ఈ మధ్య కాలంలో ఇంత చక్కటి video చూసింది లెదు, కైలాసం velli పరమ శివుని చూసినంత ఆనందం కలిగింది, ఇలాగే మీరు మరిన్ని మంచి వీడియోలు చేయాలని కోరుకంటూ పరమేశ్వరుడు మీకు తగిన శక్తి ని ప్రసాదించాలని కోరుకుంటూ
@ananthalaxmi9111
2 ай бұрын
God bless you babu
@DharaniRoundup
2 ай бұрын
ధన్యవాదాలు 🙏🙏🙏 మీ ప్రేమాభిమానాలు కి కృతజ్ఞతలు మీ ప్రేమాభిమానాలు ఎప్పుడూ ఇలాగే కొనసాగితే మరిన్ని మంచి వీడియోలు చేస్తాను... మరొక్కసారి ధన్యవాదాలు 🙏🙏🙏
@gvsnarayana1693
Ай бұрын
😮@@DharaniRoundup
@DharaniRoundup
Ай бұрын
👍👍👍🙏🙏🙏
@legendsatya902
Ай бұрын
Very good information.Best of luck .make such vedios more. Ohm namahsivaya 🙏
@tamvadasantharam4693
2 ай бұрын
కైలాస పర్వతం గురించి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. ఓం నమఃశివాయ.🙏🏼
@DharaniRoundup
2 ай бұрын
ధన్యవాదాలు 🙏🙏🙏 Please keep watching
@gumidellynarsimha8604
2 ай бұрын
18days
@DharaniRoundup
2 ай бұрын
👍
@vijaylode1625
2 ай бұрын
ఒక్క చెడు కామెంట్ కూడా లేదు చూడండి అదే సనాతన ధర్మ గొప్పతనము ఓం నమః శివాయ ఓం నమో భగవతే వాసుదేవాయ నమః
@DharaniRoundup
2 ай бұрын
ఓం నమః శివాయ.... ధన్యవాదాలు 🙏🙏🙏
@lalithakumari1154
2 ай бұрын
ఓం నమః శివాయ హర హర మహాదేవ
@DharaniRoundup
2 ай бұрын
హర ఓం హర హర హర ఓం నమశ్శివాయ
@sailajaupadrasta8093
Ай бұрын
చాలా అద్భుతంగా ఆర్భాటం లేకుండా మనస్పూర్తిగా విన్న నిజాలు తెలియపరిచారు. ధాన్యవాదాలు. ఇలాగే మరిన్ని వీడియోలు కోరుతున్నాము.
@DharaniRoundup
Ай бұрын
ధన్యవాదాలు 🙏🙏🙏 మీ ప్రేమాభిమానాలు ఎప్పుడూ ఇలాగే కొనసాగితే మరిన్ని మంచి వీడియోలు చేస్తాను ఆల్రెడీ మన ఈ చానెల్ లో మిగిలిన వీడియోలు కూడా చూడండి... మీ విలువైన సూచనలు సలహాలు తెలపండి ధన్యవాదాలు
@devarasettyv.m.tchannel
Ай бұрын
హర ఓం నమ శివాయ 🌺🙏🙏🌺 మీ వివరణ చాలా నిజమైన అద్భుతముగా ఉన్నది 🌺🙏🙏🌺
@DharaniRoundup
Ай бұрын
ఓం నమః శివాయ.. ధన్యవాదాలు మీ ప్రేమాభిమానాలు కి కృతజ్ఞతలు
@chavansatyanarayanaraju646
2 ай бұрын
చేప్పేవిధానం చాలా బాగుంది తెలియని విషయాలు చాలా చేప్పారు. ఇది హిందూసమాజం చేసుకున్న పుణ్యం ఓమ్ నమశ్శివాయ:🙏🙏🙏🙏🙏
@DharaniRoundup
2 ай бұрын
ధన్యవాదాలు 🙏🙏🙏🙏 మీ ప్రేమాభిమానాలు కి కృతజ్ఞతలు Please keep watching
@eswarrao6946
2 ай бұрын
ఓం నమః శివాయ ❤చాలా చక్కగా చెప్పారు బ్రదర్ 🎉 ధన్య వాదాలు
@DharaniRoundup
2 ай бұрын
ఓం నమః శివాయ Please keep watching
@venkatyadav6787
24 күн бұрын
Ssuuppeerr ga chepparu సోదరుడు అద్భుతమైన పదాలు
@DharaniRoundup
23 күн бұрын
🙏🙏🙏🙏 ధన్యవాదాలు
@kpnaidu9999
2 ай бұрын
ఈ మధ్యకాలంలో పూర్తిగా, సంతోషంగా, ఆశ్చర్యంగా చూసిన ఒకే ఒక వీడియో ఇది....ఓం నమఃశివాయ.
