Our daily programs starts with your daily news paper analasis Because its true, Srinivas garu
@jrp_gam_ing_centre4390
2 ай бұрын
అన్న వెరీ గుడ్ కంటెంట్ స్పీచ్ వెరీ గుడ్ ఫేస్ మీ స్పీచ్ కి మేము ఫిదా నీ స్పీచ్ దేవుడిచ్చిన వరం నీ వీడియో వచ్చిన ఐదు నిమిషాల్లో నేను ఓపెన్ చేసి చూస్తా ఇంకా ఉన్న స్థాయికి వెళ్ళాలని కోరుకుంటున్నాను గా
@attilijagan8139
2 ай бұрын
Good morning Srinivas garu 💐
@nagarajuJanapareddy-nx3oh
2 ай бұрын
Ur indipendent jurnalist sir keepitup sir
@NattalaGanesh-ui8mn
2 ай бұрын
Good morning Srinu garu
@kingkong-z2g
2 ай бұрын
Sir..nenu night shift chestunnanu..mng 5 ki intiki vachi..breakfast ayyyaka..mee news analysis choostu padukuntanu..adi alavaatu ayipoyindi..so early ga videos cheyyandi😊
@purna4142
2 ай бұрын
Morning srinivas garu
@pavankumar-zu5ul
2 ай бұрын
Good Morning. Every one. అవును నిజమే శ్రీనివాస్ గారు మీ Vedios కీ ఎడిట్ ఐపోయము 😊 మీ Vedio చూడక పోతే వెలితిగా వుంటుంది. TQ అన్న
@rameshrajumudunurichinchin4935
2 ай бұрын
Good morning bro.exllent job
@ManjuSomanchi
2 ай бұрын
Anna employees vishayam lo super ga chepparu 🎉🎉🎉
@DharmendraKumar-cq6kt
2 ай бұрын
గుడ్ మార్నింగ్
@ramanjaneyuluobulasettyvij6575
2 ай бұрын
గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ గారు
@raviteja8352
2 ай бұрын
Yes. I am also see u r videos daily at morning news time
@naiduchandu9419
2 ай бұрын
అన్న మాది అరకు వాలీ, గతా ప్రభుత్వం, మా సొంత ఇంటి స్థలం ని 2లక్షలకు కొని ఇచ్చినట్టు పట్టాలు ఇచ్చారు, 5 లాక్స్ అప్పు తీసుకుని ఇంటి నిర్మాణం చేశాం కానీ ఒక్క బిల్లు కూడా అవ్వలేదు, వైసిపి govt వల్ల చాలా నష్టపోయం
@Santoshkumar-if1or
2 ай бұрын
S శ్రీను గారు i am also waiting for your video every day
@BattulaVenkaiah-wt6oc
2 ай бұрын
Nenuprathirojumiviodi.sushtunu❤
@shivamalli7387
2 ай бұрын
గుడ్ మార్నింగ్ అన్న 🎉
@kommiredigowarisanker9311
2 ай бұрын
గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ అన్న మీ యొక్క వీడియోస్ వల్ల ఇంచుమించుగా అన్ని ఛానల్ వార్తలు కవర్ అవుతున్నాయి కాబట్టే వేరే ఛానల్ చూడవసరం లేకుండా మాకు సమాచారం అందినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను
@chinnababupotnuru8807
2 ай бұрын
అన్న మీరు మరచిపోనది ఏంటంటే నిజమైన పేదవారికి ఇల్లులు లేవు
@Atukara-lv6hz
2 ай бұрын
Nutiki nuru persent
@mukkamulamurthy5700
2 ай бұрын
Good morning Srinivas garu
@SampathKumar-uw8jo
2 ай бұрын
Good morning srinivas 🎉
@vijayachandra2969
2 ай бұрын
GOOD MORNING SIR
@Klnarasimhulu
2 ай бұрын
Goodmorning srinivas garu
@dnagoor9399
2 ай бұрын
శుభోదయంశ్రీనుగారు❤
@ravinaidu7713
2 ай бұрын
శుభోదయం శ్రీను గారు
@rajurajan
2 ай бұрын
Yes, dear Srinivas, our dears comments are right, because I am also one of all our folks. True, soon as I am ready in the morning around 7:30 am everyday - I start searching of your beloved analysis. Keep it up. God bless you.
