My sincere gratitude to you Prabhu ji 🙏, This is an excellent decode of Karma siddanta I have never seen before, Thanks a lot for this message
@Srinivask-ed8ep
4 жыл бұрын
ఈ జన్మలో మీ మాటలు వింటున్నాము అంటే కూడా ఏ జన్మలో పుణ్యమో గురువుగారు.నిజంగా చాలా అద్భుతమైన వివరణ గురువుగారు.
@venkateshrani6907
3 жыл бұрын
🙏🙏🙏
@bharatbshetty
2 жыл бұрын
Baga chepparu 👍🏻
@rameshbabucheppali5829
Жыл бұрын
S
@pasamrajesh143
4 жыл бұрын
చిన్ననాటినుండి నాకున్న ఎన్నో ప్రశ్నలకు మీనుండి సమాదానం దొరికింది............ఇంతటి జ్ఞానాన్ని మాకు అందించినందుకు మీకు శతకోటి వందనాలు
@sivakumariattaluri8406
4 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@ramathulasithulasi5462
4 жыл бұрын
Yes
@sandhyarani11883
4 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@jayasimhad925
4 жыл бұрын
👌
@srtechintelugu4606
3 жыл бұрын
S
@shailaja16
3 жыл бұрын
నిజంగా మీరు మాకు లభించడం మా అదృష్టం🙏🏻
@manojkumarsandu9537
3 жыл бұрын
Anthey andi edi nijam
@manasav7470
2 жыл бұрын
Nands
@shanthig1555
2 жыл бұрын
100% nijam
@HariPrasad-xf5me
2 жыл бұрын
@@manojkumarsandu9537 ĺllĺĺ
@sindhurameshan3488
2 жыл бұрын
S avnu
@Cherryismart
Жыл бұрын
కర్మ సిద్ధాంతం గురించి ఇంత వివరంగా ఇప్పటి ఎవరు చెప్పలేదు ఎంతో పుణ్యం ఉంటే గానీ మీలాంటి గురువు గారు దొరకరు ధన్యులం స్వామి శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ ఓం శ్రీ గురుభ్యో నమః
@KR-vs2dq
3 жыл бұрын
మనం నీతిగా ధర్మంగా బ్రతికితే దేవుడు మనం పూర్వం చేసిన పాపాలకు తగిస్తాడు,పాము కరవాలిసిన చోట చీమను జరిపించి మన పాపం తీసేస్తాడు
@nagarajgajengi4143
2 жыл бұрын
Naa punyam Naa papam Na soukyam Na dhukham chidanandharupam shivo ham shivoham .
@nagendragiriraju6322
5 жыл бұрын
నా పుణ్యపు కొండ కారణంగా మీ వాక్కులు వినగల్గుతున్నాను! 🙏
@dineshmedicharla6999
4 жыл бұрын
Very good pravachanam andi 🙏🙏🙏
@veerendraprasad7514
4 жыл бұрын
Same feeling sir
@vasanthaparcha8698
4 жыл бұрын
veerendra prasad aty
@prasoonaanand2568
4 жыл бұрын
Dinesh Medicharla was wq
@venkateshwarluanishetty7012
3 жыл бұрын
నా పుణ్యే o కొ o డ త.🙄👍
@kumar-pk1wq
4 жыл бұрын
చిన్నప్పుడు అమ్మ నన్ను ఎత్తుకొని చందమామను చూపిస్తూ అన్నం తినిపిస్తే ఎలా వుందో మీ వివరణ అంత బాగా ఉంది స్వామి😍🙏💐🙏
@manasav7470
2 жыл бұрын
Krishna Prem
@attulurideepthi6032
Жыл бұрын
Super ga chaparu sir na mind lo chala questions ki answer dorikindhi sir meku very very thanks
@sathyamm4000
5 жыл бұрын
ఆహ ఎంత చక్కగా చెప్పారు గురువు గారు ఏజన్మలో చేసిన పుణ్యమో మీ ప్రవచనాలు వినే అదృష్టం కలిగింది.
