కన్నీళ్లతో పగిలిన గుండెతో అలసిన నేస్తమా మనసున్న మారాజేసుని మదిలో నిలుపుమా (2) విడువడు నిన్ను ఎడబాయడు నిన్ను కష్టాల కడలిలో గమ్యానికి చేర్చును (2) రాతిరంత ఏడుపొచ్చినా - కంట నీరు ఆగకుండినా కాలమింక మారకుండునా - వెలుగు నీకు కలగకుండునా ప్రాణమిచ్చి ప్రేమ పంచినా - పేరు పెట్టి నిన్ను పిలచినా నీ చేయి పట్టి విడచునా - అనాథగా నిన్ను చేయునా ||విడువడు|| అంధకారమడ్డు వచ్చినా - సంద్రమెంత ఎత్తు లేచినా నిరాశలే పలకరించినా - క్రీస్తు ప్రేమ నిన్ను మరచునా బాధ కలుగు దేశమందునా - బంధకాలు ఊడకుండునా శత్రువెంతో పగతో రగిలినా - గిన్నె నిండి పొర్లకుండునా||విడువడు||
@kaverimariipudi4640
Жыл бұрын
😂😂😂
@kadukurthieswararao7685
10 ай бұрын
🙏🙏🙏👌👌👌
@RajuRaju-dh3nx
5 ай бұрын
𝒮𝓊𝓅𝑒𝓇 𝓈𝑜𝓃𝑔 𝓈𝒾𝓈𝓉𝑒𝓇,🥰🥰🥰🥰
@BallemvishnuVishnu
3 ай бұрын
Thank you
@moseschukka526
2 жыл бұрын
సూపర్ గుడ్ సాంగ్స్ దేవునికి మహిమ కలుగును గాక ప్రైస్ ది లార్డ్
@nareshjinkala1753
2 ай бұрын
Nice song
@bhupaljangidi9436
3 жыл бұрын
ప్రైస్ దిలార్డ్ బ్రదర్ అండ్ సిస్టర్ థాంక్యూ జీసస్ దేవానీకేమహిమకలుగునుగాకనీకు కృతజ్ఞతాస్తుతులుచెల్లునుగాక సిస్టర్ పైన వారిపరిచర్యపైననీఆత్మ ఉండునుగాక ఆమెన్ఆమెన్ఆమెన్ 🔥🔥🔥🙏🙏🙏
@GodsGraceWord
3 жыл бұрын
Amen
@gunjekanakaraju756
3 жыл бұрын
Good bellsu you akka 🙏🙏🙏🙏🙏
@PrabhuKumar-cs9jw
2 жыл бұрын
Super ,,soing
@godlovesworld7733
2 жыл бұрын
mjmjjj
@godlovesworld7733
2 жыл бұрын
dxkk
@jonnakutivinayababu2269
2 жыл бұрын
God bless you Amen
@embadiashok831
2 жыл бұрын
Chaala baaga paadaru sister god bless you
@GodsGraceWord
2 жыл бұрын
Amen 🙏 Praise to God
@manjulagopu8484
2 жыл бұрын
Very. Nice sìster
@priyankapottepangu7836
2 жыл бұрын
Super akka
@ChapalakodhaddaChapalakodhadda
3 ай бұрын
Very nice sister❤❤
@jcnewsvishaka1817
2 жыл бұрын
Praise the lord akka నాకండ మీరు చిన్నవారే కానీ దేవున్ని మేపించి ఆరాధనలో దేవున్ని అందుకోగలుగుతాన్నారు అందుకే అక్క అన్నాను ఎవరు ఎప్పుడు పుట్టారు అనేది కాదు దేవుడు లెక్క లో ఎలా ఉన్నాము అనేది కావాలి 🙌🙌 దేవుని నామానికి మహిమ కలుగును గాక
@durgalakshmi9776
2 жыл бұрын
Baga padav sister
@prashanthprashanthlag9242
2 жыл бұрын
God bless you akka
@amen9192
2 жыл бұрын
నైస్ అక్క 👌👌👌
@rambabupralayakaveri4517
2 жыл бұрын
Praise the lord akka God bless you Nakku chala baga nachindhi me voice
Пікірлер: 165