ఫ్రెండ్స్ కర్పూరి ఠాకూర్ గురించి వింటే మీకు అంతే సాధారణ జీవితం గడిపిన నాయకులు ఎవరు గుర్తొచ్చారు? కామెంట్ చెయ్యండి.. ఈ వీడియో ద్వారా నేను మీకు రెకమెండ్ చేసిన "అసుద్ధ భారత్" ఆడియో బుక్ వినాలి అంటే.. కింద ఇచ్చిన లింక్ క్లిక్ చేసి kukuFM డౌన్లోడ్ చేసుకొని వినొచ్చు. THULASI50 అనే కూపన్ కోడ్ యాడ్ చేస్తే రూ.49 రూపాయలకే నెల రోజుల పాటు kukuFM వినొచ్చు. KuKuFM Download Link: kukufm.page.link/8VWCNdEWTawDJTVQ7 50% discount for 1st 250 Users My Coupon code: THULASI50
@khkhkh979
8 ай бұрын
నాకు తెలిసి, గుమ్మడి నర్సయ్య గారు 5 సార్లు MLA గా గెలిచి కూడా చాలా సాధారణంగా వుంటారు,
@Shalini_Ekta
8 ай бұрын
Thank you for your insightful 360-degree analysis of political issues, providing a comprehensive understanding. Your balanced perspectives and thorough examination contribute significantly to informed discussions. Your commitment to objective analysis is truly commendable. Keep enriching our understanding of complex political landscapes. Gratitude for your valuable contributions!
@subashgorinka6121
8 ай бұрын
Already article 341 lo bc reservations icharu kada madam .oka sari clarity ga chepandi plz
@krishnahari9431
8 ай бұрын
దామోదరం సంజీవయ్య
@msurendar7043
8 ай бұрын
Puchallapalli sundaraiah
@venugopalraogundavaram
8 ай бұрын
మన తెలంగాణ లో ఇదే కోవకు చెందిన వ్యక్తి శ్రీ గుమ్మడి నర్సయ్య గారు
@seelamravi9316
8 ай бұрын
An an
@otramadhu2227
8 ай бұрын
నిజమే గుమ్మడి నర్సయ్య గారు చాల సింపుల్ గా ఉంటారు. నేను చూసాను.
@Chsurendar-ni8xs
5 ай бұрын
Yes narsayya garu manchi mla
@suryaana4857
8 ай бұрын
Thank you so much... Ma'am మీ వలనే... మాకు... మహానుభావు గురించి తేలిసింది.
@suryaana4857
8 ай бұрын
@@prasadsunkara3233 ఈ Government కాకపోతే. ఇంకో Government... కానీ... Video చేసింది... తులసీ గారు కాదా...
@mothiram.athrams483
8 ай бұрын
కర్పూరి ఠాకూర్ కు వందనాలు. ఆలాగే అభినందనలు. మీ లాంటి జర్నలిస్ట్ ఉన్నారనడానికి సంతోషిస్తూన్నాను.
@ramkrushnah6738
8 ай бұрын
చాలా మంచి వీడియో చేశారు. ఇది మీ నిజమైన వాయిస్. ఈ వీడియో చేస్తున్నంత సేపు మీ మొహం వెలిగి పోతుంది. కాని చివర BJP మీద వాంతి చేసేసావ్. అందుకే షేర్ చేయలేకపోయా. లేకపోతే స్టేటస్ లో పెట్టుకునే వాడిని.
@satyanarayana79
8 ай бұрын
Correct ga chepparu, Jai BJP
@kashinath92463
8 ай бұрын
వాంతి రోగం పొదు కంప్యూనిస్ట్ కదా అంతే. 😁😆😀🤣
@kalyanikokkirapati9193
8 ай бұрын
ఒక మంచి వ్యక్తికి భారత రత్న ఇస్తే, విశ్లేషణ బాగుంది కానీ రాజకీయం అనే టైటిల్ బాగాలేదు
@balajisavaram8561
7 ай бұрын
మొత్తం వీడియో లో ఒక వాక్యమే ఆయన vyakyhthitvam గురించి చెప్పారు మిగతాది అంత వెనకబడిన వర్గాల కోసం ఏమి చేశారో చెప్పారు. బీజేపీ మంచి పని చేసింది అంటూ ఒక వాక్యం చెప్పి సగం టైం కులం మతం రాజకీయం కపట్అత్వం అంటూ అదిపోసుకోవటం కన్నా ఎటో ఒక వైపు వలి పోతే బావుంటుంది
@modemchaitanyareddy5782
2 ай бұрын
Your doing a great job in bringing most uncovered facts about indian politians.
