గురువు గారు శుభమధ్యాహ్నం👏👏👏, చాలా మంచి సందేశం నేను కూడా నా ఊహ తెలిసినప్పటి నుంచి కష్టపడుతున్న, నాకు తట్టుకోలేని పరిస్థితి వచ్చినప్పుడు ఏదో ఒక గుడిలో కూర్చుంటాను, నా మానసిక వేదన అంతా ఆ స్వామి వారికి ఇస్తాను (చెప్పుకుంటాను) మనసు కుదుటపడగానే వచ్చేస్తాను, దిక్కు లేని వారికి ఆ దేవుడే దిక్కు, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్,😭😭😭👏👏👏
@Madhugoud-kf8mh
4 ай бұрын
Om namah shivaya
@sujathamarripalli7605
5 ай бұрын
🙏🙏స్వామి నేను అందరితో మంచిగానే ఉంటాను కానీ నాకు అందరూ శత్రువులు గా మారి పోతారు నేను ఏమి చేయాలి సెలవియ్యగలరు శ్రీ హరి 🙏🙏🙏🙏
@chaitanyakothuri
5 ай бұрын
వారాహి కవచం r నరసింహ కవచం చేయండి
@Akki_Rishi_67
5 ай бұрын
Miku enemies akuvua iythunaru Thani meaning ento telusa niku success avuthunaru ani.so,antha positive ga tesukodi antha jarigedi antha mana manchiki.
@rolex1189
4 ай бұрын
Nenu kuda 1st nilage badhapadevanni brother kani vallagurinchi gani vallatho matladdam kani manesa appudu vallu malli na daggarki vacharu Aina nenu matladaledu pattinchukoledu
@kadimisettymeenakshi131
3 ай бұрын
Same situation
@satyanarayana9045
5 ай бұрын
🙏🙏 స్వామి నా జాతకం ఏమో నాకు తెలియదు కాని వూరికనే నిందలు అంటే నాకు సంబంధం లేక పోయిన నేనే చేసినట్టు నిందలు పడుతున్నాయి గత ఏళ్లుగా అనుభవిస్తున్న ఇయినా ఆ స్వామి పైన భారం వేస్తున్న నాకోసం ఏదైనా రెమిడీ చెప్పండి 🙏🙏🙏
@Bababhakthichannel
5 ай бұрын
నాదీ ఇదే పరిస్థితి అండి నాతప్పు లేకపోయిన నా మీద నిందలు వేసి బాద పెడుతున్నారు
@dvsushanthreddy855
5 ай бұрын
Same naadhi kuda idhe problem
@shravankumarkundena8461
5 ай бұрын
Sankastahara chathurthi vratham cheyandi
@amruthavarshinimadduri4107
5 ай бұрын
Naku alagey vundhi
@sklstudycircle730
5 ай бұрын
Chedu chesevaru eppudu manchini nidala rupamlo nirupistharu e pichi janalani pattinchukokunda mana bavishyath munduku sagatame a bagavanthudi nammi prathiroju kachithanga Pooja chesthu sthothralu chavukondi eyuvanti badani ina theerustharu a bagavanthudu
😭😭చాల కష్టంలొ ఉన్నాను చనిపోదం అనుకున్నను నా పిల్లల గురించి అగిపొయాను
@Rathoderao
5 ай бұрын
Em kastam neeku
@LakshmiKal-e3j
5 ай бұрын
Ayyo edaina oka 40 days oka mantram chesukondi
@pradyujhansi4093
5 ай бұрын
Chinna pillala
@Nenunnanu2024
5 ай бұрын
నేను ఉన్నాను.బాధ పడకండి
@manupilla999
5 ай бұрын
Same pillalu గుర్తుకువస్తారు
@shravanchenuri5692
4 ай бұрын
నేను ఎందుకు బ్రతుకుతున్నాను నాకు అర్థం అయితలేదు నా పరిస్థితి బాగుపడాలంటే నేను ఏం చేయాలి నేను అప్లై నుంచి బయటపడే మార్గం ఏమైనా ఉందా
@boddupallimanasa3552
Ай бұрын
Nenu a pani complete ga cheyalekapotunna guruvugaru, asalu nalo vunna talent anto kuda trlitkedu andi ,clarity ledu a okka pani kuda sariga cheyalekapotunna nakunna parichayallo chala nicha stistini anubhavistunna meru cheppinatti chala try chesanu kani avvatledu andi asalu nakunna paedda problem anti ante nenu apani aina sloga chestunn andi anta anta 10 nimishallo aipoye pani naku half an hour padutundi andi....aa devudu nen adakkamunde anni ichhi vati veluva telise sariki avanni lagesukunnaru andi am cheyalo ardam avvatledu
@teluguammayyisuhasini1414
5 ай бұрын
Thank you 💐 గురువు గారు మంచి విశేషణ తెలియజేశారు ..జై శ్రీ రామ్ 🚩🙏
@udevi-ml6vb
5 ай бұрын
మా అమ్మాయి కి 23 ఏళ్లు మా మాట వినుటలేదు మీకు అర్ధమయ్యే ఉంటుందన్ని అనుకొంటిని పరిహరం చెప్పండి ఓం నమోవేంకటేశయ
@srinivasaraju9589
5 ай бұрын
Meeru okkasari KUKKE SUBRAMANIAN Swamy temple ki vellamdi...
