Siriha Mam super song padaru sweet voice Mee Meanatha super happy mam
@lekshaavanii1822
2 ай бұрын
Great job Thalli.🌿🌼
@haranathraju9311
2 ай бұрын
చాలా అద్భుతంగా పాడారు, అండి 🎉
@srinivasreddy2417
2 ай бұрын
చాలా చక్కగా పాడావు శిరీష ,అప్పటికి ఇప్పటికి నీ గాత్రంలో ఎంతో పరిణితి వుంది ,ఇది ఏ సంవత్సరంలో పాడిన పాట శిరీష , సంగీతం నేర్చుకోవడం వల్ల విని ఆస్వాదించడం వల్ల కూడా గ్రహణ శక్తి ,ధారణ శక్తి పెరుగుతుంది , ఒంట్లో వున్న రోగాలు కూడా పోతాయి , నిండు నూరేళ్లూ కాదు నీవు వెయ్యేండ్లు జీవించాలి శిరీష ,
@kothapalliashok8914
2 ай бұрын
అప్పటికి , ఇప్పటికి శిరీష గారు బాగా మెరుగయ్యారు. పాడడంలో 😅
@SirishaK
2 ай бұрын
మీకు అలా అనిపంచింది. చాలా సంతోషంగావుంది. Stage మీద Orchestra తో పాడటం మొదటిసారి అది. Andulo melakuvalu padaga padaga ardhamayyayi. Inkaa entho undi nerchuvalasinadi 😊 By the way, Telugu typing ki meeru ye app vadatharu? Naa iphone meeda telugu typing chala slow avuthundi...
@srinivasreddy2417
2 ай бұрын
నేను ప్రత్యేకంగా ఏ యాప్ వాడను తల్లి ,సాధారణంగా తెలుగు ఇంగ్లీషు వుండేదే ,ఓపికతో టైప్ చేస్తాను ,మహా మంత్రీ తిమ్మరుసు చిత్రంలోని మోహన రాగ మహా మూర్తి మంతమాయే సాంగ్ ను మీకు సమయం వున్నపుడు ప్రయత్నించు తల్లి శిరీష ఆ సాంగ్ నీవు పాడితే వినాలని ఉంది ,
@bodalaksnarayana1639
2 ай бұрын
Abhinandanalu 🌹🌹🌹
@KANHA55598
2 ай бұрын
Excellent voice sister,keep it up
@SirishaK
2 ай бұрын
Thanks for listening
@janakipantula7321
2 ай бұрын
చాలా చక్కగా పాడారు
@SirishaK
2 ай бұрын
Thanks andi
@user-lk4ro9mr4t
2 ай бұрын
తెలుగులో టైప్ చెయ్యడానికి Desh telugu keyboard app వాడండి.
@SirishaK
2 ай бұрын
Thanks andi
@narasimulu8066
2 ай бұрын
అమ్మ ఈనాడు కోటమ్మ రాజు శిరీష ఆనాడు చిట్టి తల్లి చిట్టి అమ్మవు బానే బానే ఉన్నావు తల్లి
@SirishaK
2 ай бұрын
😊😊😊😅
@rajkusar4013
4 ай бұрын
Confidence wins half the battle అన్నట్టుగా మీరు ఎంచుకున్న పాట అందులోనూ బాలూ గారి ముందు అంత క్లిష్టమైన పాటని ఎంచుకొని పాడినందుకు నిజంగా మీ ధైర్యానికి మెచ్చుకోవాలి. చాలా చక్కగా పాడారు very well done! very well done!! అని బాలూ గారూ అనటంలోనే వారు మనస్ఫూర్తిగా అన్నట్టు ధ్వనించింది
@lekshaavanii1822
2 ай бұрын
True👍
@SirishaK
2 ай бұрын
Thanks andi 🙏 nice memories 🙏
@rajkusar4013
2 ай бұрын
@@SirishaK 😄 😄😄 నేను ఎప్పుడో భారతదేశానికి స్వతంత్రం రాక ముందు పెట్టిన comment. థాంక్స్ అండీ మొత్తానికి చదివి respond అయ్యారు. మాకు ఇంతకు మించి ఏమి కావాలి?🙏🙏🙏
Пікірлер: 20