పల్లవి :- కన్నులు జారిన కన్నీళ్లు తడిపెను దేవుని పాదాలు ఇప్పటినుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు (2) అ.ప. ఉందిలే దీవెన - ఎందుకావేదన పొందిన యాతన - దేవుడే మరచునా చరణం :- 1 పలుకాకి లోకం నిందించిన ఏకాకివై నీవు రోధించిన (2) అవమాన పర్వాలు ముగిసేనులే ఆనంద గీతాలు పాడేవులే నవ్వినోలంతా నీ ముందు తలలువంచేను ఇకముందు (2) ( ఉందిలే దీవెన ) చరణం :- 2 అనుకొనని శ్రమలెన్నో ఎదిరించిన ఆత్మీయుల ప్రేమ నిదురించిన (2) అసమానమైన నా దేవుని బలమైన బహువు నిను వీడునా యేసు నిలిచాడు నీ ముందు నీకు చేసెను కనువిందు (2) ( ఉందిలే దీవెన )
@andharaoPatta
4 ай бұрын
❤
@PriyankaKarise
4 ай бұрын
Thanks❤❤❤
@PadmaEluri-st6qg
4 ай бұрын
6:39 ❤❤❤❤❤❤❤❤🙏
@challapallidurga2234
4 ай бұрын
దేవా నన్ను చూసి అందరూ నవ్వుతున్నారు నాకు దైర్యం పుట్టించు యేసయ్యా 😢😢😢
@jakkariyya7333
4 ай бұрын
Bagundi🎉
@yesubabuyesubabu443
7 сағат бұрын
సీయోనురాజు యేసయ్య నాదైవా యెహోవానాదేవా రాజులకురారాజువే యేసయ్యా నీకే మహిమ గానత ప్రభవములుగలుగునుగాక స్తుతులు స్తోత్రములు యేసయ్యా నిజదేవుడు యేసుక్రీస్తు నా ప్రభువు పాట హృదయాన్ని హత్తుకునే పాట
@Saikumarkommula
2 ай бұрын
కన్నులు జారిన కన్నీళ్లు తడిపెను దేవుని పాదాలు ఇప్పటినుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు (2) అ.ప. ఉందిలే దీవెన - ఎందుకావేదన పొందిన యాతన - దేవుడే మరచునా చరణం :- 1 పలుకాకి లోకం నిందించిన ఏకాకివై నీవు రోధించిన (2) అవమాన పర్వాలు ముగిసేనులే ఆనంద గీతాలు పాడేవులే నవ్వినోలంతా నీ ముందు తలలువంచేను ఇకముందు (2) ( ఉందిలే దీవెన ) చరణం :- 2 అనుకొనని శ్రమలెన్నో ఎదిరించిన ఆత్మీయుల ప్రేమ నిదురించిన (2) అసమానమైన నా దేవుని బలమైన బహువు నిను వీడునా యేసు నిలిచాడు నీ ముందు నీకు చేసెను కనువిందు (2) ( ఉందిలే దీవెన )
పల్లవి :- కన్నులు జారిన కన్నీళ్లు తడిపెను దేవుని పాదాలు ఇప్పటినుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు (2) అ.ప. ఉందిలే దీవెన - ఎందుకావేదన పొందిన యాతన - దేవుడే మరచునా చరణం :- 1 పలుకాకి లోకం నిందించిన ఏకాకివై నీవు రోధించిన (2) అవమాన పర్వాలు ముగిసేనులే ఆనంద గీతాలు పాడేవులే నవ్వినోలంతా నీ ముందు తలలువంచేను ఇకముందు (2) ( ఉందిలే దీవెన ) చరణం :- 2 అనుకొనని శ్రమలెన్నో ఎదిరించిన ఆత్మీయుల ప్రేమ నిదురించిన (2) అసమానమైన నా దేవుని బలమైన బహువు నిను వీడునా యేసు నిలిచాడు నీ ముందు నీకు చేసెను కనువిందు (2) ( ఉందిలే దీవెన )
@lovelydileep1966
5 ай бұрын
Krto a vuruu hour and then
