ఏకాదశి పూజా విధానము. (PDF)
ఏ కులము వాళ్ళయినా ఏ మతం వాళ్లయినా
బ్రహ్మచారులైన పూర్వ సువాసీనులైన
చాలా సులువుగా ఏకాదశి వ్రతము పూజ చేసుకోవచ్చు.
ఏటిసూచకములో ఉన్నవాళ్లు చేయకూడదు ఆశౌచం ఉన్నవాళ్లు చేయకూడదు రజస్వల దోషం ఉన్నవాళ్లు చేయకూడదు.
మంత్రాలు చదవడం రాకపోతే ఈ వీడియో పెట్టుకుని పూజ చేసుకోండి.
drive.google.c...
Негізгі бет ఏకాదశి పూజా విధానం, లక్ష్మీనారాయణుల పూజ సులువుగా ఎవరైనా చేసుకోవచ్చు.
Пікірлер: 114