ఆకలి అంటూ అ కాశి నాయన సనిదికి వచ్చిన వారికి నిత్యనదనం చేస్తూ, ఆలయాల పునరుద్దరణకు పటుపడుతు, అ కాశి నాయన జీవిత వృత్తాంతంను ఇంత చక్కగా తెలియజేస్తున శ్రీ మునయ్య స్వామీ గారికీ నా నమఃసుమంజలి ... 🙏🙏🙏
ప్రతి విషయాన్ని మహా మహత్యాన్ని మీరందరూ కళ్ళు కట్టినట్టుగా చూపించారు నిజంగా మీరు చాలా అదృష్టవంతులు గురువుగారు
@srenivassure2271
3 жыл бұрын
కాశినాయన అద్భుతాలు ప్రత్యక్షంగా చూసిన వారిలో నేను ఒకరిగా ఉన్నందుకు నేను గర్వపడుతున్నాను
@9StaarTV
3 жыл бұрын
👌👌👌👌👌
@9StaarTV
3 жыл бұрын
???
@9StaarTV
3 жыл бұрын
నేనె లేపుతాను నిమ్మకాయలను
@9StaarTV
3 жыл бұрын
మీరు ఎవరు ఎక్కడ నుండి
@9StaarTV
3 жыл бұрын
Send mobile no
@ramireddypanukolanu5456
Жыл бұрын
మునేయ్యా చదువు కోలేకపోయినా కాసినాయన చరిత్ర గుర్తు పుట్టుకొని చేపుతు ఉండటం చాలా గొప్ప విషయం.
@RAVIKUMAR-xm8gh
2 жыл бұрын
మునెయ్య స్వామి గారికి పాదాభివందనం !!!🙏🙏🙏
@manognagottam4273
3 жыл бұрын
Kasinaina dhagara ki veali vachina prathi okkariki okkokka anubhavam yeadhuru avuthundhi meru interview cheasina swami kuda normal person kadhu jyothi kshethram lo Naina program yeadhi jaragali Anna iyana cheathullu medha ga jaruguthunadhi meru ila interview cheyatam valla Chala thondhara ga andhariki thealusthundhi tq tq tq so much 🙏🙏🙏🙏
@9StaarTV
3 жыл бұрын
Thanks sir
@chnani9995
2 жыл бұрын
Om good information Swami Garu 🙏🏵️
@hemanthsai79
2 жыл бұрын
,
@gangabhavanikonisetty5356
2 жыл бұрын
ౌతెలు
@meenugaashok1655
3 жыл бұрын
What a explanation sree munayya Swami ..... temple godala midha edho vigrahalu/shilpalu vuntai anukunnam kani vati venaka intha history vuntundhi ani me explanation vinnaka telustundhi guruji 🙏🙏🙏🙏 🙏🙏🙏
@9StaarTV
3 жыл бұрын
Thanks andi
@sirisettichandrarao8029
Жыл бұрын
మునయ్య స్వామి గారికి వందనాలు. జై కాశిరెడ్డి నాయనా! జైజై కాశీరెడ్డి నాయనా!.చాలా బాగా చెప్పారు.
Nice explanation Munnaiah swamy garu Sri Avadhutha Kasi reddy Nayanaku jai ఓం శ్రీ సద్గురుంతం నామామి..🌎🕉️⚜️🌎 Jai Munnaiah Swamy
@9StaarTV
3 жыл бұрын
Thanks
@sreenivasulupilli4679
Жыл бұрын
Om Namah sivaaya jai kaasi Reddy Naayana.
@gauthamreddypasnoor222
Жыл бұрын
U r divinely selected for for the re-engineering of our temples. 188 to 189 temples re-engineering is not a joke but the commitment with down to the earth attitude. God bless you with lot of energy to do your best job. I wish I should be part of your temple restoration program.