@suryakiran5048
5 ай бұрын
Inthaki meeru mee ammayi Mata vinara ...epudaina mee ammayi tho mataladara
@ponnapalliaswini
5 ай бұрын
Pilladu unnadu ani aaguthunna gani nadi ade paristhithi।।entha chadivina job ledu enni chesina manushulaki viluva ledu mental physical ga strain avuthunna
@PriyaPriya-fn4ke
5 ай бұрын
7 senivarala vartham gurichi full details and ani rules chepadi please🙏🙏
Naaku chachipovalani undi .....job miss family miss....weast my life...guruvoogaroo
@kalyanpavan5305
5 ай бұрын
Wt happened
@chvenkataramana4868
5 ай бұрын
గురువు గారు మీకు ధన్యవాదములు మీరు నిజంగా శ్రీవారి దాసు లే ఎంతో బాధ ని బాద్యత ని అనుభవిస్తున్న నాకు మీ మాటలు ఓదార్పు నిచ్చాయి నాకు ఆ వెంకటేశ్వరస్వామి అంటే ఎంతో ఇష్టం ఒకప్పుడు దెవుడి కి దణ్ణం కూడా పెట్టె దాన్ని కాదు ఇప్పుడు పూజ చేయకుండా ఏ పని చేయను అంతగా మార్చాడు
@YellumahanthiNalini-dn7bg
4 ай бұрын
Thank you guruji
@shailajaramesh1426
5 ай бұрын
కన్నవాళ్ళు,కడుపున పుట్టిన.పిల్లలే బాదిస్తే ఏమి చేయాలి ఎందుకు బ్రతకాలి
@RajiRaji-mv3dc
5 күн бұрын
Namasthe guruvugaru nenu kuda chachipodam anukunnanu kani ma family kosam agipoyanu nenu nammina vallu nannu mosam chesaru swamy vallaki devudu kachithanga shiksha veyali swamy na viluva thelisiravali swamy
@ramuramu9534
3 ай бұрын
Nijamga chavali ani undi swamy em cheyalanna dabbu undadam ledu santhosham ledu swamy ..meere edaina cheppali andaru kastalu thirche upayogam cheppandi
@ROJA-ms7rt
4 ай бұрын
Oka veduru chettu ki 5 years time pattindi last 20 years nudi suffer avuthune unnanu. Na life ki inkeppudu solution
I’m suffering from 2010 doing all Pooja but problem increase
@satyavarpuverrabhadrarao533
5 ай бұрын
Me matalu vintunty chala deryam ga vundhi swami.na life lo anni problems.health bagunty emyna cheyyachu swami.bagunnanu anukuny lopu health problems vadtunnay swami.nenu roju devuuni pradistunna .eppatiki karunistado.okosari naaku alany anipistundhi.ma husband valla enti badha paddanu.kani anany marutaru anukunna.kani health bagika chal depression vastundi swami
@ganeshbabu2133
5 ай бұрын
ఉద్యోగం రావడం లేదు నడుము కి దెబ్బ బోరువు పనులు చెయ్యడానికి విలులేదు ఇంకా కష్టాలు పెరగటం తప్ప తగ్గటంలేదు అమ్మ దుర్గా దేవి కుడా దయ చుపటంలా గురువు గారు ఇంకా ఎందుకు బ్రతికి
@devikrishna5547
Ай бұрын
నాకు ఈ జీవితం ఇష్టం ఉండటం లేదు నీ తనువు ఇక్కడితో చాలించాలని నాకు అనిపిస్తుంది నాలాంటి జీవితం నాలాంటి జాతకం నాలాంటి కర్మ ఫలం ఎవరికి రాకూడదు.. I hate my Life 😭
@Srivari.Dasudu
Ай бұрын
శీఘ్రమేవ సర్వదా దిగ్విజయతా సిద్ధిరస్థు
@RajeshwariLaudiya-tt1xi
4 ай бұрын
Na husband, walla family wallatho kalisi nannu champalani chusthunnadu,ewarini nammalo ardham kawatledhu,nindhalanu mosthu brathuku bharam anipisthundhi,na pillala gurunchi anni edurkuntunna swami,dewude naku dhari chupiwwali,jai sri ram,sri mathre namaha.
