అన్నయ్యా మొదటిసారి రత్తయ్య గారి మాటలు విన్న నాకు అనిపించింది ఏంటో తెలుసా అన్న....... అతను దమ్మున్న బ్రీడింగ్..... రత్తయ్య గారు తగ్గేదెలా...... నేను త్వరలో ఓ చిన్న కోళ్ళ మఖం పెడుతున్నాను ఆ మఖం లో రత్తయ్య గారి కోళ్లు ఉండేలా చూసుకుంటాను........ ఇది నిజం ❤❤❤❤❤❤❤❤❤❤
@nageshmallepalli5525
11 ай бұрын
రత్తయ్య గారు అవసరం లేదు bro సుధీర్ అన్న దగ్గరే అందరి top breeding undi అడిగి తెచ్చుకో
@ackhbyackhby4476
11 ай бұрын
Ok anna
@happybeginning9119
11 ай бұрын
సుధీర్ అన్న వీడియో సూపర్ 👌👌👌 రత్తయ్య గారు చాలా ( ఓపెన్ ఆన్సర్స్ ) చెప్పారు ఎవ్వరూ కూడా అంత ఓపెన్ గా చెప్పారు ( రత్తయ్య గారు ) మీరు సూపర్ మన దేశ కోడిని మీరు విదేశాల్లో కూడా ప్రెసెంట్ చేద్దాము అనుకుంటున్నారు మీ ప్రయత్నం తప్పకుండా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్🙏🙏🙏
@nanisammeta3985
11 ай бұрын
సుదీర్ అన్నయ్య ఇ వీడియో కి మేము ఏ విదంగా మీకు కృతజ్ఞతలు చెప్పుకోవాలో కూడా మాకు తెలియదు చాలా సరదాగా రాతయ్యగారితో 👌అన్నయ్య .. 🙏🏻
@narasimhairuvuri1149
11 ай бұрын
సుధీర్ గారు రత్తయ్య గారి మాటల్లోనే ఎంతగొప్పవారో అర్ధమౌతుంది మీ ఛానల్ ద్వారా ఒకమంచి వ్యక్తిని పరిచయం చేసినందుకు ధన్యవాదాలు
@teju2871
4 ай бұрын
He is very respectfully person but he give respect to everyone
@ndrfarms8093
11 ай бұрын
వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది అన్నయ్య జనాలకి ఉపయోగపడే వీడియోలు చేస్తున్నందుకు చాలా నీకు నేను థాంక్స్ చెప్పుకుంటాను
@yenikipatisivakrishna8880
11 ай бұрын
హాయ్ సుధీర్ అన్నా 🎉ముందుగ ఇలాంటి గొప్ప వ్యక్తులను పరిచయం చేస్తున్నా మీకు సిరస్సు వన్చి అభివాదము చేస్తున్నాను🙏 రత్తయ్య గారి మాటల్లోనే నీతి నిజాయతీ అంటే తేలుస్తుంది ఇలాంటి వ్యక్తులు చాల అరుదుగ చూస్తుంటాము చాలమంది గొప్పవారు ఉంటారు కాని రోల్ మోడల్‌గా కొంధరే ఉంటారు వారిలో రత్తయ్య గారు ప్రధముడు🎉🙏🙏🙏🙏
@kaggaankammaraju775
10 ай бұрын
ఎందరో మహానుభావులు అందులో రంగాపురం రత్తయ్య గారికి వందనాలు🙏 మీ మంచి మనసుకి మీరు మనుషులకి ఇచ్చే విలువలకి మీరు చెప్పిన ప్రతి మంచి మాటలకు మా కృతజ్ఞతలు రత్తయ్య గారు సుధీర్ అన్న గారు మీరు ఇలాంటి మంచి వీడియోస్ చేయాలని కోరుకుంటున్నాను
@NagaRaju-uw2zi
4 ай бұрын
Sudhir supar videyo
@kusumachinnababu2653
11 ай бұрын
All over States ఎవరినీ వదల్లేదు ఇంకా ఎవరూ మిగల్లేదు 🙏🙏💪💪
@verrareddy
11 ай бұрын
నమస్తే సుధీర్ అన్నయ్య... మీరు కూడా ఏదో ఒక రోజు ఆ రత్తయ్య గారి పొజిషన్లో ఉండాలి. మిమ్మల్ని ఆలా చూడాలనుకుంటున్నాను anna....(నేను చిన్న బ్రీడింగ్ సెటప్ చేద్దామనుకున్నా.. కానీ నాకు మీ మఖం నుంచే తెచ్చుకోవాలి అనుకుంటున్నా)
@saikanuri5917
11 ай бұрын
dare and dashing leader 50laks its not a normal matter ..... all the best rangapuram rathyagaru and special thanks to sudheer bro keep it up.
