గురుగారు శ్రీ దేవిదాస్ గురుగారి మరిన్ని వీడియో లు upload చేయండి 🙏
@prabapraba7131
9 ай бұрын
,,h
@MMaleswari-e5d
10 ай бұрын
గురువుగారు కోటి సార్లు పాదాభివందనం
@kpadma7522
10 ай бұрын
గురువు గారు మీ పాదాలకి నా నమస్కారం 🌷🌷🌷🌷
@narasimhareddyperam9849
10 ай бұрын
మాలో ఉన్న సకల వంకరలను బలే బెండు తీసారు గురుజి, ఇక మిగిలింది జ్ఞానాగ్ని అనే కోలిమిలో మమ్మల్ని కాల్చి , మాకు మేరుగులు దిద్దటమే తరువాయి ధన్యోశ్మి, శివోహం శివోహం శివోహం 🙏🙏🙏
@paripurnacharirevuri1507
9 ай бұрын
❤yes bro dhanyosmi🙏😍🚩💪🇮🇳
@madhudendukuri9045
10 ай бұрын
ఇన్ని రోజులకి ఒక మంచి ఇంటర్వ్యూ చేసావు రవి. All the best.
@rajeshpilli9802
9 ай бұрын
గురువుగారు బోధనలు మనస్సుకు ఆకట్టు కుంటుంది. గురువు గార్కి పాద నమస్కారంలు.
@MGRSspiritualsongsbyramadevi
10 ай бұрын
మహయేగి ప్రభాకర్ గురుదేవుల దివ్య పాద పద్మములకు. సంపూర్ణ శరణాగతి🙏🙏🙏
@suryanarayanagudipudi2253
8 ай бұрын
🙏🙏🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@gopalanayak9697
8 ай бұрын
గురువుగారి పాద పద్మములకు నా నమసు మంజలి
@shankarrao5515
10 ай бұрын
పూజ్య శ్రీ ప్రభాకర్ గురుజికి వినమ్ర తతో నమస్కారములు మి జన్మ భారత దేశ పుణ్యం ❤
@VishnuKumar-el6yo
10 ай бұрын
Guruji, padapadmamulaku namaskaramulu your words are giving soul satisfaction
@jyothirlingaprasadbanda2447
9 ай бұрын
Excellent message
@girijaparvathaneni1307
10 ай бұрын
ప్రభాకర్ గురువు గారిని మరొక్కసారి పరిచయం చేసినందుకు ధన్యవాదాలు.యెగ శాస్త్రం చాలా లోతైనది అని సుస్పష్టంగా తెలియచేశారు. గురువు గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు.
@sudhaiviramesh842
2 ай бұрын
Excellent naration to this nara maanava....soo much to know , learn , practice..., not enough with one life..we need lives.....Guruve saranam🙇♀️🙇♀️🙇♀️🙇♀️🙏🙏🙏😇🌹
@అమ్మమ్మకవితలు
10 ай бұрын
మీపాదాలకు వందనం అభివందనం గురువు గారు
@MspRao-m5v
8 ай бұрын
గురువుగారు సాధన చాలా అవసరము దానికి చేయడానికి శక్తి నిమ్మని మీలాంటికు యోగులను అందరిని కోరుకుంటున్నాను మనసారా
@ramidinagaraju3388
6 ай бұрын
చాలా చాలా ధన్యవాదములు గురువుగారు 🙏
@parvathidevi6444
10 ай бұрын
Excellent interview ravi garu.guruvu gaariki pranaamaalu
@MGRSspiritualsongsbyramadevi
10 ай бұрын
కర్మ పలములే మాకు జన్మ నిచ్ఛినవయ్యా. ఆత్మ. శక్తిని నిలుపు భవ సాగరము దాట 🙏🙏🙏
@epcservices6018
10 ай бұрын
ఆత్మ జ్ఞానం, విజ్ఞానం సాధారణ, సరళ బాషలో ఉండాలి! ఆ సాగరం ఈ సాగరం అంటూ అలంకారం, వర్ణల లలో చిక్కుకు పోతే అసలు విషయానికి దూరం అయిపోవడం జరుగును! అసలు మాటలు, రాతలు, అధ్యనములు చాలా స్వల్పం ఈ రంగంలో
@kalajagadeesh5113
2 ай бұрын
తత్వ మసి.....అనుభవ పూర్వక మైన అద్భుతమైన వివరణ ఇచ్చారు స్వామి.. నిజమైన సాధన ఎలా ఉంటుందో ఎలా చేయాలో చూపించారు. మీ మాటలు విలువ కట్ట లేనివి. యోగము, సాధన ఒక రోజు రెండు రోజుల్లో సోషల్ మీడియా లో చూసి నేర్చుకునేవీ, కొనుక్కునేవీ కావని వాడియైన చురక లు వేసి హెచ్చరించి మరీ చెప్పారు...... ఈ పిచ్చి జనానికి అర్థం అయ్యేలా..... హిమాలయ యోగినాం నమో నమః. అక్కడ సాధన చేసిన మీకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను.