@DharaniRoundup
2 ай бұрын
చాలా చాలా సంతోషంగా ఉంది సోదరా.... దయచేసి మీ ప్రోత్సాహం కొనసాగించండి నేను మరిన్ని మంచి వీడియోలు చేస్తాను
@rameshanmukharam5775
2 ай бұрын
Om arunachala Sivayanamahaaa 🙏🙏🙏🙏
@DharaniRoundup
2 ай бұрын
👍🙏🙏🙏
@lakshmipraya8544
2 ай бұрын
Avnu nijam chepparu
@DharaniRoundup
2 ай бұрын
థాంక్యూ సోమచ్
@baliwadajagannadhaswamy4581
2 ай бұрын
ఓం నమశ్శివాయ, మీరు తెలుగు అక్షర దోషాలు లేకుండా చాలా చక్కగా మాట్లాడుతున్నారు, మీ వివరణ చాలా బాగుంది.. ఆ దేవుడు ఆశీస్సులు మీకు ఎల్లవేళలా ఉండుగాక.
@DharaniRoundup
2 ай бұрын
ధన్యవాదాలు 🙏🙏🙏 మీ ప్రేమాభిమానాలు కి కృతజ్ఞతలు దయచేసి మీ ప్రోత్సాహం కొనసాగించండి
@battili1sachivalayam500
2 ай бұрын
అద్భుతమైన అంశములు తెలియపరిచిన మీకు అభివందనాలు....
@DharaniRoundup
2 ай бұрын
ధన్యవాదాలు 🙏🙏🙏 మీ ప్రేమాభిమానాలు కి కృతజ్ఞతలు
@glaxminarayana7620
Ай бұрын
ఒక కైలాస పర్వతం మహా శివుని గురించి ఎంత మంచిగా చూపించిన మీకు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలు ఆ మహాశివుడు మీకు మీ కుటుంబానికి ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను మరిన్ని మహా శివుని గురించి వీడియోలు విడుదల చేయండి ప్లీజ్
@DharaniRoundup
Ай бұрын
చాలా చాలా ధన్యవాదాలు 🙏🙏🙏 మీ ప్రేమాభిమానాలు కి కృతజ్ఞతలు
@vijayalaxmipittala4220
3 ай бұрын
కైలాస పర్వతాలు శివుని కనిపించమని కాదు కోరేది కరుణించవయ్యా ఓం నమశ్శివాయ చాలా బాగా చెబుతున్నారు సూపర్ సూపర్❤
@DharaniRoundup
3 ай бұрын
ధన్యవాదాలు 🙏🙏🙏
@TanneeruVaralakshmi-n9f
3 ай бұрын
Chalabagacheparu
@DharaniRoundup
3 ай бұрын
@@TanneeruVaralakshmi-n9f ధన్యవాదాలు
@chandrasekharraokotha1767
2 ай бұрын
Very good video
@DharaniRoundup
2 ай бұрын
ధన్యవాదాలు
@sriharipalepu561
2 ай бұрын
మీ వివరణ చాలా బాగుంది..🙏🙏
@DharaniRoundup
2 ай бұрын
ధన్యవాదాలు 🙏🙏🙏
@mahendrat7478
2 ай бұрын
అద్భుతమైన గా వివరించారు..మీ వాయిస్ చాలా బాగా సెట్ అయింది సార్.. ఓం నమః శివాయ ..
@DharaniRoundup
2 ай бұрын
ధన్యవాదాలు 🙏🙏🙏 మీ ప్రేమాభిమానాలు కి కృతజ్ఞతలు Please keep watching
@Gogolegameshbharat
2 ай бұрын
హర హర మహాదేవ మమ్మల్ని కరుణించు తండ్రి మమ్మల్ని కాపాడు తండ్రి
@DharaniRoundup
2 ай бұрын
ఓం నమః శివాయ మహాదేవుని అనుగ్రహం ప్రాప్తిరస్తు
@syam57
2 ай бұрын
ఆఖరి వాక్యానికి వందనాలు. “దేవుడిని కనిపించమని కాదు, కరిణించమని ప్రార్థించండి”.
