ఈ చిన్న ఉప కథ మహాభారతం యొక్క కర్మ యోగ ప్రశస్తి ని గురించి ఎంత గొప్పగా చెప్పారో .మన జీవితం సులభంగా మోక్షం వైపు తీసు కుంటుందో కదా.
@yellakarikesavasuri2429
23 күн бұрын
Excellent Sir.TQ 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@samratgogikar8149
Жыл бұрын
Jai are katike, jai suryavamsham, raghukulam
@ramaiahmanem2435
22 күн бұрын
Really great and respectful personality. We may not get this much practically knowledgeable person in future. 1 in trillion
@SuperPrabhasfan
3 жыл бұрын
RSN శర్మ గారికి శత కోటి ప్రణామములు..... దీన్ని అందుబాటులో ఉంచినందుకు. ధన్యవాదములు 🙏🙏🙏
@Aabhinavofficial
2 жыл бұрын
Jai arekatika
@chowkram6512
2 жыл бұрын
జై ధర్మవ్యధ జై అరె కటిక
@onlygodwilljudgeme2160
2 жыл бұрын
Jai Are katika
@maltumkarsrikanth2487
2 жыл бұрын
JAI Are Katika
@padinarannaidu5456
29 күн бұрын
గురువుగారు! మీరు మన సాహిత్యం యొక్క అసలు రహాస్యాలను,అంతరార్ధాలను వివరిస్తున్నారు. ఉప్పులూరు గణపతి శాస్త్రి గారు భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి భక్తుడు.
@jamalpurisaibaba3012
2 жыл бұрын
Jai are katika
@suryasubbu9848
2 жыл бұрын
ఓం నమః శివాయ
@sai6897
Жыл бұрын
Jai are-katika
@murthynamballa6486
4 күн бұрын
Present 10th telugu test book lo unnadi kowsika lesson sir
jealous tho naa pillala future tho adukoku nuvvu chat chating chesi mind divert chestunnavu naa kuturu study nuvvunaasanam chesavu naaku against ga umdetatlu chestunnavu. eppudu naa kodukki study numdi divert chestunnavu . thani affect nee pillala meetha padakumda chusuko mind games adaku naaku ekkadanumdi vellipovaalani anipistumthi nee kaaranamga. ledamte nuvvu vellipo.
@Prasadpowestar
2 ай бұрын
గురువుగారు... Ap పదోతరగతి లో ...మొదటి పాఠం ఇదే..... ఎంత మంచి తెలుగు భాషను పూర్తిగా చెప్పడం తప్పుగా స్కూల్స్ పరిగణిస్తున్నారు...గవర్నమెంట్ కూడా తెలుగు భాషను నిర్లక్ష్యంగా చూస్తుంది....మిగతా రాష్టాలు వాళ్ళు వాళ్ళ మాతృభాషను గౌరవిస్తూ ..ఇతర భాషను నేర్చుకుంటున్నారు... మీ లాంటి వాళ్ళవల్ల తెలుగు ఇంకా బ్రతికిఉందిఅని అనిపిస్తుంది..
@IaS3337
2 ай бұрын
కౌశికుని గురువు ఎవరు?
@meeravalishaik5482
12 күн бұрын
వరతంతు మహర్షి
@IaS3337
12 күн бұрын
@@meeravalishaik5482 కాదు కౌశికుడు వేరు కౌత్సుడు వేరు కదా.. కౌశికుని తండ్రి కపిలుడు కౌత్సుకుని తండ్రి దేవదత్తుడు
@sankarareddygedela8942
6 күн бұрын
ప్రవచన కర్తలు మన తెలుగు రాష్ట్రాల్లో ఇద్దరే ఇద్దరు.1.గరికిపాటి నరసింహ రావు, 2. చాగంటి కోటేశ్వర రావు.మీ తరువాత ఇంత అధ్భుతంగా చెప్పిన వారు మరి ఎవ్వరూ పుట్టరు అని మా సందేహం.పద్మశ్రీ గరికిపాటివారి ద్వంద్వ చరణాలు కు మా ద్వంద్వ కరచాలుతో ప్రణామములు. 🙏🙏🙏
Пікірлер: 27