2021లో ఇలాంటి పాటలు వినే వారు లైక్ వేసుకోండి ఎన్ని సార్లు విన్న వినాలి వినాలి అని పిస్తుంది
@Splashdevarakondarksarma4482
Жыл бұрын
ఎవరన్నారు అమృతం కేవలం దేవతలకే దక్కుతుందని!ఎవరన్నారది మానవులకు దక్కనే దక్కదని!!?అసలు దానిని ఒక్క ౘుక్క కూడా రుచి చూసే అర్హత మానవులకు ఉండకూడదని!!!ఈ నియమాన్ని తోసిరాజని,ఆ బ్రహ్మదేవులవారు అౘ్చంగా ఆ దేవలోకపుటమృత కలశాన్ని మన బాలు గారి కంఠస్వరం గా అమర్చి సమస్తమానవ జాతికి కొన్ని యుగాలపాటు ఆస్వాదించమని ఆశీర్వదించారు!...ఈ గీతం అందులోని ఒక అమృత ధార!-దేవరకొండ ఆర్.కె.శర్మ.
@subrahmanyampvrc4397
3 жыл бұрын
తేనే & చెఱ్ఱుకు రసం కలిపి తాగి నట్లుగా ఉంది బాలు గారి కంఠ స్వరం. ఇక సుశీలమ్మ అపర సరస్వతి దేవి... సాహిత్యం వ్రాశిన వారు శ్రీ వేటూరి వారు నేటితరం శ్రీ నాథుల వారు
@vijjukp6
Жыл бұрын
Varnanathertham Andi. Chala baaga varnincharandi
@subrahmanyampvrc4397
Жыл бұрын
@@vijjukp6 thanks andi
@Padma-iq2so
Жыл бұрын
Vallu padindi anta madhuranga vundo mirunrasindi anta kamma ga vundi
@subrahmanyampvrc4397
Жыл бұрын
@@Padma-iq2so thanks andi
@kranthikumarbhattu9360
Жыл бұрын
paata enta sravyanga untadho… mi comment kuda anthe madhuram ga undi… theta telugu thene kanna tiyyana…
@sureshkumar21183
3 жыл бұрын
ఇలాంటి పాటలు వినేటప్పుడు మన మనసుల్లో ఒక రకమైన ప్రశాంతత అలుముకుంటుంది చూడండి, అదే స్వర్గం అంటే. మనల్ని తన గాత్రంతో అలరించే గంధర్వుడే బాలు అంటే. 🙏🙏🙏
@nageshwarrao8209
Жыл бұрын
Correct
@ramaiahchinta
2 жыл бұрын
పల్లవి: కంచికి పోతావా కృష్ణమ్మా ఆ కంచి వార్తలేమి కృష్ణమ్మా కంచిలో ఉన్నది బొమ్మా అది బొమ్మ కాదు ముద్దు గుమ్మ "కంచికి" చరణం: త్యాగరాజ కీర్తనల్లె ఉన్నాది బొమ్మా రాగమేదో తీసినట్టు ఉందమ్మా ముసి ముసి నవ్వుల పువ్వులు పూసింది బొమ్మా మువ్వ గోపాల మువ్వ గోపాల మువ్వ గోపాల అన్నట్టుందమ్మా అడుగుల సవ్వళ్ళు కావమ్మ అవి ఎడదల్లో సందళ్ళు లేవమ్మ "కంచికి" చరణం: రాసలీలా సాగినాక రాకనీవే నమ్మ రాతిరేల కంట నిదుర రాదమ్మ ముసిరినా చీకటి ముంగిట వేచింది బొమ్మా ముద్దు మురిపాల మువ్వ గోపాల నువ్వు రావేలా అన్నట్టుందమ్మా మనసు దోసుకున్న ఓయమ్మా నీ మనసు దాసుకోకు బుల్లెమ్మ II "కంచికి"
@kambalakrishnaveni6599
Жыл бұрын
Thanks for Lyrics
@kumaraj5924
Жыл бұрын
Thanks అండి
@user-ld5dk2rm8t
Жыл бұрын
MUSI MUSI NAVVULA PUVVULU POOSINDI KOMMA...BOMMA KAADU...sir
@user-ld5dk2rm8t
Жыл бұрын
Sir malli oka saari song vinandi...manchi saahityaaniki meeru akshara roopam ichharu thank you very much but rendu charanaalalo three corrections. 1. First charanam lo MUSI MUSI NAVVULA PUVVULU POOSINDI KOMMA ani vundaali but meeru BOMMA ani wrasaaru. 2. Alaage second charanam lo kooda MUSIRINA CHEEKATI MUNGITA VEECHINDI KOMMA... but ikkada koodaa BOMMA ane wrasaaru.... 3. Second charanam lo MUDDU MURIPAALA MUVVA GOOPAALA NEEVU RAAVEELA but meeru NUVVU RAAVEELA ani wrasaaru. okka saari choodandi and vinandi please... Thank You.
