నా జీవితాన్ని మలుపు తిప్పిన నా గురుదేవులు గారికి పాదాభివందనాలు చేస్తూ హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మీ శిష్యుడు కుమార్😍💐💐💐🙏🙏
@rajeswarichoda2843
2 жыл бұрын
Guruvu gari peru yanti. Yakkada vuntaru
@lakshman459
Жыл бұрын
Thank you for this precious information....🙏
@Godsvoice351
3 жыл бұрын
భైరవ స్వామీ తో మీకు కలిగిన అనుభవాలు తెలియచేయండి..,🙏
@prrasad6126
Жыл бұрын
🙏🙏🙏🙏🙏
@RajeshKumar-iu1bd
Жыл бұрын
🙏🙏
@vemulashekar3600
3 жыл бұрын
గురు దేవులకు పాదాభివందనం 🙏🙏🙏
@salluriajaykumar8247
3 жыл бұрын
గురువుల పాదాలకు నమస్కారం. గురువుగారు తమరు తెలియని అన్ని విషయాలు మాకు తెలుపుతున్నారు. మీ పాదాలకు శతకోటి నమస్కారాలు.దయచేసి తమరి దర్శన భాగ్యాన్ని మాకు కల్పించగలరు అని వేడుకుంటున్నాను గురువుగారు
@rameshnaroju7374
3 жыл бұрын
పాదాభివందనాలు గురుదేవా మీరు చెప్తుంటే ఆ కాలభైరవుడు దిశానిర్దేశం చేస్తున్నట్టుగా అనిపిస్తుంది గురుదేవా నాకు 🙏🙏🙏🙏🙏
@saikonda7924
3 жыл бұрын
గురువు గారు మీరు కళభైరవ ఉపాసకులు కదా .. మీకు కలిగిన భైరవ దర్శన అనుభవాలను మకోసం తెలియచేస్తారా
గురువు గారు ఒక వారం నుండి మాత్రమే మీ ఛానల్ నాకు పరిచయం కాని మీ మాటలు వింటుంటే నాకు బాగా పరిచయస్తులా భావన కలుగుతోంది.🙏🙏🙏
@salluriajaykumar8247
3 жыл бұрын
గురువుగారు తమరి పాదాలకు నమస్కారం.
@salluriajaykumar8247
3 жыл бұрын
గురువుగారు తమరి పాదాలకు శతకోటి నమస్కారాలు.
@tejachowdary8382
3 жыл бұрын
Om gurubyo namaha
@thanoojathanooja2437
3 жыл бұрын
Om sri kalabhairavaya namaha
@sskumarji
11 ай бұрын
Om Sri Kalabhairavaya Namaha🙏
@bujjikondeboina9824
3 жыл бұрын
జై భవానీ స్వామి మి పాదాల కు నా వందనము
@lalithambikaadhyatmikavedi6878
3 жыл бұрын
Sri guru byo namaha Sri mathre namaha
@salluriajaykumar8247
3 жыл бұрын
గురువుగారు తమరి పాదాలకు నమస్కారం దయచేసి మాకు శివుడి ఉపాసన గురించి తెలుపగలరు
@ChakravarthiJ-on3kv
2 жыл бұрын
🙏జై గురువు దత్త శ్రీ మాత్రే నమః 🌹🙏
@sitamanijosyula3496
Жыл бұрын
Sri gurubhyo namaha. Jai kalabhirava
@venupagidimarri2634
3 жыл бұрын
దత్తాత్రేయ స్వామి సాధన గురించి చెప్పండి గురువు గారు
@saiarjun7507
3 жыл бұрын
Thanks sir
@nagashree4193
3 жыл бұрын
నమస్కారాలు, చాల విషయలు తెలియ జేసారు.
@muralinarayana940
3 жыл бұрын
Om sri gurubhyo namaha 🌺🙏 om namo kalabhairavaya namaha 🌺🙏
@patojuhariprasad8000
3 ай бұрын
Sir,visakhapatnam lo ekkadundhi.
@devibhavani9786
3 жыл бұрын
Namasakaram swami 🙏🙏
@user-or3bi9qg1r
8 ай бұрын
Swami nanu memalini కలవలి అనుకుంటున
@kameshvoleti
3 жыл бұрын
శ్రీ గురుభ్యోనమః 🙏
@kuramdassrinuvasu2228
2 жыл бұрын
🙏🙏🙏
@shekarsambaraju9597
2 жыл бұрын
Namaskaramgurugaru🙏🙏🙏Shekarwarangal
@srilaxminarasimhapeetam5863
3 жыл бұрын
jai sri gurubhyoo namaha
@sindhupriyanka9251
Жыл бұрын
Om kalabhairavayanamaha🙏🙏🙏🙏🙏
@sivakasibalaga1594
3 жыл бұрын
స్వామి వారికి నమస్కారాలు స్వర్ణకర్షణ భైరవ స్వామి సాధన కోసం తెల్పగలరని కోరుతున్నాము.
