బామ్మాణిజం నశించి వాళ్ళు సమాజంలో మంచి స్థానం లో బతకాలని కోరుకుంటున్న..
@srinivasrao2422
4 күн бұрын
జాగో బ్రాహ్మణా జాగో 🚩🚩🚩🙏
@venkatrradoni9371
5 күн бұрын
Well Said Sir 💐👏
@siamims4841
4 күн бұрын
బ్రాహ్మణులు బాగా చదువుకొని మంచి ఉద్యోగాలు చేస్తే మంచిది.. ఈ పౌరహిత్యం వదిలేయాలి...
@Vishwambhara
4 күн бұрын
నాకు తెలిసి మీరొక ఐఏఎస్. కాని మీరు కూడా బ్రాహ్మణులు బ్రాహ్మణులు అంటూ కులం గురించి మాట్లాడుతున్నారు, ప్రాకులాడుతున్నారు. మీ బ్రాహ్మణులు కూడా అందరి లాగా ఈ భూమి మీద సామాన్య మానవులు. మీకేమి మానవాతీత శక్తులు లేవు. అన్ని కులాలకు వృత్తులు ఉన్నట్లే మీది కూడా ఒక వృత్తి అంతే. మా పుట్టుక గొప్పది, మా వృత్తి చాలా గొప్పది అనే భావజాలం నుండి బయట పడండి. కాదని మీరు ఎప్పటివరకైతే ఇలాగే ప్రవర్తిస్తూ ఉంటారో అప్పటి వరకు సమాజానికి మరింత దూరం ఔతారు.
Пікірлер: 6