@DharaniRoundup
2 ай бұрын
ధన్యవాదాలు 🙏🙏🙏 Please keep watching
@ashokkumarkannuri861
2 ай бұрын
మహా దేవా నాన్ను కరుణించు
@DharaniRoundup
2 ай бұрын
ఓం నమః శివాయ.... 👍👍👍👍🙏🙏🙏
@ArunkumaarNeerla-gf6lk
3 ай бұрын
18 రోజులు కురుక్షేత్ర యుద్ధం జరిగింది. ఓం నమః శివాయ 🙏🙏🙏
@DharaniRoundup
3 ай бұрын
ఔను ధన్యవాదాలు
@kasich4843
Ай бұрын
You have done it with shiva blessings You have great soul.
@DharaniRoundup
Ай бұрын
Thank you so much 🙂 Please keep watching 🙏🙏🙏🙏🙏🙏
@raghavamatta2767
2 ай бұрын
Excellent brother thanks. 🙏. Jai hind 🙏.
@DharaniRoundup
2 ай бұрын
Thanks to you so much Please keep watching
@lakshmipriya5616
Ай бұрын
Na sivayya gurinchi meeru cheptunte manasantha anandamga vundi I’m namahsivaaya
@DharaniRoundup
Ай бұрын
సారీ అండీ మీ శివయ్య అని తెలియదు... 😂😂😂 ఓం నమః శివాయ ధన్యవాదాలు 🙏🙏🙏 మనందరి శివయ్య
@PandrankiSivasatyam
2 ай бұрын
మీరు చెప్పింది బాగుంది దేవుడిని కనిపించని కాదు కరుణించు మనే కోరుకోవాలి
@DharaniRoundup
2 ай бұрын
ధన్యవాదాలు 🙏🙏🙏 Please keep watching
@sankarkumar2788
Ай бұрын
ఓం నమశ్శివాయ
@nathiphammurthy6911
Ай бұрын
హర హర మహాదేవ శంభో శంకర చాలా క్లుప్తంగా వివరించారు శివయ్య కరుణించవయ్యా
@DharaniRoundup
Ай бұрын
ఓం నమః శివాయ
@hariharanalgonda3822
Ай бұрын
చాలా బాగా చెప్పారు. ఓం నమః శివాయ.
@santhammapilaka4028
3 ай бұрын
చాలా మంచి విషయాలు చెప్పారు మీకు ధన్యవాదములు
@DharaniRoundup
3 ай бұрын
ధన్యవాదాలు 🙏🙏🙏 దయచేసి మీ ప్రోత్సాహం కొనసాగించండి Please keep watching
@venkatasrinivasasharma8943
4 күн бұрын
Yes Sir this realisation should come to each and every State
@padmarajaprreddy7804
2 ай бұрын
ఓంనమః శివాయ కైలాస పర్వతం గురించి చాలా మంచి విషయాలు చెప్పారు హర్ హర్ మహదేవ్
@DharaniRoundup
2 ай бұрын
ఓం నమః శివాయ ధన్యవాదాలు Please keep watching
@srinivassimhadri5268
2 ай бұрын
చాలా చక్కగా చెప్పారు ఓం నమఃశివాయ 🙏🙏🙏
@DharaniRoundup
2 ай бұрын
ధన్యవాదాలు 🙏🙏🙏 ఓం నమః శివాయ Please keep watching
@jaggiswamey8932
2 ай бұрын
Om.Very well explained.Since 1996to,2018I have been 13times Kailash yatra
@DharaniRoundup
2 ай бұрын
చాలా చాలా అదృష్టవంతులు... అన్నిసార్లు దర్శించుకున్న మీరు ఈ వీడియో ని మెచ్చుకున్నందుకు ధన్యవాదాలు 🙏🙏
@gopinathvanapathri3443
Ай бұрын
అదృష్టవంతులు బ్రదర్ శివ శివ నాకు కూడా వెళ్లాలని చాలా కోరిక కేదార్నాథ్ కి
@jaggiswamey8932
Ай бұрын
@@gopinathvanapathri3443 om.I pray for your Yatra
@DharaniRoundup
Ай бұрын
👍🙏
@bhaskararaomalla3470
Ай бұрын
Sir, Good information given to all . Thank you.
