జయ మంగళం నీకు సర్వేశ్వరా | అన్నమాచార్య సంకీర్తన
జయ మంగళం నీకు సర్వేశ్వరా
జయ మంగళం నీకు జలజవాసినికి
జయ మంగళం నీకు సర్వేశ్వరా
జయ మంగళం నీకు జలజవాసినికి
జయ మంగళం నీకు సర్వేశ్వరా
శరణాగత పారిజాతమా
పొరినసురుల పాలి భూతమా
శరణాగత పారిజాతమా
పొరినసురుల పాలి భూతమా
అరుదైన సృష్టికి ఆది మూలమా
హరి నమో పరమపుటాలవాలమా
జయ మంగళం నీకు సర్వేశ్వరా
జయ మంగళం నీకు జలజ వాసినికి
కొలిచిన వారల కొంగు పైడి
ములిగినవారికి మొనవాడి
కలిగిన శ్రీ వేంకట రాయ
మలసి దాసులమైన మాకు విధేయా
జయ మంగళం నీకు సర్వేశ్వరా
జయ మంగళం నీకు జలజవాసినికి
జయ మంగళం నీకు సర్వేశ్వరా
జయ మంగళం నీకు జలజవాసినికి
జయ మంగళం నీకు సర్వేశ్వరా
జయ మంగళం శుభ మంగళం
జయ మంగళం శుభ మంగళం
జయ మంగళం శుభ మంగళం
This video uploaded without any commercial intention or monetary benefits
సర్వేజనా సుఖినోభవంతు 🙏🙏🙏
శివార్పణమ్ 🕉️🙏🕉️
ధన్యవాదములు మీకు 🙏 --- ప్రేమతో మీ కుముదిని దేవి
Негізгі бет జయ మంగళం నీకు సర్వేశ్వరా ❤️ అన్నమాచార్య సంకీర్తన
Пікірлер: 9