@Vijaybontha
8 ай бұрын
Karpoori THAKUR garu🫡
@indrasenabolleddu8837
3 ай бұрын
మన బీసీ లకు వాలక్కు రావసిన ఉద్యోగ వాట ,రాజకీయ వాట గురించి కొట్లాడటం చేతకాదు కానీ ఎస్సీ లకు రిజర్వేషన్ వుంది వాళ్ళకే ఎక్కువ జాబ్స్ వున్నాయని ఏడుస్తారు బీసీ సోదరులారా మేము ఎంతో మాకు అంతే వాట వుంది మీ వాట ఎక్కడ పోతుందో తెలుసుకోండి
@Sivmanhar-c9m
8 ай бұрын
పుచ్చలపల్లి సుందరయ్య గారు, కుంజా ధర్మభిక్షం గారు
@jayaramabbaraju7489
8 ай бұрын
Great leader Sri Karpuri Thakur .🙏🙏💐
@tummalapallipotharaju5379
3 ай бұрын
Karpoori Thakur Zindabad 🙏
@sriramraochengal6827
7 ай бұрын
Thanks Tulsi garu,I may.inform that when Anatashayanam Iyengar while leaving Bihar asGoverner of that state stated caste politics of the above state will ruin the common.people.
@lakshmiviharreddy4622
8 ай бұрын
❤❤❤ true jernolisam ❤❤❤
@AnilKumar-xl2te
8 ай бұрын
కర్పూరి ఠాకూర్ ఇంకా ఎంతో మంది ఈ దేశ శ్రేయస్సు కోసం పాటు పడ్డారు!!
@sureshbolla8888
8 ай бұрын
నెహ్రూ గారు ఇందిరా గాంధీ గారు వాళ్లకు వాళ్లే భారతరత్న ఇచ్చుకున్నారు అలాంటి స్థాయి నుండి వేరే పార్టీ వాళ్ళైనా మంచి ప్రజలకు మంచి చేస్తే మోడీ గారు బిజెపి గవర్నమెంట్ చాలా గొప్పది దాన్ని ఒప్పుకున్న తులసి చందు గారు.
@devarapoguraju6837
8 ай бұрын
Thank you madam 🎉🎉🎉🎉🎉
@shaikali800
8 ай бұрын
సోనూసూద్ కి భారత రత్న ఇవ్వాలి... సపోర్ట్ చేసే వాళ్ళు like కొట్టండి.👍
@srinivasarao8510
8 ай бұрын
Last lo rajakiylu ani twist echayu
@YambaRajasekharSekhar
8 ай бұрын
Madam your videos are so useful for people
@prakashb3281
8 ай бұрын
@thusi chandu, Mam your presentation was awesome undoubtedly. but some times i felt you are taking side stand (it's my personal opinion)
@veerumamu170
8 ай бұрын
Thank you Akka❤
@JanardhanaRoaC
8 ай бұрын
తులసిచందు తల్లి! మీరు మీలాంటి వనజమ్మలు నిండు నూరేండ్లు ఇలాంటి సామాజిక స్పృహ కల్గించే వీడియోలు మాకు పంపుతూ ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకొంటూ నాదీవెనలుపంపుతున్నాను 🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌
@gaderameshbabu9248
8 ай бұрын
అత్యంత విలువలు కలిగిన ఒక మహాను బావుని గురించి చక్కటి సమాచారం ఇచ్చినందుకు మీకు ధన్యవాదములు. మిమ్మల్ని చూసి అతి పెద్ద చానెల్స్ వాళ్ళు ఎంతో నేర్చుకోవాలి. అలాగే భారత ప్రభుత్వానికి నా సవినయ విన్నపం ఇలాంటి మహోన్నతుల జీవిత చరిత్రను పాఠ్యంచములలో చేర్చ గలరు. 🙏🙏🙏
@prasadk9377
8 ай бұрын
మన ఆంధ్రప్రదేశ్ లో నిదరంబరంగా జీవితాన్ని గడిపి ముఖ్యమంత్రి చేసిన మహనీయుడు దామోదరం సంజీవయ్య. కర్పురి ఠాకుర్ గారిని నా నమసుమాంజలి.
@pavanipavani4330
7 ай бұрын
Daamodaram sanjeevaiah garu nijamga niradambara jeevi ayana face lo manchi pavitrata Inka tejassu vuntundi. Ayanani kooda booswamy vargam kulam perutho dhoosinchaarani chadivi chaala baada vesindi. Even tanguturi Prakasam pantulu gaaru kooda niradambara jeevi. Ayana manavadu attender ga chestunaadu.