@DharaniRoundup
Ай бұрын
థాంక్యూ థాంక్యూ సోమచ్... Please keep watching
@Ramanji-bh7fi
2 ай бұрын
మీరు చెప్పిన మాట అక్షరాల సత్యం చాలా మంచి విషయం చెబుతున్నారు
@DharaniRoundup
2 ай бұрын
చాలా చాలా ధన్యవాదాలు 🙏🙏🙏 మీ ప్రేమాభిమానాలు కి కృతజ్ఞతలు
@kasich4843
Ай бұрын
Such a great explanation Great video Thanks a lot
@DharaniRoundup
Ай бұрын
Glad you liked it Thank you so much
@rajamohan407
2 ай бұрын
ThanQ Om Nama Shivaya a very valuable information.
@DharaniRoundup
2 ай бұрын
ధన్యవాదాలు 🙏🙏🙏
@jallasreenivas5473
2 ай бұрын
Excellent brother, మీరు ఇలాంటి vedeos చాలా చెయ్యాలని కోరుకుతున్నా, పరమశివుని ఆశీస్సులు నీపై ఎల్లప్పుడూ ఉండాలని శివయ్యను కోరుకుంటున్నా, ఓం నమశ్శివాయ..
@DharaniRoundup
2 ай бұрын
@@jallasreenivas5473 ధన్యవాదాలు 🙏🙏🙏🙏 మీ ప్రేమాభిమానాలు ఎప్పుడూ ఇలాగే కొనసాగితే మరిన్ని మంచి వీడియోలు చేస్తాను Please keep watching and supporting me
@ratnasreevagicharla6087
2 ай бұрын
Super sir
@radhakrishnaaryasomayajula5756
Ай бұрын
Blessings brother. You have explained so well about the existence of lord Shiva who is invisible to our nacked eye. Inspite of many trials by the bravest people to open the secret of Kailash mountain the final outcome to each one of them was to go back. Yes that's the answer to any one. One best thing you have explained to the people at large " KANIPINCHU RA SIVA rather KARUNINCHA RA SIVA" will make people possible to see him. Kanulaku agocharamu kaavachu Nemo. gaani manasuku agocharamu kaa galade. I could see him with my inner eye. I am confident and believe that you too have seen him with your inner eye. Radha Krishna A
@DharaniRoundup
Ай бұрын
చాలా చాలా చక్కగా చెప్పారు ధన్యవాదాలు మీ ప్రేమాభిమానాలు కి కృతజ్ఞతలు మీ ప్రోత్సాహం కొనసాగించండి
@tejutejaswini508
2 ай бұрын
హర హర మహాదేవ శంభో శంకర మమ్మల్ని కరుణించి కాపాడు తండ్రి 🙏🙏🙏🙏🙏
@DharaniRoundup
2 ай бұрын
ఓం నమః శివాయ పరమ శివుని అనుగ్రహం ప్రాప్తిరస్తు 🙏🙏🙏
@indirammab.k.1297
Ай бұрын
An excellent and committed way of disclosing the greatness and existence of FATHER of fathers... SIVAIAH... May His blessings be showered on you and your channel ..❤🎉😊
@DharaniRoundup
Ай бұрын
Thank you very much thank you Thank you for your love and support Keep up your encouragement forever Please keep watching
@psubbalakskmi4764
2 ай бұрын
మీ స్వరం ఈ ఎపిసోడ్ కి మరింత దైవత్వాన్ని అద్దింది.
