కామ్రేడ్ శంకర్ అన్న కామ్రేడ్ రజితక్క లకు విప్లవ జోహార్లు అమ్మ మీ చివరి కోరిక శంకర్ అన్న ఫొటో తప్పకుండ పార్టీ పంపిస్తుంది అమ్మ మీరు దిగిలు చెందావద్దు బ్రతికున్న మేమందరం నీకొడుకులమే అమ్మ లాల్ సలాం ✊
@mantipallygiri2991
5 ай бұрын
బూటకపు ఎన్ కౌంటర్ లో అమరులైన అన్నలకు కన్నీటి జోహార్లు
@thokalanagaraju1592
5 ай бұрын
శంకరన్న....... నిన్ను మరువలేము నీ త్యాగం వృధాకాదు ప్రజా నాయకుడు శంకరన్న అమర్రాహేరజితక్క అమరహై
శత్రువు ప్రజాస్వామ్య ముసుగులో దేశాన్ని ఎలుతున్నారు మాలట్రీని బాగా పెంచుకున్నారు కావున అన్నలు అసువులు బాయడం తప్ప ఏమి చేయాలేయ లేం కావున తుపాకిని వదిలి పిడికిలి బిపించి ఉద్యమిద్దాం రండి జై పీపుల్స్ వార్ వర్ధిల్లాలి CPi ML కొండపల్లి సీతరామయ్య
@skrfolkmusic5352
5 ай бұрын
విప్ల ఉద్యమానికి మంచి ఒక విప్లవ కారుని అందించిన తల్లికి పాదాభివందనం శంకరన్న నీ త్యాగం వృధా కాదు మీ ఆశయాల సాధనలో మేమందరం కూడా భాగ్య స్వాముల మంత్రం
@NagulaRamesh-t8f
5 ай бұрын
అన్నలు అంటే ఊరు మీద పడి రాజకీయ నాయకుల లాగా బుకబ్జాలు చేసి కోట్లు సంపాదిచు కునే వారు కాదు. అన్నలు పేదవాడి హక్కుల కోసం పనీ చేసేవాళ్ళు ఓక అప్పుడు అంటే 2000 సంవత్సరం కంటే ముందు బుకబ్జాలు చేయాలంటే గానీ రౌడీ యుజం చేయాలంటే ఒకోక్కరకీ ఉచ్చ పడేది దానికి తోడు గవర్నమెంట్ ఉద్యోగాలు లంచాలు తీసికోవలన బయపడేవారు ఎందుకంటే అప్పుడు అన్నల భయం ఉండేది కానీ ఇప్పుడు రాజకీయ నాయకులకు గానీ ప్రభుత్వ ఉద్యోగులకు గానీ భయమే లేదు. కోర్టులు చట్టాలు ఉంట్టాయి కానీ డబ్బులు వున్నవాడికే పనీ చేస్తాయి. తెల్వని వాళ్ళు అన్నల గురించి తప్పుగా కామెంట్ చేయకండి ఎందుకంటే వాళ్లు దళంలో కొన్ని సంవత్సరాలు పనీ చేసిన వారు ఏమి సంప్పాదిచుకోలే వారు సంప్పాదిచుకోవాలంటే తుపాకులు చూపించి రాజకీయ నాయకుల కంటే ఎక్కవగా సంప్పాధించే వారు ఒక్క సారి వాళ్ళ కుటుంబనీ చుడండి ఎల వున్నారో అలాంటి వారీనీ గౌరవించాలి మానవత్వం వున్నవారం అవుతాము. 🙏🙏
@BabaBaba-go8oz
2 ай бұрын
Lal. Salaam. ✊
@NagulaRamesh-t8f
2 ай бұрын
@@BabaBaba-go8oz 🙏🙏
@Madhu_Akira22
Ай бұрын
Lalsalam
@bandishankargoud4215
5 ай бұрын
శంకరన్న తల్లికి ఫోటో పంపించే ప్రయత్నం తప్పకుండా చేయాలి అన్నలు, మిగతా అన్నల తప్పకుండా ఫోటోలు దిగి ఉండాలి మిమ్మల్ని మీ ఫోటోలు చూసి గర్వ పడతాము అన్న
@adumullerabindar942
4 ай бұрын
నీవు ఇంటి వద్ద సుఖంగా జీవించు. వారు వృధాగా ప్రాణాలు పోగొట్టుకోని కదా! అందులో చేరి సాధించేది ఏమి లేదు. అంతా శూన్యం.