@padmavathivamsi8067
3 жыл бұрын
గురువు గారికి పాదాభివందనం, నిజము గురువు గారు నేను కనకధార స్త్రోతం చేసినాను నాకు అమ్మ వారు చాలా ఇచ్చారు గురువు గారు అండీ
@sbhomefoodlifestyle
3 жыл бұрын
ఇంత కాలం ఈ వీడియో నేను ఎందుకు చూడలేదు.ఈ వీడియో చూస్తున్నంత సేపు నా జీవితాన్ని, నేను చేస్తున్న కర్మలను ఎనలైజ్ చేసుకున్నాను . ఇంకా నాకు తెలిసిన ,నా చుట్టూ ఉన్న వారి జీవితాలను పోల్చి చూశాను సార్ చెప్పింది అక్షరాలా నిజం ఇదే కర్మ సిద్ధాంతం ధన్యవాదాలు సార్ నా ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు దొరికాయి 🙏🙏🙏🙏🙏
@shaikkalesha8941
4 жыл бұрын
🙏నేను ముస్లీం. కానీ నాకు సీత రాములు.రామాయణం అంటే చాలా ఇష్టం సేతమ్మ తల్లిని . గురు దేవులు షిర్డీ సాయిబాబా గారిని పూ జాచేసి భోజనం చేస్తాను . ఏ దైన దోషం ఉండదు కదా.గురువు గారు 🙏🙏🙏
@srikanthsenagasetty3567
4 жыл бұрын
సబకా మాలిక్ ఏక్
@munnibhaskar5798
4 жыл бұрын
Manasulo klesam raanivvakandi. Saibaba marganni anusarinchi na variki ayane dhari chuputharu. Sadguru ni namminappudu ayane edi cheyisthunnarani bhavana cheyyali. Allah acha karega.
ami undadandi...e matalu kulalu manam yerparchukunnaye....saibaba ade bodincharu kada....
@9003164545
5 жыл бұрын
నమస్కారం అండి. నాకు ఎప్పటి నుంచో ఈ టాపిక్ పైగా చాలా doubt లు ఉండేవి. ఇపుడు మీ వీడియో చూసినాక బాగా క్లియర్ అయింది. పామరలుకు కూడా అర్థం అయ్యేటట్టు ఎంత బాగా చెప్పారండి మీరు. 🙏
@balakrishnaraojeedigunta4564
4 жыл бұрын
Namaskaram 👌
@swarnasudhakardevaraju5062
3 жыл бұрын
Meeru chepinavai chala varaku ardam ayyayi. Kani mana premeyam lekunda manalani kavalani unpopular chese varani ela edurkovali. Manaki elanti support lenappudu. Idi andariki use avutundi anukontunnananu
@PSSahasra2011
5 жыл бұрын
సామాన్యులకు అర్దం అయ్యేట్టు చెప్పారు. మన software walaki baaga అర్థమవుతోంది యిలా చెప్పటం వల్ల.ధన్యవాదాలు sir. కళ్ళు చెమర్చాయి. తప్పదు ఖర్మని అనుభవించాలి.
@machanraghu1098
4 жыл бұрын
Thank you
@venkateshwarluanishetty7012
3 жыл бұрын
@SANATANA DHARMAM JOLIKOSTHE ⛏️ మీరు తెలుగులో తెలపండి.
@venkateshwarluanishetty7012
3 жыл бұрын
@SANATANA DHARMAM JOLIKOSTHE ⛏️ 🙏🙏🙏
@veeraswamyyeadakula4101
Жыл бұрын
గురువు గారికి హృదయ పూర్వక నమస్కారాలు నాలో వున్న ఎన్నో సందేహాలు ను నివృత్తి చేశారు,, ఈ రోజు ఉదయాన్నే నేను చేసిన సత్కర్మ ఏది అయిన వుంది అంటే అది మీ విడియో వీక్షించడమే,,,,,,ధన్యవాదములు గురువు గారు
@needs3652
4 жыл бұрын
I met with an accident today but I missed it with a small scratch on my leg , after listening to ur speech i really broke into tears , today morning started my work with going to ganesh temple , because of this only a big accident turned into a small scratch om gum ganesayanamaha
@nerellabhuvaneswari4114
4 жыл бұрын
🙏 అవును. నిజమేనండి. భగవంతుని ఆశ్రయిస్తే కర్మలు ఆనందముగా అనుభవించేటట్లు చేస్తాడు. I experienced. God is great
@nagendrareddy5975
2 жыл бұрын
సార్, కర్మ సిద్ధాంతం గురించి చెప్పే పుస్తకాలు తెలియచేయగలరు. మీరు చేసే సేవకి ధన్యవాదములు 🙏
@ksharadhabai4783
Жыл бұрын
స్వామిజీ మీరు మాకు లభించడం నా పూర్వ జన్మ సుక్రుతం , మీకు నా శతకోటి వందనాలు 🙏 అనేక విషయాలు తెలియ జేసినందుకు.