@Srivari.Dasudu
4 ай бұрын
రోజూ మహిషాసుర మర్ధిని స్తోత్రం చదవండి. ఆశ్చర్య పోయే మంచి మార్పు వస్తుంది
@RajeshwariLaudiya-tt1xi
4 ай бұрын
@@Srivari.Dasudu tq guruvu garu
@lakshmivadamodula6720
2 ай бұрын
Nenu na badanu okkosari apukovatam kavatam ledu.alantappudu naku vache kopaanni nenu apukolekapotunnanu.naku telikundane chala frustration vachestundi naku devudi meda chala chala kopam vachestundi.devudini enta nammutunna nakenduku enta kastalu pedutunbadu ani badalo devudini tittestunnanu.enka devudiki deepam pettakudadu nato devudi ledu okavela nato unte enni kastalu enduku pedatadu ani chala chala badapadutunnanu.yedyna margam cheppandi.naku naa ane vallu evaru leru plzzz guruji me reply kosam wait chestuntanu.
@chalasani75
4 ай бұрын
స్వామి నాకు కొంత అప్పులు ఉన్నాయి, తీరరిచేయా మార్గం చెప్పండి
@Srivari.Dasudu
4 ай бұрын
అంగారక ఋణ విమోచనా స్తోత్రం.. మన వీడియోస్ లో ఉంది చూడగలరు
@mahender2292
4 ай бұрын
గురువు గారు విపరీతమైన ఆలోచనలు వస్తున్నాయి...పిల్లల్ని కూడా సరిగా పట్టించుకోవట్లె...ఎలా తట్టుకోవాలి ఈ సమస్యనుంచి...చచ్చిపోవాలనిపిస్తుంది,😢
ప్రభుత్వ ఉద్యోగం కొరకు కూడా నేను చాలా పరీక్షలు రాశాను కానీ ఏదో ఒక కారణం తో మిస్ అవుతుంది .... ఇంక ప్రైవేట్ ఉద్యోగం కొరకు ఇంటర్వులు ఇచ్చినా జాబ్ రావట్లేదు. నేను గురువు గారిని ఇన్స్టాగ్రం లో ఫాలో అవుతున్న వాడిని కానీ ఇంటర్వులు విజయవంతం అయ్యే వరకు Insta,FB, Twitter అన్ని సోషల్ మీడియా Aap లు డిలీట్ చేసాను...
@srilakshmi7346
4 ай бұрын
ఉద్యోగం వస్తే తిరుపతి వస్తాను మొక్కుకోండి వెంటనే వస్తుంది
@srilakshmi7346
4 ай бұрын
నాకు ఉద్యోగం వస్తే తిరుపతి వచ్చి నీ దర్శనం చేసుకుంటాను అని ముక్కోండి. వెంటనే జాబ్ వస్తుంది చూడండి. ఇది మా స్వయం అనుభవంలో జరిగిన విషయం. మీరు ప్రయత్నం చేయండి
@చలపాతిరవి
4 ай бұрын
@@srilakshmi7346 ధన్యవాదములు శ్రీలక్ష్మీ గారు..మీరు సొంత జిల్లా ఎక్కడ అండి 🙏🙏🙏
@saraswathisaru2546
5 ай бұрын
Thank you🙏 gurujii garu
@kondammainturi6973
Ай бұрын
Na life kuda chala chala problem ga vunadhi na karma kuda baledhu
@nithya7550
5 ай бұрын
🙏🏻thank you guruvu garu manchi msg echaru.