@krishnamohan8432
8 ай бұрын
నిజంగా భారాత రత్న కు యోగ్యత ఉన్న నాయకులు ఉన్నారు అంటే అచ్చర్యంగా వుంది 🤝🤝మేడం
@ramakanthuppala4866
8 ай бұрын
ఇలాంటి నాయకులు చాలా అరుదు..ఇంకేందరున్నారో❤.. డీటైల్స్ మనకు తెలిపిన తులసికి థాంక్స్
@సత్యమేవజయతే-ర2ఞ
8 ай бұрын
"గౌరవ కర్పురి ఠాగూర్" ఇంత గొప్ప వ్యక్తి గురించి ఇంతకాలం తెలుసుకోక పోవడం బాధగా ఉంది. ఇప్పటికైనా మీ ద్వారా తెలుసుకోగలిగాం మీకు థాంక్స్. ఇంకా మీ నైతిక విలువలు కలిగిన నిజాయతీ గల విలువైన సమాచారం కోసం ఎదురుచూస్తుంటం
@ambedkarchannel6835
7 ай бұрын
మంచి అందించే గమ్యం లేని విషయాలు మన మెదడులో కొన్ని అంశాలను మార్పు జరగనిదగా తొక్కి,ఉంచే పని లో పీకల దాకా కూరుకుని ఉన్నాం. మరి...... ఇలాంటి అంశాలు వెలుగులోకి నోచుకోలేదు, మనలేదు........
@enjamurikataiah678
8 ай бұрын
బిసిలకు ఇవ్వడం ...అందులోనూ 65 ఏండ్లు స్కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు గుర్తించలేదు....ఇప్పటికైనా గుర్తించినందుకు కేంద్రప్రభుత్వానికి ధన్యవాదాలు....❤చివరగా ఠాకూర్ గారికి అత్యున్నత పురస్కారం ఇవ్వడం తప్పు అంటారేమో అనుకున్నా...
@vanajakshivedula1890
7 ай бұрын
అననందుకు thanks😊
@ngiridharaprasad5426
8 ай бұрын
ఇలాంటి వారు గొప్ప ఇప్పుడు చాలా అవసరం
@nagarajugolkonda
8 ай бұрын
గొప్ప మహానుభావుడిని గుర్తించి భారతరత్న తో సత్కరించిన భారతీయ జనతా పార్టీ BJP ప్రభుత్వానికి గౌరవ ప్రధాని మోడీ గారికి నమస్సులు 🎉
@Indra_700R
8 ай бұрын
మా కేసిఆర్ గురించి చెప్పండి మేడం... తెలంగాణ రాక ముందు కడ్డు బీదరి... ఇపుడు తెలంగాణ సెంటి మీద గెలిచి కోట్లు ఎనక వేసుకున్నాడు... కుటుంబం అంతా తెలంగాణ ని దోచేశారు...
@manohar123ful
8 ай бұрын
అవార్డ్ ఇస్తే ఒక భాధ లేకపోతే ఒక భాధ..
@murthyk6944
8 ай бұрын
ముర్ము నియామకం రాజకీయం, ఠాకూర్ భారతరత్న అవార్డ్ రాజకీయం, అయోధ్య విగ్రహ ప్రతిష్ట చేయడం రాజకీయం,బీజేపీ ఏమి చేసిన రాజకీయం. ఇలా అయితే ఎలా
@rcreddy2020
8 ай бұрын
RSS only against aithe.. Congress vallu ichchi undocchchu ga award... vallu vallake icchukuntaru.. inka vere vallu gurthukuraaru... congress ki. ***** 1. 1971 Indira Gandhi bharathrathna.. 2. 1955 Jawaharlal Nehru bharathrathna... surprisingly they awarded when they are PM
@DOORSTEPSPA
7 ай бұрын
దేశం, ధర్మంకోసం పనిచేసే వాళ్ళను తప్పుడు మనుషులుగా చూపించే (తులసీగారు) మీరు రెండవసారి చేసిన 99% నిజాయితీ గల వీడియో ఇది, మీ ఛానల్ లో ఇది రెండో 99% నిజాయితీగా, నిష్పక్షపాతంగా చేసిన వీడియో ఇది, మీకున్న తెలివితేటలు దేశం కోసం ఉపయోగ పడేలా మీ మనసు మారే పరిస్థితులు రావాలీ, మీ తెలివైన జర్నలిస్ట్ లు దేహసం కోసం నిలబడండి, దేశ వ్యతిరేకుల కోసం కాదు
@rkmutyalaarkcreations6763
8 ай бұрын
మీరు కూడా అంతే గా . ఏదీ మంచిగా చూడరు. ప్రతీదీ రాజకీయ కోణం లో నే గా చూసేది.కర్పూరీ ఠాగూర్ గారి గురించి తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశం లో ఇప్పటి యువత కి ఆయన గురించి తెలియదు.భారతరత్న ఇవ్వడం వల్ల తెలిసింది.ఈ రాజకీయ పార్టీలు నాయకులు వారికి పేరు ప్రఖ్యాతులు రావాలనుకొంటారు.ప్రస్తుత ప్రభుత్వం మంచి చేసిందని ఎందుకు అనుకోకూడదు.ఏ ప్రభుత్వం ఉన్న దాని మనుగడ ను దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకొంటాయి. షాభానో కేసులో రాజీవ్ గాంధీ కోర్టు నిర్ణయానికి విరుద్ధంగా ఆర్డినెన్సు తెచ్చారు.ఇది అలాంటిది కాదు గా. కర్పూరం ఠాగూర్ గారి ని అవమానం పరచేలాఉన్నాయి మీరు చేసే పనులు.