@BatistaSrinu774
2 ай бұрын
❤🎉🎉❤Good🎉 Morning 🎉Anna❤🎉🎉❤
@sambasivaraomannava
2 ай бұрын
రాహుల్ గాందీ గురించి కరెక్ట్ గా చెప్పారు
@peddinenidange1968
2 ай бұрын
మీది సూపర్ న్యూస్ థాంక్యూ
@srinivaskonni1479
2 ай бұрын
శీను బాబు గారు నమస్తే జగన్ ప్రభుత్వం అందరికీ సెంటు భూములు ఇచ్చేసింది ఇప్పుడు ఆ సెంటిమెంట్ తీసుకోలేక చంద్రబాబు ఇచ్చే రెండు సెంట్లు కు అర్హత లేక అందరూ చాలా బాధపడుతున్నారు అండి
@rajp9320
2 ай бұрын
ఇప్పటికైనా అధికారులు సిగ్గు తెచ్చుకుని వాడికి జన్మలో సపోర్ట్ చెయ్యకుండా ఉంటే వాళ్లకే మంచిది.రాష్ట్రం కూడ మళ్ళీ అంధకారం లోకి వెళ్ళకుండా ఉంటుంది
@ramakrishnawuppalapati1999
2 ай бұрын
క్రొత్తగా జనావసాలెర్పాడుతవి
@ShivaKumar-ks9vb
2 ай бұрын
శుభోదయం శ్రీనివాస్ గారు
@Venkataiah-g9y
2 ай бұрын
నమస్తే శ్రీనివాస్ గారూ
@nagulmeeravali3576
2 ай бұрын
తెలంగాణ assembly గూరించి వీడియో చై అన్నా
@ChandraChandra-u3b
2 ай бұрын
ఈ సాక్షి పేపర్ జగన్ గాడు ఏపీకి పట్టుకున్న దరిద్రం ఈ దరిద్రం వదలటం లేదు
@m.venkataramana1473
2 ай бұрын
Good morning sir
@nvramireddy9820
2 ай бұрын
శుభోదయం అన్నగారు
@venugopalsanapala4446
2 ай бұрын
శుభోదయం శ్రీనివాస్ గారు 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@npdinfo452
2 ай бұрын
గవర్నమెంట్ అధికారులు సత్య రాజు ఒక సినిమాలో గవర్నమెంట్ అధికారిగా చాలా స్ట్రిక్ట్ గా నడుచుకున్నారు కానీ అతనికి వచ్చిన కష్టాలు జీవితమంతా బాధపడతాడు మీరు ఒకసారి చూడండి
@kPrishkilla
2 ай бұрын
🙏🙏🙏
@arunakumarigarikipati5601
2 ай бұрын
ఇచ్చిన ఇళ్లు అమ్ముకుంటే ఇలాగే ఉంటది.
@SivannarayanaPaleti
2 ай бұрын
ఇది నిజం.