@IndeedyouJesus
5 ай бұрын
❤🙏😍😍😍😍😍❤❤❤❤🙏🙏
@Nag-p2b
5 ай бұрын
❤❤❤❤😅😊😅😊😂😢😮😂😮😂😮😅😂😮😊🎉😅🎉🎉🎉🎉🎉❤❤❤❤😊😊😅😅😅😮😢
@siddulavasantha2617
5 ай бұрын
Nice song...ayya
@NancharayyaBogi
5 ай бұрын
❤❤❤
@ChinniChinni-p7j
3 сағат бұрын
Saadana nafavalani pray for healfh thank god hallelujah hallelujah amen amen
@revuruswathi2624
26 күн бұрын
Na kosam preyer cheyandi sir
@srvijayamary5391
7 сағат бұрын
Shalem Anna ,My Name is Sr.Vijaya,at present I am Suffering from viral fever,severe cough nd cold ,plz Pray for me,my request Anna,all the time I pay attention mostly to listen to ur Msgs nd songs..it's very heart touching Anna..
@KagithaSirisha
Ай бұрын
నా కన్నీరుని నాట్యం గా మార్చాబోతున్న నా యేసయ్య కె నా వందనాలు
@KirankumarPenabaka-ig2ps
Ай бұрын
Amen
@CHPRASAD-he6bu
5 күн бұрын
Hi
@VennaSupraja-lw3sz
4 ай бұрын
🙏వందనాలు అయ్యగారు నా వయసు 26నాకు 15నెల్లలుగా మోషన్స్ అవుతున్నానాయి అయినా దేవుని కృపా వలనా నేను మోములుగానే వుంటాను మంచాన పడలేదు గత నెలరోజులు గా నేను బాగా ఇబ్బంది పడుతున్నాను విజయవాడ హరిణి హ్యాస్పిటల్ లో చూపించారు అన్ని టెస్టల్ చేసి చూసేరు పెగులకు పుండ్లు పడ్డాయి అన్నారు జీర్ణం పెగు మోషన్ పెగ్గు కి పుండ్లు పడ్డాయి అన్నారు పేగులు ఉబ్బుతాయి ఏదైనా తినినపుడు చాలా ఇబ్బంది గా వుంది అయ్యిన ప్రభు కాపాడుతున్నాడు అసలు ఇన్ని ఇబ్బందులు నాలో వున్న నేను మాములుగానే వున్నాను ఇదంత మన యేసయ్య కృప ఇంకా చాలా విషయాలు చెప్పాలి అనుకున్న నాకు ఇద్దరు ఆడపిల్లలు 1పాపకి 7ఇయర్స్ 2పాపకి 5ఇయర్స్ మాగురించి మా పిల్లలు గురించి ప్రేయర్ చేయండి అన్నా ఈ చిన్న సాక్ష్యం దేవుడు దివించ్చునుగాక ఆమెన్ 🙏🙏😢
@BAmrutha-xs5nf
4 ай бұрын
Devudu mimmalni mi family ni kachitanga kapadunu gaka
@SumalathaKollapu
3 ай бұрын
Anna Mee Peru cheppandi prayar chestam
@niradisandhya919
3 ай бұрын
God bless you brother 🙌🙌
@RamadeviKalapala-wu6cr
3 ай бұрын
Ameen
@thomasgowtham2753
2 ай бұрын
మీకు స్వస్థత కలుగుతుంది
@yesubabuyesubabu443
Ай бұрын
పరిశుద్ధుడుయైనదేవా యేసయ్య నాదయేవా యెహోవానాదేవా రాజులకురారాజువే యేసయ్య నీకే మహిమ గణనాథ ప్రభవములుగలుగునుగాక స్తుతులు స్తోత్రములు యేసయ్య శెలెం రాజు వందలు నా కుటుంబము కొరకు పరియేర్ చే
@sivakrishnasivakrishna3588
14 сағат бұрын
Praise the lord brother super song
@vanajam3614
3 ай бұрын
