సార్ మేము కోరిన పాటలు వినిపించినందుకు ధన్యవాదములు ఇప్పుడు మేము కోరినపాట పాతాల బైరవి సినిమాలో కలవర మాయే మదిలో అనే పాట వినిపించగలరని మనవి కోరినావారు గజ్జల అంకన్న లహరి అర్ష వర్డన్ మౌని శ్రీ మేధాన్స్ కడప జిల్లా ఎస్ తిమ్మాపురం నుంచి
@prakashtps1396
7 ай бұрын
చాల సంతోషం కలిగింది సార్ మా పాట వినిపించారు 🎉👌🙏
@gudimallashankarlingam771
6 ай бұрын
ప్రేమలు పెళ్లిల్లు సినిమాకి సంగీతం M.s.విశ్వనాధం రమేష్ గారు
@rajusalamn6683
7 ай бұрын
రామెష్ గారు నా కు నా చచ్చిన పాటను విని పించి నందుకు ధన్యవాదాలు సార్
@umaapparaomarra6789
7 ай бұрын
మాయావి చిత్రం నుండి మేము కోరిన పాట విని పఇంచఇనందఉకఉ ధన్యవాదాలు.(నాపేరు భగవాన్ చిత్రం నుండి "మేడలో చేరిన చిలుకమ్మ") అనే పాటను విని పింగలరు. ధన్యవాదాలు.
@rayudugangabhavani5008
7 ай бұрын
రమేష్ నీలం గార్కి గంగా భవాని మరియు కుటుంబ సభ్యులు అందరి తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు.... చాలా మంచి పాట వినిపించారు... మేము అందరం బహూత్ ఖుషీ అయిపోయాం సార్.... మా అందరి తరపున మరొక్కసారి మనసారా ధన్యవాదాలు అందుకోండి సార్
@Pushpavathi-vy5up
7 ай бұрын
Thank you very much అండి నేను కోరిన పాట ప్రసారం చేసినందుకు మరు ప్రసారం లో నేను కోరుకొనే పాట ఓ జాబిలి వెన్నెల ఆకాశం ఉన్నదే నీ కోసం పాట కొరుతున్నది pushpavathi Bangalore
@mogulaiahdumpa9345
7 ай бұрын
శుభరాత్రి కార్యక్రమానికి సుస్వాగతం రమేష్ సార్ గారికి నమస్కారములు రేడియోలో వల్లే చాలా మంచి పాటలు వినిపిస్తున్నారు స్వప్న సినిమా నుండి అంకితం నీకే అంకితం పాట వినిపించండి మహబూబ్నగర్ నుండి mogulaiah
@burkhajayanthi5195
7 ай бұрын
Good morning sir memu korina pata vinipincharu dhanyavadamulu🙏
@prakashshukla5063
7 ай бұрын
Hello guru ...aadadanike paurasham great ilayraja Gari sangeetam.pl.vinipinchandi. Prakash shukla. Ahmedabad
@prabhalaviswanadham3848
7 ай бұрын
ధన్యవాదాలు సార్ నేను కోరిన పాట ప్రసారం చేసినందుకు ఈ రోజు నేను కోరిన పాట జాబిలితో చెప్పనా నీవు చేసిన అల్లరి చెప్పనా రోజా చిత్రం. వేటగాడు నటీనటులు ఎన్టీఆర్ శ్రీదేవి ప్రభల విశ్వనాథం, వనస్థలిపురం హైదరాబాద్
@sobhadevi7786
7 ай бұрын
Nenu korina pata vinipinchinandhuku thanks andi Ramesh garu ee roju program lo Jeevanatharangalu cinema loni pata title song vinipinchagalaru ee roju Gantasala vardhanthi sandharbanga .
