రైతులు సాధారణంగా పామొయిల్ తోట లో కమ్మలు తో బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు అదే విదంగా గుట్టలుగా పెట్టి వాటిని ఏమి చెయ్యాలో అయోమయ పరిస్థితి తో ఉంటారు వారి అందరికి కూడా ఇది చక్కటి సొల్యూషన్ ఈ రోటోవేటర్ అంతే కాకుండ కొబ్బరి , మొక్కజొన్న , పత్తి , చెరుకు మొదలగు పంటలలో దీనిని ఉపయోగించటం వలన కూలీలా ఖర్చు తగ్గుతుంది మరియు మీరు స్మాష్ చేసిన అగ్రి వేస్ట్ ఎరువుగా కూడ ఉపయోగపడుతుంది .కాబట్టి రైతులు అందరు యాంత్రీకరణ మన వ్యవసాయంలో భాగంగా చేసుకుంటే అధిక దిగుబడులు తక్కువ ఖర్చుతో సాధించడం సాధ్యపడుతుంది .
Cell No. 9640295215
gelam venkateswara rao
Ramanujapuram
Jangareddigudem
West Godavari Dist, A.P.
Негізгі бет JOHN DEERE 5075 E// AGRI WASTE CHIPPING AND SMASHING ROTOVATOR USES //FARMER EXPERIENCES 🚜
Пікірлер