрын
Thanks brother share your friends and family members 👍
@gangadevi5477
4 жыл бұрын
Amogham exlent
@SVSproductions
4 жыл бұрын
కళాకారులకు, కళాభిమానులు మా కళాభివందనలు చాలా సంతోషం మీరు మా వీడియో చూసి కామెంట్ చేసినందుకు, అలాగే మీకు తెలిసిన వాళ్ళకి కూడా ఈ వీడియో లింక్ ని పంపగలరని ఆశిస్తున్నాం.......
@beharavisweswararao9277
Жыл бұрын
Chala istam vinasompuga vuntayi vari palukulu
@yenugudalanaidu4930
3 жыл бұрын
అయ్యా తమరు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్న వారో
@anjibabu5771
4 жыл бұрын
Excellent...sir
@SVSproductions
4 жыл бұрын
ఈ వీడియోకి మీ విలువైన సమయాన్ని ఉపయోగించి చూసిన మీకు ధన్యవాదములు, మేము ఎంత కష్టమైనా ఓర్చుకొని ఇలాంటి మంచి మంచి వీడియోలు అప్లోడ్ చేయదలచుకున్నాము, మన కళాభిమానుల కోసం మేము ఇంకా మంచి వీడియోలు అప్లోడ్ చేయాలంటే మీరు చేయాల్సింది చాలా చిన్న పని అది కూడా ఖర్చు లేనిది. మీరు ఇంకా ఈ ఛానల్ SUBSCRIBE చేసుకోకుంటే చేసుకోగలరు అలాగే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయగలరు వాళ్ళు కూడా విని ఆనందిస్తారు, మేము మీ నుండి ఆశించేది ఇది మాత్రమే, Thanks brother Visit : www.telugukalalu.in
@saidulusaidulu7495
4 жыл бұрын
Super super
@kathieeswaraiah5477
Жыл бұрын
SUPER STAR GOOD D V : SUBBARAVU SUPER STAR OK
@sureshreddyram8997
2 жыл бұрын
Jai sri ram
@గురువులబసవరాజుస్వామి
4 жыл бұрын
సూపర్
@oletiseshaprabhakararao2878
4 жыл бұрын
Super voice
@SVSproductions
4 жыл бұрын
ఈ వీడియోకి మీ విలువైన సమయాన్ని ఉపయోగించి చూసిన మీకు ధన్యవాదములు, మేము ఎంత కష్టమైనా ఓర్చుకొని ఇలాంటి మంచి మంచి వీడియోలు అప్లోడ్ చేయదలచుకున్నాము, మన కళాభిమానుల కోసం మేము ఇంకా మంచి వీడియోలు అప్లోడ్ చేయాలంటే మీరు చేయాల్సింది చాలా చిన్న పని అది కూడా ఖర్చు లేనిది. మీరు ఇంకా ఈ ఛానల్ SUBSCRIBE చేసుకోకుంటే చేసుకోగలరు అలాగే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయగలరు వాళ్ళు కూడా విని ఆనందిస్తారు, మేము మీ నుండి ఆశించేది ఇది మాత్రమే, Thanks brother Visit : www.telugukalalu.in
@NarasimhuluSimha-o9f
8 ай бұрын
Dv.super.a
@SVSproductions
8 ай бұрын
Thank you
@naramalavenkatasubbaiah8346
4 жыл бұрын
Sr DV sarsuperosuper
@SVSproductions
4 жыл бұрын
Yes he is super
@medurivenkatasuryanarayana7875
4 жыл бұрын
బాగా పాడతారు.