యేసయ్య నేను పాపం చేశాను అది నా భర్తకి తెలిసింది ఇప్పుడు 3. Years నుంచి దూరంగా ఉంటున్నాం నా తప్పు తెలుసుకున్నాను నా భర్త మనసు మార్చుకొని nannu ఇంటికి తీసుకువెళ్లేలాగా ప్రేయర్ చేయండి మాకు ఇద్దరు ఆడపిల్లలు వున్నాను మేం కలిసేలా మా కొరకు ప్రేయరిచ్చేయండి annaya🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭
@potnurugayathrigayathri1736
3 ай бұрын
Thappakunda chesta sister ni gurinchi
@rrrcreativity9704
2 ай бұрын
Malle ha thapu cheyaku akka దేవునికి స్తోత్రం
@GalinkiRajesh-nq1mr
2 ай бұрын
😭💖👌
@durgayyanage3516
2 ай бұрын
Akka nuvvu yevaroo naak theliedhu kaani naa anudhina praardhanalo ninnu gnaapakam chesukuntaanu mi peru mi husband peru cheppandi akka meeru kuuda daily prayer cheskoondi
@polumatisujatha9859
9 күн бұрын
Tapakunda kalustarama meru
@prameelaajay8092
Ай бұрын
Anna nenu me messges vintanu me songs koda chala estam anna kani naku ani samasle vunnaye anna na bartha pradana chesthadu church koda vasthadu kani 5months nuchi baga taguthunnadu anna na bartha marali ani pradana cheyandi plzzzzzzzzzzz anna😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢
@PramaPramasanjay
4 ай бұрын
యేసయ్య నేను ఎంతో పాపిని అయ్యా నా పాపములు క్షమించి నన్ను రక్షించుము తండ్రి ఆమెన్ 🙏🏻🙏🏻🙏🏻
Anna na hasband ki job ravalani prayer cheyandi please
@Mandababey
5 ай бұрын
నేను కూడా పాట పాడాలని ఆశ బ్రదర్ కానీ నా గొంతు రావడం లేదు పాడాలని ఆశగా ఉంది ప్రేయర్ లో పెట్టు బ్రదర్ పాడే స్వరాన్ని నాకు ఇమ్మని ప్రార్థిం చు నాకోసం ఈ పాట సూపర్ బ్రదర్ నాకు బాగా నచ్చింది ఈ పాట పాడాలని ఆశ నాకు
@kolluarisuresjhkolluarisur1095
5 ай бұрын
❤🎉😮😢😮
@kdurga4925
4 ай бұрын
Anna nabada tirimdi tq god tq anna
@korapatichandraveni7168
4 ай бұрын
Meru padattaniki god help chestaru vachinattu padali sir devudu echina swaram use cheyyandi
@korapatichandraveni7168
4 ай бұрын
Anna ki adi god gift
@sateeshcivilrocks
4 ай бұрын
Amem
@ArifShirwalkar
Ай бұрын
Anna na name sailaja na age 23 years nenu 2years nundi kidney and liver infection tho badapadutunanu devuni daya vala nenu inka manchigane unna tablets tho nae recovery ayela creatinine peragakunda prayer cheyandi brother alane naku recent ga nae marriage ayindi na kidney problem dailysis varaku velakunda devudu nanu entagano kachikapadadu meru kuda prayer cheyandi brother
