కాపరి LiveS #50 - బైబిల్లో ముహమ్మద్ ఉన్నాడా? Is Muhammad in the Bible? Pastors Vs Muslims DEBATE 07/07/2024 #Muhammad #MuhammadinBible #Islam #HolyGhost #HolySpirit #counterevangelism #WeeklyWatch @KaapariTheShepherd
ఆషాఢము 16, 1946.
సంఘానికి స్వాగతం. నేను, మీ కాపరిని.
మీరూ సంఘంలో చేరండి, సంఘస్తులు అవ్వండి. మన సంఘాన్ని, సమాజాన్ని రక్షించండి.
Join this channel and become a fellow Shepherd:
/ @kaaparitheshepherd
సోది కాండము - ఏబది ఆదుల యదార్థ దర్శనము (బైబిల్ ఆదికాండము యొక్క వాక్యసహిత సమగ్ర విశ్లేషణ)
336 పేజీల పుస్తకము కొరకు 8978780318@ibl అనే UPIకి 480/-(incl. shipping) చెల్లించి ఆ చెల్లింపుని, మీ addressతో సహా 8978780318కి WhatsApp చేయండి.
Pages: 336 (86,000+ words)
A5, Hard Bound, 70GSM
Size: 8.5 x 5.5 x 0.75 in
Weight: 460 g
MRP: 420/- + (Rs.60/- shipping)
సోది కాండము kindle లో కూడా లభ్యమవుతున్నది:
www.amazon.in/dp/B0BMWKD6K6
కాపరి LiveS... ప్రతి ఆదివారం (లేదా అప్పుడప్పుడు వారము మధ్యలో) ప్రజలతో వివిధ అంశాలను పరిశీలించి, ఆ చర్చను ప్రజాబాహుళ్యానికి చేరవేయడానికై ఏర్పరచబడిన సరణి.
ఈ కార్యక్రమంలో పాల్గొను ప్రతీఒక్కరు తమ కంఠము, లేదా ముఖము మాధ్యమం ద్వారా Record చేయబడటానికి సమ్మతం తెలిపినట్లే. ఇందుకు సమ్మతించని వారు దయచేసి Live Stream లోనికి ప్రవేశించరాదని కాపరి వినతి.
ఈ కార్యక్రమంలో పాల్గొను ప్రతీఒక్కరు భారత సంవిధానమును, ప్రత్యేకించి అందలి 19(1)(A) , 25(1), 51(A)ల క్రింది హక్కులను, కర్తవ్యములను గుర్తించగలరని, అనుసరించగలరని ప్రార్థన.
కాపరి LiveS #50 - బైబిల్లో ముహమ్మద్ ఉన్నాడా? Is Muhammad in the Bible? Pastors Vs Muslims DEBATE
బైబిల్లో ముహమ్మద్ ప్రవక్త గురించి చెప్పబడి ఉందని, వచనాలలో తిరుగులేని, స్పష్టమైన ఆధారాలున్నాయని నిరూపించడానికి రహీం గారితో 2024 జూన్ 02 న డిబేట్ జరిగింది. ఆ వీడియో linkని క్రింద ఇచ్చాను, చూడగలరు. దానికి ఉత్తరభాగంగా, ఈసారి క్రైస్తవ పాస్టరలతో ముస్లిం వక్తలు Debate చేయగా మన ఛానల్లో ఈ Live Debate నిర్వహించడమైనది.
ఈ వీడియోని Like చేయండి, మీ శక్తికొలదీ ఇతరులకు Share చేయండి.
మరిన్ని విజ్ఞానాత్మక, సందేశాత్మక వీడియోల కోసం మీ కాపరి(The Shepherd) చానల్ ని Subscribe చేయండి.
అన్నిటికంటే మించి... అన్ని విషయాలలోనూ జాగరూకతతో ఉండండి, వివేకంతో వ్యవహరించండి.
శుభం భూయాత్.
- - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -
- - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -
CREDITS & References:
కాపరి LiveS #45 - బైబిల్లో ముహమ్మద్ ఉన్నాడా? Is Muhammad in the Bible? DEBATE
• కాపరి LiveS #45 - బైబి...
Suvaarta Counter Astra [SCA] v1.1_KaapariTheShepherd.pdf
drive.google.com/file/d/1VjtA...
Telugu(Panchang) & National calendars:
www.prokerala.com/general/cal...
Telugu textbooks / తెలుగు పాఠ్యపుస్తకాలు (1-10 తరగతులు) SCERT AndhraPradesh, Telangana
drive.google.com/drive/folder...
Sanskrit textbooks / సంస్కృత పాఠ్యపుస్తకాలు (3-10 తరగతులు) SCERT Telangana
drive.google.com/drive/folder...
Online Telugu & English parallel Bible
onlinetelugubible.net/Telugu-...
- - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -
- - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -
#DahinchuAgniMinistries #PaulEmmanuelb #THANDRISANNIDHIMINISTRIE #JohnWeslyMinistries #EdwardWilliamKuntam #BroAnilKumar #HosannaMinistriesOfficial #RakshanaTVLIVE #VKRGOSPELMEDIA #jesuschristtheonlysolution7862 #SINGANAMALAMANIKANTASWAMY #KreesthuVijayam #DrPSatishKumar #PastorPraveen #msdfacts4687 #YVTvYadarthaVaadhiTv #pastorajaybabujcec1989 #Godswaymission #ophirministries #TSKumarbibletruth #akwcapologetics3972 #apologetics007 #OBCCvideos #WCMTVGUDIVADA #wcmshorts4737 #EvangelistHema #masterraju_Thebibletruths_743
#brainwash #conversion #PastorFraud #Crucifixion #IsJesusASinner #Contradiction #sodhikaandamu #Genesis #PrudhviRaj #slavery #Astronomy #Atheism #Theism #Deism #God? #BibleScience #Science #BibleEvents #WhyCross #QuestionChrist #QuestionChristianity #ChristianityExposed #TeluguBible #ChristianFraud #BookofJob #OldTestament #Jehova #Jesus #Afterlife #Sin #KaapariTheShepherd #కాపరి_TheShepherd
#మతమార్పిడి #పరమగీతం #పరమగీతము #కన్యక #గర్భవతి #మరియ #బల్లపరుపు #యేసు #శిలువ #శిలువమరణం #వైరుధ్యం #సోదికాండము #ఆదికాండము #పృథ్వీరాజ్ #బానిసత్వము #బానిసవర్తకము #రెండవరాకడ #అంతిమదినము #నరకము #ఆస్తికము #నాస్తికము #దేవుడు? #ఖగోళశాస్త్రం #బైబిల్లోసైన్స్ #సైన్స్ #తెలుగుబైబిల్ #క్రైస్తవకుట్ర #యేసుక్రీస్తు #యెహోవా #పరిశుద్ధఘోరం #క్రైస్తవానికిప్రశ్న #యోబుగ్రంథము #బైబిల్లోనిఅబద్ధాలు #పాతనిబంధన #పరలోకం #కాపరి
@KaapariTheShepherd @Dharmamargam @abhimanyasena @kiranaasthram @gnanadeepika6167 @SHIVASHAKTHI @AmruthaSiddhi @sahanaavavatu @sanathana_bharatham @MathonmadampaiRamabanam @htcygodtelugumovies @gopisanathanasena @Kirasthonmaadham @bhargavasena1511 @sarinodu2021
Негізгі бет Ойын-сауық కాపరి LiveS #50 - బైబిల్లో ముహమ్మద్ ఉన్నాడా? Is Muhammad in the Bible? Pastors Vs Muslims DEBATE
Пікірлер: 24