@DharaniRoundup
2 ай бұрын
చాలా చాలా ధన్యవాదాలు 🙏🙏🙏 మీ ప్రేమాభిమానాలు కి కృతజ్ఞతలు Please keep watching
@sumanakoduru8696
2 ай бұрын
పద్దెనిమిది రోజులు బి.జవాబు
@DharaniRoundup
2 ай бұрын
ఔను పద్దెనిమిది రోజులే
@chandrakalak6481
Ай бұрын
కైలాస శిఖరం గురించి చాలా వీడియోలు చూశాను అన్నయ్యా కానీ మీరు చేసినావు వీడియో నాకు చాలా చాలా విషయాలను తెలియజేసారు మీకు నిజంగా ధాన్యవాదములు ఓం నమః శివాయ🙏🙏🙏🎉🎉🎉
@DharaniRoundup
Ай бұрын
@@chandrakalak6481 ధన్యవాదాలు 🙏🙏🙏🙏 మీ ప్రేమాభిమానాలు కి కృతజ్ఞతలు మన చానెల్ లోన అన్ని వీడియోలు చూడండి
@chandrakalak6481
Ай бұрын
@@DharaniRoundup thappakunda annaya 1st video thone subscribe ayyanu mee channel ki...na channel kuda undi only shorts pedutuntanu veelaite subscribe cheyyandi 🙏
@DharaniRoundup
Ай бұрын
తప్పకుండా... ఇప్పుడే Subscribe చేస్తున్నా
@ts-farmer
3 ай бұрын
హర్ హర్ మహదేవ్ 🙏🕉️
@DharaniRoundup
3 ай бұрын
శంభో శివ శంకర
@RaviChivukula-b8x
Ай бұрын
Excellent TQ. U bro. Divine information, god bless u
@DharaniRoundup
Ай бұрын
థాంక్యూ సోమచ్ Please keep watching
@rvrreddy2263
2 ай бұрын
ఓమ్ నమహశివాయ: హర హర మహాదేవ 🙏🙏🙏🙏🙏
@DharaniRoundup
2 ай бұрын
ఓం నమః శివాయ
@sankarkumar2788
Ай бұрын
మీ వీడియోలు సమాజనికి నిజం చెప్పే విధంగా ఉన్నాయి. All the best
@DharaniRoundup
Ай бұрын
ధన్యవాదాలు 🙏🙏🙏
@dakurivinoda9493
2 ай бұрын
Adbhuthanga chepparu sir🎉🙏devuni karuninchamane adagali om namanshivaay 🙏🙏
@DharaniRoundup
2 ай бұрын
ధన్యవాదాలు 🙏🙏🙏 ఓం నమః శివాయ Please keep watching
@thallapallirajalingaiah1296
11 сағат бұрын
ఓం నమః శివాయ గౌరీ దేవి నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@DharaniRoundup
3 сағат бұрын
ఓం నమః శివాయ శ్రీ గౌరీ సమేత పరమేశ్వరాయ నమః
@subhakarp1270
2 ай бұрын
ఈశ్వర అనుగ్రహం కావాలి .జై బోలె నాథ్
@DharaniRoundup
2 ай бұрын
ఔను శివుని ఆజ్ఞ లేనిదే చీమ కూడా కుట్టదు
@rohibetu
Ай бұрын
Kyla Sam mottamu chusentlunde me matalto Super Chala santoosham 🙏🙏🌹🌹
@DharaniRoundup
Ай бұрын
ధన్యవాదాలు మీ ప్రేమాభిమానాలు కి కృతజ్ఞతలు 👍🙏🙏🙏 దయచేసి అన్ని వీడియోలు చూడండి మీ అభిప్రాయం తెలుపండి
@LakshmiSrilakshmi-p3i
3 ай бұрын
ఆ ఈశ్వరునికి సర్వదా కృతజ్ఞతలు 🙏🏿🙏🏿
@DharaniRoundup
3 ай бұрын
ధన్యవాదాలు 🙏🙏🙏 ఓం నమః శివాయ Please keep watching
@SatyaNarayana-ry3eo
3 ай бұрын
13das
@DharaniRoundup
3 ай бұрын
కాదు 18 రోజులు కరెక్ట్
@devarasettyv.m.tchannel
Ай бұрын
Wonderful message 🌺🙏🙏🌺
@DharaniRoundup
Ай бұрын
ధన్యవాదాలు 🙏🙏🙏
@kothapallibabu1000
2 ай бұрын
ఓం నమఃశివాయ
@DharaniRoundup
2 ай бұрын
ఓం నమః శివాయ
@jaisri3144
Ай бұрын
Tq bro
@archisnaturevideos9693
2 ай бұрын
ఔం నమః శివాయః🙏🙏🙏
@DharaniRoundup
2 ай бұрын
ఓం నమశ్శివాయ
@chary888
2 ай бұрын
OM NAMAHSHIVAYAAAAA......
