కమ్మని చింతపండు పులిహోర తయారుచేయు విధానం l How to make delicious Tamarind rice in telugu
యాభై గ్రాములు చింతపండు గుజ్జు తీసుకుని స్టవ్ మీద పెట్టీ కొద్దిగా పసుపు కొద్దిగా బెల్లం ఒక స్పూన్ నూనె పోసి తక్కువ ఫ్లేమ్ మీద గరిటెతో కలుపుకుంటూ దగ్గరికి ఉడికించాలి
ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టీ రెండు గరిటెలు పల్లి నూనె పోసి అందులో ఒక స్పూన్ పచ్చి శనగ పప్పు మూడు స్పూన్ల పల్లీలు ఒక స్పూన్ మినప్పప్పు వేసి దోరగా వేగాక కొద్దిగా ఆవాలు కొద్దిగా జీడిపప్పు వేసి వేపి కట్ చేసిన ఆరు ఎండు మిరపకాయలు ఐదు పచ్చి మిర్చి కొద్దిగా పసుపు చిటికెడు ఇంగువ కొద్దిగా కరివేపాకు వేసి రెండు నిమిషాలు ఫ్రై చేసి ముందే ఉడికించిన అరకిలో అన్నం కళాయిలో వేసి నువులు మెంతులు కలిపి చేసిన పొడి రుచికి సరిపడ ఉప్పు వేసి మొత్తం గరిటెతో కలిపితే కమ్మని చింత పండు పులిహోర రెడీ
#tamarindriceintelugu
#tamarindrice
#pulihorarecipeintelugu
#tamarindricerecipe
#chintapandupulihoraintelugu
#pulihoraintelugu
#howtomaketamarindrice
#prasadampulihorarecipeintelugu
#tamarinriceandhrastyle
#howtomaketamarindriceintelugu
#tamarindriceinkannada
#templestyletamarindrice
#howtocooktamarindrice
#prasadampulihoraintelugu
#tamarindriceinhindi
#tamarindpulihoraintelugu
#tamarindpulihora
Негізгі бет కమ్మని చింతపండు పులిహోర తయారుచేయు విధానం l How to make delicious Tamarind rice in telugu
Пікірлер: 2