న్యూస్‌లైన్ జర్నలిస్ట్ శంకర్‌పై దాడి జరిగింది. గురువారం సాయంత్రం ఎల్బీనగర్ ప్రాంతంలో బైక్‌పై వెళ్తున్న ఆయనపై కొందరు వ్యక్తులు దాడికి పాల్పడగా, ఆయన తీవ్రంగా గాయపడ్డారని సమాచారం.
న్యూస్‌లైన్ జర్నలిస్ట్ శంకర్‌పై దాడి జరిగింది. గురువారం సాయంత్రం ఎల్బీనగర్ ప్రాంతంలో బైక్‌పై వెళ్తున్న ఆయనపై కొందరు వ్యక్తులు దాడికి పాల్పడగా, ఆయన తీవ్రంగా గాయపడ్డారని సమాచారం. రక్తంతో తడిసిన చొక్కాతో ఆయన ఉన్న సంక్షిప్త వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
#newswatch #newswatchtelugu #newswatchteluguchannel #telugunewswatchchannel #newswatchlive #telangananews #telangana #jornalistas #jornalistsankar
Негізгі бет Journalist Shankar: ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే దాడులా | News watch Telugu | Telangana
Пікірлер