అమ్మా సూపర్ తల్లి అద్భుతంగా పాడారు సూపర్ సూపర్ తల్లి అద్భుతంగా పాడారు
@khadarmasthanshaik5953
8 ай бұрын
సూపర్ హిట్ కాంబినేషన్
@ammaraju2664
4 күн бұрын
చాలా బాగా పాడారు నా కళ్ల నుండి కన్నీళ్ళు వచ్చాయి అమ్మా
@karanamapparao607
Жыл бұрын
అమ్మ నీ గాత్ర,నటన, సౌశీల్యానికి నమస్సుమాంజలి తల్లి
@venkataratnam2319
4 күн бұрын
అమ్మా భవానీ నీ గాత్రం నటన అమోఘం.
@claritykanth2577
Жыл бұрын
బంగారు తల్లి భవానీ...నీ నటన,గాత్రం అత్యద్భుతం.
@rkullayappa-pr7ot
Жыл бұрын
🙏 bavanigaru sudhakar garu chala adhbuthanaga padaru chala adhbuthanga natincharu Super combination Mee performance chusi kannillu vachayi. Super voice ❤❤❤👌🏿 very nise 😍❤️😍 great performance meku 🙏
గతంలో ఈవీడిడియోని చూసి కంటతడి పెట్టాను అప్రయత్నంగా. నాయాభైసంవత్సరాల అనుభవంలో ఎందరో కళాకారులను చూశాను. కానీ చిరంజీవి భవాని, అనుభవజ్ఞలు సుధాకర్ల కాంబినేషన్ అద్భుతం అజరామరం. మరల కన్నీరు పెట్టించిన ఈవీడియోను అప్లోడ్ చేసిన వారికి, ఈ ఇరువురి కలామతల్లి ముద్దుబిడ్డలకు నాహృదయపూర్వక కళాభివందనమందారాలు.
@karanamapparao607
Жыл бұрын
అమ్మ నీ మధురమైన గానానికి శుభాభినందనలు తల్లి
@likhithaproduction9233
Жыл бұрын
Thank you..Very much for watching...sir
@ramakrishnapenta9973
11 ай бұрын
శృతి పేటిక నీ కంఠంలో ఉందమ్మ శుభాశీస్సులు
@vvsubbaraov4343
Ай бұрын
కనీళ్ళు తెప్పించిన కళా కారులు. మీకు వందనం.
@sreeramulunaikbsrm1103
3 ай бұрын
Bhavani na hrudayapoorvaka dhanyavadamulu
@govindaraogangireddi7095
2 күн бұрын
Great job🎉
@haribiyyala3869
Жыл бұрын
Chala baga padutundi ee chinnari thalli
@shivaramacharyralla7514
Жыл бұрын
మినగల్లు సుధాకర్ నటన మహా అద్బతం
@nazeerbasha8113
Жыл бұрын
Eddaru super ga cheasharu wonder full voice
@podilidavid5299
11 ай бұрын
Super natana bhavani and minagallu sudhakar garu😢😢
@menigianjaneyulu129
Жыл бұрын
సూపర్ తల్లీ
@DamuInumula
2 ай бұрын
Very very super bhavani
@prasadkaruna516
Жыл бұрын
సూపర్ కాంబినేషన్ చాలా చక్కగా ఉంది సుధాకర్ గాని గొర్రె భవాని గాని
@johnbabutenali
Жыл бұрын
Good, excellent God bless you amma
@trivenbirudugadda4281
Жыл бұрын
కన్నీళ్లు పెట్టుకున్నా ఈ సీన్ చూసి నేను
@claritykanth2577
Жыл бұрын
ఇద్దరి నటనా ఎక్సలెంట్.
@SunilKumar-tj3ee
Жыл бұрын
Amma bhavani ninnu kanna thalli thandrulu puneethulu thalli
@sinukolatam7855
Жыл бұрын
మీలాంటి కళాకారులు ఉండబట్టే హరిశ్చంద్ర నాటకం ఇంకా బ్రతికే ఉంది.. కన్నీళ్లు తెప్పించిన మీకు నా హృదయ పూర్వక కళాభివందనాలు...భవాని godblessu తల్లి.. సుధాకర్ గారికి మరో మారు నా కళాభివందనాలు
శివ రంజని రాగముతోప్రేక్ష కులను ఆనంద పరచి నావు. భవానీ
@mandalapraveenkumar1174
Жыл бұрын
God bless you Bhavani Neeku 100 years thalli and Sudhakar gariki 💐💐🙏🙏💐💐
@mekalagangaiah4030
10 ай бұрын
Super sir
@HariChinthada
11 ай бұрын
Ni gathram amrutham amma
@sanamalaRamasubbaiah-jd7wz
4 ай бұрын
Bhavani God bless you
@SriramSiripurapu
Жыл бұрын
I love yr voice 👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏
@venkataraovelamala7623
Ай бұрын
కళామతల్లి ముద్దుబిడ్డలు మీరు పౌరాణిక నాటకాలకు ఊపిరి పోస్తూ మీ గానం నటనతో ఎంతో మంది ప్రేక్షకులకు 'ఆనందాన్ని పంచుతున్న మీకు ఆ భగవంతుడు సదా దీవెనలు ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను
@bujji1271
Жыл бұрын
అద్భుతమైన సన్నివేశం చాలా చక్కగా జీవించారు ఇరువురికి కలాభినందనలు
Пікірлер: 97