@rswowworld5607
2 жыл бұрын
Great 👌👌👌...munnaiah swamy gari ni chusinanduku ... kasireddy nayana gari gurinchi vinna anduku....chala chala .. santhosham gaa undi...kasi nayana ...nee darshanam naku Eppinchandi.....plzzzz
@middleclassboys9028
Жыл бұрын
ఓం అవ దూత శ్రీ కాశి రెడ్డి నాయనా భగవత్ స్వరూపా య నమో నమహ.
@kannakj9386
Жыл бұрын
కాశీ నాయన ను దర్శిస్తే మనసు ప్రశాంతంగా ఉంటది.నాయన ను నమ్ముకుంటే ఇతరులకు అన్నం పెట్టే శక్తి మనకు కలుగుతుంది...జ్యోతిలో నిత్య అన్నదాన కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది....నాయన 12 ఎండ్లు తపస్సు చేసి అన్న పుర్ణదేవి ప్రత్యక్షం కావడం జరిగింది
@kmrsiva82
8 ай бұрын
JYOTHI KETRANIKI ELA VELLALO, EKKADI NUNCHI BUS SERVICE UNDHO TELIYA CHESTARA
@sureshnaik2232
3 жыл бұрын
9star టీవీ వారికీ ప్రత్యేక ధన్యవదాలు...
@9StaarTV
3 жыл бұрын
Thanks sir
@nageswarraogujja2941
Жыл бұрын
@@9StaarTV q1
@satishkitchens
Жыл бұрын
అద్భుతమైన ప్రేదేశం ,,చాలా బాగుంటుంది
@aksarsekhanisekhani7893
2 жыл бұрын
ఆయన కాశిరెడ్డి నాయన కలి యు ga😭దేవుడు బట్ iam😭ముస్లిం కానీ ఇబిలీవ్ కాశిరెడ్డి నాయన
@satishkitchens
Жыл бұрын
చుట్టూ వాతావరణం మనసుకి ప్రశాంతత లభిస్తుంది,, ముస్లిమ్స్ కొద్ద వస్తున్నారు బ్రో ,,
@jhansilakshmichinam3005
Жыл бұрын
Faith is irrespective of religion..v.good
@venkatk5111
2 жыл бұрын
అద్భుతంగా వివరించారు 🙏🙏🙏
@pavaninunavath714
2 жыл бұрын
Super vislesinchi chapparu good maha manvitham 🙏🙏🙏🙏🙏
@maddiletireddy3892
Жыл бұрын
జై కాశీనాయన జై జై కాశీనాయన🌹🌹🔔🔔🙏🙏🙏
@brahmamkammarakallutla478
2 жыл бұрын
Jai Kasinayana Swamy 🌹🙏
@kanchikamakshi2303
2 жыл бұрын
Extraordinary information really I felt very thankful to you Jai kasinYana
@sreenivasuluyegatila
2 жыл бұрын
Thank you Munayya Swamy... I am lucky to get a chance to meet you many times...