@DharaniRoundup
2 ай бұрын
ఓం నమః శివాయ
@sarabhappasolige5346
3 ай бұрын
OM Namassivaya🙏🙏🙏
@DharaniRoundup
3 ай бұрын
ఓం నమః శివాయ
@brahmaveda2615
Ай бұрын
చాలా బాగా వివరించారు. హరిహర మహాదేవ్
@DharaniRoundup
Ай бұрын
ధన్యవాదాలు 🙏🙏🙏 దయచేసి మీ ప్రోత్సాహం కొనసాగించండి
@sundarthutta799
2 ай бұрын
హర హర మహా దేవ్ శంభో శంకర.మీకు ధన్యవాదములు.
@DharaniRoundup
2 ай бұрын
ఓం నమః శివాయ ధన్యవాదాలు 🙏🙏🙏 Please keep watching
@satyaprasad9127
Ай бұрын
వీడియో చూడటం మా అదృష్టం. చాలా బాగుంది
@DharaniRoundup
Ай бұрын
చాలా చాలా ధన్యవాదాలు 🙏🙏🙏 మీ ప్రేమాభిమానాలు కి కృతజ్ఞతలు దయచేసి మీ ప్రోత్సాహం కొనసాగించండి
@jeevanajyothisite9697
3 ай бұрын
Twaralone mi videos viral avutayi..content chala.bagundi annaya Jai sri Ram
@DharaniRoundup
3 ай бұрын
చాలా చాలా థాంక్స్... మీ ప్రేమాభిమానాలు కి కృతజ్ఞతలు దయచేసి ఇలాగే మీ ప్రోత్సాహం కొనసాగించండి
@dr.k.s.dchannel2425
Ай бұрын
Jai kilasa Vasa om namaha shiva parvathimath Ganesha Muruga❤🎉
@DharaniRoundup
Ай бұрын
ఓం నమః శివాయ
@maxgaming4699
2 ай бұрын
18 రోజులు ఓమ్ నమశివాయ
@DharaniRoundup
2 ай бұрын
కరెక్ట్ ఓం నమః శివాయ
@venkataprasad7953
Ай бұрын
ఓం నమఃశివాయ ••••హర హర మహాదేవ్ •••🌹🙏🙏🙏🙏🙏🌹🌹
@sitag6958
3 ай бұрын
Chala baga chepparu Beautiful ga narrate chesaru💐
@DharaniRoundup
3 ай бұрын
కృతజ్ఞతలు 👍🙏🙏 దయచేసి మన చానెల్ లో వచ్చే ప్రతీ వీడియో చూస్తూ.. ప్రొత్సహిస్తూ ఉండండి 👍🙏
@sairam7990
Ай бұрын
Well explained, thank you so much sir
@DharaniRoundup
Ай бұрын
ధన్యవాదాలు మీ ప్రేమాభిమానాలు కి కృతజ్ఞతలు 👍
@srinivasraom1801
3 ай бұрын
Om namaha sivaya🙏🙏🙏
@DharaniRoundup
3 ай бұрын
ఓం నమః శివాయ
@venkatrao08
2 ай бұрын
ఓం నమః శివాయ🙏
@DharaniRoundup
2 ай бұрын
ఓం నమః శివాయ
@PurvaPhalguni-bv6sm
Ай бұрын
Marvellous🙏👌👍🚩
@DharaniRoundup
Ай бұрын
Thank you so much 😀
@laxnalaxna5424
2 ай бұрын
తమ్ముడు నేను నాస్తి కు డి నీ. కానీ ఈ వీడియోలో నిజాయితీ ఉంది
@DharaniRoundup
2 ай бұрын
ధన్యవాదాలు 🙏🙏🙏🙏 నాస్తికులు, ఆస్థికులు ఎవరైనా సరే నిత్యం వాస్తవం గ్రహించకపోతే ఆ జీవితానికి అర్థం ఉండదు...
@sitaramireddykallam8835
2 ай бұрын
నాస్తికుడు అంటే.
@DharaniRoundup
2 ай бұрын
దేవుడు దెయ్యం వంటి నమ్మకాలు లేని వారు
@tirumal56
2 ай бұрын
ఓం నమఃశివాయ 1 ❤
@DharaniRoundup
2 ай бұрын
ఓం నమః శివాయ
@bhanumathiraomedepalli9295
2 ай бұрын
Yours nerration is too good
@DharaniRoundup
2 ай бұрын
Thank you so much for your support and love ❣️🙏🙏🙏 Please keep watching
Пікірлер: 1,4 М.