@p.pradeep8958
10 ай бұрын
సృష్టి ఆదిలో సూర్యుడికి చెప్పిన జ్ఞానాన్ని నేను మీకు చెబుతున్నాను అన్నాడు అటువంటి అప్పుడు సూర్యుడు భగవంతుడు ఎలా అవుతాడు
@KarrePadmaksn
10 ай бұрын
సం సారం లోనే ఉంది సారం .సం అనగా సామూహకం సారం అనగా అర్థం అంతా అందులోనే ఉంది. సో హం అనేదే నేను. ఆ నేనే శివుడను కాబట్టి మనం అందరం శివుని లోనే ఉంది 🙏
@CommonManVoice
10 ай бұрын
మీకున్నంత విద్వత్తు ఈ సాములోరికి ఉందంటారా ..!👌🤔🤔🤔
@epcservices6018
10 ай бұрын
సంసారం అంటే ఆడ గండం! గజ్జి రోగం గొక్కుంటే మహా సుఖం కానీ గొక్కోడమే పరిష్కారం / వైద్యం అనుకుంటే అంతకు మించిన అజ్ఞానం మరొకటి లేదు! జీవితంలో తగిలే దెబ్బలే గొప్ప టర్నింగ్/ జ్ఞాన లబ్దికి మూలం!
@CommonManVoice
10 ай бұрын
@@epcservices6018 ఇంతకీ మీరు సంసారా లేకా సన్నాశా?? 😃🤔
@epcservices6018
10 ай бұрын
@@CommonManVoice ఎవరి స్థితిని బట్టి వారికి తగిన విధంగా ఉంటుంది నా యొక్క దర్శనం /ప్రయోజనం/లబ్ది/మార్గ నిర్దేశం!
@CommonManVoice
10 ай бұрын
@@epcservices6018 ఇంతకీ నా ప్రశ్న కు సమాదానం లేదు ...మీరు సంసారా లేకా సన్నాశా?? 😃🤔
@bandamanikyalarao3408
9 ай бұрын
వహా మంచి వీడియో చేశారు.🙏
@CleanView-v5s
9 ай бұрын
12:30 shareeram (body) ki peru shavam Prabhakar yogi shareeram matrame unte shavam antaru Shareeram + uupiri kalisi unte peru
@AnjannaAyurveda
10 ай бұрын
Omnamonarayan
@sivabrahmamacharikammari8348
8 ай бұрын
ధన్యవాదములు గురూజీ 🙏🙏🙏
@rajarameshbaditela4290
8 ай бұрын
❤❤❤Oom Sri Gurubhyo Namaha 🎉🎉🎉Oom Namo Bhagavate Vasudevaaya ❤❤❤Jai Sri Ram ❤❤❤Jai Sri Krishna ❤❤❤ Oom Sri Matree Namaha ❤❤❤
అడిగిన వారికి జ్ఞానం వస్తే చూచేవారికి జ్ఞానం వస్తుంది .
@paripurnacharirevuri1507
9 ай бұрын
గురు బ్యో నమ:🙏👏🇮🇳🚩💪❤🥰
@Rcreations593
9 ай бұрын
శ్రీ శ్రీ శ్రీ సద్గురు ప్రభాకర్ గురువులకు పాదాభివందనాలు
@umeshrenuka4991
8 ай бұрын
Jai sri gurudeva 🎉
@srinivasarao17
10 ай бұрын
గురువు గారి కి అనైక నమస్కారాలు
@srinivasarao17
10 ай бұрын
❤
@rajagollapalli-fo5vn
10 ай бұрын
good RaVi sir miru ma god sir small request achalamba yoga mata asramam vundi vijayawada nundi kankipadu miduga vaya gannavaram vellu margam lo vundi e asramam,punadipadu ane vuri lo. ammavaru sajivasamadi chendi 50 years avutundi, aa asramam sidhilavasta lo vundi aa asramam nirvahakulu sahayam kosam yeduru chustunnaru miku interest vunte velli sahayam cheyagaligite,sahayam cheyandi tqu sir
@nukalasreeanjaneyulu9259
10 ай бұрын
జ్ఞానం వచ్చిందా? ఇకమాను.
