Chala baga chepparu. Nenu one month mundhu mee vedio chusi chesanu. Naku night 1.15varaku nidra pattedhi kadhu. Ippudu ee mudra vesukunte 30 minutes lo thappaka nidra paduthundhi. Ee roju endhuko nidra melakuva vachhindhi nidra pattatam ledhu. Aruna gari vedios chuddhamani washroom ki velli vachhi KZitem on chesi chudagane lucky ga ee vedio ne undhi. Miracle naku. Idhi evaritho panchukivalo dairy lo rasukundhamani anukunnanu. Kani comments lo thanks chepthamani start chesanu . Dairy lo rayavalasinadhi comment lo rasthunnanu. Chala chala thank you Aruna garu.mimmalnu okasari kalavali Medam address pettara
@sambasivaraochitturi2142
22 күн бұрын
Thanks madam you have explained so well that this will really help those people addicted to unhealthy habits to come out from the clutches of those habits,and as told by you that this works for those having a real desire to come out of those habits
@Radha-l8m6m
2 күн бұрын
Chala Baga chepparu. Super
@nunevenkateswarlu9715
6 күн бұрын
Very good suggestions. Thankyou
@srinivasaraochokkapu4505
2 күн бұрын
Aruna madam garu cheppina Anni aasanalu kavachhu,mudralu kavachhu Anni chala perfect ga work chestayi 100%.....🎉🙏thankyou so much mam 🙏🤝
@manjulasatuluri7817
16 күн бұрын
Very useful video madam. Thank you very much.
@janardhanraogunda6289
3 күн бұрын
A very good explanation. Thank you very much Madam.
@anjalirondla5627
11 күн бұрын
Thank u so Mach madam chala manchi tips chhapara madam kruthagnathalu 👌🙏
మంతెన సత్యనారాయణ రాజు గారు చెప్పినట్లు ఉదయం 3 లీటర్ల నీళ్ళు త్రాగితే, మోషన్ 2 or 3 టైమ్స్ వెళ్తాము. 3 వ సారి మోషన్ నీళ్ళు లాగ వెళ్తాము. మలం ప్రేగు పూర్తి గా శుభ్రం అయిపోతుంది.
@kiranmedishettitalks594
10 күн бұрын
Good information medam❤
@padalaswapna8543
8 күн бұрын
Shakti mudra mahakaleshar mudra cheppinanduku chala chala thanks amma
@ramanaadimisetty6001
8 күн бұрын
మేడమ్ KNEE ఆపరేషన్ చేసుకున్న వారు యోగ ఎలా సాధ్యము అవుతుంది కొద్దిగ వివరిస్తారు. కోరుచున్నాను
@SrinivasChella-e9y
6 күн бұрын
Very interesting mam
@avkrishnareddy1804
17 күн бұрын
Super madam thanks
@narayanachintha4093
8 күн бұрын
Thank. Amma
@rammohanarao6129
8 күн бұрын
Tank you madam
@majjigowri9162
16 күн бұрын
Thank madam
@aravindbandila3806
22 күн бұрын
Tq mam
@gowrebehal9892
20 күн бұрын
Dhanyawad ji
@kmlakshmi7168
20 күн бұрын
శ్రీ మాత్రే నమః TQ మేడమ్
@shaikgousunnisa2359
19 күн бұрын
Madam mari high bp tho nidra pattatledu
@kvrprasad5897
17 күн бұрын
Chala manchi visayam chepparu
@purnakumari8070
7 күн бұрын
Time 4.15avthundhi. repu Vinayakuni nimajjanam undhi. Nenu Amma valla intlo unnanu 10intiki bayaluderali. Building lo nimajjanam roju bojanam madhyhnam . Poddhunne vellali ela ela ani Aruna gari vedio chuddhamani open chesanu.
@NandiChakrapani-t4w
20 күн бұрын
❤❤❤❤❤❤❤❤
@prabhakarchidurala3730
12 күн бұрын
Mantena Satyanarayana Raju Garu strongly advises don’t eat salt at all. He says salts required by the body is available naturally in normal food.
