Kalki 2898 AD Review | కల్కి 2898 ఏడి మూవీ రివ్యూ | Prabhas | Amitabh Bachchan | Deepika
కురుక్షేత్ర యుద్ధం జరిగిన 6 వేల ఏళ్ళ తర్వాత భూమి పూర్తిగా నాశనం అవుతుంది.. అధర్మంతో మరో ప్రపంచాన్ని తనకోసం సృష్టించుకుని మనుషులను పురుగుల కంటే హీనంగా చూస్తుంటాడు సుప్రీమ్ యస్కిన్ (కమల్ హాసన్). యాస్కిన్ అన్యాయాలపై శంబాల అనే ప్రపంచం నుంచి యుద్ధం చేస్తుంటారు కొందరు రెబెల్స్. కాలక్రమేనా మనుషులు ప్రకృతిని నాశనం చేస్తుండటంతో.. కాంప్లెక్స్ పేరుతో కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాడు యస్కిన్. అక్కడ కొంతమందికి మాత్రమే ప్రవేశం ఉంటుంది. అక్కడికి వెళ్లాలని ఎంతోమంది ప్రయత్నిస్తుంటారు. అందులో భైరవ (ప్రభాస్) కూడా ఒకడు. కాంప్లెక్స్‌లోకి వెళ్లలన్నది అతడి కల. మరోవైపు అన్యాయాలు పెరిగిపోవడంతో దేవుడు మళ్లీ కల్కి అవతారంలో జన్మిస్తారని శంబాలా ప్రజలు నమ్ముతుంటారు. తమ దేవుడికి జన్మనిచ్చే అమ్మ కోసం చూస్తున్న వాళ్లకు.. సుమతి (దీపికా పదుకొనే) కనిపిస్తుంది. ఆమె యస్కిన్ ప్రపంచం నుంచి తప్పించుకుంటుంది. సుమతిని తమకు పట్టిస్తే కాంప్లెక్స్‌లోకి ప్రవేశం కల్పిస్తామని కమాండర్ మానస్ (శశ్వతా ఛటర్జీ) భైరవతో ఒప్పదం కుదుర్చుకుంటాడు. అప్పుడు భైరవ బారి నుంచి సుమతిని రక్షించే బాధ్యతను అశ్వత్థామ (అమితాబ్ బచ్చన్) తీసుకుంటాడు. అసలు అశ్వద్ధామ ఎక్కడ్నుంచి వచ్చాడు..? కురుక్షేత్ర యుద్ధం జరిగిన 6 వేల ఏళ్ళ తర్వాత కూడా అశ్వద్ధామ ఎలా బతికి ఉంటాడు..? ఆయనేం చేసాడు..? సుమతిని ఎలా కాపాడాడు.. శంబాల ప్రజల్ని కాపాడాడా లేదా అనేది అసలు కథ..
kalki 2898 ad review,kalki 2898 ad movie review,kalki 2898 ad,kalki 2898 ad public review,kalki review,kalki 2898 movie review,kalki movie review,kalki 2898 ad public talk,kalki 2898 ad movie,kalki 2898 review,kalki 2898 ad usa review,kalki 2898 ad trailer,kalki 2898 ad public reaction,kalki movie public review,kalki 2898,kalki public review,kalki 2898 ad movie public review,kalki,kalki 2898ad movie review,kalki 2898 ad movie public talk
#Kalki2898ADReview #Prabhas
Негізгі бет Kalki 2898 AD Review | కల్కి 2898 ఏడి మూవీ రివ్యూ | Prabhas | Amitabh Bachchan | Deepika
Пікірлер