@SUGUNA-y5q
25 күн бұрын
Godbleesu
@saikrishnamerugumala5385
25 күн бұрын
Praise the lord sister.me kosam prayer chestham.meru kuda daily prayer chesukondi
@ushasri7998
23 күн бұрын
Ok Sailaja sis prayar chesthamu
@ushasri7998
23 күн бұрын
God bless you sis😊
@nikhil.arutla24
21 күн бұрын
Super natural miracle in the mighty name of Jesus
@GRamesh-tz4kf
3 ай бұрын
తండ్రి నేను పాప అన్నయ్య నా పాపమును క్షమించు తండ్రి నన్ను దీవించండి ఆశీర్వదించండి నాన్న నా కన్నీరుని ముత్యాలుగా మార్చు తండ్రి నా వేదనంతా తీర్చి ప్రభువా నీవే నా ఆదరణ నీవే నా ఆస్తి నీవు తప్ప నాకు ఏ దారి లేదు తండ్రి ఈ పాపని రక్షించు నీకు పనికొచ్చే పాత్రగా నన్ను మార్చు ప్రభువా నీ ప్రేమ నీ కరుణ నిజాలే మీ దయ ఉంటే చాలు యేసు నీవుంటే చాలు నాన్న మనుషులందరూ నన్ను దూరం పెట్టిన నీ కృప నాతో ఉంటే చాలు నాన్న ఏదీ నాకు తక్కువ కాదు తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్
@KumarSunil-r1q
11 сағат бұрын
Brother meru bada padakandi manam nammu kunna jesus ki prayer chestune vundandi meku vunna samasayyalilu mottam potai prayer matram mana kandi meku davudu manchi jivitam estadu nijam brother
@Bangaram9986
5 ай бұрын
Praise the lord అన్న చాలా భాద గా వుంది. అందరు దూరం చేసారు
@vennelavemula
8 күн бұрын
😭😭😭😭
@ManasaP-dv9fd
5 күн бұрын
@@vennelavemula❤❤❤❤😊😊❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@yesubabuyesubabu443
Ай бұрын
పరిశుద్ధుడుఅయినదేవా యేసయ్య నాదెవ యేసయ్య శెలెం రాజు వందలు నా వంశం కోసం పరియర్ చెయ్యండి సర్వశక్తిగలదేవుడు సర్వలోకనాకురరాజు యేసయ్య నీకే మహిమ గానత ప్రభవములుగలుగునుగాక స్తుతు
@Sherill-20
3 ай бұрын
దేవ ఈ పాటను ఎవరయితే అంతరంగము లో ఉన్న వేదనతో వింటూ నిన్ను హత్తుకుంటున్నారో నీ నామంలో విడుదల కలగాలీ
@johnsonephraim4161
3 ай бұрын
Amen
@jessynissy2337
2 ай бұрын
Amen 🙏🙏🙏
@laxmigujju7231
2 ай бұрын
Thank you
@teenaglory1934
2 ай бұрын
Amen amen amen
@ChakaliChinnaguruvaiah
Ай бұрын
Amen 🙏🙌🙏
@venkatmatta-g2r
2 ай бұрын
మా జీవితంలో మీ పాటలు మరెన్నో వినాలని ఆశ పెండైన దీవెనలు మీపై మాపై కుమ్మరించాలని దేవుని కోరు ప్రార్థన చేస్తున్నాను
@AravindDodda
2 ай бұрын
❤😊❤❤r😊😊😊
@షేక్హుసేన్-ళ8ఠ
6 ай бұрын