@chandugoud182
5 ай бұрын
జోహార్ శంకర్ అన్న మి త్యాగం హృద కదు
@NarayanaSrinivas
5 ай бұрын
Red salute comrade Shankar anna Rajitha Kaku
@samadevendarreddy7015
5 ай бұрын
Comrade shankaranna and rajithakka joharlu
@golkondabuchanna8371
5 ай бұрын
దేశంలో జరుగుతున్న అసమానతలు ,దోపిడీపై ప్రజల పక్షాన పోరాడేందుకు ప్రాణాలను పణంగా పెట్టి విప్లవ ఉద్యమంలో ప్రాణ త్యాగాలు చేసిన అమరుల కుటుంబాలను ప్రభుత్వాలు ఆదుకోవాలి.
@venkatthumu8240
5 ай бұрын
వృద్దప్యంలో వున్న ఆ తల్లిందడ్రులను ఆదుకోవాలి..
@vijayanandareddy3638
4 ай бұрын
బాధితులకు నా వంతు సహయం చేస్తాను.సంబంధీకులు వస్తాయి సహాయం చేస్తను
@MathrukatvNews
4 ай бұрын
అన్న నేను వాళ్ళ నెంబర్ పెట్టమంటే పెడతాను
@vijayanandareddy3638
4 ай бұрын
@@MathrukatvNews తప్పకుండా పెట్టండి
@MathrukatvNews
4 ай бұрын
+917287004650, శంకర్ రావు వాళ్ళ అక్క నెంబర్ ఇది, వాళ్ళ అమ్మ దగ్గర నెంబర్ లేదు, పోన్ చేసి మాట్లాడి చేయండి
@vijayanandareddy3638
4 ай бұрын
@@MathrukatvNews సరే నేను మాట్లాడుతాను
@donsrinusrinu
5 ай бұрын
Jai shankar and rajitha akka జోహార్లు 😥😥💪 lal salama
@anjaiah7507
5 ай бұрын
పోలీసు వారు జరిపిన బూటకపు ఎన్కౌంటర్ లో మరణించిన అమరవీరులకు జోహార్లు 😂😂😂😂😂
@komatlanagavenkataganapath4355
5 ай бұрын
ఆలోచన సొంతది ఐ ఉండాలి, పని తీరు మనది అయి ఉండాలి,బయట వాళ్ళ ఆలోచనతో మార్పు అసాధ్యం సమాజంలో ఐనా ఇంటిలో అయినా, ఆ తల్లి కి వేదన తప్పా ఏమిమిగిలింది ,
@siddaboinanagaraju8082
4 ай бұрын
కామ్రేడ్.శంకర్..అన్నా.. కామ్రేడ్. రజితక్క..అక్క.. విప్లవ..జోహార్ల..అమ్మ. దేవుడు అమ్మ.. మి కొడుకు నోవు.. దేవుడుని.. కన్నావు. అమ్మ..🚩🚩🚩🚩🚩🚩🚩🙏🏾🙏🏾
@karthikyadav1620
5 ай бұрын
లాల్ సలామ్. శంకర్ అన్న. 🙏
@saikumardoke5124
4 ай бұрын
Viplava Joharlu shanker rao ✊✊✊🚩🚩🚩🚩🚩
@cheripellimogili4295
4 ай бұрын
🚩🚩🙏🙏 కామ్రేడ్స శంకరన్న రజిత అక్క బూటకపు ఎన్కౌంటర్లో వీరమరణం💪💪 పొందినందుకు ప్రతి ఒక్కరు కన్నీటితో😢😢😢😢😭😭🚩🚩🌷🌷🙏🙏 వారికి కన్నీటి వీడ్కోలు పలకాలి విప్లవం✊✊ వర్ధిల్లాలి మీ త్యాగం వృధా కాదు మీరు ఎత్తుకున్న ఎర్రజెండా ఆకాశంలో రెపరెపలాడే అంతవరకు మీకు మరణం లేదు అమరవీరులకు వందనాలు
@ramaraoalla9741
5 ай бұрын
Joharlu shakaranna✊
@Themaneverything
5 ай бұрын
హా కుటుంబాన్ని మావోయిస్టులు ఏ ఆదుకోవాలి
@RaviAsamplli-no9er
5 ай бұрын
🙏
@madhujoka6515
5 ай бұрын
Miss u
@NelsonBucchiah
5 ай бұрын
Amma mimmalni chuste kannilu agatlevu thalli
@srinivassrinivas3471
6 күн бұрын
జోహార్ అమరవీరులకు🙏🙏💐💐😥😥😥😭😭
@RaviAsamplli-no9er
5 ай бұрын
🚩🚩🤚💪
@RaviAsamplli-no9er
5 ай бұрын
🚩🚩💪💪
@madasushekar920
5 ай бұрын
🚩🚩🚩
@jangidivenkatrao7530
4 ай бұрын
జోహార్ అన్న జోహార్ 🤚🤚🤚🤚🤚🤚🤚🤚🤚🤚
@BCSPRASAD
17 күн бұрын
జోహార్ కా.శంకర్రావు. జోహార్.