@Pvsrpammi
3 жыл бұрын
Swamy padabi vandanam 👌👌👌👌🌹❤❤❤❤❤
@shivakumar1887
3 жыл бұрын
🇮🇳🚩🙏🙏🚩🇮🇳
@pavankumarrachakonda1148
2 жыл бұрын
అయ్యా...నాకు కాలభైరవ మంత్రోపదేశం ఇవ్వగలరు...
@kpnaidu9999
3 ай бұрын
ఓం నమో భగవతే స్వర్ణాకర్షణ భైరవాయ ధన ధాన్య వ్రృద్ధికరాయ శీఘ్రం ధనం ధాన్యం స్వర్ణం దేహి దేహి వస్య వస్య కురుకురు స్వాహా..... 108 సార్లు ఉదయం 108 సార్లు సాయంత్రం.
@RamaDevi-tl5hm
4 ай бұрын
గురువుగారికి నమస్కారము లు నేను మాతంగీమాత గణపతి సంపుటికరణ మంత్రం గురుగారు ఇచారు సంవత్సరం అవుతుంది పుర్చరణ జపంతొ అయింది యంత్రం తెలీదు ఏది సరిగా తెలియదు నాకు మార్గం చూపండి గురుగారు
@somanageswrao9418
3 жыл бұрын
గురువు గార్కి వందనాలు
@user-zj1oi5pb4u
3 жыл бұрын
✍️✍️గురువు గారికి పాదాభివందనం 🙏🙏🍒
@sbbabjigoud9830
Жыл бұрын
🙏 సుందరకాండ గ్రంధం.. ఏ పబ్లిషర్ వాళ్ళది బాగుంటుంది గురువుగారు
@krishnanandaalkur2598
8 ай бұрын
Geeta press ghorakhpur
@vanisripulluru8499
5 ай бұрын
గురువు గారు మేము ఎనిమిది వారాలు చేసాము మంచిగా అనిపించింది
@user-rf3qu6bc7i
3 жыл бұрын
గురువు గారు మార్తాండ భైరవుని గురుంచి తెలియచేయండి గురువు గారు మీరు ఒక్క వీడియో చేసారు స్వామి గురుంచి అందులో పూర్తిగా తెలియ చేయలేరు గురువు గారు ఎంతో భక్తి తో మిమ్మల్ని అడుగుతున్నాను మీ పాదాలకు నమస్కారాలు తెలియ చేస్తున్న నాకు మార్తాండ భైరవుడు అంటే బాగా భక్తి నాకు పూర్తిగా తెలియచేయండి మీ ద్వారా స్వామి గొప్పతనం తెలుగు వారందరికీ తెలియచేయండి నాకు కూడా స్వామి గురుంచి పూర్తిగా తెలియచేయండి మార్తాండ భైరవుని సాధన ఎలా చేయాలి స్వామి ని ఎలా ప్రసన్నం చేసుకోవాలి నియమాలు తెలియచేయండి భక్తి తో అడుగుతున్న గురువు గారు తొందరలో వీడియో చేస్తారని ఆశిస్తున్నాను 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@tejachowdary8382
3 жыл бұрын
Om kala biravaya namaha
@sahasrawonders7823
3 жыл бұрын
🙏guru ji chala baga chepparu
@salluriajaykumar8247
3 жыл бұрын
గురువుగారు తమరి పాదాలకు నమస్కారం దయచేసి మాకు శివుడి ఉపాసన గురించి మాకు తెలుపగలరు గురువుగారు
@udaykiran7810
3 жыл бұрын
గురువుగారు హనుమాన్ ఉపాసన ఎలా చేయాలి హోమం చేయవచ్చా హనుమాన్ మాల ఏ రంగులో ఉండాలి
స్వామి నమస్కారం 🌹 రేణుక ఎల్లమ్మ పండుగ ఎలా జరపాలోతెలిక పాటి విధానంలో చెప్పగలరు సామాన్యులు కూడా అతి తక్కువ ఖర్చులో పండుగ చేసుకోనె విధానం చెప్పగలరు దేవుని పెట్టే వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెపుతున్నారు ఇలా చేయాలి అలా చేయకూడదు మరి కొందరు వేరే విధంగా చేయాలని చెపుతున్నారు స్వామి ఏ విధంగా చేయాలో రేణుక ఎల్లమ్మ ని ఎలా నిలబెట్టుకోవాలి వీడియో చేయగలరు 🙏🙏🙏💐💐💐
@venkataraochalla0
3 жыл бұрын
Ģuruvu gariki namaskaramulu 🙏🙏🙏🙏🙏🙏🙏
@salluriajaykumar8247
3 жыл бұрын
గురువుగారు తమరి పాదాలకు నమస్కారం.శివుడి కి ఇష్టమైన ద్రవ్యాలు,రంగు, నైవేద్యం ఏమిటి దయచేసి మాకు తెలుపగలరు గురువుగారు
@ravibabubommaraju5905
Жыл бұрын
గ్రహ దోష నివారణకై మీరు చెప్పిన పరిహారాలు బావున్నాయి..నివేదించిన గారెలుకానీ..,నువ్వులు బెల్లం నివేదించిన తర్వాత ప్రసాదం గా స్వీకరించవచ్చా..