@damodarbandaru6039
7 ай бұрын
Excellent songs
@kvsubbareddy9170
7 ай бұрын
We are enjoying lot hearing the songs you are relaying. God blessings will be always with you
@burkhajayanthi5195
7 ай бұрын
e veenapaina palikina ragam pata abimanavantulu movie makoraku vinipincha galaru 🙏
@gotetiindumathi9340
7 ай бұрын
రమేష్ గారు ధన్యవాదములు నేను కోరిన దొంగరాముడు లోని పాట వినిపించినందుకు. నమస్కారములు
@ramadevit4291
7 ай бұрын
మేం కోరిన పాటను వినిపించినందుకు ధన్యవాదాలు సర్ ఖడ్గం చిత్రం నుండి మేమే ఇండియన్స్ అనే పాటను వినిపించగలరు శ్రోతలు కనకరాజు రమాదేవి తనూజ ప్రవస్థి వడోదర గుజరాత్ నుండి శుభోదయం సర్
@prakashtps1396
7 ай бұрын
ఆరాధన NTR గారిది..నామది నిన్ను పిలిచింది గానమై...ఈ పాట వినిపించ గలరు..శ్యామల ప్రకాష్ చిన్న తిరుపతి కర్ణాటక రాష్ట్రం.మాలుర్ తా.. కోలార్ జిల్లా 🎉
@mantharivenkateswararao6722
7 ай бұрын
🕉 🕉 🕉 " ఓమ్ న మో వేం క టే శా య న మః " 🕉 🕉 🕉 మేము కోరిన పాట ప్రసారం చేసిన శ్రీ ర మేష్ లతా గార్కి దన్యవాదములు.
@srao9524
7 ай бұрын
Namaste ramesh garu.nenu kore pata movie bomma borusa song ollu jillantunnadi .tenali nundi manukonda srinivasa rao.tq
@shakunthala9399
7 ай бұрын
అన్ని పాటలు చాలా బాగున్నవి అండి ధన్యవాదాలు రమేష్ గారు 🙏 సుఖదుఃఖాలు లో ఈది మల్లెల వెలయని అనే పాట వినిపించండి రమేష్ గారు కె శకుంతల భూపాలపల్లి జయశంకర్ జిల్లా నుండి
@nagarania9348
7 ай бұрын
రమేష్ గారూ నేను కోరిన పాట వినిపించారు నాకు చాలా సంతోషం అయింది నేను ఈరోజు జర్ని లో బెంగుళూరు కు వెళు తున్నాను మీ రు కోరిన పాట వింటూ ఎంత ఆనందం అయిందో మా అమ్మాయి ఉమా దేవి మ్యారేజ్ డే ఈరోజు మీకు తెలిసిన మంచి పాట వినిపించండి సార్ నమస్తే ఉమాదేవి నాగమోహన్ అల్లుడు కూతురు
@yadagirikarampuri3270
7 ай бұрын
నీలం రమేష్ అన్న గారికి ధన్యవాదాలు 20వ శతాబ్దం సినిమా పేరు నాపే నా ప్రేమ నవ రెండో పాట అమ్మను మించి అమ్మ ప్రేమ పాట వినిపించగలరు కారంపూడి కారంపూడి యాదగిరి లింగాల గణపురం గ్రామం జనగామ జిల్లా
@koppulakalpana4065
7 ай бұрын
Sir please daily upload devotional songs for us so we can start our day with old devotional and goldensongs
@neelamramesh5474
7 ай бұрын
ఇదే పేరుతో ఉన్న టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి. మీకోరిక నెరవేరుతుంది.
@vasudevaraonellore1483
7 ай бұрын
రమేష్ నీలం గారు ధన్యవాదాలు."మహాత్ముడు" చిత్రం లోని పాట "ఎంతగా చూస్తున్న వింతగా ఉంది" పాట వినిపించగలరు.వాసుదేవరావు, తిరుచానూరు
@rayudugangabhavani5008
7 ай бұрын
రమేష్ గార్కి నమస్సులు... ఫిబ్రవరి 14 వ తేదీ మా ముద్దుల మేనకోడలు స్వాతి బాలాజీ ల పెళ్ళిరోజు సంధర్భంగా మా అందరి తరపున ఆశీర్వచనం తో కూడిన శుభాకాంక్షలు తెలియజేస్తూ పాట వినిపించగలరు... లతారమేష్ గార్కి ధన్యవాదాలు తెలియజేస్తూ గంగా భవాని, రాజమండ్రి
@rayudugangabhavani5008
7 ай бұрын