@tchinna4783
8 ай бұрын
Ilanti goppa vyakthulwku BARATHA RATHNA Ivvadam kuda Rajskkeyam sntaraaa.. asalu Rajskeeysm chesede Mee khangee and khnmmee partylu kada
@madhavpatro1673
8 ай бұрын
జీవితం ధన్యం అయింది..నీ నోటి నుండి I మాట..నువ్ మాత్రమే సామాజిక న్యాయం చేయడం లే.. ఎల్లప్పుడూ ఏడుపు
@shivachiluca
8 ай бұрын
Nuvvu professor nageshwar rao video chusi nv kuda BJP rajakeeyam chestundi ani title petti video chesava. Neelanti yentta mandi dehs drohulu vachhina BJP ni em cheyalevu. BJP matarame vastundi gods grace tho inkko 100 yrs. Enjoy ok
@parameshparamesh859
8 ай бұрын
మాజీ ముఖ్య మంత్రి దామోదరం సంజీవయ్య
@sampathtadiparthi7361
7 ай бұрын
మానవ వాదాన్ని పుణికి పుచ్చుకున్న కర్పూరీ ఠాగూర్ గురించి తెలిపిన మీకు అభినందనలు,
@varunmusic2193
8 ай бұрын
ఇదే ఒకవేళ బీజేపీ పార్టీ నాయకులపై ఉంటే దీన్ని ఎంత రచ్చ చేసేవారు
@MrVenugkavirayani
8 ай бұрын
ఈ మహానుబావుడి కోసం ఇంతవరకు తెలియదు మాకు .... తెలియచేసిన మీకు ధన్యవాదాలు అమ్మలు
@umamaheswararaotimmala7710
8 ай бұрын
బాగుంది కానీ రాజకీయ పరంగా ఇచ్చారు అని చెప్పడం మాత్రం బాగోలేదు
@sumanthadlagatta
8 ай бұрын
First time listening to your video madam, to the point explanation Subscribed
@ThulasiChandu
8 ай бұрын
Thank you so much 🙂
@kashinath92463
8 ай бұрын
Subscribe చేసుకుంటే నీకు You tube నుండి డబ్బులు వస్తాయి మంచిగా ఎంజాయ్ చేస్తవు. . ప్రతివత లాగా చెప్పుతున్నాoటావు. తులసి చంద్ చేసేది ప్రజా ద్రోహం అని ప్రచారం ఉన్నది
@shivaji345
8 ай бұрын
Taravtha unsubscribe chesthav le
@kattungaanji7270
7 ай бұрын
ఇలాంటి మహానుభావులు నుటికో కోటికో ఒక్కరు మాత్రమే ఉంటారు.....
@chandrashekarpratapa
8 ай бұрын
ఒక మంచి వీడీయో ఒక చెడ్డ ఆరోపణ తో ముగియ డం బాలేదు. కర్పూరీ ఠాకూర్ గారిని గుర్తించడాన్ని మనస్పూర్తిగా అభినందిస్తే హుందాగా ఉండేది
@janiyaddanapudi4131
8 ай бұрын
పాలకులు ఒక పక్కన కులగణనని వ్యతిరేకిస్తూ వేరోఓపక్కన కులగణనకి ఆద్యుడిని భుజానెత్తుకోవడం విడ్డూరంగా లేదూ! ఇదంతా BC లను ఎన్నికల ముందు ఆకర్షించుకోటానికి కాక ఏముంటుంది చెప్పండి. ఎన్ని ఎత్తులు వేసినా కులగణనని వ్యతిరేకించే శక్తులను ఓ కంట కనిపెట్టనంత అమాయకులంటారా BC లు. పాలకుల పాచికలు పారటం చాలా కష్టం. చందూ గారు పాలకుల ద్వంద వైఖరిని గుర్తించి శ్రోతలను జాగృతులను చేయడం సబబే...
@chandrashekarpratapa
8 ай бұрын
@@janiyaddanapudi4131 గారూ! గత డెబ్భై ఏళ్ళ చరిత్రలో ఏ పార్టీ కూడా పరిపూర్ణ న్యాయం తో పరిపాలన చేయలేదు! లోపాలు ఉన్నాయని ప్రతీ పనినీ ద్వేషంతో సమీక్ష చేయడం సరికాదని మాత్రమే అన్నాను! మంచి ఎవరు చేసినా పరిపూర్ణంగా మెచ్చుకుందాం ఉద్దేశ్యం ఎలా ఉన్నా ! ఎందరో కళాకారులు, ప్రకృతి , సమాజ సేవకులు కూడా ప్రస్తుత రాజకీయ పార్టీ పాలనలో గుర్తించ బడ్డారు! మనకు నచ్చనంత మాత్రాన ములుకుల్లాంటి మాటలతో ఎత్తి చూపిస్తెనే సరియైన జర్నలిజం అనుకుంటే పొరపాటే అవుతుంది!