@almighty7943
4 ай бұрын
Life is precious Be strong Be Fearless
@KRS849
5 ай бұрын
Na husband ni Chala premaga chusukuntanu but naku intlo priority evatam ledu guruvugaru, na bartha naku priority echela eadyna remedy chepandi
@tadiparthisambasivarao6631
5 ай бұрын
స్వామి చాల బాగా చెప్పారు స్వామి
@nagasri9844
5 ай бұрын
Thank you so much గురువు గారు
@kadigisunitha6096
4 ай бұрын
Opikatote mottam jeevitam Gadichipote emilabam
@SreeKeerthi-f4n
4 ай бұрын
Naku chavali ani undi pillalanu avaru chustharu ani think chasthunna
Namaskram guruvu garu🙏🙏 Pradhosha velalo siva pooja and ardhana chesthe chala manchidi kada.. Nenu govt jobs ki prepare avtunanu Daily Reading room ki velli chaduvukuntanu Mrng 7am to evng 7pm varaku Ma reading room pakkane chinna sivalayam undi Mari nenu mrng nundi evng varaku reading room lone untanu kada Madyalo wash room ki ala veltu untam kada guruvu garu.. Mari evng time lo sivalayam ki vellocha.. Lekapote snanam chese vellala.. Malli nenu snanam chesi temple ki velali ante time saripodhu guruvu garu.. exams daggara lone unnai.. Lekapote pradhosha velalo manasu lone sivaradhana chesukovala.. Plz guruvu garu cheppandi.
@Srivari.Dasudu
5 ай бұрын
స్నానం చేసి సాయంత్రం వెళ్ళండి
@Neerajaneeru462
5 ай бұрын
Ok guruvu garu😊
@gangadharthalla9214
5 ай бұрын
గురు జీ, వెన్నెల్లో 3రాత్రులు లలితా సస్రనామం పారాయణం, ఏ రోజు నుండి ప్రారంభం చెయ్యాలి, please చెప్పండి గురువు గారు 🎉🙏🙏
@nalinil.v8125
4 ай бұрын
Family life daggara life aagipoyindhi...yevarini select chesukonna family life daggara nilabadipothondhi....mundhuku povadaniki addu adhe..so..kastam barinchaali..andharila accept chesthe..life..husband..and children...accept cheyadam kudarale..manasu accept cheyatle..nilabadipoyindhi life..nenu kasta padalsondhe..no way..no option...
@pmadhavi279
5 ай бұрын
Swami 2016 nuchi ippati varaku asalu ami baladu swamy ika nuchi iyna bavundali ani korukutunna
@Srivari.Dasudu
4 ай бұрын
సర్వం శుభప్రద సిద్ధిరస్థు
@Shiva-gaming303
5 ай бұрын
Naaku job raavali Anni dhivinchandi Swami nenu 11 days pattabisheka sarga complete cheshanu guruvugaru naaku kuda chanipovali difretion lo vnnanu na pillalu vnnaru naaku job cheshe manche position lo vnchali na pillalane nannu dhivinchandi Swami neeku shatakoti padhabevandhanalu guruvugaru chala bhadhalo vnnanu chala kastallo vnnanu Swami Jai shree Ram 🙏🙏
అలా అనకిడదు అండి...ఈ మంత్రం రోజు 11 సార్లు లేక వీలైనన్ని సార్లు చదవండి.. ధన్వంతరి మంత్రం ఓం నమో భగవతే మహా సుదర్శనాయ వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశ హస్తాయ సర్వ భయ వినాశాయ సర్వ రోగ నివారణాయ త్రైలోక్య పతయే త్రైలోక్య నిధయే శ్రీ మహావిష్ణు స్వరూప శ్రీ ధన్వంతరీ స్వరూప శ్రీ శ్రీ శ్రీ ఔషధ చక్ర నారాయణాయ స్వాహా చాలా మంచి జరుగుతుంది
