తెలుగు రాష్ట్రాలలో ఆధ్యాత్మికత పునరుజ్జీవనం కోసం పుట్టిన మహా యోగి అయిన శ్రీ జ్ఞానానంద గిరి మహరాజ్ స్వామీజీ కి సాష్టాంగ ప్రణామములు.
@darimireddyeswar7383
3 жыл бұрын
అధ్భుతం,అమోఘం ఈ ఇంటర్వ్యూ
@wnenu114
3 жыл бұрын
Avunu
@malliharsha5135
3 жыл бұрын
తెలుగు యోగులని పరిచయం చేస్తున్నందుకు మీకు జన్మాంతం ఋణ పడి వుంటాము గురుదేవా
@venkatareddy8780
3 жыл бұрын
నేను,నాతో పాటు మాచుట్టు ఉన్న అనేక కటుంబికులుయదార్థ కాశినాయనగారిని గమనించాం, ప్రొద్దుటూరులోని బొల్లవరానికి వారి భక్తుడు బాగా పని చేయించే మేకల.గుర్రప్పగారి ఇంటికి తరచు వచ్చేవారు.అలా మేము చూశాం.ఆయనలో మహోన్నత మైన ఆలయజీర్ణోద్దరన కార్య సాధన ఉండేది. ఆదిశగా ఆయన సాగే వారు. ఆయన నిర్యాణమవుతున్న రోజున మాఇంటి చట్టువారందరిని జ్యోతి చేత్రానికి రమ్మని చెప్పారు.అనేకులతోపాటు మాఅమ్మగారు90సంవత్సరాలు ఆమే కూడా వెళ్ళారు.ఆరోజు అర్థరాత్రి నిర్యాణం జరిగింది.మాచట్టువారు అనేకులు గమనించారు.ఆయనలో మహత్యాని కన్నా ,మంచి పనులపై శ్రద్ధ చాలా ఉండేది.సమాన్యడుగా ఉండేవారు. మితంగా భోజనం చేస్తు, ఏబట్టయినా కట్టేవారు. ఇచ్చిన కానుకలు తీసుకొని జ్యోతి చేత్రానికి ఉపయోగించేవారు.ఇది యదార్థం.అనేకుల సాక్షలు ఉన్నాయి.ఓం నమో నారాయణాయ.
@hydrilara
Жыл бұрын
Her voice is like 16 years old girl speaking.. That is the power of yoga and meditation and spirituality.
@KMCKriyayogaMeditationChannel
3 жыл бұрын
Please subscribe KMC KRIYAYOGA MEDITATION CHANNEL
@vijayalakshmikurmachalam3666
3 жыл бұрын
ఎందరో మహానుభావులు అందరికీ వందనములు, మహ దేవ
@basireddyvenkataramanaredd8857
3 жыл бұрын
Jai Kasinayana
@jagadeeshkommineni3831
3 жыл бұрын
Meeru chestondi chaala divine thing Swamy🙏🙏
@dastagirireddy9319
3 жыл бұрын
Thank u swamy
@divyatejagemingyt1347
3 жыл бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః ఓం శ్రీ గురుభ్యోనమః ఓం శ్రీ గురుభ్యోనమః ఓం శ్రీ గురుభ్యోనమః ఓం శ్రీ గురుభ్యోనమః ఓం శ్రీ గురుభ్యోనమః ఓం శ్రీ గురుభ్యోనమః ఓం శ్రీ అనంత
@chandrakantbhandari184
3 жыл бұрын
Jay Swamiji wonderful 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼 Solapur (Maharashtra)
@suriindra2548
3 жыл бұрын
Kasi Reddy nayana Swamy used to be in different places at the same time similar to the "Saint with two bodies" from auto biography of a Yogi. 🙏
Bp heart problems unna vallu me pranyamam cheatavach a sir plz answer sir
@KMCKriyayogaMeditationChannel
Жыл бұрын
Ok
@swachsamaj6812
3 жыл бұрын
Next kriya yoga class epudu undi master
@KMCKriyayogaMeditationChannel
3 жыл бұрын
February 27th 10am to next day 8am classes every poornima free kriyayoga meditation classes and satsangam with gnanananda giri maharaj intuition ashramam office cell.9951576619
Пікірлер: 67