@omkalabhairavayanamahsadha2502
Жыл бұрын
జంతువులకు పెట్టాలి మీరు తినకూడదు
@ravibabubommaraju5905
Жыл бұрын
@@omkalabhairavayanamahsadha2502 namaste..TnQ
@gpavan619
3 жыл бұрын
శ్రీ గురుభ్యోనమః స్వామి, మీరు గతంలో చేసిన కొన్ని వీడియోస్ లో కూర్మ యంత్రం గురించి చెప్పి ఉన్నారు. అలాగే మీరు మీ కోసం మరియు మీ గురువు గారి కోసం యంత్రం లాకెట్ లో కూడా చేయిచుకున్నారు అని తెలిపారు. దయచేసి లాకెట్ లోహం తో చేసారు? ఇప్పుడు ఆ లాకెట్ చేయగలిగే నైపుణ్యం కలవారు ఎవరైనా ఉన్నారా? దయ చేసి తెలియపరచ ప్రార్థన.
Namaskaram guruvu garu Kala bairava swami sadanatho Kala chakrani vennaki tippadam sadhyamena guruvu garu Dayachesi telupagalaru 🙏
@msnivasroy873
2 жыл бұрын
స్వామి గారు నమస్కారం 🙏🙏🙏. మీరు ఎక్కడ ఉంటారు మిమ్మల్ని ఎలా కలవాలి.దయచేసి తెలియజేయగలరు.. 🙏🙏🙏
@kandukuriveerakoteswararao2437
3 жыл бұрын
🌸🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌸🌹
@yaswanth138
3 жыл бұрын
Kasi kshetridipataye namo namah
@SaiKumar-jc4wc
3 жыл бұрын
గురువు గారికి నమస్కారం మా అమ్మ మా దైవం మా శక్తి మా రేణుక మాత మంత్రం చెప్పండి
@eerladinnemahesh4547
7 ай бұрын
Aavide Chinna mastha.... aadishakti Yellamma ❤
@ramesharya2729
2 жыл бұрын
ఓం కాలభైరవాయ నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@66raghu
10 ай бұрын
Swamy meru chepindi correct...nenu daily kalabairava swamy ni pujisthuna...few months back naku oka dream vochindi...andulo oka drunken person ma amma pakana kurchuni amma mekemi kadu bayapadaku ani chepadu... after few months ma amma ki heart attack vochindi but she is safe now...🙏..what a great God 🙏...ma intlo jaragaboye pramadam mundhe naku telisela chesaru and save chesaru 🙏
@ramkkopalle
2 жыл бұрын
Namaste guruji
@laxminarayanalimmala1352
2 жыл бұрын
సిద్దేశ్వర భారతీస్వామి దగ్గర శ్రీ కాలభైరవ స్వామి మంత్ర ఉపదేశం తీసుకున్నాను ఒక వారం రోజులు మంచి మద్యం తాగాలని అనిపిస్తుంది దీనికి అర్ధం చెప్పగలరా
Guruvu garu, Namaskaram....please give us an opportunity to know about Marthanda Bhairava Swamy....🙏🙏🙏🙏🙏
@seelamanojkumar
3 жыл бұрын
గురువు గారికి నమస్కారము. గురువు గారు రుద్రాక్ష గురించి ఒక వీడియో చేయండి విఫులంగా ,ధారణ విధానం,ఎవరు ఏ ముఖి రుద్రాక్ష ధరించాలి,ధారణ చేసిన తర్వాత పాటించవలసిన నియమాలు మొదలగు అంశాల మీద చేయండి .కృతజ్ఞతలు.
నమస్కారం గురువు గారు, రెండు మంత్రములకు ఒకే రకం జప మాల సూచించారు, అప్పుడు రెండు మంత్రాలకు ఒకటే జప మాల వినియోగించాల లేదా ప్రతీ మంత్రానికి విడి విడి గా జప మాల ఉపయోగించాల , దయచేసి తెలియ చేయ గలరు. ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@omkalabhairavayanamahsadha2502
3 жыл бұрын
లేదండి దేనిది దానికే ఉపయోగించాలి అండి
@rajkumarprabhala9693
2 жыл бұрын
@@omkalabhairavayanamahsadha2502 guruvugariki namaskaram. Chaala samsyalalo unnamandi. Mee tho maatlaadaali ani maa amma naanna anukuntunnamandi. Please avakasam ivvandi
@sainadhnetcafeamaravathi4357
3 жыл бұрын
Namaskaram andi
@pgannamani6224
3 жыл бұрын
గురువుగారికికి నా భక్తి పూర్వక వందనములు, సిద్దేశ్వరానంద పాదా పద్మములకు నమస్కరిస్తూ, ఓంకాలభైరవాయనమః దయచేసి నన్ను క్షమించండి, శనివారం లేదా ఆదివారం మాత్రమే సలహాలు అడగవచ్చు అన్న విషయం నాకు తెలీదండి,తప్పుగా అనుకోవద్దు,మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం లేదు,మీరు అందించే అపూర్వ మైన జ్ఞానానికి నా పాదాభివందనములు.
Пікірлер: 253