కమ్మని తాటి రొట్టె తయారు చేయువిధానం l How to make delicious cake with palm fruit pulp in telugu
తాటి రొట్టె తయారు చేయు విధానం
ఒక తాటికాయ గుజ్జు తీసుకోవాలి
ఒక కప్పు తాటి గుజ్జు కి రెండు కప్పుల సన్నని బియ్యం రవ్వ తీసుకుని కొద్దిగా నీళ్లు పోసి పొడి పొడిగా రవ్వను కలుపుకుని మూతపెట్టి ఒక గంట నాననివ్వాలి
నానిన రావ్వలో ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుము ఒక కప్పు బెల్లము కొద్దిగా ఇలాచి పొడి ఒక స్పూన్ నూనె వేసి బాగా కలపాలి
స్టవ్ వెలిగించి పాన్ పెట్టీ ఒక గరిటె నూనె పోసి వేడయ్యాక మనకు కావలసిన సైజ్ కొరకు రవ్వ వేసుకుని గుండ్రంగా గరిటె తో చేసి మూత పెట్టీ రెండు లేదా మూడు నిమిషాలు తక్కువ మంటలో ఉడికించి సిమ్ లో పెట్టీ ఇరవై నిమిషాలు ఉడికించాలి
ఇప్పుడు మూత తీసి రొట్టెను తిరగేసి మరొక పదిహేను నిమి
షాలు ఉడికిస్తే కమ్మని తాటి రొట్టె రెడీ రె
#howtomakepalmfruitcake
#howtomakethatirottiintelugu
#thatirottirecipeintelugu
#palmfruitcake
#cookingthatirottiinte
#howtomakethatirotti
#toddypalmfruitjuicerecipe
#toddypalmfruitcake
#toddypalmfruitpulpcake
#toddypalmpulpcake
#palmcake
#howtomakepalmfruitcakeintelugu
#palmfruitcakerecipeintelugu
Негізгі бет కమ్మని తాటి రొట్టె తయారు చేయువిధానం l How to make delicious cake with palm fruit pulp in telugu
Пікірлер