యేసయ్యా నా మంలో నా అపులు నా అవమనాలు నా మానసిక ఒత్తిడి లు కుటుంబం కలహాలతో బాధపడుతున్న యేసయ్యా నా బిడ్డ మనువు కు దురింది, దయచేసి నా ఇల్లు అమ్మడానికి దయచేసి యేసయ్యా నీ కృప లో నా సమస్య లు పరిష్కారించునుగాక ఆమెన్ హల్లెలూయ స్తోత్రము తండ్రి ఆమెను 🙏🙏🙏
@PrasadrapePrasad
2 ай бұрын
పాట పెట్టండి అన్న
@chjyothi5646
Ай бұрын
దేవా నేను చాలా బాధలో ఉన్నాను యేసయ్య నానా బాధలు తీర్చు యేసయ్య
@alluriganganna9113
4 ай бұрын
Ayya gaaru ee song nannu enthagaane kadhilincindhi
@GangaKasani-eo5ry
5 ай бұрын
THANK YOU MY FATHER✝️🛐🙌🙇🙏👏💖AMEN✝️🛐 👏HALLELUJAH✝️🛐🙏PRAISE THE LORD✝️🛐 🙇దేవ నికే లేక లేని స్తుతులు సోత్రలు✝️🛐🙌💖వందనాలు నాన్న✝️🛐🙇🙏👏💖
@KathiVijaya-b9p
3 ай бұрын
యేసయ్య నాకు మారు మనస్సు రక్షన దయ చేయండి నీ బిడ్డగా ఎదగడానికి అవకాశం దయ చేయండి మీకు స్తోత్రము ఆమేన్
@PramaPramasanjay
4 ай бұрын
యేసయ్య నేను ఎంతో పాపిని అయ్యా నా పాపములు క్షమించి నన్ను రక్షించుము తండ్రి ఆమెన్ 🙏🏻🙏🏻🙏🏻
@yesuragupathiragupathi5349
4 ай бұрын
Kaksh
@yesuragupathiragupathi5349
4 ай бұрын
Cku
@veronikapallepamula1595
3 ай бұрын
Ppp@@yesuragupathiragupathi5349people 😊p p
@prameelasuragali1349
4 ай бұрын
Bro ma family kosam prayer cheyyandei brother alagey devuni yokka parisuddatama ma py ma kutumbam pyei undeytatlu sahayam cheyyandei brother narg visiyam lo kuda prayer cheyyandei brother komatipalli sambadam Naku set ayyeitatlu mi sahayam Daya cheyu tandrei plz deva plz devaa
@jyothipokuri-1
5 ай бұрын
Praise the lord అన్నయ్య 🙏.. ఓదార్పు నిచ్చే సాంగ్ చాలా చక్కగా పాడారు,,, Tq u,,, God bless U...
@GunjiRamakrishna-c9d
4 ай бұрын
Hi😅
@KurupudiSrinu-kx5iw
4 ай бұрын
వందనాలు అన్నయ్య ఈ పాట వింటుంటే హృదయంలో వేదన వస్తుంది కానీ దేవుడు మన పట్ల కార్యములు చేస్తాడు
@SivaUmmid
3 ай бұрын
2:45 2:47 2:48
@bujjisanju9499
5 ай бұрын
విశ్వాసంతో దేవుని కొరకు బ్రతకాలనిపించే చక్కటి పాట
@joyalpedapudi-vl1hv
4 ай бұрын
Andhariki vandhanalu napapam batti na baryaki abarsion ayyipoyindhi pradhana cheyandi plz malli devudu tirigivvalani
@babyranikanakapudi3405
6 ай бұрын
Praise the lord brother balaparcha badi విశ్వాసముతో దేవుని కొరకు బ్రతకాలని అనిపించే చక్కటి పాట
బ్రదర్... నేను ఇస్లాం ఫాలోవార్ కానీ ఈ పాట చాలా బాగుంది... చాలా సార్లు విన్న వినాలని పిస్తుంది..... ప్రెస్ ది లార్డ్ అల్లాహ్...యెహోవా... నాకు బాధ కలిగిన ప్రతి సారి.. వింటా... ఉంది లే.. దీవెన...