@SwathiBannuru-ry4do
8 ай бұрын
మీ వీడియోస్ చూసాక నాలో చాలా అంటే చాలా మార్పు వచ్చింది ఎలా అంటే ప్రతి రోజు కాచితం గా మీ వీడియో చూడకుండా నిద్రమండి ఎంత పని ఉన్నా సరే మీ ప్రవచనం అయినా చిన్నదైన వి నీ పడుకో ఆడమ్ అలవ్తతై పోయింది దేవుడి మీద నమ్మకం చాలా పెరిగింది ఇప్పుడు నేను దేనికి ఎవరికి బయపడాల్సిన అవసరం లేదనిపిస్తుంది ఎందుకంటె మనసు పెట్టి దీవుణ్ణి తలిస్తే కచ్చితంగా పలుకుతాడు అనే నమ్మకం వచ్చేసింది tnq గురువుగారు మీకు కోటి కోటి దాన్యవాదములు
@pallaviburma433
2 жыл бұрын
కోటి ధాన్యవాదాలు గురువుగారు మీలాంటి వారి బోధనలు వింటి ఉంటే ఈ జన్మ పరమార్ధం మరియు మన కర్మణి ఎలా అనుభవమో అర్థమౌతోంది .🙏🙏🙏
@shailaja16
3 жыл бұрын
అసలు ఈ lockdown valla నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మీ videos అప్పటినుండీ బాగా చూస్తున్నాను. భక్తి మార్గమున నడవడానికి🙏🏻
@giribabuturaka9464
3 жыл бұрын
మీ ప్రవచనాలు వింటం ఏ జన్మలో చేసిన పుణ్యం కానీ చాలా సంతోషంగా ఉంది గురువుగారు
@Harathi
5 жыл бұрын
మరిన్ని ఉపన్యాసాలు కోరుతున్నాము మీ నుండి.
@sanathichaitanyakumar5993
4 жыл бұрын
🙏🙏🙏🙏ధన్యవాదములు నా చిన్నప్పటి నుండి ఉన్న డౌట్స్ అన్ని తీరేయి హరేకృష్ణ 🙏🙏🙏
@testernew7860
3 жыл бұрын
ఈ రోజుల్లో కూడా నిస్వార్ధంగా జ్ఞానాన్ని పంచే మీ లాంటి వారు ఉండడం మా అదృష్టం
@tanikellasatyavani3179
2 жыл бұрын
Just now I listened your 2 wonderful vedios of your's sir ..what logical way of explanation ..heart touching sir
@pavanveer1609
5 жыл бұрын
Purva Janma lo Edo manchi chesi nanduku Srinivas Gari videos tho Daiva margam padutunanu nenu ani 💯% vishvasistunanu,🙏🙏🙏
@srinivasgurram3586
5 жыл бұрын
చాలా భాగ చెప్పారు గురువుగారు. గోమాత వైభవము గురుంచి కూడా ఒక వీడియో చేయండి
@mounikab2519
4 жыл бұрын
Srinivas Gurram 09 27th 97
@CONSISTENTTRADER369
4 жыл бұрын
@@mounikab2519 ???
@vijayakommaraju6181
3 жыл бұрын
Excellent గా చెప్పారు.🙏 ఇది నాకు మా నాన్నగారు నేర్పించారు. ఇలాగే నా కష్టాలు ను మంచి పనులు చేస్తూ చాలా సులువుగా అదిగమించుకుంటున్నాను. నాకు కేన్సర్ వచ్ఛి నప్పుడు advance stage లో కూడా ఎటువంటి బాధలు లేకుండా doctor's ఇంక hope లేదు అన్నా కూడా బయటపడ్డాను.