@sankarmarada8728
2 ай бұрын
Good morning sr
@nagulmeeravali3576
2 ай бұрын
నేను కూడా పొదునే మీ వీడియో చూడాలి ఎదో లేగా వుంటుంది
@Srinudubai6543
2 ай бұрын
ఆ బుద్ధి గవర్నమెంట్ జాబ్ చేస్తున్న వారికి ఉండాలి ఈరోజు భవిష్యత్తులో రూపా వస్తుందని మనం గడుపుతున్నాం కదా తర్వాత వస్తే చూద్దాం అనే ఆలోచనలో ఉన్న అధికారులు తెలుసుకోవాలి
@venkatavallisubbarajugotte2061
2 ай бұрын
శుభోదయం శ్రీనుగారు
@maruthikrishna7648
2 ай бұрын
Hai srinivas Garu
@bhanu4724
2 ай бұрын
Pratiroju mee news paper tho subhodauam, Bhagat explain chestunnaru thanks
@srilocalchannal4645
2 ай бұрын
2014-2019 lo titco homes chala kattaru but avi ichelopu government Marindi .vachina vallu ivvaledu
@saidhulsaidhulu98
2 ай бұрын
good taking
@Jasti.Sreehari345
2 ай бұрын
హాయ్ శ్రీనివాస్ గారు గుడ్ మార్నింగ్ 💐💐💐
@satyanarayanaimandi1200
2 ай бұрын
I enjoyed ur every programme
@udayashankargolla3718
2 ай бұрын
2014 to 2019 వరకు మన రాష్ట్రంలో బలమైన ప్రతిపక్ష పని తీరు చూసి విసిగిపోయం
@RameshB.17
2 ай бұрын
Correct 💯%
@nvenkatesh5562
2 ай бұрын
కాని చంద్రబాబుగారు2019కి ముందే ఐదులక్షలు ఇస్తామన్నట్లు నాకు గుర్తు
@lakshmankumaryarramsetty8886
2 ай бұрын
Good Morning Srinu Anna
@apparaobandaru4362
2 ай бұрын
గ్రానైట్ స్టోన్స్ ని తిరగేసి భూమిలో పాతిపెట్టి చూడండి 15 adanapu ఖర్చులు తగ్గుతాయి, జామోరే నీ పాతిపెట్టినట్లు అవుతుంది.😂😂😂
వై సీ పీ వృదాగా కనీసం పదిహేను వేల కోట్లు ఖర్చు పెట్టారు
@karthikgolagani6844
2 ай бұрын
Thinesaaru
@paruchuruvijaykumar9388
2 ай бұрын
Good morning Sreenu Sir 1.Hospitals in our state are not accepting Ayushman Bharat Card.(5lakh per Each card,good one to public) 2.For two reasons officials involved in corruption. a. Officials who want corruption b. Officials who feared due to Rowdieism and political power. If you do one video on this subject it will be good sir 3.Employees EHS card is not accepting by Hospitals due to Pending bills. Expose it Sir. 4.This month also Volunteer bills are raised but waiting for fund clearance. 5. The money that was wasted by Polotical executives despite Bureaucrats suggestion, govt must recover from that political party.
@manjulass723
2 ай бұрын
That's true anna, my day starts with ur news analysis. It's good to know about our state and the analysis u say what is correct and how the govt is working
@ViswaBalaji-p4d
2 ай бұрын
Good morning srinivas garu 💐💐🤗
@indiralakshmikollirama9791
2 ай бұрын
Miru super sir
@sanjamalabalahussainaiah4624
2 ай бұрын
Gud morning srinuvasgaru
@KishoreSannikanti
2 ай бұрын
Good morning Srinivas!
@manoharbelamara9297
2 ай бұрын
Super anna ❤
@kgovindarao507
2 ай бұрын
Yes correct 💯. Srinu Garu iam also
@shaikbasha2304
2 ай бұрын
Yes 👍
@mallikarjunaraonuvvula2360
2 ай бұрын
Ap people know whom to select.Good future for Ap
@BalajiMunaga-j3m
2 ай бұрын
Super good morning sir
@yuvakrishnadevarala4588
2 ай бұрын
నేను youtube open చేయగానే మీ అనాలసిస్ వీడియో ఉండాలి అప్పుడే youtube చూసినట్లు శ్రీనివాస్ అన్న
@indiralakshmikollirama9791
2 ай бұрын
Yes sir
@Countryfirst271
2 ай бұрын
ఇంతకు ముందు వచ్చిన వడ్లకే ఏళ్లు వస్తున్నాయి మళ్ళీ అప్లై చేసుకుంటారు కానీ దక్కిన వడ్లకు ఏళ్లు అస్సలు రాలేదు
@VishnuVardhanreddy-r3f
2 ай бұрын
Shubhodyam srinivasugaru
@kapusrinivasarao1768
2 ай бұрын
Rice bags scam also
@jaganalapati
2 ай бұрын
Adi currect sir
@chinnababupasagadugula9999
2 ай бұрын
Like no 144 chinababu🎉🎉🎉
@akiakhil4772
2 ай бұрын
Enti bro volunteers gurinchi matladava 10000 annaru ippudu pattichukovadam ledu dani gurinchi meru mataladara... Meru volunteers gurinchi anukulam ga mataladala.....