@arajendraprasad2022
2 ай бұрын
@@janiyaddanapudi4131కుల గణన చేసి హిందువులను విడ గొట్టడడమే గీ తులసి చందు లాంటి వారు చేస్తున్న ఘోర తప్పిదం. హిందువుల యూనిటీ ని విడ గొట్టే ప్రయత్నం చేస్తున్నారు
@RameshRamesh-fb6cj
8 ай бұрын
థాంక్యూ మేడమ్ ఈ మహాత్ముని గురించి మీరు వీడియో చేశారు, వీరి పరిపాలన విధానం ఇప్పటి రాజకీయ నాయకులు ఎంతో ఆదర్శం కావాలి.జై హిందూ
@mokshithm
7 ай бұрын
జై హింద్ అనకండి ఆమెకు హిందువులు,హిందూస్తాన్ అంటే నచ్చదు
@Indra_700R
7 ай бұрын
బీజేపీ గవ్నమెంట్ వచ్చాకే భారత రత్నాకి విలువ పెరిగింది... జై మోడీ జై హింద్
మేడం 🙏very wel knowledge teach chestunnaru సమాజాన్ని చైతన్య పరిచే మీ వీడియో s 👍👍ఈ సమాజన్ని కొంతైనా మారుస్తుందని ఆశిస్తున్నాను 🙏💐💐
@yhariharaprasad4375
7 ай бұрын
మహా BC నేత కు జోహార్లు🎉 వారు భారత రత్నా కు ఎంపిక BC ల అదృష్టం. Super 👍😊👍 Madam గారు 👌🌹👌 Ok by Hari Master C/o SriHari'S Academy Vakalapudi, Kakinada dt, AP.
@madasuannaiah4754
8 ай бұрын
నీ వీడియోలు చూడాలంటేనే నాకు అసహ్యము ఎందుకంటే మంచి అనే ముసుగు వేసుకొని దొంగ పనులు చేస్తున్నావు మంచి దానివి అన్న ముసుగులో నువ్వు హిందువులని సనాతన ధర్మాన్ని కించపరుస్తూ ఉన్నావు ఇంకా చాలా దారుణాతి దారుణమైన మాటలు మాట్లాడుతున్నావు ఒక పచ్చి అబద్ధాన్ని నిజంగా బయటకి వీడియోలు చేస్తున్నావు కాబట్టి నిన్ను ఎన్నిసార్లు తిట్టిన మళ్లీ వీడియోలు చేస్తూనే ఉన్నావు నాకు చాలా అసహ్యంగా ఉంది నిన్ను చూస్తే మామూలుగా మహిళలను గౌరవించడం నాకు అలవాటు కానీ మహిళల అయిన వేషంలో నువ్వు రాక్షసుల ఉన్నావు
@narasimharao1595
7 ай бұрын
Andhrakesari Tanguturi Prakasam garu ND legendary singer Ghantasala garu they r awarded Bharat Ratna or not I do not know. If not given why they are not given. Dancing with heroines awarded Bharat Ratna. Real freedom fighters in AP not recognised. Only for political reasons these awards in most of the cases are conferred. Similarly state funerals only on political gains. Example. Kaikala Satyanarayana state honor funerals. But kalatapaswi Vishwanath not eligible. TL Kanta Rao telamgana cine artiste not honoured with state funerals. All political mind for presenting awards.
@ramamurthyyellapragada6700
15 күн бұрын
రిజర్వేషన్ లను దుర్వినియోగం చేస్తున్నారు. ఐఏఎస్ ఐపీఎస్ ల పిల్లలకు రిజర్వేషన్ ఏంటి. ఎంతటి అన్యాయం.
@Vishwambhara
8 ай бұрын
వేరేవారి సంగతి ప్రస్తుతానికి ప్రక్కన పెట్టి, జగన్, కేసీఆర్ లాంటి హార్డు కోర్ కరెప్టెడ్ చీఫ్ మినిస్టర్లను చూసిన మా తరం వారికి ఇలాంటి మహోన్నతమైన వారు ముఖ్యమంత్రులుగా మన దేశంలో పని చేశారంటే నమ్మ బుద్ధి కావడం లేదు మేడమ్.
@ambedkarchannel6835
7 ай бұрын
నమ్మాలి బ్రదర్...... అన్వేషణ ముఖ్యం 🎉
@srinivasasastrychallapalli4845
8 ай бұрын
వావిలాల గోాపా లకృష్ణయ్య, Dr. NG రంగా, పుచ్చలపల్లి సుందరయ్య, లాల్బ్ హాడుర్ శాస్త్రి గారు, రెండు సార్లు తాత్కాలిక ప్రధాని గా పని చేసిన..మరొక మహనీయుడు( పేరు గుర్తు రావడం లేదు)..