@thanostheblacklab7951
11 ай бұрын
Very bold, very informative interview.. Thanks sudheer garu for your time and work 🎉🎉🎉🎉🎉🎉🎉
@sasankvallabhaneni5781
11 ай бұрын
Anna new content knife chutte vallini kude interview cheyandi valla experience kuda main ga sankranti time lo or other time lo etlanti precautions tisukovali it will help so much. if possible interview those persons 😊
@kkrao1167
11 ай бұрын
సుధీర్ గారు ఎవరిని పట్టుకొని ఏమి అడుగుతున్నారు!!!!!!!!!!! కూరాకుల రాత్తయ్య గారు అంటే..... No wards
@vijaykaligithi8522
11 ай бұрын
Genuine person ❤ (Rattaya garu)
@ackhbyackhby4476
11 ай бұрын
అన్న నేను పండు from లంబసింగి.....love you bro
@sssbreeds4997
11 ай бұрын
Hii brother.
@bhaskarjetti8187
11 ай бұрын
Tqq Sudhir brother
@ashokashok1840
9 ай бұрын
Rathyagaru 100happy ga undali❤
@praveenchandra7204
11 ай бұрын
Lovely anna oka episode kuda miss cheyale 😁 antha nachindhii sprb and keep rocking sudhir Anna 🔥❤️
@krishanakrishana2103
11 ай бұрын
కోడి సజ్జులో ఉన్నప్పుడు గుడ్డు బాగా పనిచేస్తుంది సజ్జ తొందరగా రావడానికి దానితోపాటు తౌడన్న ఉదయాన్నే చిన్న ముద్ద చేసుకుని పెడితే ఇంకా బాగా వస్తుంది
@SatishRoostersfactory-tw9ke
11 ай бұрын
Sudheer garu e video chala bagundi andi
@NagaRaju-uw2zi
4 ай бұрын
9:16 9:19 9:20 9:22
@rameshkumar-ot6co
11 ай бұрын
Intha mandhi tho interview chesi eppudu vaala andari kanna meekey yekkuva information and knowledge vuntadi. So instead meeting all those persons one can meet you or reach you. To know more about this field.
నమస్తే సుధీర్ అన్నా నాకు పెరువియన్ హెన్ arrange చేయగలరా అన్నా
@rajeshdonepalli8043
10 ай бұрын
Anna nedhi jangareddygudem kadha
@asreddyfarms4446
11 ай бұрын
🎉🎉🎉🎉🎉🎉🎉
@chnagendea6805
11 ай бұрын
Subhani gare laddu results ala unde Anna video cheyande
@shaikbasha1617
11 ай бұрын
Super anna
@ravinandan1345
11 ай бұрын
🙏
@PSuresh-x9w
10 ай бұрын
Hi sudheer anna na dagara kodi rasangi balam thakuva ga undi daniki egg vayavacha anna anie rojulu vayali anna balam ravali anta inka padaga kuda dagaralona undi plz chapu bro
@charanteja-oq2xn
11 ай бұрын
Boss chinna vallu yeppudu 50l pandem veyaruu
@jananallam870
11 ай бұрын
Super Sir Me Speaking
@chnagendea6805
11 ай бұрын
Anna laddu results chapu Anna
@rajeshvarre6521
11 ай бұрын
Gp Number one breeder in AP
@eeriramesh4536
11 ай бұрын
Superb sir anna sudheer anna naku oka chinna fouvor anna naku 50 lakcs vese bred 3 months chicks kavali anna konchem na taraouna adagandi anna Nadi akividu anna
@nirikshanchennu3791
11 ай бұрын
Hi anna
@talugutravelervenkatesh3731
11 ай бұрын
Ana na dagara oka 6 pujulu vnai avi one month nudi food sariga tinadam ledu asalu eam chayali food sariga tinali andi please reply ivv ana
@PSuresh-x9w
10 ай бұрын
Suresh
@lakshminarayanamamidishett3550
11 ай бұрын
Anna egg pettetappudu lopali yellow petocha pettakudada punjulaku
@asramamsudhir
11 ай бұрын
No andi
@sambasivarao1838
11 ай бұрын
. 7k like
@maheshdantla2906
10 ай бұрын
Voice సరిగ్గా లేదన్న
@naiduy2235
11 ай бұрын
Hi sudheer ann Naidu yegireddi narisipatnam
@KA--Bhaskar
11 ай бұрын
Hi naidu anna
@rammedikonda5518
11 ай бұрын
Only 30 gram mutton ki 4 months ki 35 lakh pina avuthundhi
@asramamsudhir
11 ай бұрын
Total 200 birds tayariki ani mention chesaru andi ayana
@rajasekharkomati8815
11 ай бұрын
Dammunna rattyyagaru
@prabhakarareddy7693
9 ай бұрын
Orinaayinoo 50 lakhs pandem Antaa yekkado mari choodaalo
Пікірлер: 102