@kondaiahgowd1372
Жыл бұрын
Mee chanal nandu nayanagari charitra maku teliyajesi nanduku danyavadalu
@9StaarTV
Жыл бұрын
Thanks
@ishabil770
2 жыл бұрын
మేము జ్యోతి దర్శనం 7...years BACK చేసుకున్నాం..... మాది Vizianagaram district.....kasiredyy nayana avadhuta మహరాజ్ కీ 🔥🔥🔥🙏🙏🙏
@9StaarTV
2 жыл бұрын
Oh good
@kanchikamakshi2303
2 жыл бұрын
Last year Feb 2021 I visit and do my prayers with Gratitude
@SuperBHASKAR1985
2 жыл бұрын
Munaiah swamy gariki padabi vandanalu Ee video chesinaduku meeku namaskaralu Jai Kashi Nayana
@jayasree912
Жыл бұрын
చాగలమర్రి మండలం,చింతలచెరువ్వు గ్రామాం, మా ఊరు, నెను పుటీందీ చింతలచెర్వు లో నే,ఆయన పేరు మాదిగ నరసీంహ
@SuraSuryarao-vo7zx
Ай бұрын
Jai Kasia nayana
@naredlakrishnaveni2683
Жыл бұрын
What a wonderful histor selpakala uhincharanidhi sathakoti namashkaralu
@yedukondalukovuru5077
Жыл бұрын
Anchor and channel ku elanti manchi program chesinanduku dhanyavadalu
@kanugoluthimmarayalu9264
Ай бұрын
జై కాశీనాయన జై వీర బ్రహ్మ జై గోవిందమాంబ జై జై గురుదత్త జై 🙏🙏
@pavanreddy7121
3 жыл бұрын
Superb 👏
@9StaarTV
3 жыл бұрын
థాంక్స్
@moneypowermahesh1431
Жыл бұрын
జై కాశిరెడ్డి నాయనా 🙏🙏🙏🙏🙏
@9StaarTV
Жыл бұрын
kzitem.infoQbNJzTiKT44?feature=share
@yedukondalukovuru5077
Жыл бұрын
Muneyayya swamy gariki dhanyavadalu alage meeku padhabhivandanamulu jai Kasi nayana
@dwarakaram
2 жыл бұрын
GURU BRAHMA, GURURVISHUNUHU, GURUDHHEEVOO..., MAHESWARAHA..., GURUSSAAKSHAATH PARABHRAHMA..., THASMISREE GURAVEE NAMAHAA....🙏🙏🙏 Maa guruvu gaaru Sri Muneyya Swamy gaarithoo naa prayaanam Anubhavikaveedhyam...🙏🙏🙏
@Bigboos24903
2 жыл бұрын
అంతా బాగుంది కానీ,,, మధ్యలో ఆ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఎందుకు అన్నా.. ఇంత విలువైన మాటల మధ్యలో..
@sankarreddymeni1050
2 жыл бұрын
Jai kasinayana om sadhgurubyonamah om namahsivaayah
@avulavijayakumar9712
3 жыл бұрын
Nice explanation 👍
@9StaarTV
3 жыл бұрын
Thanks
@sureshponugoti9874
2 жыл бұрын
నేను నిన్న నే ఓంకార క్షేత్రం, జ్యోతి క్షేత్రం దర్శనం చేసుకున్నాను ..🙏🙏🙏
@9StaarTV
2 жыл бұрын
Ok
@srinuonteru9376
Жыл бұрын
ఓంకారం దేవస్థానం చూడడానికి పనికిరాదు
@kamireddyramanjulareddy1653
Жыл бұрын
I am visiting so many times.. my god kasinayana garu
@ChandraShekar-ko2yt
3 жыл бұрын
Nice explanation Swami🙏
@9StaarTV
3 жыл бұрын
Thanks
@ramaiahd1827
2 жыл бұрын
Kassi nayna shathkoti namaskaaramulu Tandri ne naamam smarinchina vari kastalu tolugunu thandri ji kasinayna jiji kasina
@mallikharjunadurthi3659
2 жыл бұрын
కాశీ రెడ్డి గారి అద్భుతాలు ఎన్నో త్వరలో మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కాశీ రెడ్డి గారి అచ్యంత సన్ని హితుడు ప్రీయ భక్తుడు ఒక అద్భుతమైన రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని ఆ పరమాత్మను అచ్యంత మహీమానుతుడు అయిన కాశీ రెడ్డి గారి ని పాదపద్మాల కు నమస్కారీస్తో ప్రార్ధన చేస్తో వేడుకుంటున్నాను.
@therakashi
2 жыл бұрын
అరే బాబు ఇలాంటి మహానుభావుల కి తోకలు తగిలించకండి...మాకు కాశినాయన గా తెలుసు ఒక కులానికి ఆయన్ని పరిమితం చేయకండి...🙏
@bpr2you
Жыл бұрын
దేవునికి కులం మరియు మఠం లేదు.. కాసిరెడ్డి నాయన దైవ స్వరూపం. దయచేసి అతనికి కులాన్ని జోడించవద్దు.
Пікірлер: 146