@bondambajji
8 ай бұрын
Nanda
@Sivmanhar-c9m
8 ай бұрын
కర్పూరీ థాకుర్ గురించి నా తండ్రి గారు చిన్న తనంలో చెప్పేవారు.అవన్నీ గుర్తు చేశారు 🙏
@satya1666
8 ай бұрын
Ex AP CMదామోదరం సంజీవయ్య మాల కు ఇల్లే లేదు.అతి మైనారిటీలైన అధికార కులస్థులతో ఈ మెజార్టీలైన బిసి లు చాలా జాగ్రత్తగా ఉండాల. అదేంటో మెజార్టీల ఓట్లే గెలుపైతే, మెజార్టీ కులస్థులే అధికారంలో ఉండాల. మైనారిటీలు అధికారం సంపాదించి ఉన్నత జీవితం, ఆత్మ గౌరవం, ఆర్థిక పుష్టితో మెజార్టీలైన జనాల్ని అతి చులకనగా సరదాగా తొక్కివేస్తనరు.
@Nithinmahankali
8 ай бұрын
This video is unique & appreciated Sis but again why Modi here, for Modi also suits gifted by his fans not Modi money
@vijayathota9682
8 ай бұрын
Sorry to say this i respect your views, and courage. Kani Asahyam vesthundhi Tulasi garu meeru karpoori tagore gari goppathanam gurinchi cheputhunnadu kallallo neelu agaledhu, he deserves the award long back, last lo BJP agenda ani cheppare appudu mee medha entha asahyam ga anipinchindho, nenu pro bjp kadu samayam sandarbam patinchali OKa mahaneeyuni gurinchi cheppe tapped kevalam aa subject ki stick avvandi, mee opinions cheppakandi. Asalu bagodu.
@SAMMETAACHYUTHKUMAR
8 ай бұрын
మా నాయి బ్రాహ్మణుల తరపున మీకు ధన్యవాదాలు , మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారూ .
@abdulshaik7471
3 ай бұрын
Karuna nidhi kuda,
@srinivasaraotammina368
8 ай бұрын
మహానుభావుడు అనేక నమస్కారాలు ధన్యవాదాలు
@burlaganganarsaiah8121
8 ай бұрын
కోదండరాం సార్ ని ఇంట్వ్యూ చెయు అక్క చాల nijaljalu తెలియాలి తెలంగాణ ప్రజలకు తెలంగాణ ఉద్యమంలో ఎం జరిగింది అని ప్లీస్ 🙏🙏🙏🙏🙏🙏🙏
@rajivannepk149
8 ай бұрын
ఒక నాటకం ఇది ఇప్పుడు ఇలా ఇవ్వడం రాజకీయం కోసం వాళ్ళ గేమ్
@sathyakumarsathyakumar3495
7 ай бұрын
Inka meeru mararu
@nageswararaonamburu3815
8 ай бұрын
సంతోషం... అయితే ప్రజా జీవనమే పరమావధిగా భావించిన ఆస్తులు అమ్ముకొని రాజకీయాలు చేసిన ఎంతోమంది కమ్యూనిస్టులు తెలుగు వారు కూడా ఉన్నారు ...వారికి కూడా జాతీయస్థాయి లో గుర్తింపు రావాలి.
@sudharshanreddy1
7 ай бұрын
తులసి చందు ----ఓ విష సర్ప రాణి... బీజేపీ ఏదీ చేసినా రాజకీయం...అదే scamgress & కమ్యూనికృష్టులు ఏదీ చేసిన ప్రజల కోసం 😳😳😳 పాముకు నోట్లో మాత్రమే విషం ఉంటుంది...కానీ కమ్యూనిస్ట్ భావాలు ఉన్న పాములకు ఒళ్లంతా విషమే ఉంటుంది...
@estherraniestherrani7906
8 ай бұрын
ఇలాంటి మహా నాయకుల గురించి పాఠ్య పుస్తకాలలో ఇస్తే పిల్లలకు - వారు సమాజానికి ఉపయోగపడతారు . ఎందుకు ఇలాంటి వారు కనిపించడం లేదో అర్ధం కావడం లేదు. Plz.....
@hareeshthippireddy007
8 ай бұрын
ఇంత గొప్ప స్టోరీ లో కూడా నువ్వు బీజేపీ మీద విషం కక్కడం మర్చిపోలేదు అంటే నువ్వు ఎంత పెద్ద కట్రర్ ఖాన్ గ్రేస్ వాదివో తెలుస్తుంది అక్క. ఖాన్ గ్రేస్ వాదికి జై✊
@pradeepkumargoud360
7 ай бұрын
సాధారణంగా బ్రతికే వాళ్లను, ఈ రోజుల్లో చూడలేము. కానీ దేశాన్ని అమ్ముకొని బ్రతికే వాళ్ళను చాలా చూడోచ్చు.