@srikrishna755
4 ай бұрын
Namaste thanks 🙏
@Vimala-g9j
5 ай бұрын
Avunu swami, naku one and half year nundi chala health problems tho suffer avtunanu. Okati clear ayite inko health problem start avtundi. Okosari chala badha vestundi, devunni kuda pray chestunna nannu tiskellipomani antha badha
@shilpithat421
5 ай бұрын
Namaskaram guruvu garu. Eno poojalu chesina kastalun tiradam ledu swamy. Ani asalu potunai guruvu garu
@taninkipunyavathi1655
5 ай бұрын
Chaala baga dhairyam chepperu guruvu garu 🙏🙏
@kotiravula8659
4 ай бұрын
Om SriDevi Budhevi sametha Venkateswara Swamiki sirasuvanchi padhabivandhanalu chasthunamu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@chinnihoney7323
4 ай бұрын
nenu entha try chesina naku job vachindi ani happy ga feel aeyylopu edo oka problem vachi naku job ravatledu i lost my hope on my life 😢😢
@Srivari.Dasudu
4 ай бұрын
Don't lose hope, plz wait patiently
@shanesainath2158
4 ай бұрын
❤❤❤❤❤❤
@jallipallivenkat3546
5 ай бұрын
Namskaram guruv garu nenu job kosam try chesuna naku job ravali anty ami cheyalo cheppandi Na ista daivam ramudu sri rama pattabishikam parayana kuda chesa kani ado bayam vastundo rado ani naku job vachey la asirwadinchandi swami
@Srivari.Dasudu
5 ай бұрын
సందేహం పడొద్దు, శీఘ్రమేవ ఉద్యోగ ప్రాప్తిరస్థు
@SujathaPallapu-g3z
3 күн бұрын
Sir m e phn nb petra plz
@chinniraji4058
4 ай бұрын
Sir suryudiki argyam lo pacha karpuram veyavacha sir pls rly ivvandi pls me rly kosam eduruchustu unta
@Srivari.Dasudu
4 ай бұрын
కేవలం నీళ్లు మాత్రమే ఇవ్వండి
@generalupdates4738
5 ай бұрын
నిక్కు అంత నమ్మకం ఉంటె నువ్వు చెప్పు నేను శ్రీ రాముని మరియు శ్రీ కృష్ణుని ద్వంద్వ యుద్దానికి అవ్వనిస్తున్నానని. 👈👈💪💪💪
@Supriyasuthari
4 ай бұрын
Naku group 2 job ravali swamy😞🙇🏻♀️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@MANHOHARR
5 ай бұрын
Om namah shivaya your MANHOHARR. But na Life lo okkati success chudaledu .nenu alage anukunna.
@joshika_03
2 ай бұрын
Maaku married ayaaka memu yela vunam
@SriVidhya_talks
5 ай бұрын
Very motivational and inspirational sir. Thank you 🙏Husband ki promotion, children ki great future , happy ga vundali ante ami cheyali sir
Dairyam ga undali thalli, nemmadiga anni saddukuntayi
@naidubevara8357
5 ай бұрын
Mi laga Avaru Cheppaledu Guruvu Garu.Memu నమ్ముకున్న దేవుళ్ళు,మి రూపము లో వచ్చి చెప్పినట్టు ఉంది గురువు గారు 🙏🙏🙏🙏🙏
@podishettyrajakumari1626
5 ай бұрын
స్వామి మా పాప నీట్ కి ప్రిపేర్ అవుతుంది. తనకు మంచి మార్కుల కోసం ఏదయినా పూజ, మంత్రం చెప్పారా దయచేసి.
@rambabuakula5250
3 ай бұрын
స్వామి,నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు నాబర్త నేను నాకు మార్గం లేదు. దీనికి మార్గం దొరికిందిచచ్చిపోవడమె నేను ఈ జీవతం నాకొద్దు ఎంత నిజాయితిగా ఉన్న నెను గెలవలేకపొతున్నాను ఈ భూమిద ఉండలెను చిచ్చి ఇది ఒక జీవితం మెన
