ఈ ప్రపంచంలో కోటానుకోట్ల జీవరాసులతో పాటుగా మనిషికి కూడా ఈ ప్రకృతి కొంత చోటు కల్పించింది. కానీ మనిషి ఇతర జీవరాసులవలె కాకుండా తన ఇష్టమొచ్చినట్లుగా, స్వార్ధ పూరితంగా వ్యవహరిస్తూ తన పతనాన్ని తానే కొనితెచ్చుకుంటున్నాడు. భగవాన్ శ్రీ రమణ మహర్షి వారి జీవితంలో ఎదురైన అలంటి కొందరు మానవుల విచిత్ర స్వభావాల గురించి చెబుతుంది చాగంటి వారి ఈ ప్రవచనం
రమణతత్వం (మునుపటి భాగం) : • Video
సద్గురు శ్రీ రమణ మహర్షి వారి జీవిత సారాన్ని రమణ తత్వం పేరిట ఒక సిరీస్ గా చేసి ప్రతి రోజు కొంత భాగం మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఈ వీడియోలు సంపూర్ణ జీవితాన్ని తెలుసుకోవటం కోసం మీకు సహాయపడి మీ సనాతన జీవన విధానానికి బాటలు వేస్తాయని ఆశిస్తున్నాం. బ్రహ్మ శ్రీ చాగంటి కోటేశ్వర రావు గారు రమణుల వారి గురించి ఒక ప్రవచనంలో చెప్పిన సందేశం ఈ వీడియోలు!
Негізгі бет కళ్ళు - మనసుని అర్ధం చేసుకుంటాయా? | రెండే నిమిషాల రమణుల జీవిత సంఘటన |
Пікірлер: 7