@critics2985
8 ай бұрын
ముఖ్యమంత్రిగా జీతం తీసుకోలేదా ఎందుకు కోటు కొనుక్కోలేకపోయాడు..... నా డౌట్
@srichandaka4784
8 ай бұрын
Madam కొన్ని తెలుగు న్యూస్ ఛానెల్స్ పార్టీకి రెండు మూడు ఉన్నాయి. వాటి వలన ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేదు పైగా ప్రమాదం ఉంది. So న్యూస్ ఛానెల్స్ పై ప్రోగ్రామ్ సూటిగా చేయండి.
@vishwabhadraiahemmadoju5549
8 ай бұрын
మీకు లక్షల ఖరీదు చేసే సూటు బూటు వేససుకునే పేద వ్యక్తి కర్పూరి ఠాకూర్ కు భారత రత్న ఇవ్వడం రాజకీయం అన్పించడంలో ఆశ్చర్యం లేదు. దేశ ప్రధాన మంత్రి ఆహార్యం హుందాగా వుండకూడదా. నెహ్రూ మొదలుకొని ఏ ప్రధాని సూటు బూటు వేసుకోలేదా. మరి మోడీ రాజకీయం చేస్తే కాంగ్రెస్ అత్యధిక కాలం అధికారంలో వుంది కదా. మరి వారెందుకు ఇవ్వలేదు భారత్స రత్న. ఒకప్పుడు పైరవీలతో ఉన్నత వర్గాలకు వచ్చే పౌర పురస్కారాలు ఇప్పుడు మామూలు సాదా సీదా వ్యక్తులకు ఎందుకు వస్తున్నాయి. ఇదీ రాజకీయమేనా. మీ ఆలోచనలతో... వినే వారిలో ఒక మంచి నిర్ణయంపై విషబీజం నాటకండి. ఆయన సర్వ సుఖాలకు దూరమై అవినీతికి తావులేకుండా 365×24 ఎలాంటి సెలవు లేకుండా దేశం గూర్చి శ్రమిస్తున్న వ్యక్తి. ప్రతి వీడియోలో మీరు ఏదో రకంగా మోడీజిని తప్పు. పట్టే ప్రయత్నం చేస్తున్నారు
@rajashekar_Radhakrsna1
8 ай бұрын
ఛి దీనమ్మ బ్రతుకు 3:46 వాక్కాయ్ మారదు మన పార్టీ అదే khan పార్టీ ఎందుకు ఈయ్యాలేదబ్బా, just asking
@rainbow9418
7 ай бұрын
కులాలు పరంగా రిజర్వేషన్ పెట్టడమే ఈ దేశంలో చేసిన సరిచేసికోలేని అతి పెద్ద తప్పు...దీనికి బదులుగా కులాలను పూర్తిగా ఎత్తివేసి ఎవడు కులం పేరు ఎత్తిన పేరు చివర కులతోకలు తగిలించుకొన్న తన్ని లోపల జైల్లో పడేయవలసింది..అందరూ విద్యను ఒకే దగ్గర ఒకేలా నేర్పవలసింది.. ఈనాడు ఈ చెత్త లేకపోదును.. ఇప్పుడు వాటిని రిజర్వేషన్లకు ముడివేయడంతో తీసేయడం కష్ట సాధ్యంగా మారింది.. తద్వారా కులాలకు శాశ్వతత్వం కల్పించారు
@RajuRaj-gy8qs
8 ай бұрын
పాతబస్తీలో కరెంట్ బిల్లులు ఒక సంవత్సరం నుండి కట్టట్లేదట ఇది నిజమా అబద్దమా ఒక వీడియో తీసి నిజనిజలెంటో తేల్చండి?
