ఓహో... మార్కెట్లో కి ఓ కొత్త డాక్టర్ గారు వచ్చారన్న మాట.
@chandraOngole
Жыл бұрын
🤩🤩
@anilkondeboina
Жыл бұрын
చంద్రా గారూ... ఆ చాప కూడా మీరే సప్లయ్ చెయ్యాల్సింది... దానికి కూడా బిల్లు వెయొచ్చు కదా.... 😂😂😂😂
@chandraOngole
Жыл бұрын
రేపటి నుంచి మా బావమరిది చేత హాస్పిటల్లో చాపల షాపు పెట్టిస్తా.....🤩🤩👍
@ravipotnuru8268
Жыл бұрын
❤
@g.upendar6860
Жыл бұрын
Super doctor chandragaru
@g.upendar6860
Жыл бұрын
Chandra garu good mrng 👍👍
@sr-se7lr
Жыл бұрын
రోజుకొక రోగి తో ఆస్తులు పెంచుకుంటున్నమాట.. dr. ఏకేశ్వర రావు గారు.. 😆😅😆😅
@chandraOngole
Жыл бұрын
ఇంకా నయం పీకేశ్వరరావు అనలేదు....😟😟😳
@pampanaprakashpampanapraka7089
Жыл бұрын
Good morning Chandra garu... carrect..prasthutam ma doctor antega.....
@chandraOngole
Жыл бұрын
🤩🤩🙏🙏
@041udayteja8
Жыл бұрын
Nice
@chandraOngole
Жыл бұрын
Happy morning madhu...🌹🌹🌺🙏
@ItsIndraniNagendra
Жыл бұрын
😳🙄🤣
@chunduruparvathi8875
Жыл бұрын
గుడ్ మార్నింగ్ సార్ 😊 డాక్టర్ గోరు రక రకాల కోట్లు ఖర్చుపెట్టి డాక్టర్ చదివినట్టు వున్నారు మళ్ళీ అ కోట్లు అన్ని కొనుక్కోవాలి కద మరి 😂😂😂😄😄😄🤣🤣🤣
@srinivasakshanthala7690
Жыл бұрын
Good morning mam🙏
@srinivasakshanthala7690
Жыл бұрын
🥼🥼కోట్లే కదా😜😜😂😂
@chunduruparvathi8875
Жыл бұрын
@@srinivasakshanthala7690 అదే కద నేనుకూడా చెప్పాను ఇష్టం ఐనా కలర్ ది కూడా అమ్మేసారు పాపం కోర్స్ కంప్లీట్ అయ్యేముందు 😄😄😄
@chandraOngole
Жыл бұрын
అంతేగా మరి....🤩🤩
@purnnachandraraokantamneni7591
Жыл бұрын
నిజంగానే చాలా మంది డాక్టర్లు వైద్యాన్ని వ్యాపారం చేశారు చంద్రం గారు. 🙏🙏🙏
@chandraOngole
Жыл бұрын
ఇక ముందు ముందు ఎలా ఉంటుందో సార్....😳😟
@purnnachandraraokantamneni7591
Жыл бұрын
@@chandraOngole ఆ విషయం చెప్పలేము కాని, గతంలో బాపట్లలో రంగయ్య డాక్టర్ అనే వారు ఉండేవారు. ఆయనను డాక్టర్ అనేకన్నా దేవుడు అని అనుకోవటం నిజంగా ఈరోజున జరుగుతున్న వైద్యాన్ని చూస్తే అనిపిస్తుంది. 🙏
@FoodHungerSK
Жыл бұрын
present situation 👍👍
@chunduruparvathi8875
Жыл бұрын
సెకండ్
@chandraOngole
Жыл бұрын
Yes your right parvathi garu Tq soo much and happy morning....🤩🌹🌹🌹🌺🌺🌺🙏🙏🙏
@saikrishnay8178
Жыл бұрын
నిలువు దోపిడీ 😄
@chandraOngole
Жыл бұрын
చార్జీలకి ఇస్తాం లేండీ....🤩🤩
@devisettybhaskar4691
Жыл бұрын
Enkanayam Tadi chetti meda padukomanaledu lucky person 😂
@chandraOngole
Жыл бұрын
🤩🤩
@sreenukanaparthi4785
Жыл бұрын
50k spend chesaru sir papam Mat iyna free ga evvasindi happy ga undedi
@chandraOngole
Жыл бұрын
నాకు తెలుగు లో నచ్చని ఒకే ఒక పదం ఫ్రీ ఫ్రీ ఫ్రీ....🤩🤩🤩
@FoodHungerSK
Жыл бұрын
F
@uppuluriphanikumar1570
Жыл бұрын
ఈ మాత్రం దానికి చాప వేసుకుని పడుకోవడం దేనికి ఇన్ని టెస్టు చేయించారు గా డాక్టర్ గారి నే కాపలా పెట్టుకోండి మీకు చాలా ధైర్యంగా ఉంటుంది
@uppuluriphanikumar1570
Жыл бұрын
@@sribabunamana2440 అలా అంటే మనో భావాలు దెబ్బ తింటాయని ఇలా అన్న
@chandraOngole
Жыл бұрын
ముందు ఆస్తులు ఎన్ని ఉన్నాయో చెప్పండి, తర్వాత ఆలోచిద్దాం....🤩🤩
@uppuluriphanikumar1570
Жыл бұрын
@@chandraOngole మీకు ఎన్ని ఆస్తులు ఉన్నాయో మాకేం తెలుసండి అడిగితే మాత్రం మీరు చెబుతార ఏంటి
@devisettybhaskar4691
Жыл бұрын
Chapa meda na good single ga na 🤠 👍 Nallulu vuntayi yela mari
Пікірлер: 39