@SVSproductions
4 жыл бұрын
ఈ వీడియోకి మీ విలువైన సమయాన్ని ఉపయోగించి చూసిన మీకు ధన్యవాదములు, మేము ఎంత కష్టమైనా ఓర్చుకొని ఇలాంటి మంచి మంచి వీడియోలు అప్లోడ్ చేయదలచుకున్నాము, మన కళాభిమానుల కోసం మేము ఇంకా మంచి వీడియోలు అప్లోడ్ చేయాలంటే మీరు చేయాల్సింది చాలా చిన్న పని అది కూడా ఖర్చు లేనిది. మీరు ఇంకా ఈ ఛానల్ SUBSCRIBE చేసుకోకుంటే చేసుకోగలరు అలాగే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయగలరు వాళ్ళు కూడా విని ఆనందిస్తారు, మేము మీ నుండి ఆశించేది ఇది మాత్రమే, Thanks brother భజన పాటలు, డ్రామా పద్యాలూ, చెక్క భజనల లిరిక్స్ కోసం ఈ వెబ్సైటు ని వీక్షించండి 👇🏻👇🏻 Visit : www.telugukalalu.in
@koteswararaonagipogu4383
4 жыл бұрын
Very super
@vrelectricals4488
4 жыл бұрын
Ennisarlu venna happy
@jayaprasad5142
4 жыл бұрын
My tributes to the legend
@gvrchowdary1176
4 жыл бұрын
He is a great stage actor super
@SVSproductions
4 жыл бұрын
అవును బ్రదర్ ఈ వీడియోకి మీ విలువైన సమయాన్ని ఉపయోగించి చూసిన మీకు ధన్యవాదములు, మేము ఎంత కష్టమైనా ఓర్చుకొని ఇలాంటి మంచి మంచి వీడియోలు అప్లోడ్ చేయదలచుకున్నాము, మన కళాభిమానుల కోసం మేము ఇంకా మంచి వీడియోలు అప్లోడ్ చేయాలంటే మీరు చేయాల్సింది చాలా చిన్న పని అది కూడా ఖర్చు లేనిది. మీరు ఇంకా ఈ ఛానల్ SUBSCRIBE చేసుకోకుంటే చేసుకోగలరు అలాగే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయగలరు వాళ్ళు కూడా విని ఆనందిస్తారు, మేము మీ నుండి ఆశించేది ఇది మాత్రమే, Thanks brother భజన పాటలు, డ్రామా పద్యాలూ, చెక్క భజనల లిరిక్స్ కోసం ఈ వెబ్సైటు ని వీక్షించండి 👇🏻👇🏻 Visit : www.telugukalalu.in
@kotnanaramakrishna9994
4 жыл бұрын
The Legend in Padya Nataka Rangam
@SVSproductions
4 жыл бұрын
ఈ వీడియోకి మీ విలువైన సమయాన్ని ఉపయోగించి చూసిన మీకు ధన్యవాదములు, మేము ఎంత కష్టమైనా ఓర్చుకొని ఇలాంటి మంచి మంచి వీడియోలు అప్లోడ్ చేయదలచుకున్నాము, మన కళాభిమానుల కోసం మేము ఇంకా మంచి వీడియోలు అప్లోడ్ చేయాలంటే మీరు చేయాల్సింది చాలా చిన్న పని అది కూడా ఖర్చు లేనిది. మీరు ఇంకా ఈ ఛానల్ SUBSCRIBE చేసుకోకుంటే చేసుకోగలరు అలాగే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయగలరు వాళ్ళు కూడా విని ఆనందిస్తారు, మేము మీ నుండి ఆశించేది ఇది మాత్రమే, Thanks brother Visit : www.telugukalalu.in
ఈ వీడియోకి మీ విలువైన సమయాన్ని ఉపయోగించి చూసిన మీకు ధన్యవాదములు, మేము ఎంత కష్టమైనా ఓర్చుకొని ఇలాంటి మంచి మంచి వీడియోలు అప్లోడ్ చేయదలచుకున్నాము, మన కళాభిమానుల కోసం మేము ఇంకా మంచి వీడియోలు అప్లోడ్ చేయాలంటే మీరు చేయాల్సింది చాలా చిన్న పని అది కూడా ఖర్చు లేనిది. మీరు ఇంకా ఈ ఛానల్ SUBSCRIBE చేసుకోకుంటే చేసుకోగలరు అలాగే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయగలరు వాళ్ళు కూడా విని ఆనందిస్తారు, మేము మీ నుండి ఆశించేది ఇది మాత్రమే, Thanks brother Visit : www.telugukalalu.in
@NarasimhuluSimha-o9f
8 ай бұрын
DV.garigiavvarikisatirarauru
@boddurudurgarao7621
4 жыл бұрын
Legend padyam in andhra
@SVSproductions
4 жыл бұрын
ఈ వీడియోకి మీ విలువైన సమయాన్ని ఉపయోగించి చూసిన మీకు ధన్యవాదములు, మేము ఎంత కష్టమైనా ఓర్చుకొని ఇలాంటి మంచి మంచి వీడియోలు అప్లోడ్ చేయదలచుకున్నాము, మన కళాభిమానుల కోసం మేము ఇంకా మంచి వీడియోలు అప్లోడ్ చేయాలంటే మీరు చేయాల్సింది చాలా చిన్న పని అది కూడా ఖర్చు లేనిది. మీరు ఇంకా ఈ ఛానల్ SUBSCRIBE చేసుకోకుంటే చేసుకోగలరు అలాగే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయగలరు వాళ్ళు కూడా విని ఆనందిస్తారు, మేము మీ నుండి ఆశించేది ఇది మాత్రమే, Thanks brother Visit : www.telugukalalu.in
@venkannap1301
Жыл бұрын
🎉, l Airtel🎉