@satyanarayanasharma2903
3 жыл бұрын
Great
@lalithabudime1671
3 жыл бұрын
Supr
@N_JanakiVSK
11 ай бұрын
👌🙏 శ్రీనివాస్ సోదరునికి ధన్యవాదములు. మంచి విషయములు తెలియజేశారు, చాలా ప్రశ్నలకు సమాధానములు దొరికాయి. ఈ వీడియో అయిపోయిందా అనిపించింది నాకు, మహనీయులు దగ్గరకు ఎలా వెళ్ళాలో, సద్గురువు అని ఎలా తెలుసుకోవడం అనే వీడియో చెయ్యండి అని మనవి. వాసుదేవ 🙏
@shailaja16
3 жыл бұрын
I was following since one year but this is the first time I'm messaging you about my feelings after watching this video. I'm very thankful to you 🙏🏻
@muralimohanpragadapragada3068
5 жыл бұрын
నమస్కారం! మాది ఒక పల్లె నేను చిన్నప్పుడు అనగా పదిహేనేళ్ల లోపు ఆటలాడడం లో తూనీగలు పడుతూ చెప్పలేను చాలా పాపాలు చేశాను.ఇప్పుడు చాలా బాధనిపిస్తుంది. కానీ ఇది విన్నాక మనసు కొంచెం కుదుట పడింది. మీకు మనఃస్పూర్తిగా ధన్యవాదములు తెలియజేస్తున్నాను,నమస్కరిస్తున్నాను
Most important is repentance... Paschaattaapam... Even this also reduces the effect of your bad karma. The fact that you are repenting and accepting the wrong-doing itself will reduce some bad karma... This is also the first step towards reducing one's bad karma.. Please note that this does not need any physical effort OR money to be spent... This is mental repentance and occurs because of "dhiyo yonah prachodayaaat" as mentioned by guru gaaru
@saranamdhanalakshmi9727
4 жыл бұрын
శ్రీమతే రామానుజాయ నమః అడియేన్ దాసోహలు అండి మీ ప్రవచనం విన్న తరువాత మనస్సు చాలా ప్రశాంతంగా ఉంది అడియేన్ రామానుజదాసి 🙏
@rajeswarikishore3852
5 жыл бұрын
మనం చేసిన ఏ తప్పు వల్ల ఏ బాధలు వస్తాయి ,వాటిని ఎలా పోగొట్టుకోవాలి, మన అనారోగ్యానికి ఏ పాపం కారణం. పూర్వ జన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితా. అంటారుగా దానికి విముక్తి ఎలా.
@seethalakshmi1244
4 жыл бұрын
Hospital lo una variki and old people ki seva cheyadam.hospital means government hospitals evaru leni variki.me avasaram una variki.
@munnibhaskar5798
4 жыл бұрын
Thirupathi lanti alayallo aroyaniki sambandhinchi dhanalu cheyyochu. Edi nenu chesanu. Found good results.
@ramana8668
3 жыл бұрын
Same problem
@nandiniv3015
2 жыл бұрын
@@munnibhaskar5798 em danalu cheyali sir
@bhaskarmg707
4 жыл бұрын
నమస్కారం అండి నండూరిగారు మీరుచెప్పినది 100% కరెక్ట్, స్వయం గా అనుభవం ఐనది, సుందరకాండ చదివినందువలన, యంయస్ రామారావు సుందరకాండ పారాయణ గురించి విని, పారాయణ చేసి నాకు వచ్చినాబాధ తగ్గించు కొన్నాను.
@saralabai9948
4 жыл бұрын
Namaste శ్రీనివాస్ గారు. నాకు మిమ్మల్ని దర్శించు కోవాలని వుంది. నాకా భాగ్యాన్ని కల్పించ గలరని నా గట్టి నమ్మకం.dhnyavadaalu
@sujithsujith123
4 жыл бұрын
The efforts you have put in making these videos. And the clarity and passion with which you make the videos for the benefit of others will last long in the history sir.
@raoba4109
5 жыл бұрын
చాలా సులభంగా అందరికి అర్ధం అయ్యే టట్లు వివరించారు...ధన్యవాదాలు నండూరి గారు......
@venkatramulupolice8290
4 жыл бұрын
apparao bhamidipati
@koundinyanemana5552
4 жыл бұрын
This is one of your great videos. Thank you so much for imparting this knowledge. This is so crisp, full, and superior discourse than many current popular spiritual gurus. Too good.
@kalyani0603
2 жыл бұрын
ధన్యవాదములు గురువుగారు..చాలా వరకు నాకు కలిగిన ప్రశ్నలకు సమాధానాలు దొరికాయి. ధన్యవాదములు. గురువు గారు.
@aneel9725
4 жыл бұрын
SUCH A CRYSTAL CLEAR CLARITY ON THE TOPIC ON WHICH THE MODERN SCIENCE CAN NEVER EVER EXPLAIN ...THANKS ALOT NAMASTHE .....
