#KalabhairavaSwamyji | 105వ ఉచిత #మంత్రోపదేశం | #రాజమండ్రి | Sri Kalabhairava Temple KalabhairavaGuru
జీవితంలో ఒక్కసారి మాత్రమే వచ్చేటటువంటి గొప్ప సువర్ణవకాశం ఎంతోమంది భక్తులు ఈ గొప్ప అవకాశం కోసం జీవితాన్ని ఉద్ధరించడానికి జీవితాన్ని ఉద్ధరించుకోవాలి నా జీవితంలో నేను కోరుకున్నది దక్కించుకోవాలి అసాధ్యమైన సుసాధ్యం చేసుకోవాలి ఆధ్యాత్మికంగా ఆర్థికంగా ఎదగాలి నన్ను నా కుటుంబాన్ని గొప్ప స్థాయిలో ఉంచుకోవాలి అనేటటువంటి వారందరూ కూడా ఈ యొక్క ఆధ్యాత్మిక మార్గాన్ని ఎన్టుకుంటారు. ఎందుకంటే అఖండ భారతావనిలో ఆధ్యాత్మిక శక్తితో అసాధ్యాన్ని సుసాధ్యం చేసుకోవచ్చు దేనినైనా సరే మనకు అనుకూలంగా మార్చుకోవచ్చని భారత దేశంలో ఉన్నటువంటి జనులందరూ కూడా మిక్కిలిగా మిక్కిలిగా విశ్వాసంగా ఉంటారు ఆషాడ పూర్ణిమ రోజున అనగా 2024 జూలై 21 గురు పూర్ణిమ పర్వదినాన అఖండ గోదావరి నది తీరంలో పరమ పూజ స్వామీజీ వారి ఆధ్వర్యంలో కాలభైరవ స్వామి వారి సన్నిధిలో మనల్ని మనం మార్చుకోవడానికి ఉపయుక్తమయ్యే శ్రీ లక్ష్మీ గణపతి మంత్రము శ్రీ కాలభైరవ స్వామి వారి మంత్రము శ్రీ దశమహావిద్య శక్తి దేవతల మంత్రము దత్తాత్రేయ స్వామి వారి యొక్క మహా మంత్రంతో జఫ్ఫా హోమా తప శాంతి ప్రక్రియలు ఎలా చేయాలి అనేటటువంటి సంపూర్ణ వివరణ తెలియజేసే కార్యక్రమం.దీనికి ఏ విధమైనటువంటి ధనాన్ని ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు కేవలం భక్తి శ్రద్ధ విశ్వాసం ఉన్నటువంటి వారందరూ కూడా ఈ యొక్క మంత్ర ప్రదేశంలో పాల్గొనవచ్చు కేవలం మంత్రం పైన గురువు పైన దేవత పైన విశ్వాసము కలిగిన వారికి మాత్రమే వారి జీవితంలో అనుకున్న కామ్య కామ్య అసాధ్యాలను సుసాధ్యం చేసుకునే శక్తి సంపూర్ణంగా సంప్రాప్తిస్తుంది. గురువు యొక్క ఆజ్ఞ మేరకు గురువు యందు ప్రగాఢ విశ్వాసంతో ఎవరైతే ఈ యొక్క మంత్రసాధన మంత్ర ఉపాసన మంత్ర అనుష్ఠానం చేస్తారో వారికి దేవత యొక్క సంపూర్ణమైన సాక్షాత్కార దర్శనంతో వారి జీవితంలో కోరుకున్న ప్రతిదీ కూడా వాళ్ళ కాళ్ళ దగ్గరకు తెచ్చుకునే టటువంటి యోగం సంప్రాప్తిస్తుంది అని మనకు మంత్రశాస్త్రం తెలియజేస్తుంది మంత్రం జపం చేయడానికి కేవలం భక్తి శ్రద్ధ విశ్వాసం ఉంటే చాలు...
Негізгі бет Kalabhairava Swamyji | 105వ ఉచిత మంత్రోపదేశం | రాజమండ్రి | Sri Kalabhairava Temple KalabhairavaGuru
Пікірлер: 60