@simhadrivelpuri4158
11 ай бұрын
రాధ నీవే నమ్మ...రాక కాదు
@rjcreatives6962
Жыл бұрын
ఈ పాట వింటే మనసు ఎదో తెలియని ఫీలింగ్ స్టార్టింగ్ music ayethe hats off asala చక్రవర్తి గారికే spb గారికే వేటూరి గారికి న వందనాలు
@hemanth7119
7 жыл бұрын
కళాతపస్వి కె.విశ్వనాథ్ గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన అక్షర బ్రహ్మ పాటల తోటమాలి మన వేటూరి సుందరరామ మూర్తి గారి అర్థవంతమైన గీతానికి మనందరి మేనమామ మన చందమామ కె.వి.మహదేవన్ గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా కారణజన్ములు గాన గంధర్వుడు శ్రీపతి పండితారాధ్యులు బాలసుబ్రహ్మణ్యం గారు గాన కోకిల పి.సుశీల గారు ఆలపించి అనిర్వచనీయమైన మధురానుభూతిని కలిపించిన ఈ పాటలో నటుడు చంద్రమోహన్ గారి నటి సులక్షణ గారి అభినయం వర్ణనాతీతం.
@neerajaneerutallapaka9470
6 жыл бұрын
Hemanth garu xlent word ee Pataki chala thakkuva amgham adhbuthamaina word edhaina unte cheppandi malli ilanti saahithyamutho kudina patalu cinimalu raavali
@satyanandam3444
4 жыл бұрын
K.viswanadh,kV Mahadevan, Sp, Smt suseelamma beautiful combination, their all films and all songs extraordinary.. KVMahadevan Garu Sankaruni Abaranam.. Satyanandam Visakhapatnam
@sakevijjisweety8080
3 жыл бұрын
Super ga cheppinaru meri
@maggimummy6557
3 жыл бұрын
Qte
@balanarayanachittechitte8646
2 жыл бұрын
Yes that's my feeling sir
@satyanarayanabandaru5045
2 жыл бұрын
అచ్చు చంద్రమోహన్ గారు పాడినట్లే ఉన్నది. బాలూ గారు తప్ప ఎవరూ ఇలా పాడలేర్రు. వారికి వారే సాటి.
@sagiliprakashrao8889
5 жыл бұрын
విన్నప్రతి సారి ఒక తియ్యనిభావన,సులక్షణ గారి అభినయం,చంద్ర మోహన్ గారు సూపర్ ,మల్లి మల్లి వినాలనిపించే మధుర గీతం
@ainalapullaiah5876
9 ай бұрын
Varninchaleni anubiithi infineet
@t.subbarayudupsd7915
Жыл бұрын
మనసు దోచుకున్న ఓయామ్మ నీ మనసు దాచుకోకు భుల్లెమ్మా...... సూపర్
@s.j.s3619
3 жыл бұрын
సులక్షణ లక్షణం గా ఉంది. ఎంతైనా అప్పటి హీరోయిన్ల అందం ఇప్పటి వాళ్లకు లేదు
@leelasreenivasr1803
2 жыл бұрын
Yes ... It's true ...