ఒకరి కామెంట్ లో మేడం గారి అర్హతల గురించి అడిగారు ఆమె మాటల ద్వారా కూ డా అర్థం కాలేదా ఈ విద్యలు ప్రస్తుతం ఏ విద్యా సంస్థలు నేర్పడం లేదు యోగా,ప్రాణ యామం మరియు ధ్యానం గురు ముఖతా లేదా అధ్యయనాల వల్ల మాత్రమే లభిస్తుంది కెల్టిక్ సాల్ట్ సామాన్యంగా అన్ని చోట్ల లభ్యం కాదు కానీ ఇప్పుడు సైంధవ లవణం అన్ని చోట్లా లభిస్తుంది ఇంక బరువు నెలకు రెండు కేజీల కన్నా తగ్గరాదు అధికంగా తగ్గితే సైడ్ ఎఫెక్ట్స్ తప్పవు ఇరవై ఏండ్ల క్రితం నేను 45రోజులలో 12 కేజీలు తగ్గించాను దాని ఫలితం గా చికెన్ గున్యా తో 6 మాసాలు బాధపడ్డాను అదే విధంగా పిల్లలకు స్కూల్ కి పంపేముందు పాలు త్రాగిస్తారు పాలు సూర్యాస్తమయం తరువాత ఇవ్వ వచ్చు అయితే కొన్ని అధ్యయనాల్లో పాలు వార్థక్యాన్ని త్వరగా రప్పిస్తుందని తెలుస్తున్నది బాల్య దశ తరువాత మనిషి తప్పించి మరో జీవి ఏదీ పాలు త్రాగదు కాల్షియం డెఫిషియన్సీ నుండి బయట పడడానికి నువ్వులు వాడ వచ్చు పాల కంటే చవక కూడా మరో విధానం మధ్యాహ్నం మజ్జిగ అన్నం లో గోధుమ గింజ పరిమాణం లో సున్నం కలుపుకొని భుజించ వచ్చు ధ్యానం మీద ఆమె అభిప్రాయం తో నేను ఎకీభవించలెను మానసిక శారీరక స్ట్రెస్ నుండి బయట పడడానికి ధ్యానానికి మించిన మార్గం లేదు దుర్వ్యాసనాల నుండి బయట పడాలని ఉంటే హోమియోపతీ మందులలో సల్ఫర్ ఉపయోగ పడుతుంది ఇంటి లో చేసుకోవాలని అంటే అల్లం శుభ్రం చేసుకొని చిన్న పలుకులు లాగ కట్ చేసుకొని అందులో సైంధవ లవణం మరియు నిమ్మరసం పిండుకొని ఎండలో ఎండ బెట్టి గవ్వలు లాగ ఎండిన తరువాత స్మోక్ చెయ్యాలని ఉన్నప్పుడు రెండు పలుకులు చప్పరిస్తే ఆ సిగరెట్ మీద ధ్యాస తగ్గుతుంది మద్యం గురించి ఇదే పద్ధతి శక్తి ముద్ర కన్నా త్రిలోకార్షని ముద్ర ఇంకా మెలయినది ముఖ్యంగా అమ్మవారి దేవాలయాలలో గానీ ఇంటిలో సాధన చేసే వారికి చాలా ఉపయోగకరం చాలా మంచి విషయాల గురించి వివరించారు ధన్యవాదములు జైహింద్ jaibharat
@VinodKumar-ym9or
8 күн бұрын
Mam mi a dress. Send. Chayadi please
@umadevimovva8583
17 күн бұрын
Nidramudravivaramgachupandi
@SRajeswari-r7n
20 күн бұрын
Madam ఈ విషయాలను చెప్పే ముందు మీ అర్హతలు
@mdraju-kc5si
20 күн бұрын
avida arhathalu neekonduku?
@avkrishnareddy1804
17 күн бұрын
Yoga master+number of cases stady anubhavam
@kondapallia
5 күн бұрын
Istam unte chudachu. Nachakapote change channel. Fact is dabbulu pedite enni research papers anna publish chesukovachu. Intellect panicheste, cheppedi correct avuna kada easy ga telusukovachu.
Пікірлер: 51