కాపరి LiveS #47.1 - బక్రీదు బలి(ఖుర్బానీ)పశువు ఎవరు? ఇస్సాకా? ఇస్మాయీలా? DEBATE 17/06/2024 #bakrid #abraham #ibrahim #isaac #ishmael #quran #torah #Islam #counterevangelism #SnapMasala @KaapariTheShepherd
జ్యేష్ఠము 27, 1946.
సంఘానికి స్వాగతం. నేను, మీ కాపరిని.
మీరూ సంఘంలో చేరండి, సంఘస్తులు అవ్వండి. మన సంఘాన్ని, సమాజాన్ని రక్షించండి.
Join this channel and become a fellow Shepherd:
/ @kaaparitheshepherd
సోది కాండము - ఏబది ఆదుల యదార్థ దర్శనము (బైబిల్ ఆదికాండము యొక్క వాక్యసహిత సమగ్ర విశ్లేషణ)
336 పేజీల పుస్తకము కొరకు 8978780318@ibl అనే UPIకి 480/-(incl. shipping) చెల్లించి ఆ చెల్లింపుని, మీ addressతో సహా 8978780318కి WhatsApp చేయండి.
Pages: 336 (86,000+ words)
A5, Hard Bound, 70GSM
Size: 8.5 x 5.5 x 0.75 in
Weight: 460 g
MRP: 420/- + (Rs.60/- shipping)
సోది కాండము kindle లో కూడా లభ్యమవుతున్నది:
www.amazon.in/dp/B0BMWKD6K6
కాపరి LiveS... ప్రతి ఆదివారం (లేదా అప్పుడప్పుడు వారము మధ్యలో) ప్రజలతో వివిధ అంశాలను పరిశీలించి, ఆ చర్చను ప్రజాబాహుళ్యానికి చేరవేయడానికై ఏర్పరచబడిన సరణి.
ఈ కార్యక్రమంలో పాల్గొను ప్రతీఒక్కరు తమ కంఠము, లేదా ముఖము మాధ్యమం ద్వారా Record చేయబడటానికి సమ్మతం తెలిపినట్లే. ఇందుకు సమ్మతించని వారు దయచేసి Live Stream లోనికి ప్రవేశించరాదని కాపరి వినతి.
ఈ కార్యక్రమంలో పాల్గొను ప్రతీఒక్కరు భారత సంవిధానమును, ప్రత్యేకించి అందలి 19(1)(A) , 25(1), 51(A)ల క్రింది హక్కులను, కర్తవ్యములను గుర్తించగలరని, అనుసరించగలరని ప్రార్థన.
కాపరి LiveS #47.1 - బక్రీదు బలి(ఖుర్బానీ)పశువు ఎవరు? ఇస్సాకా? ఇస్మాయీలా?
తమ పూర్వీకుల చరిత్ర విషయంలో ఖుర్ఆన్ మరియు బైబిల్ల్లో కొన్ని సామాన్యమైన విషయాలు ఉన్నాయి. అందులో ఒకటి తమ పూర్వాకుడైన అబ్రాహాము(/ఇబ్రాహీం) దేవుడు అడుగగా ఎవరిని బలి ఇచ్చాడు(ఇవ్వబోయాడు) అనేది. ఇది బైబిల్లో ఆదికాండములోను, ఖుర్ఆన్లో 37వ సూరహ్ అ'స్-'సాఫ్ఫాత్లోను వస్తుంది. అక్కడ ముఖ్యమైన వచనాలను చూస్తే:
// ఆది22:9- అబ్రాహాము అక్కడ బలి పీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడగు ఇస్సాకును బంధించి ఆ పీఠముపైనున్న కట్టెలమీద ఉంచెను. //
అని ఉంది.
// ఖుర్ఆన్ 37:107- మరియు మేము అతనికి (ఇస్మా'యీల్కు) బదులుగా ఒక గొప్ప బలిని పరిహారంగా ఇచ్చాము. // అని ఉంది.