@madirajuprasad503
3 ай бұрын
నటి సులక్షణ ను చూస్తే..కొన్ని సార్లు సాగర సంగమం సినిమా లో జయప్రద ను గుర్తుకొస్తుంది.. గమనించారా.అదే శ్రీ విశ్వనాధ్ గారి దర్శనీయత. super
@abhaymanas391
3 жыл бұрын
K Viswanath heroines...so much grace, subtleness, traditional, rooted in Indian culture...they just leave us in awe and full of respect🙏
@surekhanidimusali4236
2 жыл бұрын
So indian culture 🙏🙏
@999moorthy
10 ай бұрын
Wow ; chevvulalo Amrutham posinatlu vundi
@priyasunriseteluguabhiruch354
5 жыл бұрын
ఇటువంటి మధురానుభూతిని కలిగించే సంగీతం ఉన్న పాటలతో కూడిన సాహిత్యం వింటూ ఉంటే మనసుకు హాయిగా ఉంటుంది. ఇలాంటి పాటలు ఎన్ని సార్లు విన్న, చూసి నా విసుగు ఉండవు ఇవి చాలా అరుదైన ఆణిముత్యాల పాటలు
@venkatnk1932
11 ай бұрын
Bahusha shishurvetji pasurveti ani ilanti paatalu vine anuntaaru.vintuntee ekkada aipoothundoo nane baadha.....inthakante em kaavaalandi.? Manishi janmaku
@noorullashaik6015
5 ай бұрын
ఈ పాట లో మన జ్ఞాపకాల్లో /ఊహల్లో విహరించి రావచ్చు
@munnavilak1375
6 жыл бұрын
అందమైన స్వప్నం లాంటి పాట... విన్న ప్రతిసారి మనసులో తియ్యని అనుభూతి కలుగుతుంది. చక్కని పదాలు. వీనుల విందైన హావభావాలతో మనసుకు హత్తుకునే సంగీతం. ఒక మంచి పాటకు ఇంతకన్న కావాల్సినదేముంది మిత్రులారా..!
@kornanirambabu5198
5 жыл бұрын
Yes bro
@sriramuluv7322
5 жыл бұрын
@@kornanirambabu5198 Maro charettara. Muted
@NIKHILESH3456
5 жыл бұрын
Super bro
@salalagolden8294
4 жыл бұрын
సూపర్ గా చెప్పారు... మున్నా గారు.. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@friendsgamingzoneyt8373
4 жыл бұрын
Super song
@venkataraghavansolium5423
4 жыл бұрын
I just don't want this song to end. Listened three times back to back .... still listening. It's touching some emotion in some corner. Everything is falling in place perfectly.
@sudhakarmajety
Жыл бұрын
Exact same feeling. I do not want this bliss to end.
@kondaiahmaddu9511
4 жыл бұрын
ఇలాంటి పాటలు వినే భాగ్యం మనకు కలిగినందుకు జన్మధన్యిం సాహిత్యం సంగీతం పాడినవిదానం అద్బుతం 11/7/20💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
@satishnaidu8961
5 жыл бұрын
రాసలీల సాగినాక రాధ నీవేనమ్మా, రాతిరేళ కంత నిదర రాదమ్మా రాసలీల సాగినాక రాధ నీవేనమ్మా, రాతిరేళ కంత నిదర రాదమ్మా ముసిరిన చీకటి ముంగిట వేచిందీ కొమ్మ ముద్దుమురిపాలా..... మువ్వగోపాలా.... నీవు రావేలా..... అన్నట్లుందమ్మా........... అద్భుతం కాదా ఈ పదాల చేరికా .. కూరికా !!! కాదు... మహాద్భుతమైన అమృతపు జరివాన ... ఇవన్నీ వేటూరి వారి పలుకుల జిలుగులకు .. మహదేవన్ గారు అందించిన మాధుర్యభరిత సంగీతం జతగలిసి... సుశీల మరియు బాలు గార్ల కంఠము నుంచి వెలువడిన ప్రాణ వాయువు తోడై... కళా తపస్వి చేతుల మీద తీర్చి దిద్దబడి ప్రాణ ప్రతిష్ట గాబడిన సుందర కమనీయ గీతమిది.....
@ramananaik8406
4 жыл бұрын
విశ్వనాధ వారూ మనకు అందించిన తెలుగు పాటల గానమృతంలో, ఒక అమృతగుళిక ఈ పాట
@radhakrishna.penumalaradha6592
8 жыл бұрын
నా యవ్వనములోని స్మృతి పదమైన మధుర గీతం
@kvrbprasad
3 жыл бұрын
నా చిరు బాల్యంలో రేడియోలో తరచుగా వచ్చే పాట
@RadhaKrishna-qq4rg
2 жыл бұрын
చాలా అందమైన పాట...
@ramaganeshanas1936
Жыл бұрын
Ee song nachani varu unttara. Ahaaaaaa. Balu gari paata madhyalo. Oka line mothamu gomugaa padatharu ahaaaaaaa. And Susheelamma also honey voice
@ramalakshmibotcha161
6 жыл бұрын
మనసు దోచుకున్న ఓయమ్మ, నీ మనసు దాచుకోకు బుల్లమ్మ.... Excellent... ఎక్కడో బృందావనంలో ఉన్న ఫీలింగ్...