@vamsi2890
4 жыл бұрын
These videos should be telecasted in bhakti channels to know about spiritual process . Thanks 🙏 for information.
@satyanjagu
4 жыл бұрын
శ్రీనివాస్ గారు మీ విశ్లేషణ చాలా బాగుంది. కర్మ గురించి అద్భుతంగా చెబుతున్నారు...మరిన్ని వీడియోలు చేయండి.
@smartknowledge7167
3 жыл бұрын
గురువుగారు మీ పాదములకు శతకోటి ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏🙏
@_MR_MK__________
3 жыл бұрын
మహాత్మా, మిమ్మల్ని అందుకే అంటాను నేను "కలియుగ వ్యాసులు" అని. ఎంత గొప్పగా చెప్పారు స్వామి...అద్భుతం.
@meesevaahomoeo7477
5 жыл бұрын
శ్రీ విష్ట్ను రూపాయ నమఃశ్శివాయ
@rangaswamygolla5265
3 жыл бұрын
Sree Vishnu rupaya namahsivaya
@prakashberam6599
5 жыл бұрын
Wow.. xelent detail explanation.. నేను అనుమనపడే ప్రథి అంశము .వివరణ దొరికింది
@sravanigandepalli3941
2 жыл бұрын
మీ వీడియోస్ కి అడ్డిక్ట్ అయిపోయాను స్వామి..రోజు మీరు చెప్పింది వింటూనే ఉంటున్నా ..చాలా మార్పు వచ్చింది నాలో..చాలా సంతోషం గా ఉంటుంది మీరు చెప్పేది వింటుంటే..మానసిక ఆనందం వస్తుంది మీ మాటలు వింటుంటే..
@chiranjeevimaicharla1048
3 жыл бұрын
మీకు పాదాభివందనం గురువు గారు🙏🙏🙏🙏🙏
@heprabhu3444
2 жыл бұрын
అయ్యా అద్భుతమైన సందేహ నివృత్తి కి అనేక వందనాలు. నాకు చాలా ఆశ్చర్యం ఏమిటంటే మీరు చాలా పెద్ద సాఫ్ట్వేర్ ఉద్యోగం లో ఉంటూ ఇంత ఙ్ఞానాన్ని ఇంత తక్కువ సమయంలో ఎలా సాధించేరని🙏
@usharamesh4105
Жыл бұрын
That is the benifit/gift of his good karmas...purva janma sukrutham...
@రామరామరామ-స5ఢ
5 жыл бұрын
చాలా కష్టపడి చేశారు ఇది కూడా , అలాగే చాలా బాగా వివరించారు. నమస్కారాలు🙏🙏🙏🙏
@rkfilms6350
5 жыл бұрын
గురువుగారు చాలా అద్భుతమైన సమాదానాలు.మీకు చాలా రుణపడి ఉంటాను గురువుగారు.
@neethha93
4 жыл бұрын
Meeru oka adhbutham andi .. koddi oo goppo punya kaaryaalu chesinanduvalano emo mee vaakkulu vinagalguthunnaanu 🙏🙏🙏.. dhanyuraalini 😇😇
@user-io5dw3ot8x
6 ай бұрын
😭😭😭🙏🙏🙏 నాకు ఇదే జరుగుతుంది.. దేవుడు కి దగ్గర అవుతున్నాను ఇప్పుడు హ్యాపీ 🙏🙏🙏
@mohanbabu902
2 жыл бұрын
Viewers are enlightened by seeing your videos. Guruv garu you're preventing us from doing bad karma. Thank you so much guruv garu🤝👏👏💐
@dasarisreeramulu1043
4 жыл бұрын
ఒక మంచి సలహలు సూచనలు చేశారు ధన్యవాదాలు గురు గారు
@suneetapatchipulusu8594
5 жыл бұрын
Sir you have given the description about karma in a simple manner so that anybody can understand law of karma. Thank you sir. We expect more videos from you frequently.
