CRI 5hp motor testwall,bhush ki cost yentha untundi anna
@laiconkillo
28 күн бұрын
అన్న గారు నా దగ్గర ఉన్న CRI company మోటార్ ఓపెన్ వెల్ సబమర్షియబుల్ 3hp, సింగిల్ ఫేస్ మోటార్ ఆన్ చేస్తే కొంత సేపు మాత్రమే నీళ్లు తోడుతుంది సుమారు 15-20నిముషాలు తర్వాత ఆఫ్ అవుతుంది. మోటార్ కొత్తది 4నెలలు అవుతుంది కొని తెచ్చి దీని ప్రాబ్లెమ్ చెప్పగలరు
@ElectricalSolutionsTelugu
27 күн бұрын
మోటర్ కి సరిపోయే నీరు బోరు బావిలో లేవు అందుకే 10-15 నిమిషాలు పోసి ఆఫ్ అవుతుంది
@laiconkillo
27 күн бұрын
@@ElectricalSolutionsTelugu అన్న నీరు మస్తుగా ఉంది
@whitescorpio4966
28 күн бұрын
ఎంత hp motor అన్నా, rotor, shoft చాలా పెద్దగా వుంది, ఇది submersible motor నా??? Plz rply,
@ElectricalSolutionsTelugu
28 күн бұрын
3hp openwell motor CRI
@ravipachipala1553
24 күн бұрын
CRI 5hp motor testwall,bhush ki cost yentha untundi anna
Пікірлер: 8