మనస్సు దోచుకున్న ఓయమ్మా నీ మనస్సు దాసుకోకే బుల్లెమ్మా Wonderful rhyming and a great lovely affectionate go to Himalays
@venkats8181
5 ай бұрын
ఈ సినిమాకు సంబంధించి ఒక చిన్న సన్నివేశం, నాకు ఎప్పుడూ గుర్తొస్తుంది... వేరుగా చిన్న ఇంట్లో ఉంటున్న కూతురుని చూడడానికి తండ్రి వచ్చినప్పుడు... అపుడే స్నానం చేసిఉన్న భార్యను బొట్టు లేదని, వెళ్లి బొట్టు పెట్టుకోమని... చంద్రమోహన్ గారు సంజ్ఞలతో చెప్పడం... ఆ నటన అత్భుతం... 🙏
@sankar44444
Ай бұрын
కంచికి పోతావా కృష్ణమ్మా.. ఆ కంచి వార్తలేమి కృష్ణమ్మా... కంచికి పోతావా కృష్ణమ్మా... . ఆ కంచి వార్తలేమి కృష్ణమ్మా.... కంచిలో వున్నది బొమ్మ.. అది బొమ్మ కాదు ముద్దు గుమ్మ.. కంచికి పోతావా కృష్ణమ్మా ఆ కంచి వార్తలేమి కృష్ణమ్మా కంచిలో వున్నది బొమ్మ అది బొమ్మ కాదు ముద్దు గుమ్మ.. కంచికి పోతావా కృష్ణమ్మా..... ..,..... ఆ...త్యాగరాజ కీర్తనల్లె వున్నాదీ బొమ్మ.. రాగమేదో తీసినట్టు వుందమ్మా ......... త్యాగరాజ కీర్తనల్లె వున్నాదీ బొమ్మ.. రాగమేదో తీసినట్టు ఉందమ్మా.. ముసి ముసి నవ్వుల పువ్వులు పూసిందీ కొమ్మ...... మువ్వ గోపాలా.. మువ్వ గోపాలా.. మువ్వ గోపాల అన్నట్టుందమ్మా... అడుగుల్ల సవ్వళ్ళు కావమ్మా.... అవి ఎడదల్లో సందళ్ళు లేవమ్మా అడుగుల్ల సవ్వళ్ళు కావమ్మా.... అవి ఎడదల్లో సందళ్ళు లేవమ్మా కంచికి పోతావా కృష్ణమ్మా ఆ కంచి వార్తలేమి కృష్ణమ్మా కంచిలో వున్నది బొమ్మ అది బొమ్మ కాదు ముద్దు గుమ్మ.. కంచికి పోతావా కృష్ణమ్మా . . . రాసలీల సాగినాక రాధ నీవేనమ్మ... రాతిరేళ కలత నిదర రాదమ్మా రాసలీల సాగినాక రాధ నీవేనమ్మ.. రాతిరేళ కలత నిదర రాదమ్మా ముసిరిన చీకటి ముంగిట వేచిందీ కొమ్మా..... ముద్దు మురిపాలా... మువ్వ గోపాలా... నీవు రావేలా.. అన్నట్టుందమ్మా మనసు దోచుకున్న ఓ యమ్మ... నీ మనసు దాచుకోకు బుల్లెమ్మా మనసు దోచుకున్న ఓ యమ్మ... నీ మనసు దాచుకోకు బుల్లెమ్మా కంచికి పొతావ కృష్ణమ్మా... ముద్దు మురిపాలా... ఆ కంచి వార్తలేమి కృష్ణమ్మా.. మువ్వ గోపాలా... కంచిలో వున్నది బొమ్మ... అది బొమ్మ కాదు ముద్దు గుమ్మ.. నీవు రావేలా....... కంచికి పోతావా కృష్ణమ్మా..... ఆ కంచి వార్తలేమి కృష్ణమ్మా .. పొంచి వింటున్నావ.. ఊ ..కృష్ణమ్మా.. అన్ని మంచి వార్తలే..కృష్ణమ్మా..
@Usp-16
20 күн бұрын
తెలుగు వాళ్ళు కిఎంత అదృష్టం....
