తేనెకంటె జుంటె తేనే కంటే మధురమైనది నా యేసుని ప్రేమా బంగారు కంటె మేలిమి బంగారు కంటే శ్రేష్ఠమైనది నా యేసుని ప్రేమ ఓ ప్రేమామయుడా ఓ కృపామయుడా (2) వందనమయ్యా నీ ప్రేమకే 1. నీ ప్రేమతో నన్ను దీవించుము నీ ప్రేమతో నన్ను ఆశీర్వదించుమూ (2) ఓ ప్రేమామయుడా ఓ కృపామయుడా వందనమయ్యా నీ ప్రేమకే (2) 2. కృపా క్షేమములే నా వెంట వుంచుము నీ కృపే నాకు చాలునయ్యా (2) ఓ ప్రేమామయుడా ఓ కృపామయుడా వందనమయ్యా నీ ప్రేమకే (2) 3. పచ్చిక బయళ్ళో నన్ను నిలబెట్టుము జలములయొద్దకు నన్ను నడిపించుము (2) ఓ ప్రేమామయుడా ఓ కృపామయుడా వందనమయ్యా నీ ప్రేమకే (2)
Пікірлер: 4