🙏🙏🙏 ధన్యవాదాలు రమేష్ గారు
@akkinapremchandar4051
7 ай бұрын
నీలం రమేష్ గారికి శుభరాత్రి కార్యక్రమంలో చక్కటి పాటలు వినిపించినందుకు ధన్యవాదాలు తదుపరి కార్యక్రమంలో వి రామకృష్ణ గారు గానం మనసులేని బ్రతుకొక బ్రతుకొక నరకం అనే పాట వినిపించగలరు కోరుతున్న వారు హనుమకొండ జిల్లా కమలాపూర్ నుండి అక్కిన ప్రేమ్ చందర్, శ్రీదేవి ,సాహితి మరియు సాయి కుల్వంత్
@jaripitivenkatashiva151
7 ай бұрын
🎉🎉🎉🎉
@khamithkarravindrakumar5529
7 ай бұрын
పాట..... కలువకు చంద్రుడు ఎంతో దూరం చిత్రం.....చిల్లర దేవుళ్ళు గాయకుడు....ఎస్పీ బాలు సంగీతం....కేవీ మహదేవన్ కారినవారు......రవీంద్ర మరియు నాగ వసంత ఊరు..... దేవర కొండ
@gotetiindumathi9340
7 ай бұрын
నమస్తే రమేష్ గారు పుజాఫలం చిత్రం నుండి P Susheela పాడిన " ఇది చల్లని వే ల్లైన ఇది వెన్నెల రేయైన " అనే పాట వినిపించగల రని ఆశిస్తున్నాను ఆశిస్తున్నాను శ్రోత - భాను శ్రీ సాయి చైతన్యపురి, హైదరాబాద్ నుండి నమస్తే
@mukeshlocely3520
7 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤
@thammalakshmanrao2682
7 ай бұрын
Pelli antha nuruyalla pantha Trisulam movie Ramesh garuplease. I have to like this song thank you sir. Goodnight.
@thammalakshmanrao2682
7 ай бұрын
Balapur. Hyd.
@rajusalamn6683
7 ай бұрын
సార్ నాకు ముత్యాల ముగ్గు చిత్రం నుంచి నిదురించే తోటలోకి పాట విని పించండి సార్ రాజు కాకినాడ నుంచి
@mantharivenkateswararao6722
7 ай бұрын
🕉 🕉 🕉 " ఓమ్ న మో వేం క టే శా య న మః " 🕉 🕉 🕉 " అంతా మనమంచికే " సినిమాలో కీర్తి శేషులు శ్రీమతి బానుమతి రామకృష్ణ గారు, పాడిన పాట " నీవేరా నామదిలో ,తిరుమల వాసా " , ఈ మహానటి మరియు స్వర్గీయ సత్యం గార్ల సారద్యం వహించిన పాటను వినిపించవలసిందిగా శ్రీ రమేష్ లతా నీలం గార్ని కోరుకుంటున్నాము. మాంతారపు వేంకటేశ్వరరావు, శ్రీమతి వీర వెంకట నాగ రాణి. ( ఏలూరు ).
Hello sir Plz.interduce one hour radio samskishpitada sabddha chitram in your channel if possible Omkar nadha sharma Karimnagar
@omkaranadhasarmakasavajhul156
7 ай бұрын
Sir I have not listen from you last night and this night what happened sir Plz. Donot stop the programme Omkar Karimnagar
@gudimallashankarlingam771
6 ай бұрын
సంగీతం M.S.విశ్వనాధం K.v.మహదేవన్ కాదండి
@mogulaiahdumpa9345
7 ай бұрын
శుభరాత్రి కార్యక్రమానికి సుస్వాగతం ఈరోజు ఘంటసాల గారి వర్ధంతి సందర్భంగా మూగమనసులు సినిమా నుండి పాడుతా తీయగా పాటలు వినిపించండి మహబూబ్నగర్ నుండి మొగులయ్య ధన్యవాదములు
@srinivasyadav1555
7 ай бұрын
రమేష్ గారు గుండమ్మ కథ లేచింది మహిళా లోకం తెలుగు పాట కావాలండి ఎం శ్రీనివాస్ యాదవ్ ఏలూరు
@sonim687
7 ай бұрын
అడిగిన పాట ఇచ్చినందుకు ధన్యవాదాలు.వోహలు గుసగుసలాడే చిత్రం నుంచి ఎం సందేహం లేదు పాట..సునీత గారూ,కోడూరు గారు పాడి,అనంత్ శ్రీరామ్ రచన,కళ్యాణ్ కోడూరు సంగీతం వినిపించాగలరు ..సోనీ, విశాఖపట్నం.
Пікірлер: 44