@CHAPALARAJABABURAJABABUCH
2 күн бұрын
God🙏
@skrishnaveni1813
2 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 na friend kosham prayer cheyyandi Annayya
@santoshkumarnamala2137
2 ай бұрын
కీర్తనలు 126:5 కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు.💯📖🙇🙌
@YakobumallaMallayakodu
2 ай бұрын
😢❤❤😂😂
@ThellaChandanaambedkar
4 ай бұрын
Deva ma family problems Anni tesiveyandi prabhuva. Memu illu kattukovataniki sahayam dayacheyandi prabhuva .na exam lo first vachindi tandri thanks Jesus
@chvenkateswararao382
3 ай бұрын
ఆమెను
@revanthkumar3656
5 ай бұрын
Kanulu jarina kanilu tadipene devini padalu Eppatinundhi ni kallu chuchenu devuni karyalu Undile devena-andhuka vedana Pondina yathana_devude marachuna(2) Palukaki lopam nidichina akkakivi nivu rodinchina (2) Avamana patalu mugisenuley anandha getalu padevule Navinolantha ni mundu thalanu vancheru eka mundu (2) undi ley devena.... Annukonnani semaleno adirinchina Athmiya prema nidurinchina Asamanamina na devuni balamaina bahuvu ninnu vedina Yesu pilichadu ni mundu niku chesanu kanu vindu ...undhiley deven..✝️❤️ Praise the lord 💛
@DanalakshmiS-ek7es
5 ай бұрын
Tappu edi
@revanthkumar3656
5 ай бұрын
@@DanalakshmiS-ek7es am thappu
@MerryGrace-f2h
4 ай бұрын
Heart touching song
@Saritha-r8t
4 ай бұрын
Praise the lord brother song super undhi మనసుకు ఎంతో ప్రశాంతగా ఉంది ❤❤❤❤
@KothaDurgaKothaDurga
2 ай бұрын
ఈ పాట నాకు ఎంతో ఆదరణ కలిగించింది దేవునికి స్తోత్రం బ్రదర్ గారికి వందనాలు,,🙏🙏🙏🙏🙏🙏🙏
@Rajamma-x6r
4 ай бұрын
Anna na urinchi pradhinchandi
@yesubabuyesubabu443
Ай бұрын
సర్వశక్తిగలదేవుడు సర్వలోకనాకురరాజు యేసయ్య నాదవ యెహోవానాదేవ రాజులకురారాజువే యేసయ్య నీకే మహిమ గణనాథ ప్రభవములుకలుగునుగాక స్తుతులు స్తోత్రములు యేసయ్యా నిజదేవుడు యేసుక్రీస్తు నా ఎల్
@EidulMerebabu
3 ай бұрын
Prise the lord anna nenu tvaraga pregnant kavalani preyar cheyyandi na Peru sukanya piduguralla 🙏🙏
@RavikumarChintada
5 ай бұрын
అన్నయ్య నా కోసం ప్రార్ధన చేయండి నేను మారాలని నా అవమానాలు పోవాలని
@attanthiravibabu2718
5 ай бұрын
Ggn bjh
@murthysreeram7994
4 ай бұрын
పాట చాలా బాగుంది అన్నయ్య దేవుడు మిమ్ములను బహుగా దీవించును గాక!
@GangaKasani-eo5ry
5 ай бұрын
THANK YOU MY FATHER✝️🛐🙌🙇🙏👏💖AMEN✝️🛐 👏HALLELUJAH✝️🛐🙏PRAISE THE LORD✝️🛐 🙇దేవ నికే లేక లేని స్తుతులు సోత్రలు✝️🛐🙌💖వందనాలు నాన్న✝️🛐🙇🙏👏💖
Enni sarlu vinna vinali anipisthundi....na devudu goppa devudu.....e song ni nijam cheya bothunnadu na jeevitham lo....amen amen amen
@DagalaSai
Ай бұрын
ప్రెస్ త లార్డ్
@nagaiahkanathala1513
3 ай бұрын
యేసు నామము లో నాకూ భయం పోవాలి, Amen 🙏🙏
@LatchigariS
4 ай бұрын
Song pettandi
@satyam7276
6 ай бұрын
వందనాలు బ్రదర్ గారు ఇలాంటి పాటలు మరెన్నో పాడలన్ని ఆ దేవది దేవుడు మీమ్మల్ని బహుగా దీవించును గాక ఆమెను అమెన్ అమెన్ 🙏🙏❤️
@bendelasuryam2868
5 ай бұрын
Amen
@SharanSharan-l1w
5 ай бұрын