@lavanyaguggilapu4844
2 жыл бұрын
స్వామి నా భర్త త్రాగు బోతూ నేను ఎన్నో పూజలు చేసాను ఐన నా జీవితం మా రటం లేదు నా కు పెళ్లి అయి 16సంవత్సరాలు ఐన నా భర్త లో మా ర్పు రా లేదు నా భర్త మంచివాడు మార్చుకో వాటానికి ఎన్నో ప్రయత్నాలు చేశాను ఐనా మారటం లేదు నా భర్త నా కల్ల ముందు నా శనం ఐపోతుంటే ఏమీ చెయ్యలేక పోతున్నాను నాకు ఎవ్వరూ లేరు నా భర్త తప్ప మా కు ఒక పా పా పా పా కి 7సంవత్సరాలు నా జీవితం మా రాదు స్వామి ఇది కూడా కర్మ ఫలం మెనూ స్వామి త్రాగు బోతూ ల్ని దేముడు మార్చలేరు అంటూ న్నారు నా సమస్య కి పరిష్కారం ఎక్కడ దొరుకుతుంది సెలవు ఇవ్వరు స్వామి.🙏🙏🙏😔😔
@arjunraop3679
2 жыл бұрын
నండూరి శ్రీనివాస్ గురువు గారుకి శత కోటి నమస్కారాలు.... మీలాంటి వాల్లవల్లే మా లాంటి అనేకమంది అజ్ఞానమనే చీకటిని తొలగించి వెలుగులోనికి దారి సూపుతున్నారు మీకు శత కోటి నమస్కారాలు జై హింద్ ధన్యవాదాలు
@jayanthinagaraj4370
4 жыл бұрын
What u said is done in my life .. remembering memories..I have faced prob.but no pain.its all becoz of Sai Baba Om Sai Sri Sai jai jai Sai...
@taruntejakurmala8289
4 жыл бұрын
Yes
@Nagaraju-ub3gi
4 жыл бұрын
జై శ్రీరామ్ అన్న గారు కలియుగం లో కనువిప్పు కలిగించి జ్ఞానం పంచిన అన్న గారికి ధన్యవాదాలు జై శ్రీరామ్ అన్న గారు
@vamsikrishna6617
4 жыл бұрын
Excellent explanation, Explain how to live according to God's Way. Thank you
@priyankamarthineni9441
4 жыл бұрын
Very good explanation of my life doubts,these doubts are always in my mind with no answer now because of ur explanation my heart got cleared
@shailajaravi8404
4 жыл бұрын
Most needed clarifications 🙏🙏 Thanks is least word to express my gratitude for you Gurugaru 🙏🙏
@thotamahesh6653
Жыл бұрын
కర్మ ను కూడా ఎలా సంతోషం గా అనుభవిచాలి అని తెలియచేశారు థనుయులము స్వామి. మీ మాటలు వినడం మా అదృష్టం.
@sriramtagoreshivansh5960
4 жыл бұрын
Excellent speech...you are enlighting our lives with your spiritual words...🙏
@satyamanchili6453
4 жыл бұрын
Your explanation for these questions are admirable. Thank you sir🙏🙏🙏
@venkatareddygudimetala8317
5 жыл бұрын
Sri gurubyo namaha asalu evarandi dislike chesaru meeru mottam vinandi meku chala baga ardam ayyela, chala sunnitam ga andariki ardam ayyela savivaram ga vivaristunnaru andi ee video mana andariki baga upayogapadutundi andi manam chesina karma ni tagginchukovachu ani vivarincharu manaku intakuminchi emkavali andi aayana(gurujii) enta bussy ga unna mana andari kosam varu chala kasta padutunnaru andi prajalaku edaina cheyyali, vallani dharm marggam lo pettali dharmanni rakshistunnaru variki na hrudayapurvakam ga krutagnatalu andi 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@krishnavijay8409
4 жыл бұрын
Bhaaga chepparu sir..meeku kooda pranaamaalu..God bless all.
@naghh301
3 жыл бұрын
Excellent logics, understanding sanatana dharmam needs logical analysis as done by Srinivas garu. Once one get clarified with all these questions.. will follow dharma and Bhakthi with pure joy and love.
@PAMARTHI1
3 жыл бұрын
Excellent Sir...Karma theory I listen n read...since two days I have been listening to you, you are Great speaker with Strong notes r answers.........Namasthe , subscribed to your channel n Jai Shree Radhe Krishna
Excellent Guruvu Garu. All most all my doubts are cleared now, which were since my childhood. I feel, I have been blessed by GOD now.
@kiranpydimarri8168
5 жыл бұрын
Great Sir... Many long lasting questions are cleared for me... Thank you very much...!