@kampallydeva1614
5 ай бұрын
కన్నా తల్లి కన్నీటి హృదయ గాధ ...😭😭😭
@saddidinesh1455
5 ай бұрын
Anna miru cheshiendi chala tappu anna epudu mi amma paristithi anti ni famiye ni evaruchustaru
@malleshgoudakula
5 ай бұрын
Ammanichusthe.kannillu.agadamledhu
@thatipavanthatipavan352
3 ай бұрын
జోహార్ శంకరన్నకు జోహార్ రజితక్క జోహార్లు అమరవీరులకు విప్లవం వర్ధిల్లాలి
@HabeebMd-h1j
3 ай бұрын
జోహార్ అమరవీరులకు శంకరన్నకు రజిత అక్కకు విప్లవ జోహార్లు
@srinivasaraotalluri1454
5 ай бұрын
JOHAR AMMARAVEERULAKU .MEE TYAGAM VRUDA KADU.
@mundrathibabu5099
5 ай бұрын
😭
@muralikarupothula693
Ай бұрын
✊🚩🚩🚩✊🌹🌹🌹💐
@rajuandugula9140
3 ай бұрын
ప్రస్తుతం ఉన్న సమస్యలకు రాజకీయం కారణం మావోయిస్టులు కాదు
@msadanandam1016
5 ай бұрын
Johar Johar amaruluku
@CPM-zd3mf
5 ай бұрын
Lal Salam comrades 🚩✊✊🚩✊✊
@meesalasrisailam3613
5 ай бұрын
😭😭😭😭😭
@BudhramMichcha-ip4un
4 ай бұрын
❤
@srikanthbontha1817
5 ай бұрын
🚩
@Challaravinderreddy-i9n
4 ай бұрын
🌹🌹🌹
@joguramesh1680
5 ай бұрын
జోహార్ శంకరన్న లాల్‌సలాం రజితక్క
@karresammaiah6631
5 ай бұрын
1.ప్రజలకోసం చేసే త్యాగం ఎప్పుడు వృధా కాదు. కాని అది "ప్రజలది, ప్రజలకొరకు& ప్రజలచేత" అయి ఉండాలి. 2."ఆయుధం,ఆయుధం కొరకు &ఆయుధం చేత " / సాయుధ పోరాటం కాదు కావాల్సింది. ప్రజాస్వామ్యం, ప్రజలే ఆయుధం గా సాగేపోరాటం కావాలి. 3.అందరు కమ్యూనిస్టులు చెపుతున్నట్లుగా విప్లవం /Revolution కాదు రావాల్సింది. పరిణామం /Evolution. విప్లవం అంటే ఎక్కడ మొదలైందో అక్కడికి చేరుకోవడం. పరిణామం అంటే కాలనుగుణంగా అభివృద్ధి పథంలో పయనిస్తూ ఉండడం. 4. కులం అనేది "colour " నుండి వచ్చింది. దాన్నే సంస్కృతంలో "వర్ణం " అన్నారు. ఈ దేశంలో కులాలు /వర్ణాలు కాషాయం (తెలుపు X పసుపు ), నీలి (నలుపు X తెలుపు )& హరిత (నలుపు X పసుపు ). 5.అందుకే అంబేద్కర్ గారు "కులం పునాదులమీద ఒక నీతిని కాని జాతిని కాని నిర్మించలేము " అన్నారు. అది కమ్యూనిస్టులు /విప్లవకారులు ఒక సిద్ధాంతం గా ప్రజలలో అవగాహన కల్పించడం లో విఫలం అయ్యారు. 6.అంబేద్కర్ గారు /రాజ్యాంగం "SC, ST, BC&OC" ఇవి caste /Race, కులం /వర్ణం, మతం &ప్రాంతం కాదు. ఆర్థిక, సాంఘీక &మానసిక స్థితి గతుల ఆధారంగా వర్గీకరించబడిన ప్రజలు. 