Praise.the.lord.anna.love.you.jesus
@PattipatiRanith
2 ай бұрын
E Eeeeeeee
@Santhipriya-q7f
Ай бұрын
పల్లవి : కన్నులు జారిన కన్నీళ్లు తడిపెను దేవుని పాదాలు ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు అను పల్లవి : ఉందిలే దీవెన ఎందుకావేదన పొందిన యాతన దేవుడే మరచునా (2) చరణం 1: పలుకాకి లోకం నిందించిన ఏకాకివై నీవు రోదించిన అవమాన పర్వాలు ముగిసేనులే ఆనంద గీతాలు పాడేవులే నవ్వినోల్లంతా నీ ముందు తల వంచేను ఇక ముందు " ఉంది లే " చరణం 2 : అనుకొనని శ్రమ లెన్నో ఎదిరించిన ఆత్మీయుల ప్రేమ నిదురించిన అసమానమైన నా దేవుని బలమైన బాహువు నిను వీడునా యేసు నిలిచాడు నీ ముందు నీకు చేసెను కనువిందు (2) " ఉంది లే "
@gevangeva8459
5 ай бұрын
Devuni namumki vandnalu he pata vinnaka manamu devuni daggera eppudu morra pettina devudu daniki jababu estadani telusukunnanu annaya chala manchiga padaru annaya tank you annaya davuni nammke mahima kalugunugaka
@sla8534
3 ай бұрын
Ana naku epudu 9math pargnat unanu pellz payr me atha normally kavali pellz payr chayadi
@RaviShankar-vo4ni
5 ай бұрын
Praise the lord 🙏🙏🙏 appulanundi satruvulanundi raksanakalpinchutandri ma papa exams baga rasela aasirvadichu tandri maa abbayiki Manchi rank vachela aasirvadichu tandri top rank vachela aasirvadichu tandri maa tammudiki rakshana kalpinchu tandri na Barthaki maru manasuni prasadinchu tandri vandanalu tandri vandanalu Aamen Aamen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@RamyaElla-q6j
Ай бұрын
Vadhanaluu ayya garu na marriage vishyamu lo gopa karayammm jarigala chudadi thadiri kantam vishyamu lo agipoyaru. Valla huradhyaluuu marii. Ravali ani pradhichadi ayya garu. E Matta na kosam eee. Rasi nattu ude e patta vitey chala happy anipisuthude ayyagru
@BabyBan-nd1cf
4 ай бұрын
చాలా అద్భుతం గా పాడేరు అన్న గారు
@RaliSumanth
3 ай бұрын
Naaku marriage ayyi 4 years avuthundhii Inka pillalu leru naa gurinchi prayer cheyandi Anna 🥺😭😭😭😭😭😭😭🙌
@prashanthprashu2807
3 ай бұрын
Me nerikshana palisthindhi
@jesusismylife6902
3 ай бұрын
Mee Peru sister..sure will pray for you..don't worry.... God bless you more nd more...
@jesusismylife6902
3 ай бұрын
Mee Peru sister...
@jesusismylife6902
3 ай бұрын
Mee peru sister...sure will pray for you..don't worry...after 10 years I am blessed with baby girl 💗💗 I have lots of health issues..like. thyroid, over weight,..but one thing nothing is impossible to our lord sister...ok....my life is full of testimonys....God bless u sister...😊
@Kavithananibabu
3 ай бұрын
Differly God will bless you.... please pray
@LalithaSai-xl6if
5 ай бұрын
అన్నయ్యగారు బాగా పాడారు అని పాట
@SuvviSuvartha
3 ай бұрын
Pride the Lord brother chala chala bhagundi song
@PrasadKattari
5 ай бұрын
చాలా బాగా పాడారండి సూపర్ గా పాడారు
@vikrampodugu8574
3 ай бұрын
Naa peru deevaana naku chala appllu vundi prayer cheyandi
Пікірлер: 1,8 М.