@karthikeyac2354
3 жыл бұрын
Maa papa ki 8 years andhi... Maa papa nannu adigina prasnalu ( karamala gurinchi.. narakamlo anubhavinche papalu gurinchi )adigindhi aa prasnalaki samadhanam chala chakkaga dorikindhi andi... Thanks guruvu garu
@bujjiramya2059
3 жыл бұрын
గురువుగారు మా అమ్మగారికి ఒక ధర్మ సందేహం, అమ్మాయికి పెళ్లి సామాను తో పాటు రోలు రోకలి తీసి ఇవ్వవచ్చునా అమ్మగారి ఇంటి వాళ్ళు ,అలా ఇస్తే శుభ ఫలితాలు వస్తాయా ,దయచేసి రిప్లై ఇవ్వండి గురువుగారు
@nkothakota
4 жыл бұрын
Guruvu Garu, What ever the questions i have in my mind so far all are cleared with your videos. I started watching your videos since today evening and I will surely make sure to follow your guidelines from onwards. I do my best to all (nature, humans, animals if any others)
@prathi05
2 жыл бұрын
You are really great, Sir. You are a real blessing for people like me.
@kvmdeepika3696
5 жыл бұрын
Really a nice vedeo.. Answers to many of laymen questions in spiritual way.. Thanks a lot srinivas ji for posting such a good vedeo. Spiritual girls like me would really like to follow you instead of film stars or sport stars.. Spiritual teachers are real celebrities rather than them.. Knowledge is divine.
@rajanirentala2123
3 жыл бұрын
నమస్తే గురువుగారు... ఎంత వివరంగా చెప్పారంటే అద్భుతం
@dayakarp8827
3 жыл бұрын
సార్ మీరు చెప్పే విధానం చాలా బాగుంది మంచిగా అర్థమవుతుంది థాంక్యూ సార్
@sripathiswami2766
4 жыл бұрын
జై శ్రీమన్నారాయణ ముందుగా మీకు ధన్యవాదాలు. అందరికీ (సామాన్య ప్రజానీకానికి, పామరులకు ) అర్ధం అయ్యే విధంగా... సరళంగా విషయాన్ని వివరిస్తున్నారు.సంతోషం. కాకపోతే...మీ అన్ని వీడియోల్లో సౌండ్ చాలా తక్కువగా ఉంది. మీ వాయిస్ చాలా చిన్నగా వినిపిస్తోంది. ఫోన్ దగ్గరగా పట్టుకొని వినాల్సి వస్తోంది. దయచేసి సౌండ్ పెద్దదిగా రికార్డు చేయవలసిందిగా మనవి. ధన్యవాదాలు.
@informationhub7199
3 жыл бұрын
Sound baagane vundhi swami...
@Geetha-vy3vt
3 жыл бұрын
మీకు పాదాభివందనాలు గురువుగారు
@venkatakameswararaokasibha8266
Жыл бұрын
చిన్న వారైతే దీవెనలు పెద్ద వారైతే నమస్కారం నా జీవితంలో జరిగిన సంఘటనలు చాలా ఉన్నాయి నా ఏడవ సంవత్సరములో 1955 నేను రెండు ఎద్దుల బండి కింద పడి ఎడుమ నలిగి వాచిపోయింది కానీ మా కుల దేవత శ్రీ మహా కామేశ్వరి దేవి, ఇప్పుడు నా ఇష్ట దేవత శ్రీ దుర్గాదేవి దయవలన మా తల్లి దండ్రులు దయవలన మా మేన మామ గారు చిరస్మరణీయులు లేట్ LIM డాక్టర్ విఠాల సత్యన్నరాయణ గారి దయ చేసిన సేవలు వల్ల నా జీవితంలో ఎటువంటి ఇబ్బందీ అవకరం లేకుండా ఇన్ని 70 సంవత్సరాల నుండి జీవితం గడుపుతూ ఇప్పుడు మాత్రం ఎడుమ కాలు బెణికింది నెప్పి తగ్గక పోవడం తో కొంచెం కుంటుతూ నడుస్తున్నా ను అయినా నిత్యం జీవితం ఎటువంటి ఇబ్బందీ లేకుండా గడుపుతూ బ్రతికే స్తున్నాను శ్రీ మాత్రే నమః శివాయ విష్ణు రూపాయ నమః ఓం ఐం హ్రీం శ్రీం
@myownvlogs7839
3 жыл бұрын
గురువు గారు చాలా వివరంగా చెప్పారు కర్మ సిద్ధాంతాన్ని గురించి.. ధన్యవాదాలు.