@vijayakampara4483
11 күн бұрын
Yesss
@sambamurthy999
5 жыл бұрын
Wonderful lyrics n wonderful singing by balu gaaru. Annitiki minchi suseela gari humming.. Wooow
@bsaiadithya6677
2 жыл бұрын
Kadaa nenithe aa humming ki fidda
@sitalakshmi7423
2 жыл бұрын
Chandramohan champesadu.....emi expressions andi...chandramohan gaaru...u r still doing superb action...of course director's great work
@vakkidas
4 жыл бұрын
One of the best songs of telugu film industry. Melodious voices matched beautifully with light romantic feelings
@apparaovv
5 жыл бұрын
కంచికి పోతావా కృష్ణమ్మా” - పల్లవికి అర్థం ఏంటమ్మా? 🌹🌹 “శుభోదయం” చిత్రంలోని మధుర గీతం “కంచికి పోతావా కృష్ణమ్మా” ఎంత బావుంటుందో! వేటూరి ముద్దుగా రాసిన సాహిత్యానికి మామ మహదేవన్ ఎంతో సొగసుగా బాణీ కట్టారు. అయితే ఆ పాట పల్లవిలో “కంచి”, “కృష్ణమ్మా” ఎందుకొచ్చాయో ఎప్పుడూ పట్టించుకోలేదు. ఈ మధ్య వేటూరి తనయులు శ్రీ రవి ప్రకాశ్ గారిని అడిగితే - “వేటూరి ప్రభాకర శాస్త్రి గారి పిల్లల పాట ఒకటి ఉంది. ఆ పాట ప్రేరణతో వేటూరి గారు ఈ పల్లవి రాశారు!” అన్నార బాలభాష 🌹 శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి కంచికామాక్షమ్మ కంచికామాక్షమ్మ కంచికి పోతావా కృష్ణమ్మా! ఆ - కంచి వార్తలేమి కృష్ణమ్మా? కంచిలో ఉన్నది అవ్వ; ఆ - అవ్వ నాకు పెట్టు బువ్వ. బువ్వ ఉన్నదిగాని కృష్ణమ్మా, నీకు - పప్పు ఎక్కడిదోయి కృష్ణమ్మా? కోమటి యింటిది అప్పు; ఆ - అప్పు నాకు పెట్టు పప్పు. పప్పు ఉన్నదిగాని కృష్ణమ్మా, నీకు - కూర యెక్కడి దోయి కృష్ణమ్మా? దొడ్లోను ఉన్నది బీర; ఆ - బీర నాకు పెట్టు కూర. కూర ఉన్నదిగాని కృష్ణమ్మా; నీకు - నెయ్యి యెక్కడిదోయి కృష్ణమ్మా? కోమటి అక్కెమ్మ చెయ్యి; ఆ - చెయ్యి నాకుపోయు నెయ్యి. నెయ్యి ఉన్నదిగాని కృష్ణమ్మా; నీకు - పెరుగు ఎక్కడిదోయి కృష్ణమ్మా? ఉన్నయింటి యిరుగుపొరుగు, ఆ - పొరుగు నాకుపోయు పెరుగు. బువ్వ తిందువుగాని కృష్ణమ్మా; నీకు - ఆ వూళ్ళోపనియేమి కృష్ణమ్మా? అక్కడ ఉన్నది అమ్మ, నేను - మొక్కివత్తును కామాక్షమ్మ. ఇలా ప్రశ్నోత్తరాలతో సాగుతుంది పాట. ఇక్కడ సమాధానంలో అవ్వ-బువ్వ బదులు బొమ్మా-ముద్దుగుమ్మా అనడం వేటూరి చమత్కారం. సినిమాలో ఒకరినొకరు ఇష్టపడ్డా, ఇంకా బైటపడని అబ్బాయి-అమ్మాయి ఉంటారు. అమ్మాయికి వినిపించేలా ఓ బొమ్మతో మాట్లాడుతున్నట్టు పాటందుకుంటాడు అబ్బాయి. పల్లవిలోనే విషయం బైటపెట్టేస్తాడు - నా ధ్యాసంతా ఆ ముద్దుగుమ్మేనంటూ. ఏ ముద్దుగుమ్మో మనకీ తెలుసు, ఆ అమ్మాయికీ తెలుసు! అవునవును! ప్రేమలో పడ్డవాళ్ళకి అన్నీ మంచివార్తలే! పడనివాళ్ళ కోసం ఇదిగో ఇలా మంచిపాటలు!