@akhilpunyamanthula3914
5 ай бұрын
గురువుగారు నా భర్త తాగుదు మానాలంటే ఏమి చేయాలి ఎన్ని పూజలు చేసినా ఫలితం లేదు తండ్రీ
@VijayaLakshmi-g8d
5 ай бұрын
స్వామి మా ఇల్లు అమ్మడు పోవడానికి ఏదైనా పరిష్కారం చూపించాలని కోరుతున్నాను స్వామి
@anushadamaracharla7619
4 ай бұрын
Na me nember kavali guruvu garu
@RamadityareddyDasari-or3si
4 ай бұрын
Na life chala problems lo vundhi😂😂😂😂
@Srivari.Dasudu
4 ай бұрын
Problems lo unna ani anthala navvutunnaru..Mee dairyam ki na gouravam
@syamalacn8220
4 ай бұрын
Swami nenu house wife ga unnanu ,eddaru below 5 years kids ,eppudu emina job cheyali edina solution chepandi swami
@UmeshTeja-eg4nh
4 ай бұрын
Form 6y onwards not giving money to us and we given them a land to them that land money only not giving to us😢😢😢
@Srivari.Dasudu
4 ай бұрын
ఓం కార్తవీర్యార్జునో నామా రాజా బాహు సహస్రవాన్ | తస్య స్మరణ మాత్రేణ గతం నష్టం చ లభ్యతే || ఇంట్లో ఏ వస్తువు పోయినా,ఎవరైనా తప్పిపోయినా ఇంట్లో చెప్పకుండా ఎవరైనా ఇల్లు విడిచి వెళ్లిపోయినా, భార్యాభర్తల మధ్య మనః శాంతి కరువైన ఈ పైన మంత్రాన్ని దృఢ సంకల్పం తో జపిస్తూ ఉండండి. స్నానం చేసి శుచిగా ఉండి ఈ మంత్రాన్ని మనస్ఫూర్తిగా స్మరిస్తే, పోయినవి తిరిగి మనకి దొరుకుతాయి. సమస్య ఏదైనా పరిష్కారం తప్పక లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.రోజూ మీ దేవుడి దేగ్గేరే దీపారాధన చేసి పైనున్న శ్లోకం 27 సార్లు 27 రోజులు జపించాలి జై శ్రీమన్నారాయణ
@valavalasatyajyothi6140
5 ай бұрын
Swamy nenu na bharthani 10 years preminchi,ma పెద్దలని ఒప్పించి ఎన్నో ఆశలతో న జీవితం చాలా బాగుంటుంది అన్న సంతోషంతో పెళ్ళి చేసుకున్నాను.కానీ పెళ్లి తర్వాత నా జీవితం అంతా మారిపోయింది,న భర్త తాగుడుకి బానిస ఐపోయి నన్ను నా బిడ్డని నిర్లక్ష్యం చేసేస్తున్నారు.ఇదంతా నేను తట్టుకోలేకపోతున్నా స్వామి జీవితం మీద పెట్టుకున్న ఆశ అంతా పోయింది. ఒక్కోసారి రోజూ ఇలా ఏడుస్తూ గడపలేక chachipovalanipistundi 😢
@User-fx0
5 ай бұрын
Entha kastapadina, enni Puja lu chesina mana lo chala mandi lifes maravu, nenu last 6 years nunchi na goal mida work chestunna, chala hard work chestunna, sivalayam, ramalayam, sai baba gudi, Hanuman gudi, sanivasruni gudi ila cheppakuntu pothe vellani gudi ledu, ayina 0.000001 percent kuda na situation better avvaledu, still I am a Failure, naku reason teliyadam ledu
@srinivasaraosrinuanna4570
4 ай бұрын
Guruvu garu Naku health bagaledhu ma husband Naku chala help chesthadu roju health bagundadhu nenu emi papam chesano🙏🙏🙏
@syamalacn8220
4 ай бұрын
Swami replay ivandi
@Bhanu-x5f
5 ай бұрын
Apajayam badluck povalante em cheyali swami pls pls
@Srivari.Dasudu
5 ай бұрын
రోజూ దుర్గా కవచం చదవండి
@hellotohappiness1028
5 ай бұрын
Guruvu garu mana medha evarikyna bad opinion unte... Vaalla manasulo aa bad opinion pogottadaniki maargamemyna unte cheppandi plz.....
