కలిచెర్ల పోలేరమ్మ వల్ల అమ్మ గారి ఇంటికి అనగా వల్ల పుట్టిన ఇల్లు మిట్టవాండ్ల పల్లెకి వెళుతుంది. 🏡 అక్కడ అమ్మ వారు ఒక రోజు ఉంటారు. తరువాత రోజు నుంచి జాతర మొదలవుతుంది. 🎉
వీడియో మొత్తం చూడండి. 📹
అమ్మవారు అలా వల్ల పుట్టిన ఇల్లు లో ఊరు మొత్తం పల్లకి పై దర్శనం ఇస్తారు. 🙏 తరువాత మిట్టవండ్ల పల్లె లో అమ్మవారిని ఊరేగింపు చేస్తారు. 👪 తరువాత అమ్మవారు పల్లెలో ఉన్న అందరి ఇంటికి వెళ్లి దర్శనం ఇస్తారు. 🙌
వీడియోకి లైక్ చేసి కామెంట్ చేయండి. 💬
వీడియోని మన వాళ్ళకి అందరికి షేర్ చేయండి. 🔄
అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. 🙏
📱 Social Media Links:
Instagram: / kishorevillagevlogs
Facebook: / kishorevillagevlogs
🎬 Don't forget to watch, like, and share this video with your friends and family!
📱 Equipment Used in This Video:
📸 Camera: Apple iPhone 14 - amzn.to/3U4APyG
🎙️Microphone: GRENARO J13 Wireless Microphone - amzn.to/3VIDaQY
🎥Tripod: Gorilla Tripod Stand - amzn.to/3xqQAqI
🎥Tripod: Tripod Stand - amzn.to/3U52AG1
Hashtags:
#kishorevillagevlogs #kalicherla #poleramma #vlog #teluguvlogs #villagevlog #dailyvlog
Негізгі бет కలిచెర్ల పోలేరమ్మ | Kalicherla Poleramma | Kishorevillagevlogs | Telugu Vlogs 🎥
Пікірлер: 36