@rajeshk8964
5 жыл бұрын
Chala baga chepparu.thanks
@srivani1957
5 жыл бұрын
Super Andi
@balusmbox
5 жыл бұрын
AppaRao Venkata Vinjamuri : enta baaga chepparandi 🙏🏽
@harithadevi3590
5 жыл бұрын
చాల బాగుంది సార్
@krishhhk7589
5 жыл бұрын
emi ledu sir, hero ,heroine krishnudi bommalu exchange chesukuntaru. Mana hero edo aa bomma thone matladukuntu song yesukuntunnadu. anthaku minchi emi ledu, song matram adhurs kada.....
@surya-tm9wq
5 жыл бұрын
Amma suseelamma mi humming vintuntey Abba amrutham la undhi amma 👌
@Murthy_sr
Күн бұрын
చాలా మంచి పాట మధురంగా వుంది.🎉
@pravallikasirikonda3426
4 жыл бұрын
Really grateful to God for giving me a heart to enjoy this song
@pdamarnath3942
3 жыл бұрын
True
@sreenuseelam6956
6 жыл бұрын
వింటున్నా,చూస్తున్నా మనల్ని మనం మైమరిచి పోతాము. రాసలీల సాగినాకా రాధ నీవే నమ్మా,రాతిరెల కంట నిదర రాదమ్మా మనసు దోచుకున్న ఓయమ్మా,నీ మనసు దాచుకో కు బుల్లెమ్మా అద్భుతమైన సాహిత్యం
@salalagolden8294
5 жыл бұрын
అద్భుతమైన పాట, ఎంత విన్న తనివి తీరదు, వింటుంటే మైమరచి పోతాం. 👍👍👍👍👍👍👍👍👍👍👌
@lphanindra1069
4 жыл бұрын
Oo
@lphanindra1069
4 жыл бұрын
H. B in on us in
@lphanindra1069
4 жыл бұрын
N. .....
@pdamarnath3942
4 жыл бұрын
I heard this song just ten days ago. I just could not stop thinking how great k v m (mama) is. What a tune and music. Really great.
@rameshpuranam8784
4 жыл бұрын
s
@magapuratnakumar
10 жыл бұрын
Song lyric : Kanchiki potava krishnamma చిత్రం : శుభోదయం (1980) CAST : Chandramohan,Sulakshana Director : K.Viswanath సంగీతం : కె.వి.మహదేవన్ రచన : వేటూరి గానం: ఎస్.పి.బాలు,పి.సుశీల
@raviteja359
Жыл бұрын
SulKashana
@gnanasagarsagar9225
10 ай бұрын
meeru maatrame sinima peru cheppaaru sir . Thanq so much.
@bellamprabhakar7300
Жыл бұрын
Nenu ee cinemanu geetha theatre lo chushanu.Guntakal lo u. Appudu nenu 8th class . Guntakal lo.
@mnagamadhunaidu8710
Жыл бұрын
వినసొంపైన సంగీతం, మంచి రచన,మంచినటి, నటులు, దర్శకులు,...good song. నాకు నచ్చిన మంచి పాట.... ఎన్ని సార్లు చూసినా విన్నా... తనివితీరదు... .
This is very wonderful song the entire shooting of this song wa done in the ashram of our town srikalahasthi. It was very nic to see the beauty of our ashrm in this song
@ramarao-wq8yj
4 ай бұрын
అద్భుతమైన సాహిత్యం. శ్రావణనందంగావుంది
@vydyampratap5616
8 жыл бұрын
I cannot say how much I like this song, but can say that I LOVE this song
@pulipakamadhusudhanababura2844
10 жыл бұрын
Chandra Mohn and Sulakshna Pandit action in this film was superb.This film came in early 1980 and film ran into success because of beautiful comedy role of Chandra Mohn. Entire film rotates along with Chandra Mohn.Nice film to see in theaters.
@drvishy78
Жыл бұрын
She is not sulakshana pandit please note it ,sulakshana pandit was singer and actress in Bollywood
@sridevipasumarthi4882
2 жыл бұрын
Woow wonder full nd lovely song.ilanti lyrics,aa action,aa singing yentha neet ga perform chesaro.chaala bavundi
@keerthika776
8 ай бұрын
I am so great ful to God, Cause I know Telugu, The phrases dipen, And originated, BY NECTAR
@user-zq2im6fm4n
2 ай бұрын
ఎ సినిమా లోది ఈ పాట.... Super song 👌🏻👌🏻
@gayathris3464
5 жыл бұрын
Getting peace when hearing 💖
@venkataramana4462
2 жыл бұрын
Ee Busy lifelo mana old memories gurthu chesevi old songs mathrame,old is gold
Пікірлер: 377