@PushpaRaju-zt2oq
2 ай бұрын
Darmanadaswmi,నాగుౠవూలాగ,అగుపడుతునడు,ఇదిమయణ,
@lakshmikanthammadurbhakula3111
15 күн бұрын
శ్రీ ప్రభాకర గురు జీపాదపద్మ ములకునమస్కారము🙏🙏🙏మీ వి జ్ఞానం ప్రసాదం విని ఆస్వాదించి ఆననందింపచేసినయాంకర్ గారికీ నా నమస్కారం
@Nagaksethram1113
10 ай бұрын
Om sri gurubhyonnamaha 🙏 guruvu gariki Na padabivandanalu🙏
@kalajagadeesh5113
2 ай бұрын
మంచి యోగి పుంగవులు తొయింటర్వే చేసినందుకు ధన్యవాదాలు రవి శాస్త్రి గారు
@AcharyaNanduri
2 ай бұрын
శ్రీ ప్రభాకర్ జి గురుదేవులు మహా జ్ఞాని. ఎన్నో విషయాలు ఆంగ్లములో గాని, అచ్చ తెలుగు లో గాని, సంస్కృతం లో గాని, అనర్గళంగా చెప్పగలిగే అసాధారణ ప్రజ్ఞాశాలి. వారిని వినటమే మహద్ భాగ్యం. వందనములు ,
@venkateswararaouppalapati1983
10 ай бұрын
రమణ మహర్షి వారు అనుభవ జ్ఞానం తో ముందుగానే చెప్పారు .ఈ మాటలు .అయితే ఇది ఒక గొప్ప సత్సంగం ,ఆధ్యాత్మిక బీజాలు ఏర్పడతాయి..... అహంకార ,మమకారాలుకు మూలం శరీరం కాదు . మనస్సు .శరీరం ఎందుకు అవుతుంది చాలా అద్భుత మైన వర్ణన తో చెప్పారు గురువు గారు . Thank you ❤
@kalajagadeesh5113
2 ай бұрын
హిమాలయ యోగి పుంగవులు లకు హృదయ పూర్వక నమస్కారం లు. మీ ప్రసంగం అద్భుతం.అపూర్వం. అనుభవ పూర్వకంగా చెప్పే మీ మాటలు ఏంతో. వేడి గా వాడి గా వున్నాయి. సద్గురువు లు ఎప్పుడూ ఇలాగే శాసించి నట్టే చెప్తారు. మీకు పాదాభి వందనములు
గురువు ప్రజల మధ్యలో ఉంటాడు గానీ, ప్రజలు లేని కొండల్లో గుహల్లో ఆయన ఎప్పుడూ నివసించడు, మూడల్ని జ్ఞానులుగా మార్చే గురువు ప్రజల మధ్యలోనే ఉంటాడు
@epcservices6018
10 ай бұрын
ప్రజల మధ్యలో ఉంటే పాచి పోయి, కంపు కొట్టే , కోటి లింగాలలో బోడి లింగం గా మారిపోయే అవకాశం100% గ్యారంటీ ! ప్రజల మహా పవర్ అలాంటిది మరి! కేవలం పెళ్ళాం అనే ఒక జీవి ప్రభావం వలన సర్వ సంఘ పరిత్యాగం చేసి, ఏకాంతం లో కి/ అజ్ఞాతం లోకి/హిమాలయాలకు/అరణ్యాలకు పారి పోవాలని తహ తహ లాడుతున్న బాధితులు అన్ని వర్గాల లో కోకొళ్ళలలుగా ఉన్నారు నేడు ఇక ప్రజల మధ్యలో ఉండడం అంటే.............. ఇది యూనివర్సల్ సత్యం!