7.దీన్ని కూడ నిర్నిత కాలవ్యవదిలో పునః సమీక్షించి పేదవారు &ధనికులు గుర్తించి పేదవారికి అన్ని రకాల అభివృద్ధి వసతులు కల్పించడం. 8. అందుకే కమ్యూనిస్టు /విప్లవకారులు అంబేద్కర్ గారి " ప్రజాస్వామ్యం " ఆయుధం గా పోరాటం చేయాలి.
@RajenderKummari
4 ай бұрын
Sudhakaranna joharlu
@maheshjonnada5974
5 ай бұрын
Johar Shankar anna😭😭😭💐💐💐 mee thaygam maruvanidi
@RajalingamGajla
2 ай бұрын
Shankarana rajita akkaku joharulu
@shekar.om.sairammore6815
5 ай бұрын
Johar amaravirulaku. Shankar Ranna. Amar hai. Mouse to party jindabad
@kishang5209
5 ай бұрын
Joharlu
@mangaiahregalla1465
5 ай бұрын
Joharlu...comreds...redselute...
@AluriPrakash-zk8xx
4 ай бұрын
😢😢😢
@AbhiramBadugu-n9d
5 ай бұрын
Johar Johar Shankara Nani ko
@BhaskarGanji-l8j
21 күн бұрын
Johar senkaranna 💐💐💐💐🙏🙏🙏
@kumarnallabothula2844
5 ай бұрын
Vilplavam kosamu amaruluina family laku Maoists Sympathizers Help Cheyali . Central Govt and State Govt Help Thisukokandi , Ee India Government's Maoists ni and Vala Maoists Ki Support Chese Poor Poor Tribes ni Champuthunnaru viparithamu ga County lo 🙄 😑 😒 😢
@pingiliraghupathireddy7405
5 ай бұрын
Johar Amarulaku
@pingiliraghupathireddy7405
5 ай бұрын
Johar Amarulaku
@adumullerabindar942
4 ай бұрын
మావోయిజం లో చేరవద్దు. వృధా గా ప్రాణాలు పోతాయి.
@venkatthumu8240
4 ай бұрын
మీకులాగ అందరం అనుకుంటే బ్రిటిష్ వాళ్ళు యింకా (2024)ఈ ధేశం నుంచి వేళ్ళి వారు కాదు..
@adumullerabindar942
2 ай бұрын
@@venkatthumu8240గారు మీరు అన్నట్టు అది విదేశీయులు చేతిలో బానిస బతుకులు బతకవద్దు అని స్వతంత్ర పోరాటం చేశారు. అది చేయవలసిందే. కాని, ఇది ఏమి పోరాటము? ఇది సాధ్యం కాని పోరాటం. సమానత్వం అనేది సృష్టలోనే లేదు. సమ సమాజ స్థాపన ఏలా ఏర్పడుతుంది? భగవంతుడు సృష్టించిన అసమానత ను తొలగించి సమానత్వం ఏర్పరచడం ఎవరి తరమూ కాదు. అసమానత నే ఎల్లప్పుడూ కొనసాగుతుంది. అందుకే మావోయిజం పనికి రాదు. వృధాగా ప్రాణాలు పోవద్దు.
Пікірлер: 94