అయితే, ఆదికాండములో అబ్రాహాము బలి ఇవ్వబోయినది ఇస్సకు కాదు, ఇష్మాయేలు అని ముస్లింల వాదన. దానిపైనే జరిగిన Debateనే ఈ Live.
ఈ వీడియోని Like చేయండి, మీ శక్తికొలదీ ఇతరులకు Share చేయండి.
మరిన్ని విజ్ఞానాత్మక, సందేశాత్మక వీడియోల కోసం మీ కాపరి(The Shepherd) చానల్ ని Subscribe చేయండి.
అన్నిటికంటే మించి... అన్ని విషయాలలోనూ జాగరూకతతో ఉండండి, వివేకంతో వ్యవహరించండి.
శుభం భూయాత్.
- - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -
- - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -
CREDITS & References:
m.telugu-quran.com/surah/as-sa...
Suvaarta Counter Astra [SCA] v1.1_KaapariTheShepherd.pdf
drive.google.com/file/d/1VjtA...
Telugu(Panchang) & National calendars:
www.prokerala.com/general/cal...
Telugu textbooks / తెలుగు పాఠ్యపుస్తకాలు (1-10 తరగతులు) SCERT AndhraPradesh, Telangana
drive.google.com/drive/folder...
Sanskrit textbooks / సంస్కృత పాఠ్యపుస్తకాలు (3-10 తరగతులు) SCERT Telangana
drive.google.com/drive/folder...
Online Telugu & English parallel Bible
onlinetelugubible.net/Telugu-...
- - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -
- - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -
#DahinchuAgniMinistries #PaulEmmanuelb #THANDRISANNIDHIMINISTRIE #JohnWeslyMinistries #EdwardWilliamKuntam #BroAnilKumar #HosannaMinistriesOfficial #RakshanaTVLIVE #VKRGOSPELMEDIA #jesuschristtheonlysolution7862 #SINGANAMALAMANIKANTASWAMY #KreesthuVijayam #DrPSatishKumar #PastorPraveen #msdfacts4687 #YVTvYadarthaVaadhiTv #pastorajaybabujcec1989 #Godswaymission #ophirministries #TSKumarbibletruth #akwcapologetics3972 #apologetics007 #OBCCvideos #WCMTVGUDIVADA #wcmshorts4737 #EvangelistHema #masterraju_Thebibletruths_743
#brainwash #conversion #PastorFraud #Crucifixion #IsJesusASinner #Contradiction #sodhikaandamu #Genesis #PrudhviRaj #slavery #Astronomy #Atheism #Theism #Deism #God? #BibleScience #Science #BibleEvents #WhyCross #QuestionChrist #QuestionChristianity #ChristianityExposed #TeluguBible #ChristianFraud #BookofJob #OldTestament #Jehova #Jesus #Afterlife #Sin #KaapariTheShepherd #కాపరి_TheShepherd
#మతమార్పిడి #పరమగీతం #పరమగీతము #కన్యక #గర్భవతి #మరియ #బల్లపరుపు #యేసు #శిలువ #శిలువమరణం #వైరుధ్యం #సోదికాండము #ఆదికాండము #పృథ్వీరాజ్ #బానిసత్వము #బానిసవర్తకము #రెండవరాకడ #అంతిమదినము #నరకము #ఆస్తికము #నాస్తికము #దేవుడు? #ఖగోళశాస్త్రం #బైబిల్లోసైన్స్ #సైన్స్ #తెలుగుబైబిల్ #క్రైస్తవకుట్ర #యేసుక్రీస్తు #యెహోవా #పరిశుద్ధఘోరం #క్రైస్తవానికిప్రశ్న #యోబుగ్రంథము #బైబిల్లోనిఅబద్ధాలు #పాతనిబంధన #పరలోకం #కాపరి
Негізгі бет Ойын-сауық కాపరి LiveS #47.1 - బక్రీదు బలి(ఖుర్బానీ)పశువు ఎవరు? ఇస్సాకా? ఇస్మాయీలా? DEBATE
Пікірлер: 34