@rajeshnatta4383
8 ай бұрын
వెనుకబడిన తరగతుల వారు ఎమ్మెల్యే లు ఐతే వెనుకబడిన తరగతుల వారి కోసం ఆలోచిస్తారు ముందు తరగతులవాల్లు ఎమ్మెల్యే లు ఐతే ఇంకెంత ముందుకు మన సామాజిక వర్గాలను తీసుకు పోవాలె అని ఆలోచిస్తారు అది గమనించి ఓట్లు వెయ్యాలి గెలిచిన ప్రతీ ఒక్క వెనుకబడిన ఎమ్మెల్యే లు అందరూ రుణం తీర్చుకొని కనీసం యాబై శాతం వరకూ ఐనా పని చెయ్యాలి
@kumarlalithvaddi6662
8 ай бұрын
కర్పురీ ఠాకూర్ కి మరణాంతరం భారత రత్న అవార్డు ప్రకటించటం ఆనంద దాయకం ఠాకూర్ గారికి జయహో ఇంతకాలం అవార్డు ఇవ్వక పోవటం దురదృష్టకరం ఇప్పటి పాలకులు రాజకీయ కోశం ఇచ్చు ఉంటే వారి దుర్గతి నిదర్శనం ఏదిఏమైనా ఠాకూర్ గారికి అవార్డు ఇవ్వడం బడుగుల విజయ దేశం యొక్క విజయం
వీడియో చాలా బాగా present చేసేరు....Ex PM lal bahadur Sastry, Guljari lal Nanda , simplicity గురించి ఇలానే చెప్పుకుంటారు... పది మందికి బ్రతుకు నివ్వడమే luxury అని మహా నేతలు అనుకుంటారు, పది మంది సొమ్ము తిని , కష్ట పడకుండా,జల్సా చేయడానికి best వ్యపారం ,politics ఒక్కటే, అని నేటి పెద్ద business people అంతా politics lo ki దిగుతున్నారు..అది మన దురదృష్టం, అందరూ వారే కాబట్టి మనకి choice కూడ లేదు....
@GivingIsHighStandardOfLiving
8 ай бұрын
Complete opposite behaviour of current costly PM..... Funny thing is Current PM takes credit of every Great Indian.
@kindangianandarao9349
8 ай бұрын
కాని ఇప్పుడు సర్పంచి, కూడా కారు లో రెడ్ ప్లేట్, నీలి బుగ్గ సైరన్ తో తిరిగి వారి హోదాకు మించి ప్రవర్తిస్తున్నారు. 😂
@sureshgoskula6906
8 ай бұрын
Political leaders antene different opinion untadhi But andulo Bharataratna award ki eligible ayye candidate unnadu ante chala great👍 Tq u amma for explaining this... ❤
@gaddamsubramanyam9777
8 ай бұрын
అశుద్ద భారత్ అని పేరు పెట్టడం బాధగ ఉంది. భారత్ లో అశుద్దం అని పేరు పెట్టి ఉంటే మంచిది.
@Dxchhtvcb
8 ай бұрын
Nuvvu okasari ayina congress government chesina tappulu gurunchi cheppu akka please ...ledhantai nuvvu pakka congress payment batch anukuntanuu...sorry anukuntammu
@kashinath92463
8 ай бұрын
తులసి చంద్ ఖాన్ గ్రెస్ పేమెంట్ బ్యాచ్ నిజమే .
@ravisoljar6803
8 ай бұрын
మహానేత కాన్షి రామ్ కూడా భారత రత్న...ఇవ్వడానికి అన్ని అర్హతలు ఉన్నయ్...అక్క
@charvicharishmalake7763
8 ай бұрын
బీజేపీ వాళ్లకు కన్సీరామ్ గారి భావజాలం నచ్చదు కదా
@johnbabu4137
8 ай бұрын
Correct 💯
@uttaradisudhakar8627
8 ай бұрын
ఎవడు చెప్పాడు బ్రదర్@@charvicharishmalake7763
@kashinath92463
8 ай бұрын
@@charvicharishmalake7763ఖాన్గ్రెస్ వాళ్లు అధికారం ఉన్నపుడు ఏమి పీకారు చెతూలు లేని వాళ్లు ఆతూలు పికారా ? అప్పుడు ఇవ్వా వచ్చు కదా?
@arajendraprasad2022
2 ай бұрын
@@charvicharishmalake7763 నీకు ఎలా తెలుసు. ఎవరు చెప్పారు.
@vijayalg9293
8 ай бұрын
ఉప్పల మన్సూర్ గారు సూర్యాపేట మాజీ m.l.a. యాదికొచ్చిండు.
@Jnanchandra23
8 ай бұрын
ఇలాంటి వ్యక్తులు చాలా అరుదు, వారు chirahsmaraneeyamu
@SearchHyderabad
7 ай бұрын
Abba em chepinav madam....
@ramukadali4236
8 ай бұрын
Karpuri thaguri వెలుగు లోని కి తెచ్చి భారత రత్న ఇవ్వడం గొప్ప ఆ ఘనత మోడీ కి దక్కుతుంది
@Ramking7262
8 ай бұрын
మంచి నాయకుడు.
@Sareeing
8 ай бұрын
Modi - the great...!!! Ee video lo kuda, Modi meeda hate chupistunnaru🙏🏻🙏🏻🙏🏻
@rajivannepk149
8 ай бұрын
రాజ్యాంగం అమలు అయిన తర్వాత కదా మేడం ఈ ఠాగూర్ ముఖ్యమంత్రి కావడం, ఇప్పుడు భారత రత్నా రావడం..
@pradeepkumargoud360
7 ай бұрын
The chief of all India muslim imam video enduku cheyyadam ledu. Mundu adi chey. People are waiting for your originalality.
Пікірлер: 557