@KADITHIMADHAVARAOMBBTC
2 ай бұрын
Same srinugaru memu ఎంత busyga unna mi video chudali
@attilijagan8139
2 ай бұрын
Srinivas garu government officials ki siggu undadu. Present society lo dabbu sampadinchadame importance. Valla relatives kuda maa vadu goppodu ayyadu ani anukontaru. Government officials ki and Politicians ki Siksha padali.
@kdillirao7901
2 ай бұрын
అరచేతోలో ఆకాశం
@MyHemanthKumar
2 ай бұрын
Same feeling from 1 year.. without the newspaper video, day will not be over…
లేటు అయినా పర్వాలేదు కానీ తప్పు చేసిన వారిని వదలకూడదు
@nityanandam8737
2 ай бұрын
Goodmorningsrinugaru🌹❤️
@karrearchaneswarkumar4496
2 ай бұрын
Nijam Sir, mi videos notifications kisam me self , it's genuine news sir
@annepuvarahagiri9302
2 ай бұрын
yesterdays rahul's speech in LS made BJP into corner
@tulluridurgamaheswararao1717
2 ай бұрын
Good morning అండి శ్రీనివాస్ గారు మేము Delhi లో ఉంటాము తెలుగు వాళ్ళు మి..ప్రతి రోజు మా day మీతో నే start అవ్వుతుంది.. శ్రీను గారు ❤
@chandrabhushanaml461
2 ай бұрын
Good morning srinu garu
@chandrabhushanaml461
2 ай бұрын
Srinu garu నేను రోజు eenadu paper చదుతుతాను, కాని మీ video తప్పకుండగా చూస్తాను
@E.HanumantharayappaE.Han-lb9ro
2 ай бұрын
అపోజిట్ పార్టీ mla జగన్ అసెంబ్లీ లో ప్రజాసమస్యలని మాట్లాడితే వినాలనుకొంటున్న
@RameshB.17
2 ай бұрын
Dream lo imagination chaskukondi
@VenkyPatnam-e1k
2 ай бұрын
Same feeling anna
@gorantlasurendra920
2 ай бұрын
దిశ పేపర్ చదవండి శ్రీనివాస్ గారు
@NandaKumar-h7f
2 ай бұрын
సార్ వీరప్పన్ గురించి మాట్లాడుతున్నారు వీరప్పన్ పేద వాళ్ళ దగ్గర ఏమి దోచుకోలేదు పేదలకు పంచి పెట్టాడు స్త్రీల పట్ల అతను దేవుడు తమిళనాడులో ఇప్పటికీ వీరప్పన్ ఒక దేవుడులా కొలుస్తారు దయచేసి వీరప్పన్ నీ ఎవరితో పోల్చవద్దు
@medaadinarayana6950
2 ай бұрын
Good morning 🌞🌄 my brother
@prasadchina6578
2 ай бұрын
Srinivas gaaru, have seen few assembly sessions where the members were explaining the issues,felt they are meaningful
@srinunaidu7039
2 ай бұрын
శీనన్న ఇది మాత్రం నిజం నేను నీ వీడియోలు చాలా వేటింగ్ చేస్తా ఈరోజు నేను వినకపోతే ఆ రోజు చాలా ఫీల్ అవుతా
Пікірлер: 338