వందేమాతరం శ్రీనివాస్ గారు చెప్పినట్లు ఒకప్పుడు మాది తెలంగాణ అని చెప్పుకోవడానికి భయపడే వారు. కానీ నేడు తెలంగాణా అని గర్వంగా చెప్పుకుంటున్నారు. తెలంగాణా లో ఏ ఇంటి వారిని పలకరించినా పాటే బదులు పలుకుతుంది . విప్లవ కారులు సాహితీవేత్తలు గాయకులు రచయితలు జానపద కళాకారులు. ఇది తెలంగాణా కు స్వర్ణయుగం అని చెప్పుకోవచ్చు. ఆంధ్ర వాళ్ళు కూడా తెలంగాణా యాసవైపు మొగ్గుచూపుతున్నారు. ఈ గాయని స్వరం విమలక్క స్వరం లాగే ఉంది. అభినందనలు.
@vasantharaokammari2195
Жыл бұрын
Super voice Sister జూనియర్ విమల అక్క
@akkivarshatriber2030
Жыл бұрын
జూనియర్ విమలక్క ..voice
@sathyanarayanareddygurram4857
10 күн бұрын
🌹🌹 సూపర్ హిట్ సాంగ్ 👍👍
@rmu8864
Жыл бұрын
చాల గొప్ప సందేశం 🤝👍👌
@shankar.kaligotakaligota5104
Жыл бұрын
మీ వాయిస్ కొంచెం విమలక్క వాయిస్ మాదిరిగా ఉంది
@GundepakaChaitanyakumar-p3d
Жыл бұрын
Super Akka
@GROUPSఉచితకోచింగ్
Жыл бұрын
100%
@Suma.Vasant
6 ай бұрын
మన తెలంగాణ లో మీ లాంటి మధుర స్వర సోదరీమణులు/కళాకారులు ఉన్నందుకు నేను ఎంతగానో గర్విస్తున్నాను. అక్కయ్య గారు మీ లాంటి కళాకారుల వల్లనే పోరాడి తెచ్చుకున్న ఈ తెలంగాణ గొప్పదనం గురించి మన ముందు తరం వారికి అందించడమే మన విధి. "God bless you" sister very nice your voice
@maheshwaramsarojini7574
8 ай бұрын
జోల పాట పడితే పిల్లలు నిధుర పోతరోమో కానీ, నీ పాట వింటే నిధుర పోయేవాళ్ళు కూడా మేలుకొనేలాగా భావయుక్తంగా,సంధేశత్కంగా వుంది.👏👋👌👍
@rajannabodas7138
Жыл бұрын
చాలా మధురంగా వున్నది ఈ పాట. అక్క.
@bheemgalam1369
Жыл бұрын
సోదరి మీ కంఠమాధుర్యనికి బహుజన కళ ఉద్యమ వందనాలు జై భీమ్... #Bheemgalam ✍️🎤✊✊✊
@నర్సింహులుB
Жыл бұрын
విమలక్క 2.... 👌👌🌹🌹🌹🌹🌹🌹🌹మీ గొంతు అద్భుతం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@annapurnavidyadharani8133
3 ай бұрын
God bless you Thalli to sing more and more songs good voice
@pallegonipallegonibiksham7390
Жыл бұрын
మహా అద్భుతం. నీ వాయిస్.
@marojuveerana712
Жыл бұрын
గొప్ప సాహిత్య రాలు ఈ పాట భౌతికవాదాన్ని కి దగ్గరగా ఉంది భౌతికవాద వాదమే పర్యావరణ సంస్కృతి పగడాల కోదండ
@jagotelanganavoiceforvoice960
Жыл бұрын
వ్రాసిన కవికి కోటి వందనాలు .... అద్భుతమైన గాత్రంతో పాడిన మీకు శతకోటి వందనాలు... అనిత మీకు అభినందనలు 🎉 ఇ.రఘునందన్ TTF పూర్వ రాష్ట్ర అధ్యక్షులు
@phoenixsrinu2130
Жыл бұрын
చెల్లి నీ గొంతులో పాట మధురంగా ఉన్నది. మిత్ర అన్న కు నీకు వందనాలు 🙏
@dsrimana3399
Жыл бұрын
Palakaleni manishiki Gonthuka ayina Mee gathram Madhurathimadhuram Kavi, Gayakuliruvuriki Shubhabinandanalu
@SRIRAM-9339
Жыл бұрын
చాలా బాగ పాడింది చెల్లెమ్మ
@rajuchetla9988
Жыл бұрын
Chelli nee paata super nee gaatram super
@srinivasreddykatukuri2538
Жыл бұрын
Excellent chellamma may god bless you, bright future 👍
Пікірлер: 120