@m.v.krishnakumari8561
3 жыл бұрын
గురువు గారూ మా పరిస్థితి అసలు బాగోక జాతకం చూపించుకుంటే మీకు పితృదోషం ఉంది అన్నారు. దీనికి నివారణ తెలపగలరు.
@devd1905
4 жыл бұрын
All my doubts cleared now .. Thank you so much Sir ! 🙏🙏🙏🙏🙏
@erafriends1172
5 жыл бұрын
స్వార్థం, సంకుచితత్వo వదిలించు కుని, గర్వం, అహంకారం, ఆడంబరాలకు అతీతమైనపుడు మాత్రమే మానవజన్మ ధన్యమవుతుంది. మహాత్ములు జన్మతః పై లక్షణాలు, గుణాలతో ఉంటారు. సామాన్యులు వారి మార్గదర్శకత్వంలో , సాధనతో ఉత్తములుగా పరిణితి చెందాలి వాల్మీకి వలె!
@nageswararaokv7290
4 жыл бұрын
ఇది సామాన్యమైన విషయము కాదు.మనము మన ప్రయత్న పూర్వకముగా ఒక్క అడుగు ముందుకు వేస్తే భగవంతుని సహకారం ఉంటుంది
@prakashannamdevula883
4 жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻
@suniljanagam7046
5 жыл бұрын
Sir mi video kosam wait chesthunnaa Ochindhi I'm happY Tq so much Appati ki ina mimmalni kalusthaa
@premalatha1291
4 жыл бұрын
Sri Parameshwaruni agna lenide cheemaina kuttadu antaru. Asalu ee durmargapu panulu cheyalane ela anipistundi. Adi kuda daivaleela aithe mari karma amity? Modati janmalone sariana budhini esthe papakarmalu undavu kada. Please samadhanamivvadi. Guruvu gariki Namaskaralatho.
@krishnasstories8669
3 жыл бұрын
గురువుగారికి నమస్కారం 🙏.మీవల్ల చాలా విషయాలు telusukuntunnnamu. ధన్యవాదాలు
@lathapurushotham
3 жыл бұрын
చాలా బాగా చెప్పారు. ఒక సందేహం. అసలు మోక్షం ఎందుకు. ఏమీ లేని స్ధితి ఎందుకు.
@TheBubshaker
3 жыл бұрын
Fantastic explanation of Free will and Karma funda using the Video Game Analogy. Superb!
@krishnarao9306
5 жыл бұрын
ధన్యవాదాలు గురువుగారు🙏🙏🙏
@SATYANARAYANAMONDRU
5 жыл бұрын
NANDURI SRINIVAS SIR ME PADMAMULAKU NAA SHIRA SASTANGA NAMASKARAMULU
@madugulakarthik4264
Жыл бұрын
వీడియో అంత పూర్తిగా చూశాను గురువు గారు మీరు చెప్పే విధానం చాలబాగుంది ఈలాంటి విషయాలు మాకు తెలియపరుస్తున్నాయి మీకు దాన్యవాదాలు 🙏🙏🙏
@tallurisathiraju8381
2 жыл бұрын
శ్రీ గురుభ్యొనమహ చాలా మంచి విషయాలు చెప్పారు. సులభంగా అర్ధమయ్యే రీతిలో చెప్పారు ధన్యవాదములు
@bhulaxmi2236
5 жыл бұрын
మీకు పాదాబివందనాలు... 🙏🙏🙏
@kamaleshwariv8087
5 жыл бұрын
Chaganti garikapaati samavedam vaddiparthi okanandurisrinivas sir saraswathiputrulu
@kandularamesh1055
3 жыл бұрын
గురువు గారికి ధన్యవాదాలు 🙏🙏🙏
@ancient1747
3 жыл бұрын
🙏🙏🙏 ee video choosthe telusthundi.. mee spiritual knowledge anedi chala goppadi.. 🙏 please do more for students.. Mana santhana darmam ni marchipothunnaru.. plss do something on this. 🙏🙏 Jai sri Ram.
@srinivasmaddila8135
2 жыл бұрын
చిన్ననాటి నుండి నాకున్న ఎన్నో ప్రశ్నలకు మీ ద్వారా సమాధానం లభించింది సార్.
Пікірлер: 2 М.