@chareethgaming2827
5 ай бұрын
60k congratulations swamy garu 💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐chala Baga chepparu
@Srivari.Dasudu
5 ай бұрын
శ్రీవారి అనుగ్రహం అండి.. ధన్యవాదాలు
@maheshwariuppala9739
5 ай бұрын
Self respect lekunda brathakalani ledu. Poojalu chesthunna ayina na mind change avvatledu
@ommaheshreddy625
5 ай бұрын
Jai shree Ram jai shree Ram🤚✋🌷🍁🍁🌺🌺🌼🌼🌹🌹💐💐🦚🌻🌸
@shankar20212
5 ай бұрын
Manchi comments yettestunnaru, deeni batti artham ayindi meeru demudu perutho business. .. Ee comment kuda vuntundi nammakam ledu but bhawanthudu vese siksha darunamga ga vuntundi
@Priyaisha3
5 ай бұрын
Nadhi adhe paristiti annaya
@srinivas8613
4 ай бұрын
Swami na bartha nannu కేవలం లోకం కోసం మాత్రమే కలిసి ఉంటుడు ఇలాంటి వాళ్ళు విడాకులు ఇవ్వటం చాలా better e బాధ్యత ప్రేమ విలువ ఇవ్వడు నేను మానసికంగా చచి పోయాను
@ArunaSellapareddy
5 ай бұрын
Swami 6months nuchi Anni kastalu health problems andi eontilo andariki bhareonchalekapothunnanu andi
@raajibundi
4 ай бұрын
swami naku chachi povalani vundi na ku na barthatho chala badhalu vunnaye
@Srivari.Dasudu
4 ай бұрын
శ్రీరామచంద్రహా శ్రీతపారిజాతహ సమస్త కళ్యాణ గుణాభిరామః సీతాముఖా0భోరుహ చంచరీకహా నిరంతరం మంగలమా తనోతు హే గౌరీశంకరఅర్ధాంగి యదాత్వం శంకర ప్రియే తధా మాం కురు కళ్యాణి కాంత కాంతాం సూదుర్లభం అలా అనుకుంటే ఎలా అండి..ఈ పై శ్లోకాలు రోజు 5 సార్లు చదవండి.. మంచి జరిగుతుంది
@sravansana
3 ай бұрын
Nadhe seme situvetion swame yeme cheyalo artham kavadam ledhu gurujee
@durgamallapu
5 ай бұрын
అప్పులు తీరట్లేదు గురువుగారు
@manidevi6643
5 ай бұрын
సేమ్ టూ సేమ్
@Siddu885
5 ай бұрын
Madhi milanti problemey andi
@Rekha42564
5 ай бұрын
KanKadara stotram chadavandi
@shivaji4030
5 ай бұрын
🤔🤔🤔🤔🤔🤔
@ambicaallu1392
5 ай бұрын
Same
@jaisriram0707
5 ай бұрын
Guruvu garu ipudu vunna situation lo oka ammayi intlo work,husband,kids,career,parents,inlaw,health ivanni chakkaga balance cheyali ante dyryam,shakthi,opika kavali yedina face cheyagala stamina kavali daniki yedina mantram chepandi guruvu garu please for women how to handle with courage,strength and patience how to balance please
@anithaanu4529
5 ай бұрын
Guruvu garu oka chinaa doubt nenu last yr sankatahara chaturthi ki mudupu kattanu na oka korika kosam ayithe na korika thirindhii nenu ippudu pregnant soo nenu repu ah mudupu vipu prasadham cheyochaa plzz swamy knchm rply ivandi
@Srivari.Dasudu
5 ай бұрын
చెయ్యొచ్చు
@narramadhu2683
4 ай бұрын
Swmi na badyata inka undi Next nenu chanipote baguntadi
@Srivari.Dasudu
4 ай бұрын
అలా అనకూడదు అండి..స్వామి ఉన్నారు
@priyakrishna9594
5 ай бұрын
Guruvu garu ma papa ki aksharabhyasam chepivali anukuntunam juLy lo 3rd bdy avuthundi ...maku manchi rojulu dates cheppara
@subhashsubhash5139
4 ай бұрын
Avunu guruvu gatu samashelu chala unna i alaage anipistadi
@Srivari.Dasudu
4 ай бұрын
స్వామి ని నమ్మండి, నెమ్మదిగా సద్దుకుంటాయి
@Sftwrlife
5 ай бұрын
Naku chala sarlu ala anpinchindi andi, ma inlaws mosapooritha matalu cheppi pelli chesaru, ee roju aadabidda ni valla ayanni daggara pettukuni mamalni intlo nunchi gentesaru, na husband ki job ledu, maku oka papa undhi, ee rojuna road meeda unnam, ma adabidda paristiti chala ba undhi kani vallaki satisfaction ledu. Intha badhalo unnam kada vallaki ma usuru tagalada? Asalu bhagavantudiki mem edustunte chudali ani ila chestunnada? Manchi rojulu raava? Dushtulake kaliyugam lo aa bhagavantudu support chestada?? Mee karma meede ani vadilestada? Ivanni naku unna doubts, inka bhagavantudni nammukunna vallaki , emi cheyakundane anni sukhalu anubhavinchevallki em teda undi?? Naku nammakam poyindi, tallitandrulu bidda ni vadilestaru ankunna kani aa bhagavantudu kuda vadileste inkekadaki povali?? God forbidden child laaga anpistundi😢
Пікірлер: 580