@drmuppalajanardhan8162
4 жыл бұрын
Mahanubavudu great legend drama actor he should be awarded hindu thansen not andrathansen
@yaddanapoodiarudra1975
Жыл бұрын
👌🙏🤝👍🌹
@srinivasaraomuvva2289
4 жыл бұрын
Super
@SVSproductions
4 жыл бұрын
ఈ వీడియోకి మీ విలువైన సమయాన్ని ఉపయోగించి చూసిన మీకు ధన్యవాదములు, మేము ఎంత కష్టమైనా ఓర్చుకొని ఇలాంటి మంచి మంచి వీడియోలు అప్లోడ్ చేయదలచుకున్నాము, మన కళాభిమానుల కోసం మేము ఇంకా మంచి వీడియోలు అప్లోడ్ చేయాలంటే మీరు చేయాల్సింది చాలా చిన్న పని అది కూడా ఖర్చు లేనిది. మీరు ఇంకా ఈ ఛానల్ SUBSCRIBE చేసుకోకుంటే చేసుకోగలరు అలాగే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయగలరు వాళ్ళు కూడా విని ఆనందిస్తారు, మేము మీ నుండి ఆశించేది ఇది మాత్రమే, Thanks brother Visit : www.telugukalalu.in
@chintamanurammanohar6485
4 жыл бұрын
Wowwww
@battulamohanrao1602
4 жыл бұрын
Super video sir
@SVSproductions
4 жыл бұрын
Thanks
@t.venkataramanaiah7877
4 жыл бұрын
👍👍👍👍👍👍👍👍👍
@SVSproductions
4 жыл бұрын
ఈ వీడియోకి మీ విలువైన సమయాన్ని ఉపయోగించి చూసిన మీకు ధన్యవాదములు, మేము ఎంత కష్టమైనా ఓర్చుకొని ఇలాంటి మంచి మంచి వీడియోలు అప్లోడ్ చేయదలచుకున్నాము, మన కళాభిమానుల కోసం మేము ఇంకా మంచి వీడియోలు అప్లోడ్ చేయాలంటే మీరు చేయాల్సింది చాలా చిన్న పని అది కూడా ఖర్చు లేనిది. మీరు ఇంకా ఈ ఛానల్ SUBSCRIBE చేసుకోకుంటే చేసుకోగలరు అలాగే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయగలరు వాళ్ళు కూడా విని ఆనందిస్తారు, మేము మీ నుండి ఆశించేది ఇది మాత్రమే, Thanks brother Visit : www.telugukalalu.in
@suseelat1155
11 ай бұрын
Sarileru mekevaru
@srinivasaraopatella1060
4 жыл бұрын
Super sir
@adityateluguchannel4973
4 жыл бұрын
Tanaku tane sati
@SVSproductions
4 жыл бұрын
Please share with your friends and family 👪
@narayanaraojakku1901
4 жыл бұрын
Nice
@btsarmyandblinkaditi8258
Жыл бұрын
He is legend artist
@SVSproductions
Жыл бұрын
మీ విలువైన సమయాన్ని ఉపయోగించి ఈ వీడియో చూసి మీ యొక్క అభిప్రాయాన్ని తెలిపినందుకు ధన్యవాదములు, మన నాటకరంగంలోని ఆణిముత్యాలను అందరూ చూసే లాగా ఈ వీడియో షేర్ చేస్తారని ఆశిస్తున్నాం ,అంతరించి పోతున్న మన నాటకరంగాన్ని కాపాడుకునే బాధ్యత మన చేతుల్లో ఉంది,దానికి మనం చేయాల్సింది సంగీతం అంటే ఇష్టమున్న మీ స్నేహితులకు , బంధువులకు ఈ వీడియో షేర్ చేయగలరని ఆశిస్తున్నాం... మీ SVSPRODUCTIONS
@narendra5340
4 жыл бұрын
Waaah
@SarangapaniSoora
Ай бұрын
Dv subbarao vantivarinikolpovadamnatakaranganikiteeranilotu
@SuddapalliJagan-ur1zw
Жыл бұрын
Dv గారి డైలాగ్ డెలివరీ. ఎవరి వల్లకాదు
@SVSproductions
Жыл бұрын
మీ విలువైన సమయాన్ని ఉపయోగించి ఈ వీడియో చూసి మీ యొక్క అభిప్రాయాన్ని తెలిపినందుకు ధన్యవాదములు, మన నాటకరంగంలోని ఆణిముత్యాలను అందరూ చూసే లాగా ఈ వీడియో షేర్ చేస్తారని ఆశిస్తున్నాం ,అంతరించి పోతున్న మన నాటకరంగాన్ని కాపాడుకునే బాధ్యత మన చేతుల్లో ఉంది,దానికి మనం చేయాల్సింది సంగీతం అంటే ఇష్టమున్న మీ స్నేహితులకు , బంధువులకు ఈ వీడియో షేర్ చేయగలరని ఆశిస్తున్నాం... మీ SVSPRODUCTIONS
@edukondalukothapalli3733
4 жыл бұрын
Ma nanna dv garulaga voice vuntundhi. Kani manna leru dv garu leru .ma nanna palnadulo Manchi drama artist.
@satyanarayanatirumuru5906
3 жыл бұрын
Sopr
@challajanardhanarao6862
4 жыл бұрын
Jr dvs ki same voice,ochesindi.
@srinuvasurao8761
4 жыл бұрын
super
@SVSproductions
4 жыл бұрын
Thank you for watching this video please share your friends and family members thank you for your great support
Пікірлер: 188