@matamthirupathi5628
2 ай бұрын
Oka goppa mahanubhavula interview chesaaru ravi gaaru Guruvugaariki paadhaabhi vandhanaalu
@CommonManVoice
10 ай бұрын
ఈయన గారి కంటే మన రవి గారు వెయ్యి రెట్లు ఎక్కువ విద్వత్తు ఉంది. తత్ అంటాడు చిత్ అంటాడు .. కూసింత సంస్కృతం నేర్చుకొని మాటల గారడీ చేస్తాడు .. ఇంకా బాహ్య అహంకారం తగ్గినట్లు లేదు సాములోరికి.. జుట్టుకి హెన్నా లేదా రంగు మాత్రం వేస్తారు..! ఈ అణువు అణువు అహంకారి ఇంటర్వ్యూ చూడటం పూర్తి waste . హాయిగా రమణ మహర్షి వీడియో లు చూడండి..! అయ్యో రవయ్యా .. నీ సమయం వృదా చేయకండి.. ప్లీజ్..!
@mangalammallikarjuna1012
9 ай бұрын
Swamy ki విరక్తి - అనురక్తి, వైరాగం - అనురాగం ,లోకం - పరలోకం డోస్ ఎక్కువ అయింది. మీరుచిప్పింది 💯
@sagdhsm
10 ай бұрын
☀️🌞🌻😎🌞☀️☀️☀️🌞☀️🌞☀️
@SpiritOfIndiaaa
14 күн бұрын
Excellent explanations Swamiji ...thanks a lot.
@Pavankumar-cg2wb
8 ай бұрын
E swamytho Marinni interviewlu cheyandi
@pskrcock2336
9 ай бұрын
❤
@venkatacharychilakamarri5872
5 ай бұрын
🙏🙏🙏🙏🙏
@laxmitayaru726
4 ай бұрын
Bakti sadhanagurinchieswarabodhgachesaru
@Pavankumar-cg2wb
8 ай бұрын
Sristi avirbavam cheptha anaruga e saari adagandi
@venugopalm6997
3 ай бұрын
ఆర్యా శత నమస్కారములు... అనుభవం శాస్త్ర జ్ఞానం మేళవించి తెలుగు భాష పై సాధికారిక ప్రమాణం తో కలిపి వెలుగు పథము ను చూపారు...శత సహస్ర నమోవాకములు... వేణు గోపాల్ ముని గోటి
Really very great Saint 6:37 Very very rare Saint never seen
@girijaparvathaneni1307
10 ай бұрын
గురువు గారు ఇచ్చిన సందేశం ను అర్ధం చేసుకుని నడక సాగించాల్సిన అవసరం ఉంది.సుఖం కొనుక్కుంటే వస్తుందని, సంతోషం కనుక్కుంటే వస్తుందని మరల గుర్తు చేశారు.సంతోషం.
శ్రీ కృష్ణ డు, బలరాముడు మాత్రమే సాందీపుడు(గురువు ) దగ్గర ధ్యాన విధ్య కొరకు వెళ్ళారు.మిగత ప్రజలు వెళ్ళ లేదు.మరి వారి కిఎలా ధ్యాన విద్య.అందుకే పత్రీజీ ప్రతి ఒక్కరూ కృష్ణుడు కావాలని వారి వద్దకే వెళ్లి నేర్పించారు.పత్రీజీ నేను గురువు కాదు మీకు మీరే గురువు.ధ్యానంతో రోగాలు మటుమాయం అని చెప్పి (చాక్లెట్ ఇచ్చి) ధ్యానం తో జ్ఞానం.జ్ఞానంతో ముక్తి అన్న జగత్ గురువు పత్రీజీ.ఆయన హిమాలయ పర్వతాల లో సాధన చేసుకుంటూ ఉంటే జగత్ గురువు కాలేరు . అందుకే ఆయన జగత్ గురువు అయ్యారు.That is patreeji.
@p.pradeep8958
10 ай бұрын
సాందీపుడు గురువు అయితే సాందీపుని కొడుకుని కృష్ణుడు ఎలా బతికించాడు మరి కృష్ణుడు గురువు కాదా? అందరూ గురువులైతే మరి దేవుడు గురువుగా భూమి మీదకి ఎందుకు వస్తానన్నాడు, సాందీపుడు ప్రపంచ విద్యాల నేర్పే గురువా లేక బ్రహ్మ విద్యా గురువా
Пікірлер: 161